( విడుదల తేది: 03.06.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| జగపతి పిక్చర్స్ వారి దర్శకత్వం: వి.మధుసూదనరావు సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి గీత రచన: ఆరుద్ర తారాగణం: జగ్గయ్య, జమున, గుమ్మడి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రేలంగి,గిరిజ, ఛాయాదేవి | ||
01. ఈలొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల 02. ఎంతో చక్కని చల్లని సీమ పాడి పంటల - కె.జమునారాణి, పిఠాపురం బృందం 03. ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు వచ్చావురో - పిఠాపురం, స్వర్ణలత 04. కులాసా రాదోయి రమ్మంటె మజాకా కాదోయి వలపంటే కలేజా అంటూ - జిక్కి 05. గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద వానదేవుడా - పి.సుశీల 06. చేయను నేరము మాయని గాయము చిత్ర హింసలే ( పద్యం ) - ఘంటసాల 07. తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - పి.సుశీల 08. నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి నీ పూజ చేసేను - పి.సుశీల 09. నీవెవ్వరివో చిరునవ్వులతొ నీ రూపు నను మంత్రించే - పిఠాపురం, సరొజిని 10. మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే అనురాగ - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల 11. వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం ఒలికించు - ఘంటసాల, జిక్కి | ||
Showing posts with label 1960. Show all posts
Showing posts with label 1960. Show all posts
Friday, July 9, 2021
అన్నపూర్ణ - 1960
అన్నా చెల్లెలు - 1960
( విడుదల తేది: 10.06.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: జి. కృష్ణమూర్తి తారాగణం: రమణమూర్తి, దేవిక, రాజనాల,అల్లు రామలింగయ్య,మీనాకుమారి, మిక్కిలినేని | ||
01. ఇంతేనా బ్రతుకింతేనా అంతేకానని పెను చింతేనా - పి.సుశీల
02. ఓ యువతీ నీవెవతవే నాటి యవ్వనవతి దివి వదలి (పద్యం) - పిఠాపురం 03. కొక్కొరకో కో యటంచు ఎలుగెత్తిన ఆ తోలికోడి కూత ( పద్యం ) - పిఠాపురం 04. కొట్టిన చెయ్యే కోరు కోరిన చెయ్యే కొట్టు పేదల బ్రతుకే - మాధవపెద్ది, పి. సుశీల 05. గంగిరెడ్ల గంగన్నా నీ గొడ్డు గోతిలో పడ్డదిరా తీగమల్లె - పి.బి. శ్రీనివాస్ 06. చిన్నిపాపా నన్ను కన్నపాప అన్నమాట విన్నావా చక్కని పాపా - పి.సుశీల 07. జలములో తేలేటి కలువలు కమలాలు వెలది వదనాలు (పద్యం) - పిఠాపురం 08. దబ్బరసం బలే నార దబ్బరసం ఒకే దెబ్బతోనే - ఎస్. జానకి, మాధవపెద్ది 09. పంట నీటి గుంట కాడ పాలపిట్ట పరిగి పట్ట - పి.బి. శ్రీనివాస్ బృందం 10. బండి నడిపించి శాయమే లేకుండాలి బ్రతుకు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ 11. మాటడవేలరా రాజ మోమాటమేలరా మరులు మీరి - పి.సుశీల 12. యిల్లాలి మెడలోని మాంగళ్యమందే యిలలోని (పద్యం) - మాధవపెద్ది 13. సనచీర కట్టింది సనజాజులు పెట్టింది - పి.సుశీల, మాధవపెద్ది బృందం
పాటల ప్రదాత శ్రీ శ్యామ్ నారాయణ, హైదరాబాదు
వారికి ధన్యవాదాలు | ||
అభిమానం - 1960
( విడుదల తేది: 26.08.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం : ఘంటసాల తారాగణం: అక్కినేని, సావిత్రి, కృష్ణకుమారి, కన్నాంబ, చలం | ||
01. ఆనంద మానందమే అంతరంగాల నిండి మాకలలెల్ల - పి. సుశీల - రచన: సముద్రాల జూనియర్ 02. ఊయల లూగి నా హృదయం తీయని పాట - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ 03. ఓహో బస్తీ దొరసాని బాగా - జిక్కి, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 04. ఇన్నాళ్ళు పెరిగిన ఈ ఇల్లు విడనాడి వెడలిపోయె (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 05. తల్లిని మించిన ధారుణి వేరే దైవం లేనే లేదురా - జిక్కి - రచన: శ్రీశ్రీ 06. దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా - పి.సుశీల కోరస్ - రచన: కొసరాజు 07. మదిని నిన్ను నెర నమ్మి కొలుతు - మాధవపెద్ది, జె.వి. రాఘవులు - రచన: సముద్రాల జూనియర్ 08. మధురా నగరిలో చల్లనమ్మ - పి.సుశీల, ఎ.పి. కోమల బృందం - రచన: సముద్రాల జూనియర్ 09. రామా రామా ఇది ఏమి కన్నీటి గాధ - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర 10. రాజు వెడలె రవి తేజము - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్ 11. వలపు తేనె పాట తొలి వయసు - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల జూనియర్ 12. సుందరీ అందచందాల ( పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర | ||
కనకదుర్గ పూజామహిమ - 1960
( విడుదల తేది: 17.11.1960 గురువారం )
| ||
|---|---|---|
| విఠల్ ప్రొడక్షన్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: జి.కృష్ణమూర్తి తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, మిక్కిలినేని | ||
01. అనురాగసీమ మనమేలుదామా ఆనందాల చవిచూదమా - పి.బి.శ్రీనివాస్, జిక్కి 02. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్ 03. చుక్కల్లోంచి చందురుడు తొంగి చూశాడే తొంగి చూశాడే - రమ 04. జయం మనదే జయం మనదే జాణనని గని జాలి మది గొని - పి.సుశీల 05. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత - బృందం 06. జయజయ నమో కనకదుర్గా నమో లోకమాత ( బిట్ ) - బృందం 07. జీవనమే పావనం ఈ భువి సంతత సంతోష - ఘంటసాల, శూలమంగళ రాజ్యలక్ష్మి 08. నాతిన్ గానను రాజ్యము గనను కాంతరానగాసిల్లితిన్ (పద్యం) - ఘంటసాల 09. భక్తి శ్రధ్దలతోడ భయవినయమున గురులవద్ద నే ( పద్యం) - మాధవపెద్ది 10. మగసిరిగలవాడ రారా సొగసరి మొనగాడ - జిక్కి, నాగేంద్ర 11. రారా రారా రారా మారకుమారా రావో రావో రావో - జిక్కి 12. వసంతుడే రాడాయె వసుంధరే రాగల ఊగి తూగానే - ఎ.పి. కోమల బృందం 13. హయీ నేటి రేయి ఓయీ చూడవోయి కను తెరచి - పి. సుశీల - ఈ క్రింది పద్యాలు అందుబాటులో లేవు - 01. చిలిపిగ పందెమేసి గెలిచెను వంకతో మాట కోసమై (పద్యం) - మాధవపెద్ది 02. మాటకోసమే కదా మానినీమణినమ్మి యిల హరిశ్చంద్రుడు (పద్యం) - మాధవపెద్ది | ||
కన్నకూతురు - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 14.10.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| నల్లపరెడ్డి బ్రదర్స్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: ఎం. రంగారావు గీత రచన: నారప రెడ్డి తారాగణం: అక్కినేని,అంజలీదేవి, బేబీ ఉమ,బాలయ్య,రాజగోపాల్ | ||
01. ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి నిదురించగా - పి.సుశీల 02. నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల 03. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం - కె. రాణి, ఎ.పి.కోమల బృందం 02. కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల నిండు - పి.లీల బృందం 03. జయజయజయజయ రామా.. ఆనతి యిడవే నిలచీ నిలచీ - మాధవపెద్ది 04. జాబిలి మామ వస్తాడే చల్లని కాంతుల తెస్తాడే - జిక్కి,మృత్యుంజయరెడ్డి బృందం 05. విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, వైదేహి బృందం | ||
కల్యాణి - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 19.10.1960 బుధవారం )
| ||
|---|---|---|
| ఇందిరా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: నీలకంఠన్ సంగీతం: సత్యం గీత రచన: శ్రీశ్రీ తారాగణం: అంజలీదేవి, టి.ఆర్. మహాలింగం, ఎ. కరుణానిధి, ఎం.ఆర్. రాధ | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అందమ్మొలికిపడు సింగార సమయమిదే అనుపమ - 02. ఆశలే నిరాశలాయెనా అనురాగమే అపరాధమాయెనా - 03. ఆశాజ్యోతీ అమృతమా నాట్యమ్మే ఆడు దైవమా - 04. కనరాని హృదయాన కొలువైన దీపం - 05. కన్నీట నిండును శోకం నే డన్ని కధలు ముగిసెనే - 06. కోటి కోటి దీపాంజలివై చేరవైన శిల్పం - 07. ఘోరాల నేరాల లోకమిది గొర్రెలపై పోరాడు పులిలాంటిది - ఘంటసాల 08. వలచి వచ్చె శ్రీదేవి కాదంటాడే ఇలా పులిని పోలి - 09. హోరు హోరని జోరగు వాన యిచట బలే - | ||
కాడెద్దులూ ఎకరంనేల - 1960
( విడుదల తేది: 06.10.1960 గురువారం)
| ||
|---|---|---|
| పొన్నలూరు బ్రదర్స్ వారి దర్శకత్వం : జంపన సంగీతం: యమ్. సుబ్రహ్మణ్యరాజు తారాగణం: ఎన్.టి. రామారావు, జానకి,రేలంగి,రమణారెడ్డి,పెరుమాళ్ళు,బాలసరస్వతి,నిర్మల | ||
01. చాలులే నా గులాబి మొగ్గ మానులె నీ బడాయి ఇంక - పి.బి.శ్రీనివాస్, వైదేహి - రచన: జంపన 02. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో - ఎస్. జానకి - రచన: జంపన 03. టక్కు టమారం దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా - వైదేహి - రచన: కొసరాజు 04. యాడుంటివే పిల్లా యాడుంటివే నీ జాడా జవాబులేక - రాఘవులు,వైదేహి - రచన: కొసరాజు 05. యుగాలు మారిన జగాలు మారినా మారదు పేదల గాధ - పిఠాపురం - రచన: జంపన - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఒక్క నయాపైసకు లెక్కలు వెయ్యేస్త్గావు - స్వర్ణలత,రాఘవులు - రచన: కొసరాజు | ||
కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 30.07.1960 శనివారం )
| ||
|---|---|---|
| దేవర్ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం సంగీతం: పామర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమిని గణేశన్, బి.సరోజాదేవి, కన్నాంబ,మాలతి,ముత్తయ్య,రామస్వామి, టి.ఎస్. బాలయ్య | ||
01. ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం అనురాగం లేనినాడు - ఘంటసాల 02. చక్కని చిన్నారీ టక్కుల ..జలతారు చీరకట్టి వచ్చింది ఒక - మాధవపెద్ది 03. దయగనవా పలుకవా నను వలపించావా కన్నులలో కలత - పి. సుశీల 04. పాటుబడితే మన దేశమ్మే భాగ్యసీమ యవునండి - పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కావేరియే సింగారి సింగారియే కావేరి కలుసుకున్నది - ,పి. సుశీల,మాధవపెద్ది 02. లోకమందు జనులంతా బెదరిపోయి కంపించే - పిఠాపురం బృందం 03. లోకమునే అల్లుకున్న ... పద పదవోయ్ వేగ పద పదవోయ్ - మాధవపెద్ది బృందం 04. విష్ణువనీ శివుడనీ వేడుకునేమూ ఇలా విశ్వకర్మ నీవేయని - అప్పారావు బృందం | ||
కాలాంతకుడు - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 13.08.1960 శనివారం )
| ||
|---|---|---|
| గౌతమీ పిక్చర్స్ వారి దర్శకత్వం: టి.పి. సుందరం సంగీతం: దివాకర్ తారాగణం: శ్రీరామ్, అశోకన్,చంద్రకాంత,వనజ,మైధిలి, హెలన్ (హిందీ నాట్యతార) | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు 02. ఆశలన్నీ వీడెనే ఆనందం దూరమాయె విధి - పి.లీల - రచన: వడ్డాది 03. ఓ రాధారమణా కృష్ణా కృష్ణా కృష్ణా శ్రీధరా - ఎస్. జానకి - రచన: వడ్డాది 04. కన్నులలోన మెరయుచున్నది లేడి పిల్లలా - పి.లీల - రచన: వడ్డాది 05. కృష్ణా రావేలరా రాధ రమ్మందిరా - పి.లీల - రచన: వడ్డాది 06. తళతళ మేను తొలుకారు పరువం - పి.లీల - రచన: వడ్డాది 07. పసుపు కుంకుమ . అబ్బో ముగ్గులు - ఎ.పి.కోమల, పిఠాపురం - రచన: కొసరాజు 08. రావేమి రావేమి రాజా నీకై కాచుకున్న చక్కనైన రోజా - ఎస్. జానకి - రచన: వడ్డాది | ||
కుంకుమరేఖ - 1960
( విడుదల తేది: 10.11.1960 గురువారం)
| ||
|---|---|---|
| శ్రీ సారధీ స్టూడియోస్ వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: సావిత్రి,జగ్గయ్య,రేలంగి,బాలయ్య,యం. సరోజ, డైసీ ఇరానీ,కుమారి మంజుల | ||
01. ఈ నాటి రేయి జాబిల్లి హాయి కలిగించు చున్న - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర 02. ఎందుకింత మోడి నీకెందుకింత మోడి మనకిద్దరికి - జిక్కి, ఘంటసాల - రచన: కొసరాజు 03. ఓ తోడులేని చెల్లి పగబూనె పాడు సంఘం - ఘంటసాల - రచన: ఆరుద్ర 04. కారు చీకటిమూసె బ్రతుకు ఎడారి తల్లి - ఘంటసాల - రచన: ఆరుద్ర 05. కొండపల్లి బొమ్మలాగ కులికింది పిల్ల వయ్యారపు - జిక్కి బృందం - రచన: కొసరాజు 06. జోల పాడేను నిదురించు బాబు లాలి లాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర 07. తీరెను కోరిక తీయతీయగా హాయిగ మనసులు - ఘంటసాల, జిక్కి - రచన: ఆరుద్ర 08. నీవు వెలిగించు అనురాగ జ్యోతి కాంతి వెదజల్లి కలిగించు - పి. సుశీల 09. పిలిచిన నారాజు రాడేలనో వలపే తీరెనేనోమో మనసే మారెనేమో - పి.సుశీల - రచన: కొసరాజు 10. సరితూగే నెరజాణలు కారా మీరు చదువులలో - పి. సుశీల, జయలక్ష్మి సంతానం - రచన: కొసరాజు | ||
కులదైవం - 1960
( విడుదల తేది: 04.03.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ సారధీ స్టూడియోస్ వారి దర్శకత్వం: జి. కబీర్‌దాస్ సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: జగ్గయ్య,కృష్ణకుమారి,అంజలీదేవి,గుమ్మడి,చలం,గిరిజ,పేకేటి | ||
01. ఆర్యులారా ఆర్యులారా (కీచక వధ) - ఘంటసాల,కె. జమునారాణి,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 02. ఆడిపాడేను నామది ఈవేళ అరుదెంచె ఉగాది శుభవేళ - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 03. కోటుబూటు వేసిన బావ వచ్చాడయ్యా అహ కులుకంతా - కె. జమునారాణి - రచన: కొసరాజు 04. గారడిచేసే నీ కనులు ఆరడి చేయును నా మనసు - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 05. నమ్మరాదు అసలే నమ్మరాదు ఈ గడసైన ఆడవాళ్ళ నమ్మరాదు - చిత్తరంజన్ - రచన: కొసరాజు 06. పదపదవే వయారి గాలిపఠమా పైన పక్క - ఘంటసాల, కె. జమునారాణి - రచన: కొసరాజు 07. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 1 ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 08. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 2 - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 09. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను - 3 - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 10. రావె రావె వయారి ఓ చెలీ నా గారాల జిలి - చిత్తరంజన్, పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ | ||
కొత్తదారి -1960 ( డబ్బింగ్ )
( విడుదల తేది: 19.05.1960 గురువారం)
| ||
|---|---|---|
| మొరాకో వారి దర్శకత్వం: కె. సుబ్రహ్మణ్యం సంగీతం: సి. ఎన్. పాండురంగం మరియు రమణ గీత రచన: బైరాగి తారాగణం: అశోకన్,టి.కె. భగవతి,యం.జి. చక్రపాణి,రాజసులోచన,రాగణి, | ||
01. నీవాడితే యెవరాడరు .. నేనాడితే యెవడాడును - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి 02. మా యింటి మహలక్ష్మి మా పాడి యావు యెటు పోయేరా - రఘునాథ్ పాణిగ్రాహి కోరస్ 03. రాటమల్లె తిరిగాడు తిండిపోతు మొద్దు వీరాయి - కె. రాణి 04. వింతైన లోకమయా చింతలచే చీకునయా లేనివాళ్ళ - పి.బి. శ్రీనివాస్ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కొత్త దారి కొత్త దారి కొత్త దారిరా కొత్త దారి వెంట మనిషి - 02. కోపములే మారిపోయే తాపములే తీరెనే - 03. నీటి బలైతే న్యాయం సున్నా అనే సంగతి కనరేమి - 04. రావోయి సరంగు దూరాన్నెరింగి వెళదాం - 05. స్వాగతం హాయి స్వాగతం అహ భూపతి వీర - | ||
చివరకు మిగిలేది - 1960
( విడుదల తేది: 25.11.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| మంజీరా వారి దర్శకత్వం: జి.రామినీడు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: బాలయ్య, సావిత్రి, కాంతారావు, జమున, ప్రభాకర రెడ్డి | ||
01. అందానికి అందం నేనే జీవన మకరందం నేనే - కె. జమునారాణి - రచన: మల్లాది 02. అని నీవన్నది విన్నాను అది నిజమౌనని తీయని కలలో - సునంద - రచన: మల్లాది 03. ఎవరి పిచ్చి వారికే ఆనందం చివరకు మిగిలేదేమిటి - పిఠాపురం - రచన: ఆరుద్ర 04. ఐనవారు నాకెవరు ఓహో విను మిష్టర్ దయగల జనని - ఘంటసాల - రచన: కొసరాజు 05. కవి కోకిల తీయని పలుకులలో చెలువారు నవరసాలు - పి.సుశీల - రచన: మల్లాది 06. చెంగున అలమీద మిడిసిపోతది మేను చినవాడు ఎదురైతే - ఎం.ఎస్. రామారావు - రచన: మల్లాది 07. నెలరాజు జతమాని చెంగల్వ మనియేనా - సునంద - రచన: మల్లాది 08. సుధవోల్ సుహాసినీ మధువోలో విలాసినీ ఓహో కమనీ సరసం - ఘంటసాల - రచన: మల్లాది - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఆకసాన హంసలాగ మొయిలు కదలినా - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: మల్లాది | ||
జగన్నాటకం - 1960
( విడుదల తేది: 15.04.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: శోభనాద్రిరావు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: అమర్‌నాధ్,కృష్ణకుమారి,అర్. నాగేశ్వరరావు,గిరిజ,బాలకృష్ణ | ||
01. అంతా ఇంతేరా లోకం అంతా యింతేరా లోకం పోకడ - పిఠాపురం, కె. రాణి - రచన: కొసరాజు 02. ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా - వైదేహి - రచన: కొసరాజు 03. దీరాసమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ - పి. సుశీల - రచన: జయదేవ కవి 04. నను చేకొనినావా రావా మహాదేవా నను - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది 05. నాడెమైన పిల్లదాన్ని అందాల చిన్నదాన్ని ఈడుజోడైన - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వడ్డాది 06. ఫణిరాజమణిహారి పాతాళలోక విహారి కరుణించరా - వైదేహి - రచన: శ్రీరామచంద్ 07. మాటంటె మాటే నా వెంట పడకు - కె. జమునారాణి,పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్ 08. మణిమాయ తేజా ఓ నాగరాజా శుభసమయాన ఇటు - వైదేహి - రచన: శ్రీరామచంద్ 09. హే జననీ సావిత్ర దయచూడవమ్మా మాపాలి దైవమా - వైదేహి - రచన: శ్రీరామచంద్ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అమ్మ తులసీ మాత నమ్మి సేవింతునే - వైదేహి - రచన: మల్లాది 02. ఓం నమః పరమార్దేయిక రూపాయ పరమాత్మనే - పి.బి. శ్రీనివాస్ 03. జగము రక్షింప జీవుల జంప మనుప కర్తవై - పిఠాపురం - రచన: పోతన 04. నీపాద కమలసేవయు నీ పాదార్చకులతోడి - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు - రచన: పోతన 05. మనసు తెలిసిన మగరాయా నిలువ నీయదోయి - పి. సుశీల - రచన: మల్లాది 06. లోకములన్నియు గడియలోన జయించినవాడా - వైదేహి - రచన: పోతన 07. హే జగన్నాటక సూత్రధారి శౌరీ - పిఠాపురం బృందం - రచన: శ్రీరామచంద్ | ||
జల్సారాయుడు - 1960
( విడుదల తేది: 09.09.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| హైదరాబాద్ మూవీస్ వారి దర్శకత్వం : తాపీ చాణుక్య సంగీతం: మాస్టర్ వేణు గీత రచన: ఆరుద్ర తారాగణం: జగ్గయ్య,జమున,గుమ్మడి,కన్నాంబ,ముక్కామల,హేమలత | ||
01. అందాల సీమలో ఓహో చందమామ కాంతిలొ - జిక్కి, పి.బి.శ్రీనివాస్ 02. అరెరెరెరె తెచ్చితిని ప్రేమకానుక అలుక ఎందుకే అది - పిఠాపురం,జిక్కి 03. తిన్నగపోరా లేదుర ఢోకా పోరా బాబు ఓ ఎన్నడు - పిఠాపురం 04. నకిలి సరుకును మెచ్చే లోకం అసలు సరుకును మెచ్చదులే - స్వర్ణలత 05. మారదులే ఎన్నటికి మారదు ఈ లోకము మానవ స్వభావము - జిక్కి 06. మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు - జిక్కి 07. రాకు రాకు రాకు నా దగ్గరకి షాకు తగిలెను - స్వర్ణలత, పిఠాపురం | ||
జింబో నగర ప్రవేశం - 1960 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 28.10.1960 శుక్రవారం ) | ||
|---|---|---|
| హోమీ వాడియా సమర్పించు దర్శకత్వం: నానాభాయి భట్ సంగీతం: విజయభాస్కర్ గీత రచన: శ్రీశ్రీ తారాగణం: చిత్ర, ఆజాద్, షమ్మీ,భగవాన్,నిలోఫర్,హబీబ్ దల్పత్... |
||
01. సైసై ఇలాంటి వేళ తూలి తపించనేల - కె. జమునారాణి 02. హృదయాలు మహనందాన తూగాడగా సాగెనిదేల - పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కడు భాగ్యమిదే లోకాన కొనియాడెడి ప్రీతి ఇదేగా - పి.సుశీల 02. కళ్ళతోనే పాడి రమ్మందిలే హృదయమే ఆడి - పి.బి. శ్రీనివాస్ బృందం 03. గంతి పడే నా హృదయం పంతమేల లైలా - పి.బి.శ్రీనివాస్, కె. జమునారాణి 04. చల్లనివాడు నా చెలికాడు జల్లనే నామీద రాగరసాలు - పి. సుశీల 05. మోహం ఫలించెకాదా ఇకపై సుఖించరాదా - కె. జమునారాణి బృందం |
||
దేవాంతకుడు - 1960
( విడుదల తేది: 07.08.1960 గురువారం )
| ||
|---|---|---|
| భార్గవి ఫిలింస్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: అశ్వద్ధామ గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,కె. రఘురామయ్య | ||
01. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము రాసి ఇప్పించుమా (పద్యం) - ఘంటసాల 02. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి మహి ఒక్కసారిగా (పద్యం) - ఘంటసాల 03. ఇఇలలో లేదోయి హాయీ ఇచటే గలదోయి వెదికినను - ఎన్. ఎల్. గానసరస్వతి, పి. లీల 04. ఎంత మధురసీమ ప్రియతమా సంతతము - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి 05. ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) - కె. రఘురామయ్య 06. ఓ నాదు తండ్రి ఏతెంచెనయ్యో ( బిట్ ) - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ 07. కలగంటినమ్మా కలికీ, చిత్రలేఖా కలగంటినమ్మా - ఎస్. జానకి,పి.బి.శ్రీనివాస్ 08. గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకొ - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి 09. జగమంతా మారినది జవరాల నీ వలనా జగమంత - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి 10. దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) - కె. రఘురామయ్య 11. ధర్మదేవతనగు నా ధర్శనంబు చేసుకొంటివి (పద్యం) - మాధవపెద్ది 12. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి తెల్లగుర్రమెక్కి (పద్యం) - ఘంటసాల 13. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల 14. పూరయ మమకామం గోపాల..వారం వారం - కె.రఘురామయ్య - రచన: నారాయణ తీర్ధులు 15. భళిరా నీవెంత జాణవౌరా వేషాలు వేసే వేణుగోపాలా - ఎస్. జానకి 16. భూ: భువర్లోకాల పురమునందున నిన్ను తాళమేసిన (పద్యం) - ఘంటసాల 17. శాంతాకారం భుజగశయనం పద్మనాభం ( శ్లోకం) - ఘంటసాల - వేదవ్యాస కృతం 18. శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల శ్రీతజనపాలా - కె. రఘురామయ్య 19. శ్రీదేవి శ్రిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా - పి.లీల బృందం 20. హో ధిమి ధిమిధిమి అటలు తాన తందాన పాటలు - పి.బి.శ్రీనివాస్ | ||
దీపావళి - 1960
( విడుదల తేది: 22.09.1960 గురువారం )
| ||
|---|---|---|
| అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: యస్. రజనీకాంత్ సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు,కాంతారావు, గుమ్మడి, ఎస్. వరలక్ష్మి,కృష్ణకుమారి | ||
01. అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా త్రిలోకజీవ పాలా - ఘంటసాల 02. అగ్నిసాక్షిగా వివాహంబైన పురుషుడే తరుణలకిహపర దైవమయ్యా (పద్యం) - ఎస్. వరలక్ష్మి 03. ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా కనలేవా మొర వినవా - ఘంటసాల బృందం 04. ఓరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక పోయేనా - కె. జమునారాణి 05. కరుణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల - ఘంటసాల బృందం 06. కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి పరుగిల్ ( పద్యం) - మాధవపెద్ది 07. దాయాదులైన మా దనుజవీరుల వైభవమ్ము (పద్యం) - మాధవపద్ది 08. దేవజాతికి ప్రియము సాధించగోరి దానవకులంబులోన (పద్యం) - మాధవపెద్ది 09. జయ విజయీభవ గోపాలా ప్రతివీర భయంకర బాహుబలా - పి. సుశీల,మాధవపెద్ది బృందం 10. నరకుని రక్షింప పరివార సహితుడై నిఠలాక్షుడే వచ్చి నిలచుగాక (పద్యం) - ఘంటసాల 11. నేనే శ్రీహరి పాదపద్మభజనా నిష్ఠాగరిష్ఠ (పద్యం) - పి. సుశీల 12. పోనీవోయి తాతా నన్ను పోనీవోయి తాతా ఓ మూడుకాళ్ళ - ఎ.పి.కోమల, జె.వి. రాఘవులు 13. పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది 14. మాదే కదా భాగ్యము సౌభాగ్యము చరితార్దమాయె - ఘంటసాల,పి.సుశీల, ఎ.పి.కోమల బృందం 15. యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా - పి.సుశీల, ఎ.పి.కోమల,ఘంటసాల 16. వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి - ఘంటసాల,పి.సుశీల బృందం 17. సరసిజాక్షి నీ యానతి లేనిదే ( యక్షగానము) - ఘంటసాల, మాధవపెద్ది, ఎ.పి. కోమల బృందం 18. సరియా మాతో సమరాన నిలువగలడా - ఎ.పి. కోమల 19. సురలను గొట్టునాడు అతిధి సుందర కుండలముల ధరించి ( పద్యం) - ఘంటసాల 20. హాయీ హాయీ అందాల రాజా వెయ్యేళ్ళు వర్దిల్లు మాచిన్ని రాజా - ఎస్. వరలక్ష్మి - ఈ క్రింది పద్యం,పాటలు అందుబాటులో లేవు - 01. అమారాధిపత్యము ఆపద కొరకాయె మునిజనమ్ముల (పద్యం) - ఘంటసాల 02. దీనుల పాలీ దైవ మందురే మౌనము నీకేల దేవా - ఘంటసాల 03. మహాదేవ దేవా మహీయ ప్రభావా మము దీన జీవుల కావగ - ఎస్. వరలక్ష్మి | ||
దేసింగురాజు కధ - 1960 (డబ్బింగ్)
( విడుదల తేది: 26.11.1960 శనివారం )
| ||
|---|---|---|
| కృష్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం: పి. ఆర్. రఘునాధ్ సంగీతం: పామర్తి గీత రచన: శ్రీశ్రీ తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పి. భానుమతి, పద్మిని,రాగిణి,బాలయ్య,తంగవేలు | ||
01. పాటుపడే నీతి కులం యె అమ్మె నాది మాట తప్పని జాతి - పి. లీల 02. పాల కడలి మీద పాము పడగనీడ పవళించు - ఎం. ఎల్. వసంతకుమారి 03. వినవోయి రాజకుమారా మణికాంతదీపమరాళా - పి. సుశీల,ఎ.ఎం. రాజా 04. వినుడు వినుడు దేసింగురాజు కధ వీనుల (బుర్రకధ) - మాధవపెద్ది బృందం 05. సరసరాణి కల్యాణి సుఖ సరసరాణి కల్యాణి - ఘంటసాల - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆననబింబం నిన్నే ఆశించునే ఇపు డీ ఆనందలోకంలోనె - 02. కాశీ పిచుక గాలిపిట్టా పావురాయి వాలెనిట్టా - 03. బాలరాజు పుట్టాడే వేల సంపద తెచ్చాడే వాని చక్కని నేత్రం - 04. లోకులకు మేలుచేస్తే నీకతడు తోడు సుమా సన్మతి - | ||
Subscribe to:
Posts (Atom)




























