Showing posts with label NGH - ర. Show all posts
Showing posts with label NGH - ర. Show all posts

Tuesday, August 18, 2026

రౌడి - 1984


( విడుదల తేది: డిసెంబర్ 14, 1984 )
శ్రీ విజయరామ కంబైన్స్  వారి
దర్శకత్వం:  ఎ. మోహన్ గాంధి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణం రాజు,రాధ,భానుప్రియ,శారద,సత్యనారాయణ,
ఎం. ప్రభాకర్ రెడ్డి,గొల్లపూడి 

01. ఎవరు ఆపలేరు ఎవరు చెప్పలేరు జరిగే - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం 
02. చూడకు అలా అలా విసరకు వల హే రౌడీ రా జోడీ- ఎస్. జానకి
03. దూకుడు దూకుడు వయసు దాగుడుమూతల వయసు- పి. సుశీల & ఎస్.పి. బాలు
04. వయసు పూలు పూచేవేళ వలపు గాలి వీచేవేళ - ఎస్.పి. బాలు & పి. సుశీల
05. వెన్నెల నెలా నెలా పున్నమై రావే తారలా అలా అలా - ఎస్.పి. బాలు & పి. సుశీల

                              ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



రౌడీలకు మొగుడు ( డబ్బింగ్ ) - 1989


( విడుదల తేది: అక్టోబర్ 7,1989 )
శ్రీ చక్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: రాజానాయుడు
సంగీతం: చంద్రబోస్ & సామ్రాట్
గీత రచన: జి. విజయరత్నం
తారాగణం: అర్జున్, సీత, మాధురి, నిళల్ గళ్ రవి, నాగేంద్రనాయుడు, ఎస్.ఎస్.చంద్రన్

01. ఇదే ఇదే తల్లి అనురాగ బంధం అమ్మా అనే మాటే - ఎస్.పి. బాలు & పి.  సుశీల 
02. చండీ అఖండివే నీతోటి  జగడమాడ వచ్చా - మనో& చిత్ర బృందం
03. దల్లూక్ అంటాదే ఈ వీచే గాలి కరవమంటదే ఎవరినైనా - చిత్ర కోరస్
04. మీసం మొలిచేనమ్మా  పై పైకే దూకెనమ్మా - మనో& పి.  సుశీల బృందం

                               ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



రోజులు మారాయి - 1984


( విడుదల తేది: మే 12,1984 )
విజయసారధి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
సంగీతం: శివాజీ రాజా
తారాగణం: శివకృష్ణ,గుమ్మడి,నూతన్ ప్రసాద్, ప్రభ,జానకి,సాక్షి రంగారావు,
పి.ఎల్. నారాయణ

01. అరె పచ్చని చేమంతి పూలదండలాగ - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం -                                                                    రచన: డా.నెల్లుట్ల
02. గురువిష్ను గురుదేవో మహేశ్వరః ( శ్లోకం ) - పి. సుశీల
03. చెట్టే శ్రీకృష్ణుడు ఈ మాటే నా దేవుడు కష్టాల కన్నీళ్ళ - మాధవపెద్ది బృందం
04. నక్కలోల్ల చిన్నదాన్ని చుక్కకన్న సోకుదాన్ని - పి. సుశీల - రచన: డా. నెల్లుట్ల
05. నోరులేని మేకలం ఏ దారిలేని మేకలం  - పి. సుశీల బృందం- రచన:  ఆరుద్ర
06, యాకుందెందు తుషార ( శ్లోకం ) - పి. సుశీల

 


రారాజు - 1984


( విడుదల తేది: మార్చి 8, 1984 )
విజయ మాధవి పిక్చర్స్  వారి
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణంరాజు,విజయశాంతి,సుమన్, ముచ్చెర్ల అరుణ,శివకృష్ణ,జగ్గయ్య,శారద,జయంతి

01. ఇది ఒక అలజడి ఆగని ఉరవడి సిగ్గుల చెరవిడి - పి. సుశీల & ఎస్.పి. బాలు
02. ఝం ఝమారె ఇది ప్రేమభజన ఈ భజన - ఎస్.పి. బాలు & పి. సుశీల బృందం
03. టంగుటూరి టామి బెంగుళూరు బేబి సింగపూరు - ఎస్.పి. బాలు & పి. సుశీల
04. రారాజా మారాజా మాపల్లె రేరాజా ఈ రోజు  - ఎస్. జానకి & ఎస్.పి. బాలు బృందం
05. హే సింగన్న మద్దెల తాళం సీతమ్మ గజ్జెల మేళం - పి. సుశీల

( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )


రామాయణంలో భాగవతం - 1984


( విడుదల తేది: సెప్టెంబర్ 15, 1984)
లక్ష్మీ దుర్గా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్ 
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చంద్రమోహన్, భాను ప్రియ,అన్నపూర్ణ,బాలయ్య,గొల్లపూడి

01. తెల్లచీర కట్టు మల్లెపూలు బెడ్డు నావేలే నూరేళ్ళు - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. రామా కృష్ణా అనుకుందామా ఈ రాత్రి ఈ చలిచలి - ఎస్.పి. బాలు & పి. సుశీల
03. సిగ్గులేనివాడా పెగ్గులేసుకోరా చీకటింటిలోనే సోకు దాచుకోరా  - పి. సుశీల
04. సీతాకోకచిలరా  రామా రామా అనక పూలారబోసే -  ఎం. రమేష్ & ఎస్.పి. శైలజ 

                           ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



రైలు దోపిడి - 1984


( విడుదల తేది: నవంబర్ 5, 1984 )
గోటేటి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రెడ్డి
సంగీతం: ఎ.ఎ. రాజ్
గీత రచన: డా. సినారె
తారాగణం: భానుచందర్, ప్రభ, విజయలలిత, నూతన్ ప్రసాద్

 01. ఆయా దుబాయ్ వాలా ఆజా ఓమేరి లైలా సున్సున్ - ఎస్.పి. బాలు బృందం
02. ఏయ్ ఏయ్ నిన్నే ఒక నిన్నే ప్రేమించాను ఎంతగా - పి. సుశీల & ఎస్.పి. బాలు 
03. నా పేరే బుల్లి రత్నం నా ఊరే బుక్కపట్నం కంచెదాటి - ఎస్. జానకి
04. మొగ్గ జీడిపప్పురా అయ్యహో ముట్టుకుంటే నిప్పురా - ఎస్. జానకి

                          ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



Monday, August 10, 2026

రంగులకల - 1984

 



( విడుదల టిది:  జనవరి 26, 1984  )
సుచిత్ర ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: బి. నరసింగరావు
సంగీతం: ఎం. జనార్ధన్  & బి. నరసింగరావు
తారాగణం:  బి. నరసింగరావు,రూప,సాయచంద్,గద్దర్,కాకరాల,జి. నారాయణరావు

01. జం జమ్మల్ మరి వేయ్ కాలాజరి జం జమ్మలమర్రి  - గద్దర్ బృందం - 
                                                    రచన: దేవిప్రియ
02. పొడల పొడల గట్ల నడుమనే దా పొడిసినాదిరా  - కె బి కె మోహన్ రాజ్ -
                                              రచన: గూడ అంజయ్య
03. భద్రం కొడుకో నా కొడుకో కొమరన్నా జర పైలం కొడుకో - గద్దర్ బృందం - 
                                                  రచన: గూడ అంజయ్య
04. మదన సుందారి మదన సుందారి సందెడు కురులది - గద్దర్ -
                                                   రచన: గూడ అంజయ్య



Wednesday, July 15, 2026

రక్త సంబంధం - 1984


( విడుదల తేది:  మార్చి 16,1984 )
రవి కళామందిర్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ, రాధ, జయంతి, సత్యనారాయణ,గిరిబాబు,సుత్తివేలు,రమాప్రభ,
అన్నపూర్ణ,జ్యోతిలక్ష్మి....

01. ఓ ఓ ఓ ఓ పాలబుడ్డి ఓ ఓ ఓ చిచ్చుబుడ్డి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఎంత కరుణామూర్తివయ్యా ఎంత చల్లని - ఎస్.పి.  బాలు - రచన: ఆత్రేయ
03. నా పిలుపును మెచ్చిన పసిడిబొమ్మకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
04. పట్టపగలే ఎట్ట చెప్పనా పాడు మాట నా యీడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. పేచికోరు అబ్బాయితో ముందు ముందు ఎన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు  - రచన: వేటూరి
06. విరిజల్లువో హరివిల్లువో నింగిన విరిసిన వెన్నెల - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: ఆత్రేయ

( ఘంటసాల గారు " కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)  " చిత్రంలో పాడిన కళ్ళు కళ్ళు కలిసాయామ్మా"   పాటలోని  కొంత భాగం ఈ చిత్రంలో నిర్మాతలు ఉపయోగించు కున్నారు )




Friday, October 3, 2025

రుస్తుం రుద్రయ్య - 1990 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.02.1990 )
రాఘవ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్. నాధన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్,సీత,సిల్క్ స్మిత,మనోరమ...

01. ఈఊరు ఇంగాండ్ రాణి ఆహా ఆశతీర చెంతచేరు  - చిత్ర బృందం
02. ఉంటాను నీ తోడుగా ఒక నీడల్లే ఉన్నాను నీలోన - చిత్ర,మనో కోరస్
03. చిన్ని చిన్ని చిలకా విరిసే సన్నజాజి మొలకా - మనో
04. దేవదాసు కధలాగ జరిగె నాకద కన్నేటిలోన - ఎస్.పి. బాలు
05. విదేశాలు వెళ్ళిన ఊరువాడా మెచ్చిన రాజా రాజా - మనో బృందం


Friday, August 1, 2025

రుస్తుం - 1984


( విడుదల తేది: 21.12.1984 శుక్రవారం )
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,ఊర్వశి,రావు గోపాలరావు, గుమ్మడి,అల్లు రామలింగయ్య,సుత్తివేలు,గిరిబాబు....

01. ఎలా ఉన్నదమ్మా ఒంట్లో నీకెలాగున్నదమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. తోటకూర కోస్తుంటే తొంగి తొంగి ఒంగి ఒంగి చూస్తావు - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. నీ బుగ్గ తడవాలంటే నీ సిగ్గు చిదమాలంటే  - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. పున్నమి నాటి రాత్రి పక్కకు వస్తేనంటే పున్నమిదాకా  - పి. సుశీల
05. రామన్న రాముడోయ్ రాంభజన రామన్న దేవుడోయ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం


Monday, June 9, 2025

రోజులు మారాలి - 1980


( విడుదల కాలేదు )
జయశ్రీ చిత్రా
దర్శకత్వం: దేవదాస్ కనకాల
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
తారాగణం: చంద్రమోహన్,

                                                - పాటలు,వివరాలు అందుబాటులో లేవు -


Sunday, June 8, 2025

రాధ - 1980


1980
వరలక్ష్మి నారాయణ పిక్చర్స్
దర్శకత్వం: ఎ.సి. త్రిలోకచందర్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
గీత రచన: వీటూరి
తారాగణం: రజనీకాంత్, శ్రీదేవి, జయచిత్ర...

                                      పై వివరాలు తెలిపిన వారు శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం
                                      -- పాటలు,పాటల వివరాలు అందుబాటులో లేవు --


Saturday, June 7, 2025

రంగుల నీడ - 1980( విడుదల కాలేదు )


1980  ( విడుదల కాలేదు )
పూర్ణచంద్ర ఆర్ట్స్
దర్శకత్వం: పురుషోత్తం
సంగీతం: బి. శంకర్
గీత రచన: డా. ఎం.కె. రాము
తారాగణం: కవిత,కృష్ణవేణి,వేణుగోపాల్,రాజ్ బాబు,రమణమూర్తి,అశోక్ కుమార్
( చిత్రం విడుదల కాలేదు. పాటలు రికార్డ్ రూపంలో 1980లో విడుదలైనవి )

01. ఉయ్యాలలూగేను వయసు మరి సయ్యాటలాడేను సొగసు - ఎస్.పి.బాలు, పి.సుశీల
                                    ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు
01. ఏమిటిది ఎపుడులేనిది ఇపుడిపుడే చిగురించినది - కె.బి.కె.మోహన్ రాజు, కృష్ణకుమారి
02. ఓ సరసాల రసశేఖరా నే విరిబాలను నీ జవరాలను - ఎస్.పి. బాలు, ఎస్.పి.శైలజ
03. ఓరగా చూసావు దోరగా నవ్వావు ఇపుడే విరిసిన చేమంతి - ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
04. నాజుకు చూపున్నదానా చిగురాకు రూపున్నదానా - ఎస్.చంద్రకాంతి
05. పది నెలలు మోసి నిను పొందినాను పాపా నిను పొందినాను - ఎస్.చంద్రకాంతి
06. ప్రతి పుట్టే శిశువుకై ఉంటుంది ఒక తల్లి గర్భంలో చోటు - ఎస్.పి.బాలు, బృందం
07. మూడు రోజుల జీవితంలో చిన్ని చీకటి ముసుగులో - సుభాష్, ఎస్.చంద్రకాంతి

                                -  పై వివరాలు తెలిపిన వారు శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం -


Saturday, January 27, 2024

రాజకీయ చదరంగం - 1989


( విడుదల తేది: 14.01.1989 శనివారం)
పద్మాలయ స్టూడియోస్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: అక్కినేని,కృష్ణ,సుజాత,నూతన్ ప్రసాద్,గుమ్మడి,ప్రభాకర రెడ్డి..
 - ఈ చిత్రంలో బాలు గారి ప్రారంభ శ్లోకం మినహా ఇతర పాటలు లేవు - 


రౌడీలకు మొగుడు - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 07.10.1989 శనివారం)
శ్రీ చక్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎస్. రాజా
సంగీతం: చంద్రబోస్
గీత రచన: విజయ రత్నం
తారాగణం: అర్జున్,సీత,మధురి,నియల్ గళ్ రవి. ఎస్.ఎస్. చంద్రన్

- చిత్ర వివరాలు తెలిపినవారు శ్రీ సుందర్ రాజన్ గారు -
- ఈ చిత్ర పాటలు అందుబాటులో లేవు -



రణభూమి - 1989


( విడుదల తేది: 03.10.1989  మంగళవారం)
సంగీతం: ఎ.ఎ. రాజ్
గీత రచన: గోపి మరియు విజయ రత్నం
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Friday, January 26, 2024

రౌడి దెబ్బ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 23.02.1989 గురువారం)
నవభారత్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్. నాథన్
సంగీతం: చంద్రబోస్
గీత రచన: గోపి
తారాగణం: అర్జున్,నిరోష..
01. కదిలే సన్నజాజి పల్లెపదం పాడమని కోరావే ఓయ్ కొసిరావే - ఎస్.పి. బాలు
02. చిట్టిబాబు కొత్తబాబు అన్నాడంట ఇయాల నవ్వికున్న నాపచేను - మనో బృందం
03. మూతే ముత్యమని మూడేమూడు రోజుల్లోన అత్తాకోడళ్లు - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం
04. సందేళలో సరసాలలో తడిసిందిలే దేహం రావే వేగం - ఎస్.పి. బాలు,వాణి జయరాం


రిక్షావాలా - 1989


( విడుదల తేది: 15.12.1989 శుక్రవారం)
శ్రీ విఘ్నేశ్వర ఫిలింస్ వారి
దర్శకత్వం: కృష్ణ
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: జాలాది
తారాగణం: కృష్ణ,రాధ....
01. అన్న ఎవడికి అప్పడికిరే గుండుసున్నర తద్దినకిరే - మనో బృందం
02. కౌగిట్లో వెచ్చ చలిమంట సందిట్లో వెచ్చని పిలుపంట - మనో,చిత్ర బృందం
03. జిందాబాద్ జిందాబాద్ తిరిగింది కాల చక్రం వెలిసింది - మనో బృందం
04. భామా బంగారమ్మా వయ్యారం ఒలకాలమ్మా - మనో బృందం
05. సిగ్గు పుట్టిందా సిగ్గు ముంచిందా బ్యార్ మంటుందా - మనో,చిత్ర,లలిత


రక్త దహనం ( డబ్బింగ్ )


( విడుదల తేది: 15.09.1989 శుక్రవారం)
పల్లవి సినీ చిత్ర వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: గంగాయి అమరాన్
గీత రచన: జి. విజయ రత్నం
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు
01. కోవెలని చర్చిలని నీకు పేరైన ఆ దేవుడిలో శంకరుని అల్లా క్రీస్తు - మనో,పి. సుశీల బృందం
02. నిన్ను కళ్ళ చూశాకా తల్లడిల్ల తున్నానే మైనా నువ్వు కాస్త వస్తావా - మనో,పి. సుశీల
03. నీకోసమే మా యవ్వనం సామవేద సారమంత తెలిసిన జాణలం - చిత్ర బృందం


Tuesday, January 9, 2024

రక్తకన్నీరు - 1989


( విడుదల తేది: 28.04.1989 శుక్రవారం)
రవి కిరణ్ కంబైన్స్ వారి
దర్శకత్వం: జి. రామ్మోహనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: సుమన్,శాంతిప్రియ,శారద,శరత్ బాబు,చలపతిరావు,జ్యోతి..

01. గోపాలకృష్ణుడనరే ఓ భామలారా గోపీ లోలుడనరే - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: వెలిదండ్ల
02. జమేదారు కొడకా ఒరేయ్ జంగిల్ కొడకో జబర్దస్తి  - ఎస్.పి. బాలు,వందేమాతరం - రచన: జాలాది
03. ఝనక ఝనక పిల్లోడు ఎనక తప్పెటేస్తుంటే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జాలాది
04. నూరేళ్ళ బ్రతుకేమో ఏడడుగులు.. భారతీ భారతీ ఉయ్యాల (బిట్ ) - ఎస్. జానకి,మనో - రచన: జాలాది
05. భారతీ భారతీ ఉయ్యాల మా తల్లి భారతీ ఉయ్యాల - ఎస్. జానకి,మనో బృందం - రచన: జాలాది