Showing posts with label 1963. Show all posts
Showing posts with label 1963. Show all posts

Saturday, July 10, 2021

అదృష్టవతి - 1963 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 12.12.1963 గురువారం )
మణిరాం మూవీస్ వారి
దర్శకత్వం: పి. నీలకంఠన్
సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,ఎల్. విజయలక్ష్మి,అశోకన్,ఎం.ఆర్. రాధ

                         - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


అనుబంధాలు - 1963


( విడుదల తేది: 19.08.1963 శుక్రవారం )
వాసవి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం : రామకృష్ణ
సంగీతం: ఎం.బి. శ్రీనివాస్
తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి, గుమ్మడి, సూర్యకాంతం, బేబి పద్మిని

01. ఇద్దరు అనుకొని ప్రేమించడమే - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి - రచన: కొసరాజు
02. ఒకరికొకరు చేయి కల్పుదాం ఓరన్నా  - మాధవపెద్ది,స్వర్ణలత బృందం - రచన: కొసరాజు
03. చిన్న చిన్న పిల్లలము చిక్కులెన్నో విప్పెద - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. రాణి బృందం - రచన: దాశరధి
04. తీవెకు పూవే అందమూ పూవుకి తావే అందమూ - పి. సుశీల - రచన: సముద్రాల
05. నాపేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు తడియారిని - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె

                                         - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఈ రేయి కరిగిపోనున్నది అందుకె తొందరగా - కె. జమునారాణి - రచన: డా.సినారె
02. చల్లని తల్లి ఇల్లాలే ఆ తల్లికి ఇల్లే కరువా - ఘంటసాల - రచన: దాశరధి



ఆప్తమిత్రులు - 1963


( విడుదల తేది: 29.05.1963 బుధవారం )
శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి.రామారావు, కాంతారావు, కన్నాంబ, కృష్ణకుమారి, రాజసులోచన

01. ఈలోకము మహా మోసము తెలివి మాని నమ్ముకొన్న నీ దోషము - ఘంటసాల 
02. చిలిపి చిరునవ్వు చిలికి ఉలికించు చిన్ని నా పాప - పి.సుశీల
03. దయరాదా నామీద మరియాదా - పి.లీల
04. దయరాదా నామీద మరియాదా యశోదా ప్రమోద - పి.లీల, బి. వసంత బృందం
05. పవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగ - పి.లీల, ఎ.పి. కోమల
06. రావే చెలి ఈ వేళ అనురాగాల భోగాల తేల - ఘంటసాల, పి.లీల
07. రామా నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామా నన్ను బ్రోవరా - స్వర్ణలత,బి. వసంత,సరోజిని,పి.లీల



ఇరుగు పొరుగు - 1963


( విడుదల తేది: 11.01.1963 శుక్రవారం )
కళాప్రపూర్ణ థియేటర్స్
దర్శకత్వం: ఐ.ఎన్. మూర్తి
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, సి.ఎస్. ఆర్. ఆంజనేయులు, 
గుమ్మడి, రేలంగి,సంధ్య

01. ఎటుచూసిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే - జిక్కి - రచన: ఆరుద్ర
02. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల కన్నులదానా - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు
03. కిలకిల నవ్వుజూచి నీ నడకల్ జూచి కిలకిల నవ్వుజూచి - జిక్కి - రచన: కొసరాజు
04. తోటకు వచ్చిందొక చెలియ దాని దోరవయసు పై - పి.బి.శ్రీనివాస్,జిక్కి కోరస్ - రచన: ఆరుద్ర
05. నా మనసంతా తీసుకో అది ఏమైనా నువ్వు చేసుకో - జిక్కి - రచన: ఆరుద్ర
06. మబ్బుల చాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
07. వారెవా జోరుహై వారెవా జోరుహై - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: కొసరాజు
08. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర



ఈడూ జోడూ - 1963


( విడుదల తేది: 17.05.1963 శుక్రవారం )
అనుపమ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: కె.బి. తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: జగ్గయ్య, జమున, గుమ్మడి, సూర్యకాంతం

01. ఇదేమి లాహిరి ఇదేమి గారడి ఎడారిలోన పూలు - ఘంటసాల,పి.సుశీల
02. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి - ఘంటసాల,పి.సుశీల
03. చిరుగాలి వంటిది అరుదైన చిన్నది చెలగాటమాడి తన - ఘంటసాల
04. పంచర్ పంచరు పంచరు ఆ పంచరు తలకో - పి.బి.శ్రీనివాస్ బృందం
05. లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యె (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి
06. విష్ణుపాదము మేము విడవము మరి వేరే - మాధవపెద్ది బృందం
07. సూర్యుని చుట్టు తిరుగుతుంది భూగోళం ఈ సుందరి - పి.బి.శ్రీనివాస్, బి. వసంత



ఎదురీత - 1963


( విడుదల తేది: 14.01.1963 సోమవారం )
ఎం.ఎ.వి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఎస్. నారాయణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కాంతారావు,కృష్ణ కుమారి,రేలంగి,రమణారెడ్డి,పద్మనాభం, గిరిజ

01. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రంఖరారు - పిఠాపురం, కె. జమునారాణి - రచన: ఆత్రేయ
02. ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన హృదయంలొ అందరిపై - పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
03. ఎవరికెవరురా బంధువులు ఎటు చూస్తె అటు మోసాలు - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
04. ఒకే మాట ఒకేమాట అడగనా చెలీ ఒక బదులు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. ధనంలొనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
06. పూవు పుట్టగానే తాను పరిమళించును నువ్వు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర



కానిస్టేబులు కూతురు - 1963


( విడుదల తేది: 31.05.1963 శుక్రవారం )
చిత్రకళావారి 
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: ఆర్. గోవర్దన్
తారాగణం: కాంతారావు, జగ్గయ,గుమ్మడి, కృష్ణకుమారి, రాజశ్రీ, శాంతకుమారి

01. అందం కోసం కన్నులు ఆనందం కన్నెల వన్నెలు అనురాగాల - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ బృందం
02. కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం విలపించుటకు - ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
03. చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ( సంతోషం) - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
04. చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా ( విషాదం) - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
05. పూవువలే విరబూయవలె నీ నవ్వువలె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
06. పుడితేను పురుషుడుగా పుటకే కోరద్దు అయ్యా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
07. పూలు ముడచి పుడమి విడిచి పోతున్నావా పుణ్యవతీ - టి. ఆర్. జయదేవ్
08. వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినది ఈ పువ్వునకేలా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ



కొడుకులు కోడళ్లు - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 05.07.1963 శుక్రవారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్
సంగీతం: పామర్తి
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, సావిత్రి, రాజసులోచన, ఎస్.వి. రంగారావు, బాలాజి

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అన్నయ్య చేసిన పనియమ్మా నే నీపై విధికే బలియమ్మా - ఘంటసాల 
02. ఆశలనూ జల్లినది యీ సమయము చల్లనిది యీ రమణి - పి.సుశీల
03. ఓ భాయి ఓ భాయి .. కాలం అంతా లోపాల చేత - మాధవపెద్ది,చక్రవర్తి,పామర్తి బృందం
04. తెలియవే దగాలు నాకే తెలియవే వంచన చేయడం - ఘంటసాల,చక్రవర్తి 
05. నే కవిననబోయి రాణి నాదనబోయి నా హృదయం - ఘంటసాల 
06. పూవంటి కన్నె పేరడగలేదే అందాలె వర్ణించ సాధ్యమా - ఘంటసాల,చక్రవర్తి



గురువుని మించిన శిష్యుడు - 1963


( విడుదల తేది: 31.10.1963 గురువారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: విఠలాచార్య
సంగీతం: కోదండపాణి 
గీత రచన: జి.కృష్ణమూర్తి 
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి,రాజనాల,సత్యనారాయణ,రాజశ్రీ,రమాదేవి,బాలకృష్ణ 

01. ఏదివ్య లోకాల ఏలేటి దేవతో అవనిపై (పద్యాలు) - పి.బి. శ్రీనివాస్
02. ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
03. తుమ్మెదలు కొమ్మల ఝుమ్మని మూగె కమ్మని చిరు తెమ్మెర - పి.సుశీల బృందం
04. పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో - ఎస్.జానకి
05. బలె బలె బలె బలె హిరణ్యకశపుడరా నిన్ను ఇరచుక - మాధవపెద్ది,స్వర్ణలత
06. వక్రతుండ మహాకాయ కొటి సూర్య సమప్రభా - మాధవపెద్ది, ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్
07. వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక - ఎస్.జానకి

                            - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. కలువరేకుల కనులు కెందామర పోల కన్నీటి ముత్యాలు - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల



చదువుకున్న అమ్మాయిలు - 1963


( విడుదల తేది: 10.04.1963 బుధవారం )
అన్నపూర్ణ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, సావిత్రి,కృష్ణకుమారి,గుమ్మడి, శోభన్‌బాబు, పద్మనాభం, ఇ.వి. సరోజ 

01. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - ఆశాలత కులకర్ణి - రచన: ఆరుద్ర
03. ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపద్ది,స్వర్ణలత - రచన: కొసరాజు
04. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
05. ఓహో చక్కని చిన్నది వయ్యారంగా - పి.బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి - రచన: ఆరుద్ర
06. కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
07. నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
08. వినిపించని రాగలే కనిపించని అందాలే అలలై మదినే - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి



చిత్తూరు రాణి పద్మిని - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 06.12.1963 శుక్రవారం )
సింధూర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: చంద్రం సూర్యం
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీగణేశన్,వైజయంతిమాల,బాలయ్య,రాగణి,నంబియార్, హెలన్ (హిందీ నాట్యతార)

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అబ్ దేఖో పహలీ నజర్ అబ్ దేఖో పహలా షోగ్గాడు - ఎస్. జానకి
02. ఓహో గగనతారా నామాట వినరాదా తెర తొలగించవా - ఘంటసాల
03. గానా పీనా సాగేవేళ పంతమా గజ్జకట్టే పిల్లతోను పందెమా - ఎస్.జానకి
04. దేవీ విజయభవానీ చరాచరములేలు తల్లీ కల్యాణి - పి.సుశీల
05. నను పిలిచినదెవరో లలిత మలయ పవనమో - ఘంటసాల,పి.సుశీల
06. పాటలోనే తేలిపోదు పూలబాటలోనే సాగిపోదు - శ్రీకాళి
07. రాధామాధవ గాధ కాదిది రాజాధిరాజా - పి.సుశీల
08. వెన్నెల దోచే మేఘం విసరెను నా యెద శోకం - పి.సుశీల



జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.07.1963 శుక్రవారం )
శ్రీశ్రీశ్రీ వి.యస్.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. దామ్లే, ఎస్. ఫతేలాల్
సంగీతం: వేలూరి కృష్ణమూర్తి
గీత రచన: మల్లాది
తారాగణం: సాయూ మోదక్, దత్తా ధర్మాధికారి, సుమతి గుప్తే

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు  -

01. అమలా వేదాత్మా అఖండా నాదాత్మా నీకేరా మనవి - ఎస్.జానకి
02. ఆనందా అనంతా సబలా ఆనందసరాగా - రుద్రప్ప, ఎల్.వి. కృష్ణ
03. ఉత్తముణ్ణే సాకి అధముణ్ణే శపించునా - ఎ. ఎం. రాజా
04. ఏ విపరీతమైనా తనకేమి బాధకాదే తనే శాంతి - ఎ. ఎం. రాజా
05. జయదేవా జయదేవా జయ యోగిరాజా - రాఘవులు బృందం
06. జ్ఞానమయా దేవా నీ దయే వరము కాదా - పి.లీల
07. కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరీ నీ కరుణా - పి.లీల
08. దేవా నీవైనా కరుణించవా - పి.బి.శ్రీనివాస్,జిక్కి,సరోజిని,విజయలక్ష్మి
09. నాదవేదసారా ఓ సుధాగిరి ధారా - పి.సుశీల,రాఘవులు
10. పండగల్లె పర్వమల్లె ఫలించిన పుణ్యమల్లె - బృందగానం
11. బలే పండగ లలలాలా బలే పండగ - రాజేశ్వరి,సరొజిని
12. మాతాపితా బంధూ దేవేశా నీవేలే - పి.లీల
13. మాయా మదారాతి మచ్చికౌనులే ప్రభో అమృతాంగా - ఎ. ఎం. రాజా
14. రాడాయె హరి రాడాయె అంతులేని మోక్షసాధన - రుద్రప్ప బృందం
15. సామీ నామేలు నీవేను అయ్యా హరేరాం - ఘంటసాల బృందం
16. సుందరాంగా దివ్యహాసా అమృత ప్రసాదా - ఎ. ఎం. రాజా బృందం
17. శరణు శరణు దేవా రంజనా ఘణశోభాగుణా - ఎ. ఎం. రాజా
18. హే విరాగీ కలతే తగదే బ్రహ్మవిద్యగా ఓంకార ఝరీ - ఎస్.జానకి



తల్లి కొడుకు - 1963


( విడుదల తేది: 09.11.1963 శనివారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశ రావు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: జమున, నాగయ్య, కన్నాంబ

                             - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


తల్లీ బిడ్డలు - 1963


( విడుదల తేది: 19.04.1963 శుక్రవారం )
శ్రీ హరి హర మూవీస్ వారి 
దర్శకత్వం: పి. ఎస్ . శ్రీనివాస రావు 
సంగీతం: బి. శంకరరావు 
తారాగణం: బాలయ్య, కృష్ణకుమారి, హరనాద్,రాజశ్రీ,,నాగయ్య,లింగమూర్తి,హేమలత,పేకేటి 

01. ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి - కె. రాణి బృందం - రచన: ఎ. వేణుగోపాల్
02. ఉండాలీ యువకులకు జోడి ఉంటేనే మీకంతా జాలి - జిక్కి,హరినాధ్ - రచన: వై.ఎల్. నారాయణ
03. ఓ చిన్నదానా హుషారైన పిల్లదానా హుషారైన - మాధవపెద్ది, కె. రాణి - రచన: యడవల్లి
04. కన్నతల్లి లేమి అని మరలి చూడుమా మరచి పోదువా - ఎస్. జానకి - రచన: ఎ. వేణుగోపాల్
05. నగుమోమున కళకళ తళుకు మదీ ఇంత వెన్నెల - పి.బి.శ్రీనివాస్ - రచన: మల్లాది
06. మనసిచ్చానేనొక దొంగకు మన ఆటలు సాగవు - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ - రచన: యడవల్లి
07. వయసులో తళుకులో వలపు చిందేనురా వగలు - ఎస్. జానకి - రచన: యడవల్లి
08. వన్నెలాడి మాటలాడి పాట పాట పాడి ఆడవే - జిక్కి, పిఠాపురం బృందం - రచన: ఆరుద్ర
09. వయ్యారి నేనేనంటా వదిలేసి వెళ్ళకంటా - జిక్కి, బి. శంకర రావు - రచన: వై.ఎల్. నారాయణ



తోబుట్టువులు - 1963


( విడుదల తేది: 23.11.1963 శనివారం )
సాధనా వారి 
దర్శకత్వం: సి.వి. రంగనాధదాస్ 
సంగీతం: సి. మోహన్‌దాస్ 
తారాగణం: కాంతారావు, జగ్గయ్య, సావిత్రి, జమున, శారద, ఎస్.వి.రంగారావు 

01. ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవవు ఓ భయ్యా - ఘంటసాల - రచన: అనిశెట్టి
02. కేదారేశు భజింతిన్ శిరమునన్ గీలీంచితిన్ (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 
03. చల్లని ఈ సల్లాపములో వెల్లువలౌ సంతోషములో ఊయలగా మది ఊగెనులే - పి.సుశీల
04. పాశావకాశముంబులన్ గల సత్రములన్ (పద్యం) - మాధవపెద్ది
05. బాబు నిదురించవోయీ నీ తల్లి నేనై లాలింతునోయీ - పి. సుశీల
06. భక్తిరక్తులు వేరు తత్వములు కావు భక్తి (పద్యం) - ఘంటసాల - రచన: పానుగంటి 
07. మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండువెన్నెలే - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి
08. యవ్వనమే ఒక కానుకలే మన జీవితమే ఒక వేడుకలే - కె. జమునారాణీ బృందం
09. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి
10. సాగేను జీవిత నావ తెరచాప లేక ఈ త్రోవ దరిచేర్చు - పి.సుశీల - రచన: అనిశెట్టి



త్యాగమూర్తులు - 1963 ( డబ్బింగ్ )



( విడుదల తేది: 14.12.1963 శనివారం )
కె.వి.సి. కంపెనీ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: మారెళ్ళ
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నంబియార్

                          ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు


దేవసుందరి - 1963


( విడుదల తేది: 25.07.1963 గురువారం )
రాయల్ స్టూడియోస్ వారి
దర్శకత్వం: హెచ్.వి. బాబు
సంగీతం: సి.ఎన్. పాండురంగం
తారాగణం: కాంతారావు,జానకి,రాజనాల,బాలకృష్ణ,సీత, అమ్మాజీ,ఎ.వి. సుబ్బారావు

                       - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆధార మేది లేదాయే నాకు ఏది ఇక హాయి -
02. ఈ సమయానా నా హృదయానా శేష శయనా నీవే దేవా -
03. కంటిని కనురెప్ప కాపాడు రీతిగా జగతి బ్రోచే నీవు -
04. కలల వెలుగులో మనసు కరిగెనె కళాజగతిలో  సుధా లహరిలో -
05. కలవాణివో భువన సుందరివో ఎనలేని అందాల వన రాణివో -
06. కలువ వెన్నెల రేయి కన్నుల వలపే హాయి రావే మబ్బు తెరలో -
07. గాంధార రాజితడు సఖీ గాంధార రాజితడు ఘనకీర్తి వెలిసె రాజు -
08. చంద్ర వదనము గాంచిన మీదట యింద్రలోక మదియేల -
09. జయ జయ అమరాధిపా దేవా జగములే వెలుగు నీ చరణ జలజముల -
10. దూషేదం మానుషం రూపం తవ సౌమ్యవ జనార్దనా -
11. నవమోహనా వర దాయకా దయ లేదా నా మీద -
12. మన మనసుతో కలసి పోవగానే జగతియే వింతగా మారిపోయెనే -
13. మామ కూతురను మాటే ఎవనిరో ఎవరన్నారామాట -
14. మోహన రూపా మనోహరా ప్రాణసఖా నా మది నిన్నే -
15. యోగి వేషమే వేసినవారు  ఓడలు బూడిదతో పూసినవారు -
16. సాగే జీవితాశయే పూర్వజన్మ పూజయే నేటికి ఫలించేనే -



నరాంతకుడు - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 23.08.1963 శుక్రవారం )
మద్రాస్ సినీ లేబరేటరీ వారి
దర్శకత్వం: రామన్న
సంగీతం: పామర్తి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: యం. ఆర్. రాధా,టి. ఆర్. మహాలింగం,అశోకన్, ఇ.వి.సరోజ,కుచలకుమారి

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆడుము చెలీ నీ వాడుము సఖీ ఆనందనటనం - ఎస్. జానకి
02. ఆహా నేనాడు నాటకము తళతళరా మోజు నీడలందం నటనరా - కె.జమునారాణి
03. దేవీ మనమూగే జీవముల కాచే సేవ నెరవేరు - కె. జమునారాణి బృందం
04. నేనీ దివినేలు రాణినే నా కీ అవని వశ్యమాయెనే - కె.రాణి,స్వర్ణలత,సునంద
05. మరల మరల యెద దహించు పరువమైన జీవితం - ఎస్.జానకి
06. లేదా గుణ మీ దేశాన ఏలో మౌనం లోకాన మేలైన జీవం - పి.సుశీల
07. శిశువే రేపటి మానిసి మేటి గుణమే కలిగిన నడవడి - ఘంటసాల
08. క్షీర సాగరమందు శ్రీలక్ష్మివలె నేడు మాయింట వెలిసింది - బృందం



నర్తనశాల - 1963


( విడుదల తేది: 11.10.1963 శుక్రవారం )
రాజ్యం పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, మిక్కిలినేని, దండమూడి రాజగోపాల్,కాంతారావు కాంచనమాల,రేలంగి,ముక్కామల

01. అన్న ఇల్లాలు తమ్నునికి అమ్మకాదే ఎటుల (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
02. ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్య (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
03. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
04. ఎవ్వాని వాకిట యిభమదపంకంబు రాజ(పద్యం) - ఘంటసాల - రచన: తిక్కన్న
05. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర వీధుల(పద్యం) - ఘంటసాల - తిక్కన్న
06. కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల విభ్రమము(పద్యం) - ఘంటసాల - తిక్కన్న
07. కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్ మదిలోన నేను (పద్యం) - మాధవపెద్ది  - తిక్కన్న
08. జయ గణనాయక విఘ్నవినాయక - ఎస్.జానకి,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
09. జననీ శివకామినీ జయశుభకారిణి విజయరూపిణీ జననీ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
10. దరికి రాబోకు రాబోకు రాజా ఓ ఛేది రాజా వెర్రి రాజా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
11. దుర్వారోద్యమబాహువిక్రమరతా (పద్యం) - పి.సుశీల - రచన: తిక్కన్న
12. నరవరా ఓ కురువరా వీరల నీకు సరి లేరని - ఎస్. జానకి - రచన: సముద్రాల సీనియర్
13. పోటుమొగండులా బుగిలిపోయిన వింటిని (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
14. ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల ముందర (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
15. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
16. విజయీ భవా విజయా .. జయ పాండురాజ తనయా - బృందగీతం - రచన: సముద్రాల సీనియర్
17. శీలవతి నీ గతి ఈ విధిగా మారెనా అడుగడున -  బెంగళూరు  లత - రచన: సముద్రాల సీనియర్
18. సలలిత రాగసుధారస సారం సర్వ - మంగళంపల్లి,బెంగళూరు లత - రచన: సముద్రాల సీనియర్
19. సఖియా వివరించవే వగలెరిగని చెలునికి నా కధ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
20. సింగం బాకటితో గుహాంతరమునన్ చేర్పాటు (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
21. సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాటలాడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
22. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు (పద్యం) - పి.సుశీల - శ్రీక్రిష్ణామృతము నుండి



నాగదేవత - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.09.1963 గురువారం )
వినోద్ ఫిలింస్ వారి
దర్శకత్వం: శాంతిలాల్ సోని
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
 గీత రచన: వీటూరి
తారాగణం: అంజలీదేవి,మహీపాల్,శశికళ,లీలా చిట్నీస్,నిరంజన్ శర్మ

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఏమీ లేకుండానే గుండె ఝల్లు మన్నది సామిరాగా సరాగాల - పి.సుశీల,బి.వసంత బృందం
02. కనవోయీ యవ్వనలీలా మేళవించె తీయనిజోల - పి.సుశీల,సత్యారావు
03. చుడుమ కృష్ణయ్య మురళీ స్వరాలే విని ఎదలు చల్లనాయె - ఎల్. ఆర్. ఈశ్వరి
04. ధరణీమాతా జీవనదాతా విను నా మొర పరాకేల - ఎస్. జానకి
05. నీ యెదుటే ఆ నాడు ఫలించె మా వివాహమ్మే - ఎస్. జానకి
06. మేలుకో మేలుకో ఏలుకో జయ మహేశా జటాజూట - ఎస్. జానకి బృందం
07. రగిలే మానస వీణను మ్రోగించరా ప్రణయ ప్రధాన - ఎస్. జానకి