( విడుదల తేది: 10.07.1954 - శనివారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎం.వి. రామన్ సంగీతం: ఆర్.సుదర్శనం గీత రచన: తోలేటి తారాగణం: ఎన్.టి. రామారావు,ఎస్.వి. రంగారావు,అంజలీ దేవి,వైజయంతీమాల,నాగయ్య... | ||
01. ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ - రఘునాథ్ పాణిగ్రాహి 02. ఆశలే అడియాసలా సంద్రాన రేగే ఘోషలా - 03. ఇలలో సాటిలేని భారతదేశం మా దేశం కనులకు సుందరం - పి. సుశీల 04. కరవాలమా నీ శూరత యిల చూపు బిరాన - పి. సుశీల, టి.ఎస్. భగవతి బృందం 05. గుభీ గభీమని జాతులగోడలు కూలిచి రావోయి మామయ్య - పి. సుశీల 06. జాతిబేధం సమసిపోదా జనులు సుఖమంద నీతిలేని - నాగయ్య 07. నమ్మరాదురా ఆడదాని నమ్మరాదురా - మాధవపెద్ది బృందం 08. నలుగురిలో నను నడుబాటు చేయుట న్యాయముగా తోచేనా - టి.ఎస్. భగవతి 09. నిదురించెడి భగవానుని ఉయ్యాలాల జోల నిరుపేదల - మాధవపెద్ది 10. పెళ్లి పెళ్లి పెళ్లి పెళ్లి ఈడైన దానితో జోడిగా హాయిగా - పిఠాపురం 11. భారత వీరకుమారిని నేనే నారి రతనము నేనే - పి. సుశీల 12. సుందరాంగా మరువగాలేనోయ్ రావేలా నా అందఛందముల - పి. సుశీల, టి.ఎస్. భగవతి | ||
Showing posts with label 1954. Show all posts
Showing posts with label 1954. Show all posts
Wednesday, September 5, 2012
స౦ఘ౦ - 1954
సతీ సక్కుబాయి - 1954
| శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు తారాగణం: ఎస్.వరలక్ష్మి,కన్నాంబ,కనకం,రేలంగి,కె. రఘురామయ్య, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,పి. సూరిబాబు... | ||
|---|---|---|
01. కృష్ణా పోబోకుమా పరమాత్మా పరంధామా పోబోకుమా - కె. రఘురామయ్య 02. భక్తమణికి నిర్బంధము తొలగెన్ బ్రహ్మానంద మహా - కె. రఘురామయ్య - పాటల వివరాలు మాత్రమే - పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 01. అతుకైన బ్రతుకెందుకురా సిసలైన బ్రతుకు ఉంటే - 02. ఎన్నో ఏండ్లు గతించిపోయినవిగాని యీ స్మశాన (పద్యం) - 03. కనగానెక్కడనగ్రహారము మరింకన్ పండరీపట్టణ (పద్యం) - 04. కరుణాళో కమలాకాంతా మహితా కామితార్డదాతా - 05. కలయో వైష్ణవమాయయో యితరసంకల్పార్దమో (పద్యం) - 06. కోడలయ్యేను కృష్ణుండు కోర్కేదీర సేవలోనరించే (పద్యం) - 07. గజ్జలందియలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయర గోపాల - 08. దారుకాశ్రమమందు తాపస బృందంబు వలపింప (పద్యం) - 09. నమామి కృష్ణా మురళీ నవమోహనాంగ మురళీ - 10. నిజం బెరుగుమా అజేంద్రాదులకైన సాధ్యమా - 11. నిన్నే నామదిలో నిలిపితిరా కృష్ణా నన్నీ దాసినిగా - 12. నీదయ రాదుగా నాపైని నిగమ వినుత నిన్నే నమ్మినాను - 13. నీపదములనింక నేనిడునజాల కాపాడరా గోపాలబాల - 14. పండరినాధా కనపడినావా బ్రతికితి నేనిక ప్రభూ - 15. పాలుద్రావితినంచు పట్టిరోటికిగట్టె నందుని యిల్లాలు (పద్యం) - 16. పాల్ద్రావి పూతన ప్రాణమల్లనదీసె అవలీల గోవర్ధనాద్రి (పద్యం) - 17. మనసా మమతలలో బడకుమా పండరీపురీశుని - 18. మోహన మురళీ మ్రోయింపవోయి మోడులు చిగురింప - 19. యశోదా నందనా మోహనా అజవందిత చరణా - 20. రంగా రంగా రంగా యనుడీ మంగళకరుడగు పాండురంగని - 21. రాదేలా కరుణా ఈ దాసిపై కృష్ణా భరియింప తరమే - 22. రావే రావే ముద్దులగుమ్మా రావే మోహిని - 23. వచ్చినాడవా నా తండ్రి భక్తురాలి మోరలు వీనుల - 24. వరసతి సక్కుబాయినిజభక్త శిఖామణి (పద్యం) - 25. విషయవాంఛలను వేరుసేయుమా విష్ణుభజనము - 26. శతృచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) - 27. శౌరినేలెను భార్యగా సాంబశివుడు మున్ను క్షణకాల (పద్యం) - 28. శ్రీరుక్మిణీ కేశవ నారద సంగీతలోలా (పద్యం) - 29. సీ సీ దుఃఖమయమౌ నా జీవితంబింకేల కాసింత - ( తొలి రెండు పాటల ప్రదాత శ్రీ సాగర్ గారు - వారికి నా ధన్యవాదాలు ) | ||
Saturday, August 11, 2012
వద్దంటే డబ్బు - 1954
| రోహిణి వారి దర్శకత్వం: వై.ఆర్. స్వామి సంగీతం: టి.ఎ. కళ్యాణం తారాగణం: ఎన్.టి. రామారావు,జమున,జానకి,రాజనాల,పేకేటి,అల్లు రామలింగయ్య,హేమలత | ||
|---|---|---|
01. అల్లదే అవతలా అదిగో నా ప్రియా కుటీర వాటిక - జిక్కి - రచన: సదాశివ బ్రహ్మం 02. ఆలకించవోయీ నా యీ అర్ధహీనగతి ఒక్కసారి వినవోయి - జిక్కి - రచన: దేవులపల్లి 03. ఎందుకోహాయి నాకు ఎందుకమ్మ బిడియమ్ము - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: దేవులపల్లి 04. ఎవరో దోషులు మీలో మీరు ఎందుకో రాజా కసుబుసు - రోహిణి - రచన: సదాశివ బ్రహ్మం 05. చదవాలి కంటిలోన మదిలోని ప్రేమగీతి శృంగార - ఎ.ఎం. రాజ, పి. సుశీల - రచన: సదాశివ బ్రహ్మం 06. నాతొ ఔననవా వసంత వేళ ఎవ్వరు లేని పువ్వుల దారి - జిక్కి - రచన: దేవులపల్లి 07. మనసే చలించెనయో ప్రియుడే కనరాడాయె - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: శ్రీశ్రీ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. తధికిన తొం తొం.. ఏమిటి తొం - రోహిణి,సరస్వతి,కోదండపాణి,రామకృష్ణ,ఎం.వి. రాజు - రచన: శ్రీశ్రీ | ||
విప్రనారాయణ - 1954
| భరణీ వారి దర్శకత్వం: రామకృష్ణ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని,పి. భానుమతి,రేలంగి,వి.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వరరావు | ||
|---|---|---|
01. అనురాగాలు దూరములాయేనా మన యోగాలు మారి - పి. భానుమతి,ఎ.ఎం. రాజా 02. ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం - రేలంగి 03. ఇటువంటి నేలకార చిటుకుమనకయుండ ( పద్యం ) - పి. భానుమతి 04. ఎందుకొయీ తోటమాలి అంతులేని యాతన - పి. భానుమతి 05. ఎవడే అతడెవడే కలలోన నను డాసినాడే - పి. భానుమతి 06. ఏలా నాపై దయచూపువు దేవా వేడుక చూసేవా - పి. భానుమతి 07. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతె (శ్లోకం) - 08. గోపీపరీవృతోరాతిం శరచంద్రమనోరామో మానయా ( శ్లోకం ) - పి. భానుమతి 09. చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా - ఎ.ఎం. రాజా 10. దిల్లానా - 11. నను విడనాడకురా నా స్వామి మనసున మాలిమి - పి. భానుమతి 12. పాలించర రంగా పరిపాలించర రంగా శ్రీరంగా - ఎ.ఎం. రాజా 13. బద్దెనాంజలి నానతేనశిరసా గాత్రై సరోమూద్గమైహి ( శ్లోకం ) - ఎ.ఎం. రాజా, పి. భానుమతి 14. మధురమధురమీ చల్లని రేయి మరువతగనిదీ హాయి - ఎ.ఎం. రాజా, పి. భానుమతి 15. మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా మేలుకోవయ్యా మమ్మేలుకొవయ్యా - ఎ.ఎం.రాజా 16. రంగ కావేటి రంగ శ్రీరంగ రంగా నాపయింబడె దైవ ధనాపహరాణ - ఎ.ఎం. రాజా 17. రంగరంగ యని నోరార శ్రీరంగని దలచుడు జనులారా - పి. భానుమతి బృందం 18. రంగా శ్రీరంగా నా మొరవినరా నీ దరిజేరుచుకోరా - ఎ.ఎం. రాజా 19. రారా నా సామి రారా రార రాపేల జేసేవురా ఇటు రారా - పి. భానుమతి 20. సావిరహే తవదీనా రాధా రాధా సావిరహే - పి. భానుమతి | ||
Saturday, June 23, 2012
రాజీ నా ప్రాణం - 1954
| జెమినీ వారి దర్శకత్వం: కే.జే. మహాదేవన్ సంగీతం: ఎస్. హనుమంత రావు గీత రచన: దేవులపల్లి తారాగణం: టి.ఆర్. రామచంద్రన్,శ్రీరంజని,శ్రీరామ్, ఎస్.వి. రంగారావు,లక్ష్మీరాజ్యం(జూనియర్),వెంకుమాంబ | ||
|---|---|---|
01. ఇంతేనా బ్రతుకంతా ఇంతేనా ...ఎరుగరో ఎరుగరో - ఎ.ఎం. రాజా 02. నిండు వెన్నెల మల్లెలలో నిడురపోవా నెలరాజా నిదురపోవోయి - ఆర్. బాలసరస్వతీ దేవి 03. మనగలనా శూన్యము ఈ లోకాన మనగలనా - ఆర్. బాలసరస్వతీ దేవి 04. మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా - ఆర్. బాలసరస్వతీ దేవి 05. మీరైన చూసి తెలుపరమ్మాఏరైన గాని వచ్చేరేమో - ఆర్. బాలసరస్వతీ దేవి ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అమ్మా ఇవిగోనమ్మా దయతో రారో కొనరో మల్లెపూలు - ఆర్. బాలసరస్వతీ దేవి 02. రమ్మని చెప్పిరావే పోవే నెమ్మది సామిని నమ్మితినే గదా - 03. హాలిడే హాలిడే హాలిడే ఒన్డే కంప్లీట్ జాలిడే - | ||
Tuesday, June 12, 2012
మనోహర - 1954 (డబ్బింగ్)
( విడుదల తేది: 03.06.1954 - గురువారం )
| ||
|---|---|---|
| మనోహర్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ప్రసాద్ సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్, టి.ఆర్. రామనాధం తారాగణం: శివాజీగణేషన్,గిరిజ,కన్నాంబ,టి.ఆర్. రాజకుమారి,సదాశివరావు | ||
01. అందమూరకు చూచి ఆనందమంది (పద్యం) - మాధవపెద్ది 02. అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి 03. అందాలు చందాలు కన్నారా మీరు కన్నారా - జిక్కి,సుబ్రహ్మణ్యం,ఎ.ఎం. రాజా బృందం 04. కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి 05. తివిరి రాముని బాణము త్రిప్పవచ్చు (పద్యం) - మాధవపెద్ది 06. తెల తెలవారే మేలుకొనుమా పిలచేనదే ప్రభాత గీతి - జిక్కి 07. ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధాజయలక్ష్మి 08. మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధాజయలక్ష్మి 09. వన మహోత్సవం - జిక్కి,రాధాజయలక్ష్మి,సుబ్రహ్మణ్యం,పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ 10. వేచితి ఇన్నాళ్ళు వల వేసితి నిండు ప్రాణంగములో (పద్యం) - రాధా జయలక్ష్మి 11. సందేహం లేదు గురుడా సందేహం లేదు - పిఠాపురం, ఎ.ఎం. రాజా | ||
Monday, June 11, 2012
మా గోపి - 1954
| విక్రమ్ వారి దర్శకత్వం: బి. యస్ . రంగా సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రామమూర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: జమున,జి. వరలక్ష్మి, మాస్టర్ వెంకటేశ్వర్లు,నాగయ్య,రేలంగి | ||
|---|---|---|
01. ఊగావే ఉయ్యాలా ఉల్లాసపు వేళ ఆనందముగా హాయిగా - జిక్కి 02. ఓ ముద్దు పాప నా ముద్దు గోపి కనవోయి శాంతీ - ఆర్. బాలసరస్వతి దేవి 03. జాలి జాలి ఏడువకయ్యా తూలిపోకుమయ్యా ఆలన - మాధవపెద్ది 04. దేశ దేశముల యశము గాంచుమా దివ్యమూర్తి ఓ భారత యువతీ - పి. లీల 05. మా వదిన మా వదిన నా పేరున జాబును వ్రాసింది - కె. రాణి,జిక్కి బృందం 06. యువతీ యువకులు మనమంతా ఇంకెలా - పిఠాపురం,కె. రాణి,సత్యవతి బృందం 07. లేదయ్యో ముక్తి లేదయ్యో తన భార్య చేత తలవంపు - పిఠాపురం 08. సానుభూతియే లేదా జగతిన్ జాలి గుండెయే లేదా - నాగయ్య ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అందాల గోపీ నా చేతులారా నిను పెంచుటేనోయి నా ఆశ - 02. అమ్మ కృష్ణమ్మా ఆదరించు తల్లి కాదు దీనులైన మాపై - 03. చిరునగవుల సొగసుల చిన్నరినోయ్ చం చం చం మా కానందమోయి - | ||
Monday, May 14, 2012
అగ్గిరాముడు - 1954
( విడుదల తేది: 05.08.1954 గురువారం)
| ||
|---|---|---|
| పక్షిరాజా వారి దర్శకత్వం: ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు సంగీతం: ఎస్. ఎమ్. సుబ్బయ్యనాయుడు గీత రచన: ఆత్రేయ తారాగణం: ఎన్.టి. రామారావు,పి. భానుమతి, రేలంగి, ముక్కామల, ఆర్. నాగేశ్వరరావు, ఋష్యేంద్రమణి, సంధ్య, బాలసరస్వతి | ||
01. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ నేల్లియో (పద్యం) - పి. భానుమతి
02. ఎవరురా నీవెవరురా ఎవరుగాని ఎరుగరాని దొర - పి. భానుమతి
03. ఎవరొ పిలిచారు నా ఎదుటెవరో నిలిచేరు - పి. భానుమతి
04. కరుణజూడవలెను గౌరి గిరిరాజకుమారి - పి. భానుమతి
05. కొండకోనల్లోన పండిన దొండపండా కాకి మూకలున్నాయి - ఎ.ఎం. రాజా
06. పాలవేరొయి పసిరాకు తొక్క సెలవు సిరీక నేరేడు చెక్క - టేకు అనసూయ బృందం
07. జై ఆంధ్రజనని విశాలాంధ్ర ధరణి జై - మాధవపెద్ది,రాదాజయలక్ష్మి బృందం
08. రాణీ రాజు రాణి రేయికాని రాజు రాని రాగమంతా నీదేరాణి - పి. భానుమతి
09. రార యశోద నందనా యదు వధూ జనమదన - పెరియనాయికి,జయలక్ష్మి
10. సీతారామరాజు (బుర్రకథ) - నాజర్,లక్ష్మినరసయ్య,రామకోటి బృందం | ||
అన్నదాత - 1954
( విడుదల తేది: 17.12.1954 శుక్రవారం )
| ||
|---|---|---|
| అశ్వరాజ్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: పి. ఆదినారాయణ రావు గీత రచన: ఆదినారాయణ రావు పద్య రచన: మల్లాది వెంకట కృష్ణ శర్మ తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు,చలం,కుటుంబ రావు | ||
01. ఒంటరి వాడనే భామ నా చెంతగూడవే భామా - పిఠాపురం, పి. సుశీల
02. కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా మా యన్న - జిక్కి
03. కాటకం కాటకం కాటకం మారణ హోమం - ఎం.ఎస్. రామారావు,జిక్కి బృందం
04. ప్రళయపయోధిజలే దృతవానశి వేదం ( జయదేవ అష్టపది ) - పి. సుశీల 05. రింగు రింగున సాగెపోవె రంగు రంగుల బోటా - పి.సుశీల,పిఠాపురం
06. స్వర్గ మిదేనోయి ఓయీ స్వర్గ మిదేనోయి వర్గ బేధములు - ఎ.ఎం. రాజా బృందం
ఈ క్రింది పాటలు,పద్యాలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు
01. కాలు పెట్టినయంత కస్సని పాదాల మొనసి (పద్యం)
02. చెలికత్తెల్ కను సన్నలన్ మెలగ దాసీ వ్రాతముల్ (పద్యం)
03. జయ జయ జయ జయ యదువీర జయతు జయ
04. శూలాలి బోడవంగ సృక్కి యేడ్చేడివాడే భార్యను (పద్యం)
05. సతత పతి పాదపద్మ సంస్మరణ దీక్ష దక్క (పద్యం)
| ||
అమర సందేశం - 1954
( విడుదల తేది: 06.11.1954 - శనివారం )
| ||
|---|---|---|
| సాహిణి వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: ప్రసాదరావు, కేల్కర్ గీత రచన: ఆరుద్ర,శ్రీశ్రీ తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని, రేలంగి,పద్మిని,నాగభూషణం, మిక్కిలినేని | ||
01. ఆనతి కావెలెనా గానానికి సమయము రావలెనా వినుటకు - ఎ.ఎం. రాజా
02. ఏదో ఏదో నవీనభావం కదిలించే మధుర మధుర గానం - ఎ.ఎం. రాజా
03. జననీ పావనీ ఏదీ నా శారద ..లోకాలేలే దేవి నా శోకము - ఎ.ఎం. రాజా కోరస్
04. జయ జయ నంద కషోరా జయ గోపీ మానసచోరా - ఎ.ఎం. రాజా
05. ఝణ ఝణ ఝణ నీ అడుగుల తాళం విను విను విను - ఎ.పి. కోమల
06. ప్రియతమా మరులుమా తిరిగిరాని పయనమేల మరలుమా - జిక్కి
07. మంచి కోసమని చేసిన వంచన నిజమై నిలచేనుగా మము దూరము - జిక్కి
08. మధురం మధురమ మనోహరం రాధా మాధవ ప్రణయ విహారం - ఎ.ఎం. రాజా
09. మానస లాలస సంగీతం మధుమయ జీవన - ఎ.ఎం. రాజా, రఘునాథ్ పాణిగ్రాహి
10. సరసత్‌కళా క్షీరజలవిభాగక్రియానిపుణ హంసీతురంగిత విలాస - ఎ.ఎం. రాజా
- ఈ క్రింది పద్యం,పాటలు అందుబాటులో లేవు -
01. ఎటుల మెప్పించేదో నన్ను యింకమీద దేవరాయ (పద్యం) - ఏ.ఎం. రాజా
02. ఏలుకోనుము జగదంబా ఏకాఎకిని నను చక చక - మాధవపెద్ది
03. ఏరీ వారేరీ మా వారేరీ తెలుపరాదాటే మయూరి ఏరి - జిక్కి
04. జాలమేల సరసజేరి మంచి వేళరా దిగులు మానరా స్వామి - పి. లీల
05. దయమాయీ శారదా మము తరింపగ శాయావే దేవి - ఎ.ఎం. రాజా
06. మాతర్మేదిని తాత మారుతస్సుఖే తేజః సుభంధోజల - ఎ.ఎం. రాజా
07. విభుని నిర్మల భక్తి సేవింతునేని అతులమతిని పతివ్రత - జిక్కి,- ఎ.ఎం. రాజా
| ||
Saturday, April 21, 2012
రాజగురువు - 1954
( విడుదల తేది: 27.08.1954 - శుక్రవారం )
| ||
|---|---|---|
| నిర్మాత: వి. ఎల్. సరసు సంగీతం: కె. ఎస్. దండాయుదపాణి పిళ్లై గీత రచన: దేవులపల్లి తారాగణం: శివాజీ గణేశన్, ఎస్.వి. రంగారావు, కృష్ణకుమారి,పి.కె. సరస్వతి, ముక్కామల | ||
01. ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల 02. ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ 03. ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - వి.జె. వర్మ 04. ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి 05. మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే - పి.లీల - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అందాల మనదేశము అందచందాల మనదేశము - 02. ఎందుకు జన్మ ఎత్తితవో సుంత ఎరుగక బ్రతుకు ఈడ్చేవా - 03. కొండపై జాబిలి కోన దిగి వచ్చెనోయి ఉండి ఉండి అది నాలో - 04. తడయక వచ్చారా మా యీ విడిదికి వచ్చారా - 05. మణిలేని మకుటానికి మహిమ లేదు మంచి గుణము లేని - | ||
రాజూ పేద - 1954
| బి.ఏ.ఎస్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎ. సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు,సుధాకర్, అమ్మాజీ, లక్ష్మీరాజ్యం రేలంగి | ||
|---|---|---|
01. అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి - రచన: తాపీ ధర్మారావు 02. కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి - రచన: కొసరాజు 03. జంబాది ప్రతిమాన వైభవ కళా విజ్ఞాన సంభావన (పద్యం) - మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు 04. జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు 05. నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరా - పి.సుశీల, సత్యవతి - రచన: తాపీ ధర్మారావు 06. మారింది మారింది మన రాజకీయమే మారింది మన బీదల - కె.రాణి - రచన: కొసరాజు 07. యువరాజువులే మహరాజువులె నవభారతభువినేలే - జిక్కి,కె.రాణి బృందం - రచన: ఆత్రేయ 08. వేడుక కోసం వేసిన వేషం ఏడుపు కూడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 09. శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి- రచన: తాపీ ధర్మారావు | ||
రేచుక్క - 1954
| ప్రతిభా వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: అశ్వద్ధామ గీత రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, ప్రమీల (దేవిక),ముక్కామల, (అతిధి పాత్రలో అక్కినేని) | ||
|---|---|---|
01. అయ్ సంబరమే అయ్ పండుగులే చినదాన వన్నెదాన నిను రమ్మనెనే - పి.లీల 02. అయ్యో బంగారు సామి ఓ రబ్బి బంగారు సామి ఓ రయ్యో - పి.లీల 03. ఆమనసేమో ఆసొగసేమో గారాము అది మారాము ఆతీరే - జిక్కి 04. ఎక్కడిదీ అందం ఎవ్వరిదీ ఆనందం వెలిగే అందం చెలరేగే ఆనందం - జిక్కి 05. ఎటుచూచినా బుటికాలే ఎవరాడినా నాటకాలే - పి.లీల 06. ఓ నాన్నా ఓ నాన్నా .. ఒంటరొంటరిగ పోయేదానా ఒకమాట వినిపో - ఘంటసాల 07. నీసరి నీవేనమ్మా వయ్యారి పుట్టిననాడే భూమికి పండుగ చేపట్టేవారి - పి.లీల 08. బలే బలే పావురమా గడుసు పావురమా ఎగరాలి సరదాతీరగ - ఘంటసాల | ||
Thursday, April 19, 2012
మేనరికం - 1954
( విడుదల తేది: 21.10.1954 - గురువారం )
| ||
|---|---|---|
| జంపన నంది వారి దర్శకత్వం: జంపన సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: నారాయణరావు, జి.వరలక్ష్మి, సావిత్రి, రేలంగి, పేకేటి, మిక్కిలినేని | ||
01. ఆనందం ఆనందం ఆనందం ఆనందమే జీవిత పరమార్ధం - జిక్కి 02. ఎందుకో ఈ బేధం ఎందుకో ఈ విబేధం - జిక్కి,ఎం.ఎస్. రామారావు 03. కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడయినా ఉండాలా - ఎం. ఎస్. రామారావు 04. గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు పెళ్ళిళ్ళంటే మాటలా - పిఠాపురం, పి.సుశీల 05. చందమామ సోకు చూడ దీవులకు పోదామా కలసి పోదామా కలసి - జిక్కి, ఎ. ఎం. రాజా 06. చిక్కేదానను కాదోయి రాజా ఓ నారాజా చిక్కేదానను కాదోయి - జిక్కి 07. చూచారా ఈ సరసం విన్నారా ఈ చోద్యం - పి.లీల,ఘంటసాల - రచన: జంపన 08. దారేలేదా బ్రతికే దారేలేదా పసిపాపల ఆకలితీరే దారేలేదా - పి. లీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. చిట్టి పుట్టిన రోజండీ చిన్నలు పెద్దలు లేవండి - పి.సుశీల 02. నాటికి నేటికి బేధం చూడ నూటికి తొంబై - రేలంగి 03. పండగదినమిదిరా మన భారత స్వతంత్య్ర దినమిదిరా - ఎం. ఎల్. వసంత కుమారి 04. పగలు రేలనక పాటుపడి వారి వీరి అదరింపులకు (పద్యం) - ఎం. ఎల్. వసంత కుమారి 05. యింతేలే బ్రతుకింతేలే పేదల జీవితమంతా యింతేలే - కె. ప్రసాదరావు | ||
Wednesday, April 18, 2012
బంగారుభూమి - 1954 (డబ్బింగ్)
( విడుదల తేది: 29.10. 1954 శుక్రవారం )
| ||
|---|---|---|
| జయంతీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఏ.టి. కృష్ణస్వామి సంగీతం: తురయ్యూర్ రాజగోపాల శర్మ గీత రచన: మల్లాది వెంకట కృష్ణశర్మ తారాగణం: టి.ఆర్. రామచంద్రన్, అంజలీదేవి,సారంగపాణి,కుటుంబరావు,అమ్మాజి,మనోహర్ | ||
01. పరుగిడరా జోరుగా పరుగిడరా జల్దీ జల్దీ - శిరగాళి గోవిందరాజన్, ఎన్. ఎల్. గానసరస్వతి 02. బావా మనపెళ్ళి ఎంతో బాగా జరగాలి బావా - ఎన్. ఎల్. గానసరస్వతి,యం.వి. నాగరాజు 03. బావా బావ రావో బాగా నడిచి రావోయి పెళ్ళికొడుదు - జిక్కి బృందం 04. విడనాడే యీలోక మీనాడు మా బ్రతుకు నగుబాటు - ఎన్. ఎల్. గానసరస్వతి 05. లోకమే చిత్రమయా దేవుని మాయా - శిరగాళి గోవిందరాజన్ - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. కోరిక తీర ప్రేమమీర హాయిగా పోదామా జీవితాంత మీవిధాన - 02. గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో కాంతి మాకిచ్చు సంక్రాంతి గొబ్బిళ్ళు - 03. చిట్టి చిట్టి బావ పొట్టి పోట్టిబావా పెళ్లికొడువైనావోయి సిగ్గు పడతా - 04. రావోయీ రాజ రవికోటి తేజా రావోయీ మా యింటికి - | ||
Thursday, April 12, 2012
పల్లెపడుచు - 1954
| యు.టి.ఎ అండ్ శ్యామలా వారి దర్శకత్వం: బోళ్ళసుబ్బారావు సంగీతం: యం.యస్. రామారావు గీత రచన: ఆరుద్ర తారాగణం: సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,ముక్కామల,అమర్‌నాధ్,పేకేటి,జి.వరలక్ష్మి, కృష్ణకుమారి,జయలక్ష్మి | ||
|---|---|---|
01. ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - యం.యస్. రామారావు 02. ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం. రాజా 03. తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం. రాజా 04. నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి. కోమల,యం.యస్. రామారావు - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల 02. ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె. వర్మ 03. ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది 04. చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని 05. నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం 06. ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం 07. శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల | ||
ప్రజా రాజ్యం - 1954
| పరిమళా వారి దర్శకత్వం: కాశీలింగం సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్ గీత రచన: గోపాలరాయ శర్మ తారాగణం: అంజలిదేవి,పద్మిని, కె. ఆర్. రామస్వామి | ||
|---|---|---|
01. అమరమె గాదా ఆంధ్రుల చరిత వినవోయి సోదరా - పిఠాపురం 02. ఆనందమె గాదా ఎందున అంతా సుఖమె జగాన - పిఠాపురం 03. జయ జయ జయ జయ వందనమే మా నోముల పంట - పిఠాపురం బృందం 04. మీ పిన్ని ఎంతో చక్కనిది లేత వన్నె గులాబి - పిఠాపురం - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అందము చందము నందనమే ఈ జీవితమే ఒక పూవనమే - పిఠాపురం 02. ఇట్టే వచ్చినాడే సొగసైన నా రాజే మెప్పించినాడే ఎంతొ - జిక్కి 03. జయ జయ జయ జయ వందనమే మా నోముంపంటా - టి.జి. కమలాదేవి బృందం 04. న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి - పిఠాపురం బృందం 05. మాయా జగతీ తేజోమయా జయ జయహో సత్యాశృయా - పిఠాపురం 06. మెరిసేదంతా కాదు బంగారం వినిపించేదంతా కాదునిజం - పిఠాపురం బృందం 07. రావే రావే ఓ చెలీ పరుగిడి రావే జాబిలి - పిఠాపురం,కె. రాణి 08. విమల ప్రేమయే జీవనలీల జీవము ఈ వేళ - పిఠాపురం,కె. రాణి 09. శ్రీకరవాణీ అవికులవేణీ సురుచిర సుందర మహరాణి - ఎ.పి. కోమల బృందం 10. సోదరులు మానవాళి సమానమే మతములన్నీ - పిఠాపురం 11. సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి - జిక్కి బృందం 12. సోగ్గాడే మా రాజు - చెడ్డరోజులాయెనే సోగ్గాడికి - జిక్కి | ||
Thursday, April 5, 2012
పరివర్తన - 1954
| జనతా వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: సి. మోహన్‌దాస్ మరియు టి. చలపతిరావు గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, సావిత్రి, సురభి బాలసరస్వతి,రమణారెడ్డి, చదలవాడ,మిక్కిలినేని | ||
|---|---|---|
01. అవునంటారా కాదంటారా ఏమంటారు మీరేమంటారు - కె. రాణి 02. అమ్మా అమ్మా అవనీమాతా అనంతచరితా అమృతమూర్తి - మాధవపెద్ది,పి.లీల బృందం 03. ఆవేదనే బ్రతుకును ఆవరించేనా.. వెలుగు నీడల బాటరా ఇది - ఘంటసాల కోరస్ 04. ఆనందమోయీ ఆనందమూ హే ఆనందమోయే - బృందం 05. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కిన ఎవ్వరెదురైన - బృందం 06. ఇంత చల్లని వేళ వింత తలపులివేలా ఝల్లని తనువే పులకరించే - జిక్కి 07. కలికాలంరా కలికాలం ఇది ఆకలి కాలంరా భాయీ ఆకలి - ఘంటసాల బృందం 08. నందారే లోకమెంతో చిత్రమురా భళి నందారే చిత్రమురా - మాధవపెద్ది బృందం 09. రాజు వెడలె చూడరే సభకు ( వీధి భాగవతం ) - ఘంటసాల, మాధవపెద్ది,ఎ.పి. కోమల 10. రండోయి రండి పిల్లలు చూడండోయి తమ్ములు రంగు రంగుల బొమ్మలు - పిఠాపురం | ||
Wednesday, April 4, 2012
పెద్ద మనుషులు - 1954
( విడుదల తేది: 11.03.1954 గురువారం )
| ||
|---|---|---|
| వాహినీ వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: ఓగిరాల రామచంద్రరావు మరియు అద్దేపల్లి రామారావు తారాగణం: గౌరీనాధ శాస్త్రి, లింగమూర్తి, రేలంగి, శ్రీరంజని, రామచంద్ర కశ్యప చదలవాడ,హేమలత,శేషమాంబ | ||
01. అంతభారమైతినా అంధురాల నే దేవా అఖిల చరాచర - పి.లీల - రచన: ఊటుకూరు సత్యనారాయణ 02. ఓ సర్వలోకేశ ఓ దేవదేవ దీవింపవే మమ్ము దీనమందారా - పి. లీల బృందం 03. చెప్పలేదంటనక పొయ్యేరు జనులార గురుని చేరి - బృందం - రచన: ఊటుకూరు సత్యనారాయణ 04. నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 05. నీడలేదమ్మా నీకిచట తోడు లేదమ్మా నీవారను - వి.జె. వర్మ - రచన: ఊటుకూరు సత్యనారాయణ 06. నీమీద ప్రాణాలు నిలిపింది రాధా రావోయీ గోపాల - పి. లీల - రచన: ఊటుకూరు సత్యనారాయణ 07. పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా - జిక్కి,పిఠాపురం - రచన: ఊటుకూరు సత్యనారాయణ 08. వద్దంటే వచ్చావు కన్నోడు - మాధవపెద్ది, ఉడుతా సరొజిని - రచన: ఊటుకూరు సత్యనారాయణ 09. శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు | ||
Thursday, March 15, 2012
కాళహస్తి మహత్యం - 1954
( విడుదల తేది: 12.11.1954 గురువారం )
| ||
|---|---|---|
| గుబ్బికర్ణాటకా వారి దర్శకత్వం: హెచ్. ఎల్. ఎన్. సింహా సంగీతం: ఆర్. సుదర్శనం గీత రచన: తోలేటి తారాగణం: రాజ్‌కుమార్ (కన్నడ నటుడు), కె. మాలతి, కుమారి, లింగమూర్తి, పద్మనాభం, రాజసులోచన, ఋష్యేంద్రమణి | ||
01. ఓ లాల లాల ( నృత్య సంగీతం )- బృందం 02. చాలు చాలు నవమోహనా ప్రియ నాచెంత నీ పంతమా - ఎం. ఎల్. వసంతకుమారి 03. చూచి చూచి నా మనసెంతొ సోలెరా సుకుమార సుందరా - ఎం. ఎల్. వసంతకుమారి 04. చెమ్మచెక్కలమ్మ లాడుదాం కొమ్మలెక్కి పాడుదామ రావే - ఎ. ఎం. రాజా, టి. ఎస్. భగవతి 05. చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ తెచ్చితిన్ (పద్యం) - ఘంటసాల 06. జయజయ మహాదేవా శంభో హరా శంకరా సత్యశివసుందరా - ఘంటసాల 07. తలనుండు విషము ఫణికిని వెలయంగా ( పద్యం) - పద్మనాభం 08. దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేదించు దుర్భావులు (పద్యం) - ఘంటసాల 09. పర ధనముల పర వనితల పర విద్యల ( పద్యం) - పద్మనాభం 10. పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు - ఘంటసాల 11. ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా ఫలించె - టి. ఎస్. భగవతి 12. మధురము శివమంత్రం మహిలో మరువకే ఓ మనసా - ఘంటసాల 13. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా - ఘంటసాల 14. మాయజాలమున మునిగేవు నరుడా దారి తెలియక తడబాటు - ఎ. ఎం. రాజా 15. రవిశశి నాయనా నమో నమో భవభయ హరణ ( బిట్ ) - బృందం 16. విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధలాయెనే దారితెన్ను - టి. ఎస్. భగవతి 17. శ్రీ పార్వతీ దేవి చేకోవె శైలకుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ - పి.సుశీల 18. శ్రీకాళహస్తీశ్వర స్వామీ జేజేలివి గొనుమా లోకేశ్వరా చంద్రశేఖరా - ఎ. ఎం. రాజా 19. స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే నియమంబున్ గొనె - ఘంటసాల | ||
Subscribe to:
Posts (Atom)




























