Showing posts with label 1941. Show all posts
Showing posts with label 1941. Show all posts

Tuesday, May 13, 2014

హర విలాస్ లేక శివరాత్రి మహత్యం - 1941




( విడుదల తేది: 17.10.1941 శుక్రవారం )
సుందరం సౌండ్ స్టూడియోస్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: వేమూరి గగ్గయ్య,పారుపల్లి,పద్మ,లక్ష్మికాంతం

                                 - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


Tuesday, June 12, 2012

మహత్మాగా౦ధీ జీవితము (డాక్యుమెంటరీ) - 1941


( విడుదల తేది: 21.02.1941 శుక్రవారం )
హేమలతా పిక్చర్స్ వారి
టెక్నికల్ డైరెక్టర్ - పి.వి. పతి
కధా సంపాదకుడు : రావు బహాదూరు శ్రీ యస్.వి. చారి
రికార్డింగ్: బెహ్ రామ్ బారుచా
వాఖ్య వ్రాసినది: తాపీ ధర్మారావు నాయుడు

01. ఎందుచూడ నీవే గాంధీ ఏ దెసకేగ అంతటా నీ మహిమే - బెజవాడ రాజరత్నం
02. పాడవే రాట్నమా ప్రణవ భారతగీతి ఏడు దీవులలోను - టంగుటూరి సూర్యకుమారి
03. వందే మాతరం మకుటాయమాన హిమ - నాగయ్య, బెజవాడ రాజరత్నం
                               
                            ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. అంతా శాంతి కదా శాంతికాంతి సత్య అహింస - పి. కన్నాంబ
02. వరగాంధీ కరుణకనరా మాసేవ మహాత్మాబిరాన - బెజవాడ రాజరత్నం



Monday, May 14, 2012

అపవాదు - 1941


(విడుదల తేది: 06.11.1941 గురువారం )
కస్తూరి ఫిలింస్ వారి
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: భీమవరపు నరసింహారావు 
తారాగణం: కె. సూర్యప్రకాశరావు,లక్ష్మీరాజ్యం,కె. రఘురామయ్య,ఆర్. బాలసరస్వతీ దేవి,బాలామణి

01. ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: బసవరాజు అప్పారావు
02. లోకమదేపని  కోడై కూయగా పలుకక ఉందువు - కె. రఘురామయ్య - రచన: తాపీ ధర్మారావు               
                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: కొసరాజు
02. అయ్యల్లారా అమ్మల్లారా  అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు
03. ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: కొసరాజు
04. కులుకుచు దూర భారమునకున్ పయనంబగు ( పద్యం ) - రాజ్యం - రచన: కొసరాజు
05. తరణమే రాకుండునా జగదీశు కరుణయే - బాలామణి - రచన: తాపీ ధర్మారావు
06. తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: కొసరాజు
07. నా నీటు నా గోటు ఓ యస్ ఐయాం బ్యూటిఫుల్ - రచన: తాపీ ధర్మారావు
08. పదిమందిలోన పాట పాడుమని బలవంతము - లక్ష్మీరాజ్యం - రచన: బసవరాజు అప్పారావు
09. పాడవోయీ యీ పాట పచ్చి ఇనుము కూడ -  జి. వరలక్ష్మి - రచన: తాపీ ధర్మారావు
10. పానకమ్ములో పుడక నేటికిటు - ఆర్. బాలసరస్వతీ దేవి - రచన: బసవరాజు అప్పారావు
11. రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - లక్ష్మీరాజ్యం - రచన: తాపీ ధర్మారావు
12. రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు  - పూర్ణిమ - రచన: బసవరాజు అప్పారావు
13. వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల - కె. రఘురామయ్య - రచన:  బసవరాజు అప్పారావు
14. హాయిగా బాడితివా కృష్ణా హాయిగా బాదితివా - లక్ష్మీరాజ్యం - రచన: కొసరాజు



Wednesday, April 18, 2012

భక్తిమాల - 1941


( విడుదల తేది: 03.09.1941 బుధవారం )

భాస్కర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: హరిభాయి ఆర్. దేశాయ్
సంగీతం: కొప్పరపు సుబ్బారావు
తారాగణం: అద్దంకి శ్రీరామమూర్తి, బి. భానుమతి,లింగమూర్తి,గిడుగు వెంకటసీతాపతి,
కాకినాడ రాజరత్నం

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఎందుకే వ్యధా రాధా మంధరధారి నందమురారి - అద్దంకి శ్రీరామమూర్తి
02. ఏమాయెనే రాధికా నీ శ్యామసుందరునకు - బి.ఆర్. పంతులు
03. చలమేలరా శ్యామలాంగ కృష్ణా నాపై పలువిధములుగా - పి. భానుమతి
04. జీవ జగతియంతా ఆ దేవుని సృష్టే కాదా అందము చందము - అన్నపూర్ణ,కొండలరావు
05. తెలుసుకొంటినిగా తేట తెల్లముగా మా తిమ్మయ్య - అన్నపూర్ణ
06. ధీరే ధీరే  రేమనా ధీరే సబకో ఛీహోయిరేమనా - అద్దంకి శ్రీరామమూర్తి
07. ప్రభూ రాధేశ్యామ హరే గోపాలహరే గోవింద హరే - అద్దంకి శ్రీరామమూర్తి బృందం
08. బలే బలే ఆడువారి జీవనమే ఇలు విడరే శ్రమ పడరే - అన్నపూర్ణ,కొండలరావు
09. బసో మోరే నైన్ మె నందలాలా నందలాలా - పి. భానుమతి
10. బృహిముకుందేతి యరసనే పాహిముకుందేతి ( తరంగం ) - అద్దంకి శ్రీరామమూర్తి
11. మనకేల మధుపానము వినరా నా హితము - అద్దంకి శ్రీరామమూర్తి
12. మారుబలుకవేమి  స్వామీ  మరచిన కారణమేమి - అద్దంకి శ్రీరామమూర్తి
13. మేలుకోరా మేలుకోరా అన్నా ఓరన్నా పలపలమంటూ - పి. భానుమతి
14. మోడిచేసేద వేలరా నాయుడు కాడా నే పాడి సరస - వెంకటగిరి
15. రాధా రాధా జాలమాయెనుగా ఇక సెలవా సెలవా నా రాధా - బి.ఆర్. పంతులు,పి. భానుమతి
16. లేదా లేదా హే ప్రభూ లేదా నాకు విమోచన - బి.ఆర్. పంతులు,పి. భానుమతి
17. వినరా వినరా వినరా నా ప్రేమ గీతి మాటికి మాటికి మధుర గీతి - వెంకటగిరి
18. స్వీకరించినావా ప్రేమభక్తి మాల సుందరసుభమాల - అద్దంకి శ్రీరామమూర్తి



Thursday, April 12, 2012

పార్వతీ పరిణయము - 1941


( విడుదల తేది: 10.12.1941 బుధవారం )
ప్రతిభా వారి
దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
గీత రచన: దైతా గోపాలం
తారాగణం:  జి. రాధాకృష్ణయ్య,పి. సత్యనారాయణ,పి. సుబ్బారావు, పి. శాంతకుమారి, కమలాదేవి

01. ఈ దెస గన్గోనరే చెలులారా ఎన్ని సుమంబులాహా - పి. శాంతకుమారి
02. గౌరీ కల్యాణము గన రారే  కన్నుల పండువుగా - పి. శాంతకుమారి బృందం                            
                     - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు -

01. అరసి పాల్వోసి పెంచిన యర్భకుండు దుష్టుడైనను ( పద్యం ) - బి. ప్రభాకర రావు
02. ఆడుదమా పాట పాడుదమా మనము ఆనందవారాశి - శాంతకుమారి బృందం
03. ఆహా వ్రతంబు సఫలంబాయే నాదు జన్మ సార్ధక మాయే - జి. రాధాకృష్ణయ్య,శాంతకుమారి
04. ఎంతో సంతసమౌగా యీ దినమెంతో శుభదినమౌగా - బృందం
05. ఏదెసకేగితివో స్వామీ  ఈ నీ దాసికి యికేది తెరవో - శాంతకుమారి
06. కరుణ కలిగెను నా ఈశానా నీ చరణ దాసిపైన - శాంతకుమారి
07. కులిశము చేత గాని పని కోమలచారుసరోజ మల్లికా ( పద్యం ) - జి.శేషాచలం
08. చెరుకు పానకమాన నాసించు  హృదయ ముప్పు నీటి ( పద్యం ) - పి. సత్యనారాయణ
09. తరుణ నర పాలకులయందు దలపు చొరదు ( పద్యం ) - శాంతకుమారి
10. ప్రభో లోకనాధా భక్త వత్సలా శుభాకారా శంభో - పి. సత్యనారాయణ
11. ప్రసవ గర్భమునను భావిఫలము పోల్కి ( పద్యం ) - పి. సత్యనారాయణ
12. ప్రాణధారుడ వీవే మానస చోరుడ వీవే - శాంతకుమారి
13. ప్రణుతావనా హే దేవా ఫాలలోచనా భవమోచనా - పి. సత్యనారాయణ
14. ప్రేమరూపా శుభనామా విజితమనోజవిభో జగదీశ్వరా - పి. సత్యనారాయణ
15. భళి భళి యెంతటి మగవానిన్ మది గోరితివో - కమలాదేవి, విజయ
16. మమత లెడియని దాంపత్య మధుర వృత్తి ( పద్యం ) - శాంతకుమారి
17. రాగదోయీ వసంత దేవా వేగ రావోయీ రాగము - వెంకటగిరి,జి.శేషాచలం
18. వడిగా వడివడిగా నడుపుము జీవిత నౌక - వెంకటగిరి,జి.శేషాచలం
19. విలయోత్పాతక ధూమకేతు వోకడా ( పద్యం ) - పి. సత్యనారాయణ
20. శంభో జయచంద్ర మకుట - రామబ్రహ్మం,శ్రీనివాసరావు,నాయుడు,కృష్ణప్ప
21. శివ శివ శంభో గిరీశా చిదానంద రూపా శివ హర - పి. సత్యనారాయణ
22. శివమయమీ భువనమురా సదాశివుడే పరదైవము రా -
23. స్వామీ నన్ కరుణించెను గా జన్మ సార్ధక మయ్యెను - శాంతకుమారి



Wednesday, March 28, 2012

దక్షయజ్ఞం - 1941


( విడుదల తేది: 01.05.1941 గురువారం )

శోభనాచల మోషన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణ మూర్తి
సంగీతం:  టి.ఎ.మోతి బాబు
తారాగణం: వేమూరి గగ్గయ్య,సి. కృష్ణవేణి,రామకృష్ణ శాస్త్రి,సదాశివరావు,

రాజరత్నం,కమలాదేవి,వరలక్ష్మి...

                                 - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. అంతా శివమాయమేరా మూడా అంతను శివుడే నిండెను - రామారావు
02. అకటా ఇదియా ఫలంబు తుదకు ఆర్తి తీరే దారే లేదా - కృష్ణవేణి
03. ఆహా జగమంతా ప్రేమా ప్రేమా ప్రేమా  ఆనందముగా శశిధరకళల - ఆదిశేషయ్య, కమలాదేవి
04. ఈ మూఢ మతంబేల పగతు శివు ప్రశంస తగునా - వేమూరి గగ్గయ్య
05. ఉల్లమున్ నీపైయిన్ నిలిచి యున్నది కానక యుండ ( పద్యం ) - కృష్ణవేణి
06. ఐశ్వర్యములనెల్ల ఆత్మ భక్తులకిచ్చి తాను బూడిదయింత ( పద్యం ) - కృష్ణవేణి
07. క్రతువుల కెల్ల నీవయధికారివి గావున దక్షరాజ ( పద్యం ) - రామకృష్ణ శాస్త్రి
08. జగదీశుని ప్రేమమాలా నవ్యసుమాళి శోభనమాల - కృష్ణవేణి,వరలక్ష్మి
09. జయజయ దేవ హరే  హరే ప్రభూ శ్రితకమల కుచముండలయే - రామకృష్ణ శాస్త్రి
10. తగునే ఔరా మారు పలుకాడ నేలనో నాడు పట్నివౌ - వేమూరి గగ్గయ్య
11. దినదిన మూరూర తిరిపెమెత్తినగాని ఇంటిపట్టున కూటి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
12. నవమధు సుమశోభా మనోహర మాహా కోయిల పాడే - వరలక్ష్మి బృందం
13. నిటలనయన నటరాజా తేజా చతురభువన పరితోషా - రామకృష్ణ శాస్త్రి
14. పూచినపూలు  వాసిన్ దేలూ ఆచరింతు శివపూజ - కృష్ణవేణి బృందం
15. పూజింతునా నిన్ను భూషింతునా ఆశా ప్రసూనముల - కృష్ణవేణి
16. ప్రభులీలా విలాసమహా తరమే పొగడగనదేమో - రామకృష్ణ శాస్త్రి
17. ప్రశంతమౌ నేడీ జగతి సౌఖ్యమగుగా జీవకోటి - రామకృష్ణ శాస్త్రి
18. మనసే లేదాయే మాపై శివశంకర్ శివశంకర్  - వరలక్ష్మి,కంచి నరసింహారావు,కుంపట్ల
19. మాధవ మాధవ దేవ దేవా మంగళాలయ శ్రీ దేవా - రామకృష్ణ శాస్త్రి
20. రావే సఖియా వినవే సఖియా జన్మ ధన్యముకాదే - కృష్ణవేణి
21. వేద వేద్య దయగనుమా దయగనుమా విమల సుమంబులు - రాజారత్నం బృందం



దేవత - 1941


( విడుదల తేది: 04.07.1941 శుక్రవారం )
వాహిని వారి 
దర్శకత్వం: బి.ఎన్. రెడ్డి 
సంగీతం: చిత్తూరు వి. నాగయ్య 
గీత రచన: సముద్రాల సీనియర్ 
తారాగణం: నాగయ్య, లింగమూర్తి,బెజవాడ రాజరత్నం, టి. సూర్యకుమారి, 
సిహెచ్. నారాయణరావు,సుబ్బారావు..
                                
01. అదిగో అందియల రవళి జగమేరా పాడి - బెజవాడ రాజరత్నం
02. అపనా తనమనా మారోరి బైరన్న -
03. ఆనందం ఆనందం వేరే కలదే - నాగయ్య,కుమారి, టంగుటూరి సూర్యకుమారి
04. ఈ వసంతము నిత్యము కాదోయి పోయిన మరి రాదోయి -
05. ఊగెద ఉయ్యాలా తూగుటుయ్యాల ఊగేనె ఉయ్యల - టంగుటూరి సూర్యకుమారి
06. ఎన్నాళ్ళుండెదవు ఇహ సుఖములలో కొన్నాళ్ళేకదా మనసా - నాగయ్య
07. ఎన్నో నోములు నోచినగాని ఈ నరజన్మము దొరకదురా - జి. విశ్వేశ్వరమ్మ
08. ఎవరు మాకింక సాటి ఇలసాటి లేని జంట - బెజవాడ రాజరత్నం
09. క్రూర ఖర్మములు నేరకు చేసితి - జి. విశ్వేశ్వరమ్మ, టంగుటూరి సూర్యకుమారి
10. గజేంద్రమోక్షం ( హరికధ ) - రెండు చింతల
11. చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి - రెండు చితల
12. జాగేలా వెరపేల త్రావుము రాగసుధారసము అనురాగ - బెజవాడ రాజరత్నం
13. నిజమో కాదో యమునాతటిలో రాధా మాధవ లీల - బెజవాడ రాజరత్నం
14. పూర్వపుణ్యంబు కొలదిని పురుషుడు ( పద్యం ) - టంగుటూరి సూర్యకుమారి
15. మగవారినిలే నమ్మరాదే చెలీ రాదే చెలి - బెజవాడ రాజరత్నం
16. రఘుకులమున పుట్టిన రాజులందు ( పద్యం ) - టంగుటూరి సూర్యకుమారి
17. రామా భజనే మోదజనకమురా - జి. విశ్వేశ్వరమ్మ, టంగుటూరి సూర్యకుమారి
18. రావే రావే బంగరుపాపా - నాగయ్య, కుమారి, టంగుటూరి సూర్యకుమారి
19. రైతుజనముల పండుగదినమిదిరా - టంగుటూరి సూర్యకుమారి బృందం
20. లోకమంతా లోభులా  కానరే నిరుపేదల కనజాలరే - అశ్వద్ధామ
21. వెండి కంచాలలో వేడి బువ్వ ఉందోయి - టంగుటూరి సూర్యకుమారి
22. శాంతిసహనమ్ములున్ తోడి జనమ్ముల ( పద్యం ) - టంగుటూరి సూర్యకుమారి



ధర్మపత్ని - 1941


( విడుదల తేది: 10.01.1941 శుక్రవారం )
  ఫేమస్ ఫిలింస్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య   
సంగీతం:  అన్నాసాహెబ్ మెయిన్ కార్
నేపధ్య సంగీతం: అనిల్ బిస్వాస్
గీత రచన: దైతా గోపాలం
తారాగణం: రామానుజాచారి,శాంతకుమారి,పి. భానుమతి,కుటుంబరావు,హనుమంతరావు..

01. అనురాగము లేక ఆనందము  ప్రాప్తించునా - పి. భానుమతి
02. నిలు నిలుమా నీలవర్ణ నీ లలితనికుంజము - పి. భానుమతి
03. సతియే సతియౌ  పతిని దైవమని భావించిన సతి - పి. శాంతకుమారి,రాజు,బేబి లక్ష్మి

                                - ఈ క్రింది పాటలు లు అందుబాటులో లేవు - 

01. ఆనంద మానంద మాయెగా మనమోహనుడు - బృందం
02. ఈ జగతిని ప్రేమకు సమమగు వస్తువు గలదా - పి. శాంతకుమారి,హనుమంతరావు
03. చకోరమా చకోరమా సంతసింపుమా శశి యుదయించెను - హనుమంతరావు
04. నోచిననోములు ఫలించెగా సంకోచములన్నియు - పి. శాంతకుమారి
05. పాహిమాం పాహిమాం కృష్ణా పరమపురుషా  - పి. శాంతకుమారి,హనుమంతరావు
06. పూవులు కోద్దామా స్వామికి పూజలు చేతామా - పి. శాంతకుమారి
07. మంగళమిదే మారా కారా మంగళం శ్రీ సీతామనోజా  - బేబి విమల బృందం
08. మనమా మనమా మమతను విడుమా - పి. శాంతకుమారి
09. మనమే కాదా ధన్యులమనగా మనసుఖ - పి. శాంతకుమారి,హనుమంతరావు
10. లాలీ ముద్దుల కృష్ణా జయలాలీ మోహన కృష్ణా - రాజు
11. వన్నెల చిన్నెల  వదినే మా అన్న సధర్ముడు వదినే - బేబి విమల



Wednesday, February 29, 2012

తల్లి ప్రేమ - 1941


( విడుదల తేది: 30.05.1941 శుక్రవారం )
శ్రీ రాజ రాజేశ్వరి కంబైన్స్ వారి
దర్శకత్వం: జ్యోతి సిన్హా
సంగీతం: ఎస్.ఎ. వెంకట్రామన్ మరియు దినకర రావు 
తారాగణం: కె.రఘురామయ్య, కన్నాంబ, సి.ఎస్.అర్. ఆంజనేయులు, 
ఆరణి సత్యనారాయణ, పులిపాటి వెంకటేశ్వర్లు

01. జయతులసీ మాత సకల భువనపూతా నిన్ను మించిన - పి. కన్నాంబ
02. త్రిజగన్నుత వరదాత దీనపోషకా  త్రిగుణాతీత - పి. కన్నాంబ
03. ప్రేమనిధానము ప్రపంచ మహాహ - పి. కన్నాంబ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
04. వాదములాడకురా జీవా వరదుని నీలో కనరా జీవ - కె. రఘురామయ్య
05. నావన్ వేదకరా నరుడా మేలౌ నరక జలధి తరింపగా - కె. రఘురామయ్య

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అయ్యో నా జీవనాధారా ఎందుంటివి నా తండ్రి - పి. కన్నాంబ
02. ఎంతో ఆనందమౌ ఆహా నాకీ వేళ నా చిట్టి తండ్రి - ఋష్యేంద్రమణి
03. ఎందుకురా అడియాస అందరాని పండురా ముందుగతి - పి. కన్నాంబ
04. జోజో నందబాలా జోజో గోపీలోల సుకుమార సుందరాకార - పి. కన్నాంబ
05. పాహి సర్వలోకాధారా భక్త వత్సలా భవదూర పాహి సత్యదేవా - పి. కన్నాంబ
06. పుత్రులు లేని సంసారం బది పున్నమనరకంబునకేరా -
07. వెలవెలబారకు బృంగకుమారా కలువ  కన్నెను కాన్చుమా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు



తారాశశాంక్ - 1941


( విడుదల తేది: 23.02.1941 ఆదివారం )
అర్. అర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: రఘుపతి సూర్యప్రకాష్ 
సంగీతం: కొప్పరపు సుబ్బారావు 
తారాగణం: పి.సూరిబాబు, పారుపల్లి సుబ్బారావు,లంకా సత్యం,కె. శివరావు 
జి. సుందరమ్మ,పుష్పవల్లి 

01. అందముగా అలంకరిస్తా పోయిరావే ప్రియుని కొరకై - పుష్పవల్లి,జి.సుందరమ్మ
02. ఎంత ఘోరపాతకమె నీ చరితము తారా నవయవ్వనము - పి.సూరిబాబు
03. తల్లి నీవే తండ్రివీవె ధాతనీవె గాదా - పి.సూరిబాబు బృందం
04. లాగరా సఖుడా నా పడవా లాగర నా పడవ - జి. సుందరమ్మ

                                   - ఈ క్రింది పాటలు అందుబాటులోలేవు -

01. అత్రి మునీంద్ర నందనుడనంత మాదాలసుడు ( పద్యం ) - పి. సూరిబాబు
02. ఔరా  యెంతటి ద్రోహబుద్దివిర చంద్రా దుర్మతి (పద్యం) - పి. సూరిబాబు
03. గురుపత్ని గమనంబు సల్పిన మహా ఘోరంబు సైరించి ( పద్యం ) - పారుపల్లి సుబ్బారావు
04. ధరణియంతా తారామయమై కానుపించే నా కనులకు - టి. రామకృష్ణ శాస్త్రి
05. నీఊరు నీ పేరు తెలుపవటే బాలా - లంక సత్యం,కె. శివరావు, జి. సుందరమ్మ
06. పదునెనిమిది విద్యలు నిను జదివించెద ( పద్యం ) - పి. సూరిబాబు
07. ప్రియసఖా జగతియే ప్రేమ ప్రియ సఖా - పుష్పవల్లి, టి. రామకృష్ణశాస్త్రి
08. ప్రేమతో నిను పెంచుకొనియె మనసార మా తార - జి. సుందరమ్మ,హరనాథ్
09. యవ్వనమేహాయి జగతిలో యవ్వనమే హాయి - జి. సుందరమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి
10. లోకములోన గొందరబలుల్ సతులన్ దనియింపలేక ( పద్యం ) - పుష్పవల్లి
11. వికల చరిత్రుడైన ముది వెంగలియైన గురూపి ( పద్యం ) - టి. రామకృష్ణ శాస్త్రి
12. విఫలమైపోయేగా నా బ్రతుకే వృధా వృధా - జి. సుందరమ్మ,టి. రామకృష్ణ శాస్త్రి



తెనాలి రామకృష్ణ - 1941


( విడుదల తేది: 22.03.1941 శనివారం )
రోహిణీ వారి
దర్శకత్వం: హెచ్. ఎమ్. రెడ్డి
సంగీతం: గుండోపంత్ వాలా వాల్కర్
గీత రచన: సదాశివ బ్రహ్మం
తారాగణం: మాస్టర్ రాజు, పారుపల్లి సుబ్బారావు,
యస్.పి. లక్ష్మణ స్వామి,తిలకం,గంగారత్నం,అనసూయ

01. అష్థాంగయోగ విద్యా రూడుడై బ్రహ్మ పదవి ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
02. ఆంజనేయ మతి పాటలాననమ్ కాంచనాద్రి -

                           - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు -

01. అతడు అంబకు మగం, డితడు అమ్మకు మగం డెలిమి ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
02. అతడు గోపాలకుం డితడు భూపాల కుండెలిమి ( పద్యం ) - రాజన్
03. అత్తనైన మామనైన  గురువు నైన తల్లినైన ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
04. ఇతడు మా తాత భీష్ముడు  ఇతడు గురుడు  వీరు తమ్ముల్ ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
05. ఉన్నానుగా నేనున్నాను గా తారుమారు చేసి - యస్.పి. లక్ష్మణ స్వామి
06. చల్లారిపోయిన జాతిరగుల్కొలిపి చైతన్య ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
07. జారోత్పన్నౌవివర్జౌ తనయదుహితరౌదంప ( శ్లోకం ) -
08. జ్జ్ఞానరహిత ఆచారా లేల మతి లేదా మూడా - యస్.పి. లక్ష్మణ స్వామి
09. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
10. భార్య గయ్యాళిగంపయై భర్త నెపుడు ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
11. భార్య చెడుగైన భరియించు భర్త తప్పు ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
12. మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య ( పద్యం ) -
13. మనసు నిలువదేమోరా ఒళ్ళే తెలియదేమోరా - యస్.పి. లక్ష్మణ స్వామి
14. మాతా మాతా సచ్చిదానంద సంధాయి - యస్.పి. లక్ష్మణ స్వామి
15. మాలిదిగో నోయీ వనమాలీ రావోయీ - కుమారి సరళ, బేబి రోహిణి
16. మొగుడు పొతే పోయాడే నీ తగువు తీరి పోయిందే -
17. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భతి భారతః ( శ్లోకం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
18. యుద్దరంగాలలో నుడుకు నెత్తుటదోగి ( పద్యం ) - యస్.పి. లక్ష్మణ స్వామి
19. వాతతనూజ భానుసుత వాలితనూభవ వహ్ని పుత్రిక ( పద్యం ) -
20. సత్యం వచింప జంకడు చతురయుక్తి ( పద్యం ) -



Saturday, February 18, 2012

చంద్రహాస - 1941


( విడుదల తేది: 10.11.1941 సోమవారం )
వాణి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎల్. రంగయ్య 
సంగీతం: మోతి బాబు
తారాగణం: జి.ఎన్. స్వామి,ఆర్. బాలసరస్వతీ దేవి,టంగుటూరి కృష్ణకుమారి,పులిపాటి,రమ,రత్నం
01 ముదముగా ముదముగా వనరము - టంగుటూరి సూర్యకుమారి
02. హాయి నొసంగె సుఖాల వెన్నెల రేయి - టంగుటూరి సూర్యకుమారి,జి.ఎన్. స్వామి

                                    - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 

01. ఆహా ఎటుల్ చేనుండెన్ ధన కాంక్షచే - టంగుటూరి సూర్యకుమారి 
02. చిరదౌహిత్రఫలంబుగోరి నియామించెన్ నన్ను ( పద్యం ) - జి.ఎన్. స్వామి
03. జయింపగలేరా విరోధి వాహిని కదనరంగ - వేదవల్లి,రమాదేవి
04. జయ్ జయ్కాళీ  జయ్ భవానీ సంకటహారీ శంకరురాణి
05. జవ్వనమే శ్రేష్ఠమైనదహో వారెవారె ఎవ్వరికైనా - ఆర్. బాలసరస్వతి దేవి
06. తలచిన తలపులే పలికిన పలుకులే వలపుల జలధి - వేదవల్లి
07. తెరువనేటికి నిప్పు తెరగన్ను నొకమారు ( పద్యం ) - పులిపాటి
08. నా నాధా గుణసనాధా ఓ నా నాధా -
09. పాడిపంటల నలరు సామ్రాజ్యలక్ష్మి ( పద్యం ) - పులిపాటి
10. ప్రమదా వనంబు గన నేడు అమితానంద - టంగుటూరి సూర్యకుమారి
11. వచ్చినాడే నవవసంతుడు తెచ్చినాడే పూల పండుగ - రత్నం
12. యీ కసాయి జగమ్ము యెట్లు సృష్టించితివి -
13. సుగంధ  పుష్ప సుమంబుల్ శుభము గూర్చు - ఆర్. బాలసరస్వతి దేవి


చూడామణి - 1941


( విడుదల తేది: 07.05.1941 బుధవారం )
జానకీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి.కె. రాజా శాండో 
సంగీతం: ఎస్. వెంకట్రామన్ 
తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,పులిపాటి వెంకటేశ్వర్లు,గురునాధరావు,శివరావు, 
కె.వి. సుబ్బారావు,పుష్పవల్లి,సుందరమ్మ, సత్యవతి,సంపూర్ణ   

          - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. జీవనమిది పరమానందమయమూ ప్రియుని - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
02. జీవనజ్యోతి ఆరిపోయె శరవిందుముఖి జారిపోయెను - గురునాధరావు
03. నిను విడువలేనే మనజాల జాలమేలనే - పులిపాటి వెంకటేశ్వర్లు
04. ప్రేమా ప్రేమా ప్రేమా కపటమే జగతి ప్రేమా - ఎస్. వెంకట్రామన్
05. ప్రేమసుధాసరసీ ప్రియసఖీ సుమధుర ప్రేమ - గురునాధరావు
06. మండు వేసవి గుండె ఎండె బీటలువారె - సుందరమ్మ
07. మన్మనోహరా అస్మన్ మనోహరా ప్రేమసుధా - సుందరమ్మ
08. రూపమున సరసాన నీతో సమాన - పులిపాటి వెంకటేశ్వర్లు, సంపూర్ణ
09. వీచే వలపుతావి గులాబీ ఎచట దాగెనో కదా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
10. సంసార తరణము సకల పాపహరణము - ఎస్. వెంకట్రామన్
11. సీతనంపుదామే శ్రీరాముని పురికి ఏమే - సుందరమ్మ