( విడుదల తేది: 01.01.1969 బుధవారం )
| ||
---|---|---|
రేఖా మురళీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పద్మనాభం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: హరనాధ్,గుమ్మడి,రేలంగి,చంద్రమోహన్,పద్మనాభం,జయలలిత,సూర్యకాంతం,శారద | ||
01. ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి కూడె నీ బుద్ధిశాలి (పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి 02. ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి 03. చారు చారు నా బంగరు చారు బంతివిలే - రేలంగి, తిలకం - రచన: అప్పలాచార్య 04. జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) - ఘంటసాల - రచన: వీటూరి 05. టింగురంగా - పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,పద్మనాభం,రామకృష్ణ - రచన: వీటూరి 06. మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి - పి.సుశీల,ఘంటసాల - రచన: వీటూరి 07. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 1 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్ 08. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 2 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్ 09. రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల - పి.సుశీల - రచన: వీటూరి 10. శౌరిపై గల నాప్రేమ సత్యమేని కలను సైతము అన్యుల (పద్యం) - పి.సుశీల - రచన: వీటూరి 11. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కస్యపాతాత్మజం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 12. సర్వకళాసారము నాట్యము నయన మనోహరము - పి.సుశీల, ఎస్. జానకి, లహరి - రచన: వీటూరి - క్రింది శ్లోకాలు,పాటలు,పద్యం అందుబాటులో లేవు - 01. ఓం మదనాయ శృంగార సదనాయ (శ్లోకం) - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి 02. చక్కనివాడు మాధవుడు చల్లని కన్నులవాడు (పద్యం) - పి.సుశీల - రచన: వీటూరి 03. యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టిస్తతో మన: (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి 04. రాగమయం అనురాగమయం యీ జగమే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి 05. శృంగార రస సందోహమ్ శ్రితకల్ప మహీరుహుమ్ (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి |
Friday, August 13, 2021
శ్రీరామ కధ - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment