( విడుదల తేది: 25.07.1939 మంగళవారం ) | ||
---|---|---|
రాంగోపాల్ పిక్చర్స్ ( బెజవాడ ) వారి దర్శకత్వం: టి. యస్. మణి సంగీతం: వి.జె. గోపాల్ సింగ్ తారాగణం: కె. రఘురామయ్య, పి. సూరిబాబు ,నిడుముక్కల,శకుంతల,అన్నపూర్ణ | ||
01. ఆదిపురుష నారాయణ సదానంద సత్యరూప - పి.సూరిబాబు 02. గంగాధరా శంకరా పార్వతీశ శంకరా - పి. సూరిబాబు 03. సాధుజనలోల గోపాల చకతి విఙ్ఞాన - పి.సూరిబాబు 04. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో - పి.సూరిబాబు - ఈ క్రింది పద్యాలు,పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అప్సర: కాంతనైన నా యంత వలచి ( పద్యం) 02. ఈ వనమే కనుమా నాధా సుఖకరమీవేళ - 03. కాంచిలే మయూరి నాధా తాండవై కానందము - 04. కాంతినిధి లోకబాంధవ అంబుజాత నాధా - 05. చలమా చెలి తరళ నయనా ప్రియసఖియా - 06. జయమంగళ మహావీరా మహిత శూరా తరళాకారా - 07. జయము జయ శ్రీ పరంజ్యోతి సాధుపాలా ఫాలనయనా - 08. జై జై జై లోకావనా కరుణా భవభయహరణా - 09. దూరమున కొండ మీదకు జారుతున్న చిరుత మేఘం (పద్యం) 10. పురూహుత యిటు పిల్చిమోనంబున (పద్యం) 11. ప్రేమమయ సుమ బాలికా సుధా ధారా పనలోల - 12. భళీ భళీ భళీ భళీ భళీ లాడులు చక్కని లాడులు - 13. భారముగా దోచుకదా భవమే సుఖ మికలేదే - 14. రాగ భోగ విరాగ నమో నమో నాగహార విమోదా నమో - 15. లలిత మనోజ్ఞముల్ కరములన్ గమలమ్ముల (పద్యం) - 16. వారే వారే వారే లతవళు తేవాలే - 17. వీరశేఖర ధీరా కుమారా మది నెంతో విమోదమౌరా - 18. వెడలెనా నాకంటి వెంట కోపాగ్నులు (సంవాద పద్యాలు ) 19. వైరి గజసింహుడగు మన పార్ధుడిపుడే (పద్యం) - పి. సూరిబాబు 20. శాంతి జెందుము ఊర్వశి శాపమునకు (పద్యం) 21. శైలకుమారి హృదయవిహారీపాహి సరళమతి - 22. శోభా మోహన మీ రేయి హాయి గూరుచు - 23. సంతసించితిని నీ ధైర్య సాహసాది గుణగణాళికి (పద్యం) - 24. సరసిజనాభు సాయమున శౌర్యధురీణల (పద్యం) - 25. సురపతి పోయివత్తు భువి సోదరులన్ గని (పద్యం) - |
Thursday, April 12, 2012
పాశుపతాస్త్రం -1939
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment