( విడుదల తేది: 22.12.1939 శుక్రవారం )
| ||
---|---|---|
బి.వి. రామానందం, రాధా ఫిలిం కంపెనీ, కలకత్తా వారి దర్శకత్వం: బి.వి. రామానందం సంగీతం: తుంగల చలపతి రావు తారాగణం: పంచాంగం రామానుజాచారి,తుంగల చలపతి రావు,దొమ్మేటి సత్యనారాయణ, దాసరి కోటిరత్నం,కాంతామణి,జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి | ||
- ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అక్షయలింగ విభో స్వయంభో - పంచాంగం రామానుజాచారి 02. ఆర్ది శ్రీసతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై (పద్యం) - తుంగల చలపతి రావు 03. కన్నతండ్రి రారా చిన్నికృష్ణ రారా రారా మోహనా - దాసరి కోటిరత్నం 04. కలలన్ బోలెడు పుత్ర మిత్ర వనితాగారాది (పద్యం) - మద్దాల శేషగిరి రావు 05. కాయము విడిచిన కర్మ వీడునే మాయను బడకే - 06. జాగేలా మొరాలింపవా గోపాలా పాలింపవా - దాసరి కోటిరత్నం 07. జాలమేల జాలి లేదా తాళజాలరా మరుసుమశరముల - కాంతామణి 08. తల్లిదండ్రులకు సేవ నా సకలార్ధసాధకము జీవా - తుంగల చలపతి రావు 09. దగ్గిర రా పనిలేదురా ఓరోరి జాణా - బి. సూర్యనారాయణ శాస్త్రి 10. దరిజేర్ప రావా దీనపోషణా దేవా దీనపోషణా - దాసరి కోటిరత్నం 11. దేవా త్రిభువన పాలనాధారా సకలము నీ కృప - మద్దాల శేషగిరి రావు,జి. స్వరాజ్యం 12. ధనపశు పుత్రమిత్ర వనితాగృహ కారణభూతమైన (పద్యం) - తుంగల చలపతి రావు 13. నారద గానసుధాలోలా ఇందిరా మానస చంద్ర - దాసరి కోటిరత్నం 14. పరమ కిరాతవృత్తి పరదారధనాదుల గాంచుగాక ( పద్యం ) - దాసరి కోటిరత్నం 15. పావన చరితా సేవిత మృదు చరణ - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి 16. పొగసుట్టకు సతీమోవికి అగణితముగా కల్లుపాయ - 17. ప్రభూ ధర్మపాలా కాపాడవా దురితాపహారి - తుంగల చలపతి రావు 18. ప్రేమ సుధాకరా మారాకారా ప్రణయ విలోల - దొమ్మేటి సత్యనారాయణ,కాంతామణి 19. బాలీశు చెల్మిజేసి గదవార వధూవిష మధ్య ( పద్యం) - దొమ్మేటి సత్యనారాయణ 20. మంగళకరనీ సేవ మా భాగ్యము మహాత్మా - జి. స్వరాజ్యం,డి. సత్యవతి,సి. సత్యవతీ దేవి 21. మనసులేని మనువు నాకు కుదరదు మరిది - బి.ఎ. సుబ్బారావు,యం. పుండరీకాక్షుడు 22. మాయలెన్న తరమా రంగా సదమలాంత రంగా - దొమ్మేటి సత్యనారాయణ 23. మాయా మయ మోహ జలధి జడమతివై పోవనేల - జి. స్వరాజ్యం 24. రంగని భజన సేయ పండరి పోదాము - బృందం 25. రండోయి ఓ భక్తులారా మన పండరినాధుని జేరిగోల్వ - బృందం 26. రారయ్యో రారయూ రంగాని పురమునాకు - బృందం 27. వనజాతసవ శంక రాదిరినిజ వ్రాతంబు లెవ్వాని ( పద్యం ) - దాసరి కోటిరత్నం 28. విద్యలెరుగు గాక వేదాంతి యగు గాక (పద్యం) - పంచాంగం రామానుజాచారి 29. సంసార జలరాశి సంతరించెడి నావ తల్లి దండ్రుల (పద్యం) - తుంగల చలపతి రావు 30. సరి నీకెవరురా కృష్ణా సదయ హృదయా - దాసరి కోటిరత్నం,మాస్టర్ రాధాక్రిష్ణ 31. సర్వమంగళ భవాని సర్వపాప కలుషాప - బృందం 32. సామినీ రమ్మనవే నా సామిని చెలి - కాంతామణి 33. సేవా జీవానా పావన నిధానా లిలాలోల - బి. అమృతమ్మ 34. సేవా మహిమను కనుగొన లేరే జ్ఞానహీనులిటు - మాస్టర్ రాధాక్రిష్ణ 35. హరిహర నారాయణా దిన రాయో కరుణించి - బృందం |
Thursday, April 12, 2012
పాండురంగ విఠల్ - 1939
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment