( విడుదల తేది: 02.11.1967 గురువారం )
| ||
|---|---|---|
| కె.సి. ఆర్. ఫిలింస్ వారి దర్శకత్వం: కె.యస్. గోపాలకృష్ణ సంగీతం: కె.వి.మహదేవన్ మరియు సూర్యం తారాగణం: శివాజీగణేశన్,నాగయ్య, ఎస్.వి. రంగారావు,నగేష్, కె. ఆర్.విజయ,రమాప్రభ, యం.వి. రాజమ్మ | ||
పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు
01. ఎవరా ద్రోహి ఇది కుట్ర అనుమానించుట సరికాదు - ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
02. ఏలనే ఇంతావేశం ఇదియేలా వింతమోహం - పి.సుశీల, ఎ. ఎం.రాజా - రచన: అనిశెట్టి
03. తోడు నీడా ఎవరో హో కోరి వలచిన వనితాయె - ఎ. ఎం. రాజా,పి.సుశీల - రచన: అనిశెట్టి
04. రావా రా రావా నా మనసులోన వెలిసేవులే - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
05. లిల్లీ లల్లీ జిమ్మి జక్కీ లూసీ రోసీ రాణి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వై. ఆదిశేషారెడ్డి
| ||
Showing posts with label 1967. Show all posts
Showing posts with label 1967. Show all posts
Friday, July 23, 2021
అనుమానం పెనుభూతం - 1967 (డబ్బింగ్ )
అవే కళ్ళు - 1967
( విడుదల తేది: 14.12.1967 గురువారం )
| ||
|---|---|---|
| ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎ.సి. త్రిలోకచందర్ సంగీతం: వేదా తారాగణం: కృష్ణ, కాంచన, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి.. | ||
01. ఎవరు నీ వారు తెలుసుకో లేవు - ఘంటసాల బృందం - రచన: దాశరధి 02. ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: దాశరధి 03. ఓ ప్రియతమా నీదానరా వేయి జన్మల వేచితి నీ కోసం - పి.సుశీల - రచన: దాశరధి 04. చక్కని పార్కుఉండి పక్కన పడుచు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 05. చెలిని చెంతకు పిలుచుకో పిలిచి కౌగిట చేర్చుకో - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 06. డుం డుం డుం గంగిరెద్దు దాసరొచ్చాడు - పి.సుశీల బృందం - రచన: కొసరాజు 07. మా ఊళ్ళో ఒక పడుచుంది - ఘంటసాల,పిఠాపురం బృందం - రచన: కొసరాజు 08. ముద్దులొలుకు చిన్నది మురిసి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి | ||
అగ్గిదొర - 1967
( విడుదల తేది: 19.10.1967 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ విఠల్ కంబైన్స్ వారి దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్ సంగీతం: విజయా కృష్ణమూర్తి తారాగణం: కాంతారావు,భారతి, విజయలలిత, ధూళిపాళ,సత్యనారాయణ బాలకృష్ణ.. | ||
01. అందాల చెక్కిళ్ళు మందార పూవులై మదిలోన (పద్యం) - ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 02. ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి ఎందున్నావో - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 03. ఎగిసిరారాదా సొగసు నీదేరా తొలి జవ్వని జువ్వని నవ్వల పువ్వు - పి.సుశీల - రచన: డా. సినారె 04. తొలిరేయి గుండెలోవిరిసే మలిరేయి కళ్ళలో మెరిసే - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 05. పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవేమి - పి.సుశీల,ఘంటసాల - రచన: జి. కృష్ణమూర్తి 06. పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం ఈ వింత వేషం ఉన్నాను - ఘంటసాల - రచన: డా. సినారె 07. రారా రారా నిన్నేనిన్నేనిన్నే రా - ఎల్.ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్ బృందం - రచన: కొసరాజు 08. రారా దొరా ఓ సుందరా రా రా రా రారా దొరా ఓ సుందరా - పి.సుశీల బృందం - రచన: డా. సినారె | ||
ఆడపడుచు - 1967
( విడుదల తేది: 30.11.1967 గురువారం )
| ||
|---|---|---|
| సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. హేమాంబరధరరావు సంగీతం: టి.చలపతిరావు తారాగణం: ఎన్.టి.రామారావు, చంద్రకళ, పద్మనాభం, శోభన్‌బాబు, గీతాంజలి... | ||
01. ఇదేనా ఇదేనా దయలేని లోకన న్యాయం - పి.సుశీల - రచన: శ్రీ శ్రీ 02. ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల - పి.సుశీల - రచన: దాశరధి 03. గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, పి.సుశీల - రచన: దాశరధి 04. ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత - రచన: డా. సినారె 05. మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 06. రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల - రచన: కొసరాజు | ||
ఇద్దరు మొనగాళ్ళు - 1967
( విడుదల తేది: 03.03.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| మధు పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, కృష్ణ, సంధ్యారాణి, సుకన్య, నెల్లూరి కాంతారావు... | ||
01. ఏనాడు లేనిది ఈనాడు ఐనది అతనిపైన అంతులేని - పి.సుశీల - రచన: డా. సినారె 02. కొంగున కట్టెసుకోనా ఓ రాజా గుండెల్లో దాచేసు - ఎస్. జానకి,యేసుదాసు - రచన: ఆరుద్ర 03. చిరు చిరు చిరు నవ్వులు నా చేతికి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 04. పూలు పూచెను నా కోసం గాలి వీచెను నాకోసం - పి.సుశీల - రచన: వీటూరి 05. ప్రభో కాలభైరవా దేవరా మంత్రభైరవమీయరా - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: జి.కృష్ణమూర్తి 06. రా రా రమ్మంటె రావేమిరా మాటాడు బొమ్మనురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 07. సక్కనోడా చాలులేరా నీ కొంటె చూపులు చాలు నీ దొంగ - ఎస్. జానకి - రచన: దాశరధి | ||
ఉపాయంలో అపాయం - 1967
( విడుదల తేది: 07.09.1967 గురువారం )
| ||
|---|---|---|
| విజయవర్ధన్ మూవీస్ వారి దర్శకత్వం: టి.కృష్ణ సంగీతం:కె.వి. మహాదేవన్ తారాగణం: జమున, కృష్ణ, విజయనిర్మల,గుమ్మడి,రామకృష్ణ,రాజబాబు,గీతాంజలి | ||
01. ఇది చిగురాకుల్లో చిలకమ్మా నీ చేతికి అందదు ఈ బొమ్మ - పి. సుశీల - రచన: కొసరాజు 02. ఓ బాలరాజా ఓ వంటరాజా ..చిటపట చెమటల చీర తడిసె - పిఠాపురం, పి. సుశీల - రచన: కొసరాజు 03. చిన్నారి పొన్నారి చిట్టి పాప ఇన్నాళ్ళు ఏమైనావు చిట్టి పాప - పి. సుశీల - రచన: ఆరుద్ర 04. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి. సుశీల - రచన: ఆరుద్ర 05. పదారు గడిచి పదేడిలొకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ 06. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి. సుశీల - రచన: ఆత్రేయ 07. శ్రీపతిం శ్రీధరం శ్రీశం సర్వజ్ఞం (శ్లోకం) - పి. సుశీల | ||
ఉమ్మడి కుటుంబం - 1967
( విడుదల తేది: 20.04.1967 గురువారం )
| ||
|---|---|---|
| రామకృష్ణ ఎన్.ఎ.టి. కంబైన్స్ దర్శకత్వం: యోగానంద్ సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు,కృష్ణకుమారి, సావిత్రి, ప్రభాకర రెడ్డి, ఎల్. విజయలక్ష్మి... | ||
01. కుటుంబం ఉమ్మడి కుటుంబం - ఘంటసాల, పి. లీల - రచన: డా. సినారె 02. చెప్పుడు మాటలు వింటే ఎప్పటికి చేటు.. కుటుంబం – ఘంటసాల, పి. లీల – రచన: డా. సినారె 03. చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 04. చేతికి చిక్కావే పిట్టా నువ్వు చచ్చిన - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: డా. సినారె 05. జిగిజిగిజిగి జిగి జిగేలుమన్నది చిన్నది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 06. తస్సాదియా తస్సాదియా తమాషైన - ఘంటసాల,ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు 07. బలేమోజుగా తయారైన ఓ పల్లెటూరి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 08. లంకాదహనం (నాటకం) - ఎన్.టి. రామారావు,ఘంటసాల,మాధవపెద్ది,ఎం.అర్.తిలకం - రచన: కొసరాజు 09. సదివినోడికన్న ఓరన్న మడేలన్న - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు 10. సతీసావిత్రి (నాటకం) - ఎన్.టి.ఆర్,ఘంటసాల,ఎం.అర్.తిలకం - రచన: సముద్రాల జూనియర్ 11. హల్లో హల్లో హల్లో మై డియర్ హల్లో - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె | ||
కాంభోజరాజు కధ - 1967
| అనంతలక్ష్మీప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: టి.వి.రాజు తారాగణం: శోభన్‌బాబు, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి... | ||
|---|---|---|
01. అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు 02. ఇంతటి మొనగాడివని ఇపుడే తెలిసిందిలే - పి. సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 03. ఎందరెందర్నో చూశాను అందగాడా - పి.సుశీల - రచన: కొసరాజు 04. ఏరీ ఇక మాసరి ఏరీ ఇక మాసరి - బెంగళూరు లత, బి. వసంత - రచన: కొసరాజు 05. ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు 06. కరుణరవ్వంత లేక కులకాంతను (పద్యం) - మాధవపెద్ది - రచన: కొసరాజు 07. కాంభోజరాజు కొడుకులమోయి ( 1 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు 08. కాంభోజరాజు కొడుకులమోయి ( 2 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు 09. కాంభోజరాజు కొడుకులమోయి ( 3 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు 10. కోయగూడెంలో శరాబంది ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం 11. గాఢనిద్రలొ కూడ (సంవాద పద్యాలు ) - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 12. గౌరివరమున బుట్టిన కాంతనైయ (పద్యం) - పి.సుశీల - రచన: కొసరాజు 13. చుక్కల్లో చంద్రుడా రావయ్యో రావయ్య - జిక్కి, జయదేవ్ బృందం - రచన: కొసరాజు 14. ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు 15. పరుగు పరుగున పెద్దపులిని పారదోలుతాడు ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం 16. మందోయమ్మ మందు ఒక్క మాత్రతో సర్వ రోగాలు - ఘంటసాల - రచన: కొసరాజు 17. రావేరావే రావే చెలి నీవే నీవే నా జాబిలి - ఘంటసాల - రచన: డా. సినారె 18. వందే గణనాయకా కామిత...నమో భారతి (బుర్రకధ) - డి.ఎ. నారాయణ బృందం - రచన: కొసరాజు 19. విన్నారా విన్నారా అయ్యల్లారా విన్నారా - ఘంటసాల, రాజబాబు బృందం - రచన: కొసరాజు 20. సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర - పి.సుశీల బృందం 21. సాంబసదాశివ సాంబసదాశివ .. ఏ పాపమెరుగని ఈ అభాగ్యవతిని - పి.సుశీల ఈ క్రింది బుర్రకథ భాగాలు అందుబాటులో లేవు 01. రాజరాజు మహారాజ వీర కాంబోజరాజు ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం 02. శరాబందిని రాజ్యానికి అభిషిక్తుని చేసాడో ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం | ||
కంచుకోట - 1967
( విడుదల తేది: 22.03.1967 బుధవారం )
| ||
|---|---|---|
| విశ్వ శాంతి వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి.రామారావు, కాంతారావు, సావిత్రి, దేవిక, ఉదయకుమార్ | ||
