( విడుదల తేది: 08.01.1970 గురువారం )
| ||
|---|---|---|
| ఆర్.కె అండ్ ఎన్.ఏ.టి. వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, చంద్రకళ, శాంతకుమారి,సత్యనారాయణ, మాష్టర్ హరికృష్ణ
| ||
01. ఓ బంగారు గూటిలోని చిలకా పేద ముంగిట్లో - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 02. కాలం ఈ కాలం ఒక బూ కలికాలం జట్టులాగ చెట్టులా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 03. తాగితే తప్పేముంది అఫ్‌కోర్స్ తాగితే - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: డా. సినారె 04. తెలుగు జాతి మనది నిండుగ - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం - రచన: డా. సినారె 05. నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను ఖుషీ లేని - మహమ్మద్ రఫీ, ఎస్. జానకి బృందం 06. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది తూచా - పి.సుశీల బృందం - రచన: కొసరాజు 07. మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న - పి. శాంతకుమారి - రచన: డా. సినారె 08. మనిషి జన్మకు ఙ్ఞానకాంతికి మాతృదేవత (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె | ||
Showing posts with label GH - త. Show all posts
Showing posts with label GH - త. Show all posts
Saturday, August 14, 2021
తల్లా ? పెళ్ళామా? - 1970
తల్లి తండ్రులు - 1970
( విడుదల తేది: 23.07.1970 గురువారం )
| ||
|---|---|---|
| రామవిజేతా ఫిలింస్ వారి దర్శకత్వం: కె. బాబూరావు సంగీతం: ఘంటసాల తారాగణం: జగ్గయ్య,సావిత్రి, శోభన్‌బాబు,హరనాధ్, వై. విజయ,విజయలలిత | ||
01. ఇదే శృంగారమోయి ఇదే ఆనందమోయి పరువములోనే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 02. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు అయినవారి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 03. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి - ఎస్. జానకి బృందం - రచన: ప్రయాగ 04. తక్కువేమి మనకు నువ్వు నా పక్కనుండు - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 05. పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను నేనై నీ - పి.సుశీల - రచన: దాశరధి 06. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఆత్రేయ 07. ముద్దులు కురిసే ఇద్దరి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి - రచన: డా. సినారె | ||
తాళిబొట్టు - 1970
( విడుదల తేది: 27.03.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| జయక్ష్మీ ఆర్ట్స్ వారి దర్శకత్వం: టి. మాధవరావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: కృష్ణ,విజయనిర్మల,కృష్ణంరాజు,విజయలలిత,రాజబాబు,రమాప్రభ | ||
01. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 02. చిట్టి చిట్టి చేతుల్లో ఏముందో చెప్పుకోండి చిన్నారి పాపాలు - పి.సుశీల - రచన: ఆత్రేయ 03. కలలోన నా తాత కనిపించినాడు కలతగా నలతగా - ఘంటసాల - రచన: ఆత్రేయ 04. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఆత్రేయ 05. నా కన్నేతనంతో ముత్తంతా నీ కన్నుల కైపుగ మారుస్తా - పి. సుశీల - రచన: ఆత్రేయ 06. పాడమంటే పాడుతాను నవ్వమంటే నవ్వుతాను - పి.సుశీల - రచన: ఆత్రేయ | ||
Friday, August 13, 2021
తారాశశాంకము - 1969
( విడుదల తేది: 21.11.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| రామకృష్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం: మానాపురం అప్పారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: శోభన్‌బాబు,కాంతారావు,హరనాధ్, దేవిక, గుమ్మడి, రామకృష్ణ, | ||
01. అహహ యెంతటి భాగ్యమీదినము సంప్రాప్తించె (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ 02. ఊ అంది అందాల తార ఏమంది నా ప్రేమ తార - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 03. ఏంచేస్తావోయి లంబయ్య ఎగిరిపడకురా - మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత - రచన: కొసరాజు 04. చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు (పద్యం) - ఘంటసాల - రచన: కొప్పరపు సుబ్బారావు 05. నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస - పి.సుశీల,పి.లీల - రచన: సముద్రాల సీనియర్ 06. భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము నీ లీల భళిరా - ఘంటసాల - రచన: రాజశ్రీ 07. వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కళవీణామృదుపాణీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ - డా. సినారే 08. వికల చరిత్రుడైన మది వెంగలియైన కురూపి (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. అంబ శశిబింబ వదనే కంబుగ్రీవే (శ్లోకం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్ 02. అరువది యేళ్ళ వృద్ధునకు అన్నియు జచ్చి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 03. అవిరళమోహ సంక్షుభితమై అతిరేక (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 04. ఆరుపదుల వయస్సున బృహస్పతి (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ 05. ఔరా యెంతటి ద్రోహబుధ్దివిర చంద్రా (పద్యం) - మాధవపెద్ది - రచన: కొప్పరపు సుబ్బారావు 06. కన్నకూతురటంచు నెన్నక భారతీతరుణి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 07. గడెతడ నీవు కన్నులకు గన్పడకుంటివ (పద్యం) - ఎ.పి. కోమల - రచన: కొప్పరపు సుబ్బారావు 08. చప్పుడు చేయకుండ గడు చల్లగ ప్రాకుచు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 09. జయహే జయ జయహే కల మురళీవర వజిత కూజిత - పి.లీల 10. తర్కబాష్యములో (పద్యాలు) - మాధవపెద్ది,పిఠాపురం,తిలకం - రచన: కొప్పరపు సుబ్బారావు 11. తీర్దయాత్రలటంచు తిరుగుట కొన్నాళ్ళు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు 12. నేనే శ్రీలలితార్యపాదయుగళీనీరేజ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్ 13. నేనే దాన దమాది సంయామి జనానీకోక్త (పద్యం) - కొండలరావు - రచన: సముద్రాల జూనియర్ 14. ప్రాజ్యశ్రీ సుర సామ్రాజ్య మూల స్ధంభాయతే (శ్లోకం) - ఎ.వి. ఎన్.మూర్తి - రచన: యామిజాల 15. ప్రేమయన నెట్టిదో నాకదేమి తెలియ (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: కొప్పరపు సుబ్బారావు 16. పదునెనిమిది విద్యల నిను చదివించెద (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి 17. మీరే నా దైవం మీ కరుణే నా జీవం - పి.సుశీల - రచన: రాజశ్రీ | ||
Friday, July 23, 2021
తిక్క శంకరయ్య - 1968
( విడుదల తేది: 29.03.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: టి.వి. రాజు గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, కృష్ణకుమారి, నాగయ్య,పద్మనాభం | ||
01. ఐసరబజ్జా పిల్లమ్మా అరెరే అరెరే బుల్లెమ్మా.. అద్దిరబన్నా - ఘంటసాల,పి.సుశీల 02. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఏనాడు - పి.సుశీల, ఘంటసాల 03. తొలి కోడి కూసింది తెలతెలవారింది వెలగులలో - పి.సుశీల 04. పిచ్చి ఆసుపత్రి.. తారక మంత్రము కోరిన దొరికెను (నాటకము) - రచన: కొసరాజు ( గాయకులు: ఘంటసాల, కె.ఎస్. రాఘవన్,డి. రఘురాం, మాధవపెద్ది ,తిలకం ) 05. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబు - పి.సుశీల 06. యాస్కోడి తస్సాగొయ్యా ఎలకేవో పిలదానా నీ సంగతి - ఘంటసాల,పి.సుశీల 07. వగకాడ బిగువేలరా ఈ సొగసైన చినదాని బిగి కౌగిలి చేర వగకాడ - పి.సుశీల | ||
Thursday, July 15, 2021
తేనె మనసులు - 1965
( విడుదల తేది: 31.03.1965 బుధవారం )
| ||
|---|---|---|
| బాబూ మూవీస్ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: రాంమోహన్,కృష్ణ, సంధ్యారాణి, సుకన్య, రాధాకుమారి | ||
01. అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇది అదేమిటో ఆడదంటే - పి.సుశీల - రచన: ఆత్రేయ 02. ఎవరో ఎవరో నీవాడు ఎరుగను ఎరుగను నీతోడు ఎవరో ఎవరో నీవాడు - పి.సుశీల - రచన: ఆత్రేయ 03. ఏవమ్మా నిన్నేనమ్మా ఎలా ఉన్నావు ఏదోలెండి మీ - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ 04. ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని ఆలుమగల మధ్యనున్నది ఎవరికి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల 05. దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె పారిజాతమే నీవై - ఘంటసాల, సుశీల - రచన: దాశరధి 06. నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు - పి.సుశీల 07. పురుషుడు నేనై పుట్టాలి పకృతే నీవై - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ 08. మాష్టారు డ్రిల్ మాష్టారు ఉద్యోగం ఇస్తాము - పి.సుశీల (పద్మనాభం మాటలతో) - రచన: ఆత్రేయ | ||
తోడూ నీడా - 1965
( విడుదల తేది: 12.05.1965 బుధవారం )
| ||
|---|---|---|
| విజయభట్ మూవీస్ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: ఎన్.టి.రామారావు, ఎస్.వి. రంగారావు, పి. భానుమతి, జమున, గీతాంజలి,నాగయ్య | ||
01. అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా - పి.సుశీల 02. అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ( బిట్) - పి. భానుమతి 03. ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు నేనేమై పోయాను ఉన్నాను - పి.సుశీల కోరస్ 04. ఎన్నో రాత్రులు వస్తాయి కాని ఇదియే తొలిరేయీ - పి. భానుమతి 05. జో ఆచ్యుతానందా జోజో ముకుందా..అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా - పి. భానుమతి 06. మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద మగువుండాలి - పి.సుశీల,ఘంటసాల 07. వలపులోని చిలిపితనం ఇదేలే నీ చెలిమిలోని - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి 08. వెన్ ఐ వజ్ జెస్ట్ యె లిటిల్ గర్ల్ ( ఇంగ్లీష్ పాట ) - పి. భానుమతి | ||
Saturday, July 10, 2021
తోబుట్టువులు - 1963
( విడుదల తేది: 23.11.1963 శనివారం )
| ||
|---|---|---|
| సాధనా వారి దర్శకత్వం: సి.వి. రంగనాధదాస్ సంగీతం: సి. మోహన్‌దాస్ తారాగణం: కాంతారావు, జగ్గయ్య, సావిత్రి, జమున, శారద, ఎస్.వి.రంగారావు | ||
01. ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవవు ఓ భయ్యా - ఘంటసాల - రచన: అనిశెట్టి 02. కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 03. చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో ఊయలగా మది ఊగెనులే - పి.సుశీల 04. పాశావకాశముంబులన్ గల సత్రములన్ (పద్యం) - మాధవపెద్ది 05. బాబు నిదురించవోయీ నీ తల్లి నేనై లాలింతునోయీ - పి. సుశీల 06. భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 07. మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండువెన్నెలే - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి 08. యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే - కె. జమునారాణీ బృందం 09. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి 10. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - పి.సుశీల - రచన: అనిశెట్టి | ||
Thursday, July 8, 2021
తల్లి ఇచ్చిన ఆజ్ఞ - 1961 (డబ్బింగ్)
( విడుదల తేది: 03.03.1961 శుక్రవారం )
| ||
|---|---|---|
| పారగాన్ పిక్చర్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు గీత రచన: శ్రీశ్రీ తారాగణం: శివాజీ గణేశన్,ఎస్.వి. రంగారావు, సావిత్రి, నంబియార్, ఎం.ఎన్. రాజం,పండరీబాయి | ||
- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అన్యాయం అతి ఘోరం దుర్మార్గులదే లోకం 02. ఏదీ గతి ఈశ్వరీ శివకామీ దయాశాలినీ 03. తనివిమేరే కోరికయే నెమ్మదినే సుఖాలు కనబోమా 04. నవమాసములు మోసి.. తల్లియే నీకిల దైవమురా - ఘంటసాల 05. పెళ్ళికూతురు మాపిల్ల ఇది బావగారికే కానుక 06. మోహాలదీపం పొలుపై హృదయాన మునుపే కొలువాయెనే | ||
Monday, May 25, 2009
తలవంచని వీరుడు - 1957 (డబ్బింగ్)
| నరసరాజు కంపెనీ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: జి. రామనాధన్ మరియు పామర్తి గీత రచన : శ్రీశ్రీ ఆర్కెస్ట్రా : ఘంటసాల పార్టి తారాగణం: శివాజీ గణేశన్, సావిత్రి, కన్నాంబ | ||
|---|---|---|
01. ఆరని మంట నా హృదయమందు రగిల్చి రణాంగనమ్ములో ( పద్యం ) - ఘంటసాల 02. ఓంకారమై ధ్వనించు నాదం దాని ఝంకారమే దివ్యగీతం - ఘంటసాల 03. చిన్నారి బావా పున్నాగ పూవా వద్దు వద్దు ఓ రాజా ఒంకరటింకర తోవ - పి. లీల 04. నా నోముల్ పండించవో ఇక నా నోముల్ పండించవో మాత నను నీవు - పి. లీల 05. మోహన మూర్తిని చంద్రుని కనవే మేఘరధానే విడలేడే పాడిన - పి.లీల, ఘంటసాల 06. రాజయోగమే మాది అనురాగయోగమిక మనది - పి.లీల, ఘంటసాల బృందం 07. హే ఝమక్ ఝమ సింగం పిల్ల బోలే అయ్యవో వయ్యారం మీరే - జిక్కి బృందం - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. రా రా రా మది మెరియవా అదనరయవా మది మెరియవా - ఎం.ఎల్. వసంతకుమారి 02. ధర్మ దీక్షను వీడకోయీ తల ఎన్నడు వంచకోయీ - | ||
తాతమ్మ కల - 1974
( విడుదల తేది: 30.08.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| రామకృష్ణ స్టూడియోస్ వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, కాంచన,మాష్టర్ బాలకృష్ణ, రాజబాబు | ||
01. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్య - పి. భానుమతి - రచన: కొసరాజు 02. ఇదా నా దేశం ఇదేనా నా దేశం - పి.సుశీల - రచన: డా. సినారె 03. ఇది నా దేశం ఇదే నా దేశం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 04. ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు - పి. భానుమతి - రచన: కొసరాజు 05. ఏ మనిషి ఏహే మనిషి మరచిపో నువ్వు ఒక మనిషి - ఎస్.పి. బాలు బృందం - రచన: డా.సినారె 06. ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 07. కోరమీసం కుర్రాడా .. చూడ కళ్ళు చాలవయ్య - పి.భానుమతి, ఘంటసాల - రచన: కొసరాజు 08. తారురోడ్లపై గింజలు పండవురా ఓరయ్యా కబుర్లతో కడుపులు - ఎం. రమేష్ బృందం 09. నీకెందుకు ఈ తొందర సుందర తారా నీముందే నేనున్నానురా - పి.సుశీల,తిలకం బృందం 10. పనికిరాని పోట్టేమో బానెడంతా పనిచేసే బుర్రేమో ( బిట్ ) - ఎస్.పి. బాలు 11. పాండవులు పాండవులు - కోవెల శాంత, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 12. పాండవులు పాండవులు ( బిట్ ) - కోవెల శాంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు 13. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా ఆడే నీవాలకం పసిగట్టేనే - ఘంటసాల - రచన: కొసరాజు 14. సై అన్నానురా మనసై అన్నానురా నీవని నావాడివి నీవేనని - పి. సుశీల | ||
Labels:
GH - త
తాసిల్దారుగారి అమ్మాయి - 1971
( విడుదల తేది: 12.11.1971 శుక్రవారం )
| ||
|---|---|---|
| సత్య చిత్రా వారి దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు | ||
01. అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి - పి.సుశీల, జె.వి. రాఘవులు 02. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం - కె.బి.కె. మోహనరాజు 03. చకచకలాడే నడుము చూడు నడుమును ఊపే నడకలు చూడు - ఘంటసాల,పి.సుశీల 04. జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి.సుశీల 05. నీకున్నది నేనని నాకున్నది నీవని - మనమింకా కోరేది వేరేది లేదని - ఘంటసాల,పి.సుశీల 06. పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను - పి.సుశీల | ||
Labels:
GH - త
త్యాగయ్య - 1946
( విడుదల తేది : 25.10.1946 శుక్రవారం )
| ||
|---|---|---|
| రేణుకా వారి దర్శకత్వం: చిత్తూరు వి. నాగయ్య సంగీతం: చిత్తూరు వి. నాగయ్య తారాగణం: నాగయ్య, జయమ్మ, లింగమూర్తి, దొరస్వామి, అశ్వద్ధామ | ||
01. అధర్మ నామ - వేద పండితులు 02. ఆరగింపవే పాలార గింపవే రఘువీరా జనకజకరా - నాగయ్య, జయమ్మ 03. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - నాగయ్య 04. ఎందు వెదుకుదురా హరిని ఎందు వెదుకుదురా - నాగయ్య 05. ఎందుకు దయ రాదురా శ్రీరామచంద్రా - నాగయ్య, జయమ్మ 06. ఎన్నగా మనసుకు రాని పన్నగశాయి సొగసు - జయమ్మ, నాగయ్య 07. ఎన్నడు జూతునో ఇనకుల తిలకా - నాగయ్య 08. ఏపూజ చేసెనో యీ మహాసాద్వి ఏ నోము నోచేనో - బృందం 09. కనుగొంటిని శ్రీరాముని నేడు ఇనకులమందు - నాగయ్య 10. తెర తీయగరాదా నాలోని తిరుపతి .. శివుడనో మాధవుడనో - నాగయ్య బృందం 11. దునియా తేరి సర్కార్ మే సర్ ఆవ్ న ఝ కాదే ( హిందీ ) - జయంతీ దేవి 12. దొరుకునా ఇటువంటి సేవా దొరకునా అల్పతపమున - నాగయ్య 13. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాధా - నాగయ్య 14. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు ( వీధి భాగవతం )- బృందం 15. నారాయణ గారి రామ భజన - 16. నినైందురుగం ఎన్నై వరుంద విడలాయో ( తమిళం ) - సవితా దేవి 17. నీమాటలేమాయెరా స్వామి నాటి నీమాట - సవితా దేవి 18. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే - నాగయ్య బృందం 19. మనసా ఎటులోర్తువే నా మనవిని చేకొనవె - నాగయ్య 20. రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా - సవితి దేవి 21. రామ మంత్రవ జపిసో ఆమంత్ర ఈ మంత్ర - నాగయ్య 22. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్ళి చేద్దాము - జిక్కి బృందం 23. వరదరాజ నే కోరి వచ్చితిరా మ్రోక్కేరా - నాగయ్య 24. శ్రీ కళ్యాణగుణాత్మక రాం సకలభూత పరమాత్మారాం - బృందం 25. శ్రీ నారద మౌని గురురాయా కంటిని నే ఈనాటికి - నాగయ్య 26. శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారామ్మ- బృందం 27. శ్రీకరంబైనట్టి శ్రీ కృష్ణ తులసి ఏకచిత్తంబుతో - జయమ్మ 28. శ్రీరామ రఘురామా శృంగారరామ - నాగయ్య 29. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా - నాగయ్య - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అలకలల్ల లాడగ గని ఆ రాణ్ముని యెటుపొంగెనో - 02. ఇంటి ముద్నల సిక్కుడు సెట్టు - లింగమూరి 03. ఎన్నగాను రామ భజన కన్న మిన్న యున్నదా - 04. ఖగరాజు నీ యానతి వినివేగ చనలేదో - 05. నమ్మితినమ్మా సీతమ్మా - హేమలత 06. నేనెందు వేడుకుదురా శ్రీహరి ఆ నాల్గు మోములవాని - 07. మా వదినా సుకుమారి - మాలతి 08. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన - 09. సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గ -
( అమర గాయకుడు శ్రీ ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలొ నటించారు. ఈ చిత్రంలొ '
గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు వివరాలు లభించలేదు...ఘంటసాల గాన చరిత ) | ||
తెనాలి రామకృష్ణ - 1956
| విక్రమ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. యస్. రంగా సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్, రామమూర్తి తారాగణం: అక్కినేని, ఎన్.టి. రామారావు, పి. భానుమతి, జమున, నాగయ్య,సంధ్య | ||
|---|---|---|
01. ఆకతాయి పిల్లమూక అందాల చిలకా నాకేసి సూత్తారు నవ్వుతారు - రామకోటి - రచన: సముద్రాల సీనియర్ 02. ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ లక్షపు కోరికనాతో ఆనతీయరా - పి.లీల - రచన: అన్నమాచార్య 03. ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచనరాసులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 04.ఉదయంబు హస్తనగంబు సేతూహిమవ్యూహంబు ( పద్యం ) - మాధవపెద్ది - రచన: రామకృష్ణ కవి 05. కన్నులు నిండె కన్నెల విన్నా మన్నననీ రారాజా - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్ 06. కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త మార్తాండ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 07. గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవికొన్నావా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 08. గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 09. గండుపిల్లి మేను మరచి బండనిదుర పోయెరా కొండ - ఘంటసాల,నాగయ్య - రచన: సముద్రాల సీనియర్ 10. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ కేళీచలన్మణి - పి.సుశీల - రచన: జయదేవ కవి 11. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 12. చేవ సంసార భవ సుఖక్షితిజమునకు నావ కలుషాంబునిధి( పద్యం ) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 13. చురుకు జూపుల గాలిన కొరత నురుకు ( పద్యం ) - రచన: రామకృష్ణ కవి 14. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి (విషాదం) - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 15. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి (సంతోషం) - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 16. ఝణ్ ఘణ్ కంకణములూగ ఘల్ ఘల్ కింకణులు - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: సముద్రాల సీనియర్ 17. తీరని నా కోరకలే తీరెను ఈ రోజు కురిమి నా చెలిమి - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్ 18. తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 19. తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబునన్ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 20. తరుణ శశాంక శేఖరమరాళమునకు ... ఓ లాల ఓ లాల - ఘంటసాల, ఎ.పి. కోమల - రచన: రామకృష్ణ కవి 21. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 22. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 23. నీవెగా రారాజీవెగా నయవిజయశాలీనీరాయ నీకు సరి నీవెగా - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్ 24. మరుధృతాతటస్త శతృమండలీగళాంతర (శ్లోకం) - గాయకుడు ? - రచన: రామకృష్ణ కవి 25. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అబ్బునే (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 26. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 27. రంజన చెడి పాండవులరిభంజనలై విరటుకొల్వుపాలై రకటా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 28. రాజనందన రాజ రాజస్తతుల సాటి తలప నన్నయవేమ (పద్యం) - గాయకుడు ? - రచన: రామకృష్ణ కవి 29. వరబింబాధరంబు పయోధరమున్ ( శ్లోకం ) - ఓలేటి వెంకటేశ్వర్లు - రచన: రామకృష్ణ కవి 30. స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి 31. శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - మాధవపెద్ది - రచన: రామకృష్ణ కవి | ||
తోడికోడళ్ళు - 1957
| అన్నపూర్ణా వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు,కన్నాంబ,సూర్యకాంతం, జగ్గయ్య,రాజసులోచన,రేలంగి | ||
|---|---|---|
01. ఆడుతు పాడతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది - ఘంటసాల,పి. సుశీల - రచన: కొసరాజు 02. ఎంతెంత దూరం కోసెడు దూరం మీకు మాకు చాలా - పి. సుశీల,కె.రాణి బృందం - రచన: ఆత్రేయ 03. ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తి ధారపోసి ...నలుగురు కలసి (బిట్) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 04. కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా బుగ్గమీద - ఘంటసాల - రచన: ఆత్రేయ 05. కలకాలమీ కలత నిలిచేది కాదు కనుమూసి కాసేపు - పి. సుశీల - రచన: తాపీ ధర్మారావు 06. గాలి పఠం గాలి పఠం రంగురంగుల గాలి పఠం - ఘంటసాల, పి. సుశీల, కె. రాణి - రచన: కొసరాజు 07. టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు పోవద్దురా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు 08. నలుగురు కలసి పొదుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 09. నీ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిముసమైనా - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు 10. పొద్దయినా తిరగకముందే చుక్కైనా పొడవక ముందే రెక్కలు కట్టుకు - జిక్కి - రచన: శ్రీశ్రీ 11. పెళ్ళి ఆడిన భర్త పీకపై కూర్చిండి మెదలీయనిదాని (పద్యం) - మాధవపెద్ది - రచన: కొసరాజు 12. బస్తీ బ్రతుకేలా మనకు బస్తీ బ్రతుకేలా పాడి పంటలతో - ఘంటసాల,పి. సుశీల బృందం - రచన: కొసరాజు ( ఈ పాట చిత్రంలో లేదు - రికార్డ్ రూపంలో ఉన్నది ) 13. ముల్లోకములనేలు చల్లని మాతల్లి పాలించు మిమ్మెపుడు - పి. సుశీల బృందం - రచన: కొసరాజు | ||
తోడు దొంగలు - 1954 `
( విడుదల తేది: 15.04.1954 - గురువారం )
| ||
|---|---|---|
| ఎన్. ఏ.టి. వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: టి.వి.రాజు గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, గుమ్మడి, చలం, హేమలత, టి.జి. కమల | ||
01. ఉన్నతీరునే ఉన్నది ఉంది ఉన్నదినీకేముంది నీదన్నది నీకేముంది - ఘంటసాల - ఈ క్రింది పాటలు,పద్యం అందుబాటులో లేవు - 01. ఆటలలో ఆట సాటిలేనిది ఆట పేకాట - పిఠాపురం 02. కరువు కాటకములని నిధులు జమచేయు (పద్యం) - పుండరీకాక్షయ్య 03. రాయే నా వయారం రాయేనా వలపు దుమారం - ఎ.పి. కోమల,జిక్కి | ||
Subscribe to:
Posts (Atom)
























