Showing posts with label GH - ద. Show all posts
Showing posts with label GH - ద. Show all posts

Saturday, August 14, 2021

దేశమంటే మనుషులోయ్ - 1970


( విడుదల తేది:  09.10.1970 శుక్రవారం )
ఫిలింక్రాఫ్ట్ వారి
దర్శకత్వం: సి.యస్. రావు
సంగీతం: ఎస్. రాజేశ్వరారావు
తారాగణం: శోభన్‌బాబు,చంద్రకళ,ఎస్.వి. రంగారావు, అంజలీ దేవి

01. ఇదిగో రానీ రానీ మైకం... క్షమించరాని కృత్యమిది - ఎల్. ఆర్. ఈశ్వరి,ఘంటసాల - రచన: ఆరుద్ర
02. ఊరిస్తా ఊపేస్తా ఓ రయ్యో ఆటలాడిస్తా ఆశరేపి - పి. సుశీల - రచన: ఆరుద్ర
03. దేవా కరుణామయా కమలాప్రియా శేషగిరి నిలయా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: దాశరధి
04. నాలో నేడేల ఈ గిలిగింతలు ఏనాడు కానరాని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. బంగారు పండిన భాగ్యం మంగళ భారత దేశం - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీ శ్రీ

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -                   

01. దేవా కరుణామయా కమలాప్రియా శేషగిరి నిలయా - ఎస్. జానకి - రచన: దాశరధి
02. దేవా కరుణామయా కమలాప్రియా శేషగిరి నిలయా - పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
03. రకరకాల బొమ్మలు రంగు రంగు బొమ్మలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. సిరులు పండే జీవగడ్డని .. దేశమంటే మట్టికాదోయ్ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: శ్రీశ్రీ



ద్రోహి - 1970


( విడుదల తేది: 31.12.1970 గురువారం )
విజయా మరియ సురేష్ కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: జగ్గయ్య, దేవిక, వాణిశ్రీ,నాగభూషణం, ఎస్.వరలక్ష్మి,కృష్ణంరాజు, త్యాగరాజు

01. ఉన్నాడు దేవుడు ఈ రోజే నిద్ర లేచాడు ఇపుడే కళ్ళు తెరిచాడు - ఘంటసాల - రచన: ఆత్రేయ
02. కదలి నరకాసురుండు ( వీధి భాగవతం) - మాధవపెద్ది,జె.వి.రాఘవులు, విజయలక్ష్మి కన్నారావు
03. జల్సా నీదే అహా సరదా నాదే కలిగిన మైకం విడనీకు కమ్మని యువతిని - ఎల్. ఆర్. ఈశ్వరి
04. తమాషైన లోకం అరె దగాకోరు లోకం .. డబ్బుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు
05. యవ్వనమంతా గువ్వలాగ రివ్వున ఎగిరేను అమ్మమ్మో ఎంత మజా - పి.సుశీల బృందం



ధర్మదాత - 1970


( విడుదల తేది: 08.05.1970 శుక్రవారం )
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. సంజీవి
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, కాంచన,నాగభూషణం, గీతాంజలి, పద్మనాభం,అల్లు రామలింగయ్య, అనిత

01. ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు అడిగిన వారికి - ఘంటసాల - రచన: డా. సినారె
02. ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే కల్పతరువువో - జయదేవ్, పి.సుశీల - రచన: కొసరాజు
03. ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం - ఘంటసాల - రచన: కొసరాజు
04. ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా - ఘంటసాల, పి.సుశీల, జయదేవ్ - రచన: డా. సినారె
05. ఓం పరమేశ్వరి.. జగదీశ్వరి.. రాజేశ్వరి.. కాళేశ్వరి ఇక - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
06. జో లాలీ జో లాలి .. లాలీ నా చిట్టి తల్లి లాలి ననుగన్న తల్లి లాలి - ఘంటసాల - రచన: డా. సినారె
07. చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట స్నానాలు - ఘంటసాల - రచన: డా. సినారె
08. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (శ్లోకం) - ఘంటసాల - వేదవ్యాస కృతం
09. హల్లో ఇంజినియర్ హల్లో కం హియర్ ఓ ఓ ఓ మై డియర్ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె



Friday, August 13, 2021

ధర్మపత్ని - 1969


( విడుదల తేది: 09.10.1969 గురువారం )
రెడ్డి అండ్ కంపినీ వారి
దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,దేవిక,నాగభూషణం, హరనాధ్, రాజబాబు, అల్లు రామలింగయ్య

01. ఈ లోకము శాంతి లేని లోకము అంతులేని శోకము అందుకె - ఘంటసాల - రచన: దాశరధి
02. కాకమ్మా చిలకమ్మా కధలే మాకొద్దు - పి.సుశీల,టి. ఆర్. జయదేవ్ బృందం - రచన: డా.సినారె
03. తల్లివి నీవేనమ్మా మా కల్పవల్లివి నీవేనమ్మా - పి. సుశీల - రచన: దాశరధి
04. నాడు నిన్ను చూశాను చిన్నవాడా ఆనాటి నుండి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. షిఫాన్ చీర కట్టి అహ సిగపై పూలు బెట్టి - పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



Friday, July 23, 2021

దేవుని గెలిచిన మానవుడు - 1967


( విడుదల తేది: 14.07.1967 శుక్రవారం )
గౌరి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి
సంగీతం: రాజన్ నాగేంద్ర
తారాగణం: కాంతారావు, గీతాంజలి, రాజనాల, బాలకృష్ణ,వాణిశ్రీ, చలం,మిక్కిలినేని

01. కో కో కో కోడె వయసు కో అంది కోంటె మనసు - పి.సుశీల - రచన: డా. సినారె
02. గురువయ్య సెప్పేటి సరికొత్త యేదం యినుకో - ఘంటసాల బృందం - రచన: డా. సినారె
03. చక్కిలిగిలి పెట్టాలని చెక్కిలిని తట్టాలని సైయని - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: డా. సినారె
04. చెలీ కదలిరావే ఇలా ఒదిగిపోవే ఓహో ఓహో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. డీడిక్ డీడిక్ డీడిక్ డీడిక్ డీడీ కొట్టాలి ఆపైన నేను నువ్వు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
06. నాసరి వేరెవ్వరే ఓ లలనా నాసరి వేరెవ్వరె - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె
07. పండు ఆ: పండు .. ఆ బలె బలె పండు - ఎస్.జానకి,రఘురాం, ఎల్.వి. కృష్ణ - రచన: వీటూరి
08. భయానాం భయం భీషణం భీషాణాం గతి: (శ్లోకం) - ఎస్.జానకి
09. రమ్మంటే వచ్చానయ్యా పొమ్మంటే నే పోనయ్య - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
10. వలపుల వీణనురా మనసైన దాననురా వలరాజ తీయగా  - ఎస్. జానకి - రచన: డా. సినారె


ధనమే ప్రపంచ లీల - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 15.08.1967 మంగళవారం )
దేవర్ ఫిలింస్ వారి
నిర్మాత: చిన్నప్ప దేవర్
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: వీటూరి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, జానకి, ఎస్.వి. రంగారావు,నగేశ్

                    - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అమ్మ అమ్మ అనే రెండక్షరములలొ అమృతమే ఉంది - పి.బి. శ్రీనివాస్
02. కలలుగనే తరుణమిది గారాలు మానవయ్యా హృదయవీణ -
03. చక్కని పిల్లా చిక్కినవేళా టక్కరితనమా అయ్యా అయ్యయ్యో -
04. పాడుకున్నాయ్ కన్ను కన్నూ పలుకరించె నిన్నూ నన్నూ- ఘంటసాల,పి.సుశీల
05. పాలవయసు మురిపాల వయసు కవ్వించు నీదు బల్ సొగసు -



ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 30.09.1967 శనివారం )
నిర్మల్ చిత్రా వారి 
దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్
సంగీతం: మారెళ్ళ
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినీగణేశన్,టి. ఎస్.బాలయ్య,చంద్రబాబు,యస్.వి.సుబ్బయ్య,
రాగణి,పద్మిని,లక్ష్మీకాంత

                    - ఈ క్రింది  పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అమాయకులకీ ఇలలో అడుగడుగున ఆపదలా - కె. అప్పారావు
02. అయినవారు దూరమైన ఊరుగాని ఊరులోన - ఘంటసాల
03. ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు - కె. రాణి,సరోజిని
04. ఆనందసీమ అందాల భామ ప్రీతిమీర కోరి పిలువ - కె. రాణి
05. కన్నుల వెలుగా అన్నులమిన్నా నా తండ్రీ - ఎస్.జానకి,సరోజిని బృందం
06. నా మదిలో ఆవేదన పొంగిపోయెనే నా ఆశ - పి.లీల
07. లోకమంతా మోహన సీమై వెలిసేనుగాదా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
08. హృదయాలు మార్చే మైకము పెంచే శక్తి ఇలయందు ధనమేనోయి - కె.రాణి బృందం



దేవకన్య - 1968


( విడుదల తేది:  23.03.1968 శనివారం )
శ్రీ ఛాయ చిత్ర వారి
దర్శకత్వం: కె. హేమాంబరధరరావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: కాంతారావు, కాంచన, రాజనాల, నాగయ్య,మిక్కిలినేని, రమాప్రభ

01. అయ్యా పూలు కొంటారా అమ్మా పూలుకొంటారా - పి.సుశీల - రచన: కొసరాజు
02. ఈశా! గిరీశా! మహేశా జయ కామేశా కైలాసవాసా - ఘంటసాల - రచన: వీటూరి
03. ఏదో పిలిచినదీ ఏమో పలికినది విరిసే వయసే రమ్మన్నది - పి.సుశీల,ఘంటసాల - రచన: వీటూరి
04. ఓ దారినబోయే ఓ బావా పిలిచినాను యిటురావా - పి.సుశీల - రచన: కొసరాజు
05. కలలన్ని పులకించు వేళ చెలి తొలితొలి వలపులు - ఘంటసాల,లత - రచన: డా. సినారె
06. శివార్చన ( రుద్రాభిషేకం ) - వేదపండితులు
07. శ్రీ రమణా వెంకట రమణా కనవరావయ్య పావన శుభ - బి. వసంత

                            - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. టింగ్ టింగ్ టింగ్‌ఠకా చెంగుచెంగుమని రా సఖా - పి.లీల - రచన: వీటూరి
02. నా కనులే నినుచూసి సరే అన్నాయి - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
03. శ్రీరమణా వెంకటరమణా కనరావయ్య పావన - పి.సుశీల - రచన: వీటూరి



దోపిడి దొంగలు - 1968 (డబ్బింగ్)


( విడుదల తేది: 29.05.1968 బుధవారం )
శ్రీ కృష్ణసాయి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,జెమినీగణేశ్,నంబియార్,అశోకన్,జయలలిత,జయంతి,
కుమారి మనోరమ

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఎన్నెన్నో ఎన్నెన్నో అందాలు ఊరించుము సుధలెన్నో - పి.సుశీల, ఎస్.పి. బాలు
02. తళుకు బెళుకులా మురిపెం ఇది తళ తళలాడే పరువం - ఎస్.పి.బాలు,పి.సుశీల
03. నా యవ్వనం ఈనాడే నవ్వుచు పొంగాలి మేని సొగసు పిల్ల వలపు - పి.సుశీల
04. బొంది ఇచ్చినోళ్ళు మనకు ఇరువురన్నా ఈడ మోసుకొచ్చి - ఘంటసాల
05. ముచ్చటలాడి ఆడి మోము దాచ న్యాయమా - ఎస్.పి.బాలు,పి.సుశీల



Thursday, July 15, 2021

దేవత - 1965


( విడుదల తేది: 24.07.1965 శనివారం )
రేఖా మరియు మురళి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంబరధరరావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, పద్మనాభం, గీతాంజలి, నాగయ్య,హేమలత

01. అందములోల్కు మోముపై హాసవిలాస మనోజ్ఞరేఖలే (పద్యం) - పి.సుశీల - రచన: వీటూరి
02. అరె ఖుషీ ఖుషీ చేస్తేనే కలుగు హుషారు బలే బలే మోగునులే - ఎస్.జానకి - రచన: దాశరధి
03. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జ్యోతి - ఘంటసాల - రచన: వీటూరి
04. ఈతడే ట్రాజెడీ యాక్టింగులో కింగ్ హిందీ ఫీల్డ్  (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి
05. కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు - ఘంటసాల,పి.సుశీల - రచన: వీటూరి
06. జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని నీవు (పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి
07. తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే - ఘంటసాల,పి.సుశీల - రచన: వీటూరి
08. నాకు నీవే కావాలి రా ఓ ఓ ఓ నీకు నేనే కావాలెరా - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: డా. సినారె
09. భళారే ధీరుడవీవేరా వహవ్వ వీరుడవీవే - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రచన: పాలగుమ్మి పద్మరాజు
10. బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా గారడి చేసి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
11. మా ఊరు మదరాసు నా పేరు రాందాసు కమ్మని  - పద్మనాభం, ఎల్. ఆర్. ఈశ్వరి  రచన: కొసరాజు



దొరికితే దొంగలు - 1965


( విడుదల తేది: 26.02.1965 శుక్రవారం )
చందమామ వారి
దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, గుమ్మడి, కాంతారావు, రమణారెడ్డి

01. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి - ఘంటసాల - రచన: డా.సినారె
02. ఎవరికి తెలియదులే యువకుల సంగతి యువకుల సంగతి మీ - పి.సుశీల - రచన: దాశరధి
03. ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలికే గిన్నెలవి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
04. ఎగురుతున్నది యవ్వనము సొగసులోలికెను - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె
05. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి - స్వర్ణలత,సత్యారావు - రచన: ఆరుద్ర
06. చిన్నారి నా చెల్లీ కనిపించావా మళ్లీ ఇన్నాళ్ళకు ఆనందం - పి.సుశీల, ఎస్.జానకి - రచన: దాశరధి
07. నాకంటి వెలుగు తమాషా తెలిసిందా కనుసైగ హమేషా  - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
08. మావయ్యా చిక్కావయ్యా చక్కని చుక్కకే దక్కావయ్యా - ఎస్. జానకి బృందం - రచన: దాశరధి
09. శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా - మంగళంపల్లి, పి.సుశీల, బి. వసంత - రచన: దాశరధి
( 06. చిన్నారి నా చెల్లీ కనిపించావా మళ్లీ  - పి సుశీల, ఎస్. జానకి - రచన: దాశరధి 
ఈ పాట చిత్రంలో లేదు , రికార్డ్ రూపంలో ఉంది)



Wednesday, July 14, 2021

దాగుడుమూతలు - 1964


( విడుదల తేది : 21.08.1964 శుక్రవారం )
డి.బి.ఎన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, గుమ్మడి, పద్మనాభం, శారద

01. అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమే - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి ఎదురొచ్చి నీ కోసం - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. గోరొంక గూటికే చేరావు చిలకా భయమెందుకే నీకు బంగారు - ఘంటసాల - రచన: దాశరధి
05. గోరొంక కెందుకో కొండంత అలక.. అలకలో ఏముందో తెలుసుకో చిలకా - పి.సుశీల - రచన: దాశరధి
06. డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం - పిఠాపురం,స్వర్ణలత - రచన: ఆరుద్ర
07. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నేదేగా .. మెత్తగ అడిగితే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ



దేశద్రోహులు - 1964


( విడుదల తేది : 07.05.1964 గురువారం )
శ్రీరామా పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోళ్ల సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక,కాంతారావు,జానకి,శోభన్‌బాబు

01. ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
02. ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది
04. కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: మల్లాది
05. చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది
06. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
07. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
08. దయాశాలులారా సహాయమ్ముకారా - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది
09. నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను - సరోజిని, స్వర్ణలత - రచన: ఆరుద్ర
10. మన స్వతంత్ర భార - ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత,వసంత బృందం - రచన: మల్లాది
11. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహశ్ర (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం



దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 05.06.1964 శుక్రవారం )
ఉషా వారి
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
గీత రచన: అనిశెట్టి

తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నంబియార్

01. ఇలలో న్యాయం లేదుసుమా ఇది కలకాలం మరువకుమా నరులు - ఘంటసాల
02. ఒరిగే కనులే ఎద విరహము నింపెనులే - పి. సుశీల
03. నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు కన్నుల - ఘంటసాల,పి.సుశీల
04. పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా హంసవలె - ఘంటసాల,పి.సుశీల
                                                   
                       -ఈ చిత్రములోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు -



దొంగ బంగారం - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 30.10.1964 శుక్రవారం )
హరిహరన్ ఫిలిమ్స్ వారి 
దర్శకత్వం : వి.ఎన్. రెడ్డి మరియు ఎ.ఎస్.ఎ. స్వామి
సంగీతం:సత్యం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,దేవిక,పిఎస్. వీరప్ప,యం.ఆర్. రాధ,అశోకన్

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
02. దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
03. భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
04. మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
05. ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
06. రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల



దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 30.05.1964 శనివారం )
శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఓ మహానదులారా ఆడే పూవులారా పాడే గాలులారా - మాధవపెద్ది
02. కన్నె వయారము కన్నారా చాటుగ సైగలు చేశారా - పి.సుశీల
03. కనులందు మోహమే కవ్వించు అందమే మదినిండ మైకమే - ఘంటసాల,పి.సుశీల
04. కొంటెవాడా గోపాలయ్యా కోరి వచ్చిన కన్నెనయ్యా - పి.సుశీల
05. గలగలనీ మిలమిలనీ అలలు ఆడేను ఏటి అలలు - ఘంటసాల,పి.సుశీల
06. బంగారం రంగు నిచ్చెలే ముత్యాలు రంగరించెలే - ఘంటసాల,పి.సుశీల
07. సైకిల్‌మీద మనసేల చక్కనిచుక్కా బెదురేల - ఘంటసాల,పి.సుశీల



Friday, July 9, 2021

దేవాంతకుడు - 1960


( విడుదల తేది: 07.08.1960 గురువారం )
భార్గవి ఫిలింస్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: అశ్వద్ధామ
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,కె. రఘురామయ్య

01. అన్నిలోకాలు తిరుగ నా ఆశయమ్ము రాసి ఇప్పించుమా (పద్యం) - ఘంటసాల
02. ఇటు పక్కసూర్యుడే అటు పక్క ఉదయించి మహి ఒక్కసారిగా (పద్యం) - ఘంటసాల
03. ఇఇలలో లేదోయి హాయీ ఇచటే గలదోయి వెదికినను -  ఎన్. ఎల్. గానసరస్వతి, పి. లీల
04. ఎంత మధురసీమ ప్రియతమా సంతతము  - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
05. ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) - కె. రఘురామయ్య
06. ఓ నాదు తండ్రి ఏతెంచెనయ్యో ( బిట్ ) - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్
07. కలగంటినమ్మా కలికీ, చిత్రలేఖా కలగంటినమ్మా - ఎస్. జానకి,పి.బి.శ్రీనివాస్
08. గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకొ - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
09. జగమంతా మారినది జవరాల నీ వలనా జగమంత - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
10. దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) - కె. రఘురామయ్య
11. ధర్మదేవతనగు నా ధర్శనంబు చేసుకొంటివి (పద్యం) - మాధవపెద్ది
12. ధూమకేతువట్లు తోచు ఖడ్గము పట్టి తెల్లగుర్రమెక్కి (పద్యం) - ఘంటసాల
13. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీత శ్లోకం) - ఘంటసాల
14. పూరయ మమకామం గోపాల..వారం వారం  - కె.రఘురామయ్య - రచన: నారాయణ తీర్ధులు
15. భళిరా నీవెంత జాణవౌరా వేషాలు వేసే వేణుగోపాలా - ఎస్. జానకి
16. భూ: భువర్లోకాల పురమునందున నిన్ను తాళమేసిన (పద్యం) - ఘంటసాల
17. శాంతాకారం భుజగశయనం పద్మనాభం ( శ్లోకం) - ఘంటసాల - వేదవ్యాస కృతం
18. శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల శ్రీతజనపాలా - కె. రఘురామయ్య
19. శ్రీదేవి శ్రిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా - పి.లీల బృందం
20. హో ధిమి ధిమిధిమి అటలు తాన తందాన పాటలు - పి.బి.శ్రీనివాస్



దీపావళి - 1960


( విడుదల తేది: 22.09.1960 గురువారం )
అశ్వరాజ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: యస్. రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు,కాంతారావు, గుమ్మడి,
ఎస్. వరలక్ష్మి,కృష్ణకుమారి

01. అలుకా మానవయా జాలి బూనవయా నరకాధీశ్వరా త్రిలోకజీవ పాలా - ఘంటసాల
02. అగ్నిసాక్షిగా వివాహంబైన పురుషుడే తరుణలకిహపర దైవమయ్యా (పద్యం) -
       ఎస్. వరలక్ష్మి
03. ఓ దేవా కనలేవా మొర వినవా ఓ దేవా కనలేవా మొర వినవా - ఘంటసాల బృందం
04. ఓరిమి గొనుమా ఓ రాజశేఖర కూరిమి తీరక పోయేనా - కె. జమునారాణి
05. కరుణా చూడవయా వరముజూపవయా మురళీ మోహనా వినీల -
      ఘంటసాల బృందం

06. కంసహీతిని తండ్రి కాల్వ్‌ట్టి పట్టించి పరుగిల్ ( పద్యం) - మాధవపెద్ది
07. దాయాదులైన మా దనుజవీరుల వైభవమ్ము (పద్యం) - మాధవపద్ది
08. దేవజాతికి ప్రియము సాధించగోరి దానవకులంబులోన (పద్యం) - మాధవపెద్ది
09. జయ విజయీభవ గోపాలా ప్రతివీర భయంకర బాహుబలా -
      పి. సుశీల,మాధవపెద్ది బృందం
10. నరకుని రక్షింప పరివార సహితుడై నిఠలాక్షుడే వచ్చి నిలచుగాక (పద్యం) -                  ఘంటసాల
11. నేనే శ్రీహరి పాదపద్మభజనా నిష్ఠాగరిష్ఠ (పద్యం) - పి. సుశీల
12. పోనీవోయి తాతా నన్ను పోనీవోయి తాతా ఓ మూడుకాళ్ళ  -
      ఎ.పి.కోమల, జె.వి. రాఘవులు
13. పాలు త్రాగు నెపాన ప్రాణమ్ములను లాగి (పద్యం) - మాధవపెద్ది
14. మాదే కదా భాగ్యము సౌభాగ్యము చరితార్దమాయె -
      ఘంటసాల,పి.సుశీల, ఎ.పి.కోమల బృందం

15. యదుమౌళి ప్రియసతి నేనే నాగీటు దాటి చనజాలడుగా -
      పి.సుశీల, ఎ.పి.కోమల,ఘంటసాల

16. వచ్చింది నేడు దీపావళి పరమానంద మంగళ శోభావళి -
      ఘంటసాల,పి.సుశీల బృందం

17. సరసిజాక్షి నీ యానతి లేనిదే ( యక్షగానము) -
      ఘంటసాల, మాధవపెద్ది, ఎ.పి. కోమల బృందం

18. సరియా మాతో సమరాన నిలువగలడా  - ఎ.పి. కోమల
19. సురలను గొట్టునాడు అతిధి సుందర కుండలముల ధరించి ( పద్యం) -                       ఘంటసాల

20. హాయీ హాయీ అందాల రాజా వెయ్యేళ్ళు వర్దిల్లు మాచిన్ని రాజా - ఎస్. వరలక్ష్మి  
           
                        - ఈ క్రింది పద్యం,పాటలు అందుబాటులో లేవు -

01. అమారాధిపత్యము ఆపద కొరకాయె మునిజనమ్ముల (పద్యం) - ఘంటసాల
02. దీనుల పాలీ దైవ మందురే మౌనము నీకేల దేవా - ఘంటసాల
03. మహాదేవ దేవా మహీయ ప్రభావా మము దీన జీవుల కావగ - ఎస్. వరలక్ష్మి



దేసింగురాజు కధ - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 26.11.1960 శనివారం )
కృష్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. ఆర్. రఘునాధ్
సంగీతం: పామర్తి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పి. భానుమతి, పద్మిని,రాగిణి,బాలయ్య,తంగవేలు

01. పాటుపడే నీతి కులం యె అమ్మె నాది మాట తప్పని జాతి - పి. లీల
02. పాల కడలి మీద పాము పడగనీడ పవళించు - ఎం. ఎల్. వసంతకుమారి
03. వినవోయి రాజకుమారా మణికాంతదీపమరాళా - పి. సుశీల,ఎ.ఎం. రాజా
04. వినుడు వినుడు దేసింగురాజు కధ వీనుల (బుర్రకధ) - మాధవపెద్ది బృందం
05. సరసరాణి కల్యాణి సుఖ సరసరాణి కల్యాణి - ఘంటసాల
       
                       - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆననబింబం నిన్నే ఆశించునే ఇపు డీ ఆనందలోకంలోనె -
02. కాశీ పిచుక గాలిపిట్టా పావురాయి వాలెనిట్టా -
03. బాలరాజు పుట్టాడే వేల సంపద తెచ్చాడే వాని చక్కని నేత్రం -
04. లోకులకు మేలుచేస్తే నీకతడు తోడు సుమా సన్మతి -                                     



Thursday, July 8, 2021

దశావతారములు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 28.04.1962 శనివారం )
విశ్వశాంతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: పామర్తి
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: రాజకుమార్, ఉదయ్‌కుమార్,రాజశ్రీ, ఆదోని లక్ష్మి

01. అందాల కన్నయ్య నన్నేలు చిన్నయ్య - ఎస్. జానకి
02. ఒకటే పాత్రను పూలు ఇక ఒకటే దేవికి పూజా - ఎస్.జానకి, పి.లీల
03. జయహే మాధవా సాదులోక పరిపాలన శీలా జయహే - ఘంటసాల
04. రఘుపతిరాఘవ రాజా రాముని నగుమొగ మెన్నడు - ఎస్. జానకి   
05. శృంగారమోహిని తెచ్చినది సొంపుగను బంగారు - పి.లీల
            
                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కన్నీరు మున్నీరుగా పౌరులా రాము నడవికి పంపినారు - ఘంటసాల
02. కృష్ణా మాన సంరక్షకా మాధవా మధుసూధనా (పద్యం) - ఎస్. జానకి
03. గత యుగాల మరిపించే వైఙ్ఞానిక యుగమిదీ - ఘంటసాల బృందం
04. గోదావరీ దేవి మౌనమేలనో తల్లి వైదేహి ఏమాయెనో - కె. అప్పారావు
05. జీవకోటి బాధమాపి శాంతినీయ త్యాగమూర్తి - ఘంటసాల బృందం
06. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
07. రావే రాధికా కోపాలేలనే రంజిల్లు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి బృందం