( విడుదల తేది: 17.03.1942 మంగళవారం )
| ||
---|---|---|
సరస్వతీ టాకీస్ వారి దర్శకత్వం: జి. రామబ్రహ్మం సంగీతం: కొప్పరపు సుబ్బారావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: సురభి కమలాబాయ, ఋష్యేంద్రమణి,కొచ్చెర్లకోట సత్యనారాయణ, కె. ఎస్. ప్రకాశరావు, వంగర | ||
01. ఏమి పూజలను చేసితినో ఈ మహితానందము కలిగె - హైమావతి 02. కర్మ దాటవశమా నరుడా ధనికుడు తృటిలొ బికారి కాడా - సురభి కమలాబాయి 03. వలపు తెలియ వలదా కాలునిలుపవు కమలా - హైమావతి,కె. ఎస్. ప్రకాశరావు 04. హా విధి తగునా ఈ పరిశోధనా .. చారెడు నీరు - ఋష్యేంద్రమణి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అదిగో అదిగో పతి రాకా పదవే పదవే ముదమున - ఋష్యేంద్రమణి 02. ఆనందమే లేదా ప్రకృతి యందము పరికించుటలో - అన్నపూర్ణ 03. ఇంద్రవో విశ్వతస్పరిహవామహేజనాభ్య్ - ( శ్లోకం ) - 04. గోవులన్నీ బతికే కొండను గున్న మామిడి చెట్టు మీద - కమల 05. చిరునగ వేది చూపవా నాధా సరస హృదయము - హైమావతి 06. చిరునవ్వు మోముతో చెలువొందు నా సామి - 07. తెలియజాల రేలా వీరికి తెలుపజాల నేలా - ఋష్యేంద్రమణి 08. నాకేలా నాకేలా ఆ యింద్రుణి పూజలు స్త్రీ కేల - ఋష్యేంద్రమణి 09. నిన్ను గొల్చెదుగా నిను పూజించేదగా నీకే ప్రార్ధన - ఋష్యేంద్రమణి 10. మా సామి యిందురురుడా మా దేవ యిందురుడా - బృందం 11. మాధవిని పున్నాగ మెంతో మన్ననల పెండ్లాడ వచ్చెను - సురభి కమలాబాయి |
Thursday, April 12, 2012
పత్ని - 1942
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment