( విడుదల తేది: 27.09.1974 శుక్రవారం )
| ||
---|---|---|
సురేష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి.మధుసూధనరావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: శోభన్‌బాబు,వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు,చంద్రకళ,నాగభూషణం,అంజలీదేవి,పద్మనాభం |
||
01. ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది ఏ ప్రేమ కడలి - రామకృష్ణ, పి.సుశీల 02. కొత్తగా పెళ్ళయిన కుర్రవాడికి పట్టపగలె తొందర - పి.సుశీల,రామకృష్ణ 03. ప్రియతమా నా ప్రియతమా ఎక్కడున్నా ఎలాగున్నా వినుమా - పి.సుశీల 04. వీణలేని తీగను నీవులేని బ్రతుకు మోస్తు జీవించలేను - రామకృష్ణ, పి.సుశీల 05. వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము అది ఎలాగైనది రాగము - పి.సుశీల 06. వీణలోన తీగలోన ఎక్కడున్నది అపశృతి అది ఎలాగైనది విషాదగీతి - పి.సుశీల 07. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళాలంటే వెళ్ళిపో ఓ కుళ్ళుమోతు - పి.సుశీల,రామకృష్ణ |
Saturday, February 18, 2012
చక్రవాకం - 1974
Labels:
NGH - చ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment