![]() | ||
|---|---|---|
| సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారి సంగీతం: శ్రీకాంత్ దేవా పాటలు: భువనచంద్ర తారాగణం: జీవా,నయనతార,ఆశిష్ విద్యార్థి, కరుణాస్,అజయ్ రత్నం,రాజేష్ |
||
01. ఇది ఒక నగరం మాది భలే మంచి నగరం ( బిట్ ) - మురళీధర్ 02. ఒకే ఒక ఒకే ఒక తప్పు చేద్దాం తప్పు చేద్దాం - సంగీత & కార్తీక్ 03. కళ కళ కళ కళ కళ కళే కన్నెప్రేమఒక - మురళీధర్ & కల్పన 04. నా శ్వాసగామారి నిలిచావులే చేయమంది - విజయ్ యేసుదాస్ కోరస్ 05. నిప్పల్లె రగిలే రాజును నేనురా వేస్తావా పందెం - మురళీధర్ బృందం 06. ప్రేమంటే ఒక పిచ్చితనం గాయం చేయుట - హరిహరణ్ 07. రారా రారా ఒక్కసారి వెళ్లిచూడరా ( బిట్ ) - మురళీధర్ ( పాటల ( వివరాల ) ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Showing posts with label 2007. Show all posts
Showing posts with label 2007. Show all posts
Saturday, September 5, 2026
ఈ - 2007
Saturday, August 15, 2026
ఒకడున్నాడు - 2007
![]() | ||
|---|---|---|
| క్లాప్ ఎంటర్ టైన్మెంట్ వారి దర్శకత్వం: యేలేటి చంద్రశేఖరం సంగీతం: ఎం. ఎం. కీరవాణి తారాగణం: గోపీచంద్, నేహ జుల్కా,గిరిబాబు,బ్రహ్మానందం,నాజర్ |
||
01. అడుగడుగునా పడిపోయినా ఆగేదిలేదే పరుగు - ఎం. ఎం. కీరవాణి & సునీత - రచన: సిరివెన్నెల 02. అబ్బో వాడెంటోయ్ వాడి గొడవేంటోయ్ అబ్బో వాడెంటోయ్ - గీతా మాధురి & నాని - రచన: జొన్నవిత్తుల 03. ఇవ్వాళ నా పిలుపు ఇవ్వాలి నీకు గెలుపు సంవత్సరం - శ్రేయ ఘోషల్ - రచన: అనంత్ శ్రీరాం 04. ఐ సే ఎంజాయ్ ఐయాం యువర్ - గంగ బృందం - రచన: అనంత్ శ్రీరాం 05. మనకక్క ర్లేదు అక్కర్లేదు అసలక్కర్లేదు అసలక్కర్లేదురా - దేవి శ్రీప్రసాద్ బృందం - రచన: అనంత్ శ్రీరాం |
||
Monday, July 13, 2026
ఎవడైతే నాకేంటి - 2007
| ( విడుదల తేది: ఫిబ్రవరి 9, 2007 ) | ||
|---|---|---|
| కౌశిక్ మూవీస్ వారి దర్శకత్వం : వి. సముద్ర సంగీతం: చిన్నా తారాగణం : రాజశేఖర్,రఘువరన్,గిరిబాబు,భానుచందర్,కృష్ణభగవాన్,పృథ్వీ, అన్నపూర్ణ.. |
||
01. ఎదో వచ్చింది ఇంకేదో వచ్చింది - చిత్ర & కార్తిక్ కోరస్ - రచన: గురుచరణ్ 02. ఎవడైతే నేకేంటి నా వేషం ఏమిటో - నవీన్ - రచన: అనంత్ శ్రీరామ్ 03. తప్పదురా తప్పదులేరా తప్పైనా తప్పదు - సుచిత్ర - రచన: అనంత్ శ్రీరామ్ 04. మందారపూవంటి మారాజ - సాధనా సర్గం & ఉదిత్ నారాయణ్ - రచన: అనంత్ శ్రీరామ్ 05. సైనకుడే నాయకుడై ప్రజల కోసం వచ్చాడు - మనో బృందం - రచన: వేల్పుల వెంకటేష్ |
||
Friday, January 2, 2026
పగలే వెన్నెల - 2007
![]() | ||
|---|---|---|
| సి.వి. మూవీస్ ప్రైవేటు లిమిటెడ్ వారి దర్శకత్వం: సి.వి. రెడ్డి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: శివ బాలాజీ,మైథిలి,జయప్రకాష్ రెడ్డి ,రఘుబాబు,సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం |
||
01. అభము శుభమెరుగని ఆడకూతుళ్ళని ( పద్యం ) - గుమ్మడి గోపాలకృష్ణ - రచన: సుద్దాల అశోక్ తేజ 02. చందమామ చందమామ చందమామ చల్లదనం - ఎన్.సి. కారుణ్య,చిత్ర్త - రచన: సాయి కృష్ణ 03. డండండం డమా డమా డండండం డమా డమా - నవీన్, బిందు బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ 04. నేను గుంటూరు గోంగూర గంప నాది కాకినాడ - మాలతి, సింహ - రచన: భీమ్స్ సిసిరోలా 05. మదిలో మధు సంగీతం మనసేలే ఒక సౌందర్యం - నిశాల్,సాహితి - రచన: వేటూరి 06. హరిశ్చంద్రుని సత్యపరిపాలనము వలన ( పద్యం ) - గుమ్మడి గోపాలకృష్ణ - రచన: సుద్దాల అశోక్ తేజ |
||
Monday, September 8, 2025
అనుమానాస్పదం - 2007
![]() | ||
|---|---|---|
| ఇ.ఎ.పి.టి. వారి దర్శకత్వం: వంశీ సంగీతం: ఇళయరాజా తారాగణం: ఆర్యన్ రాజేష్, హంసానందిని,వనితారెడ్డి,తనికెళ్ళ భరణి,జయప్రకాశ్ రెడ్డి.జీవా.. |
||
01. కుయ్ లాలో కుయ్ లాలో చిలక చిలక - శ్రేయా గోషాల్ - రచన : వేటూరి 02. నిను వెతికి వెతికి చూసి అలిసింది పడుచు - శ్రేయా గోషాల్, విజయ్ జేసుదాసు - రచన : వేటూరి 03. ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా - శ్రేయా గోషాల్, ఉన్నికృష్ణన్ - రచన : వంశీ 04. మల్లెల్లో ఇల్లేసే చందమామ వెన్నెల్లు చల్లేసే - హరిహరన్, సాధనా సర్గమ్ - రచన : వేటూరి 05. రారారారా గుమ్మా ఒయ్యారమ్మా ఉయ్యాలమ్మా - సోనూ నిగమ్, ఇళయరాజా - రచన : వేటూరి 06. రేలా రేలా రేలా రెక్కి రెక్కి రేలా- టిప్పు ,భవతరంగిణి బృందం - రచన : వేటూరి |
||
Subscribe to:
Posts (Atom)










%20Poster.jpg)