01. అర్దరేతిరికాడ అత్తయ్యనాకు కలలోకి - ఎల్. ఆర్. ఈశ్వరి,అప్పారావు - రచన: యు. విశ్వేశ్వరరావు 02. ఈ పుట్టిన రోజు నీ నోములు పండిన రోజు దివిలొ భువిలో- పి.సుశీల బృందం - రచన: దాశరధి 03. ఈడొచ్చిన పిల్లనోయి హోయి హోయి నిను ఆడించే - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర 04. ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో - పి.సుశీల - రచన: డా. సినారె 05. ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి ( పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె 06. భం భం భం పట పట పట భజగోవిందం - కె. జమునారాణి,పిఠాపురం - రచన: కొసరాజు 07. లేదు లేదనిఎందుకు నీలో ఉన్నది లేదు లేదని దాస్తావు - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 08. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకరా సరిలేరు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె 09. సిగ్గెందుకే చెలి సిగ్గెందుకే అందాలకే నువ్వు అందానివి - పి.సుశీల, ఎస్. జానకి - రచన: మహారధి 10. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయనతాం న్యాయేన మార్గాన ( శ్లోకము ) - ఘంటసాల - వాల్మీకి కృతం 11. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌ: క్లీం (సంప్రదాయ శ్లోకము ) - పి.లీల | ||
కొంటెపిల్ల - 1967 ( డబ్బింగ్ )
| కౌముదీ ఫిలింస్ వారి దర్శకత్వం: రామన్న సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధం గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎం.జి.. రామచంద్రన్,నాగయ్య,నంబియార్,బి. సరోజాదేవి,కాంచన,రాజసులోచన |
||
|---|---|---|
| - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అనురాగ సామ్రాజ్య మందుదామా ఆనందాల - ఘంటసాల, పి. సుశీల 02. అసహాయుల కీ భువిలో బ్రతుకే శోకం అమృతమే విషమయ్యే - పి. సుశీల 03. ఆపదల కాలవాలమైన అవనిలో అందమైన యువతు లెపుడు - ఘంటసాల 04. మోహామా మైకమా స్వర్గలోక సౌఖ్యమో - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి 05. సుఖపడు ఈ ఇలలో మానవుల నిజమా - ఎల్.ఆర్. ఈశ్వరి,పి.బి. శ్రీనివాస్,అప్పారావు |
||
కాలచక్రం - 1967 (డబ్బింగ్)
( విడుదల తేది: 20.07.1967 గురువారం )
| ||
|---|---|---|
| కౌముదీ ఫిలింస్ వారి దర్శకత్వం: రామన్న సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధం, వేలూరి కృష్ణమూర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జానకి,బాలయ్య, కె. ఆర్. విజయ, నగేష్, అశోకన్ | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. కాలచక్రం కాలచక్రం ..కాలచక్రమొకరిపైన కనికరించి ఆగునా - మాధవపెద్ది 02. చిట్టిబావయ్య సైగచేసి రమ్మనెనే నన్ను రమ్మనెనే - పి.సుశీల 03. జగమెల్ల భోగాల సమ్మోహన సీమ ఈ మాయవేషాలు - ఎస్.పి. బాలు*** 04. భువిని వెలసిన ప్రతి శిల్పంలొ మౌన వీణలే మ్రోగెను - ఎల్. ఆర్. ఈశ్వరి. ఎస్.పి.బాలు 05. మగువల హృదయం మధువుల నిలయం - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.బి. శ్రీనివాస్ 06. మాఇంట మొలచిన విరి లతకే - ఎస్.పి. బాలు,పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 07. సఖుని మనసునే పొందగలేనా జీవిత మడవుల పాలేనా - పి.సుశీల ***చిత్రసీమలో బాలు పాడిన తొలి పాట | ||
గృహలక్ష్మి - 1967
( విడుదల తేది: 07.04.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| భరణి పిక్చర్స్ వారి దర్శకత్వం: పి. రామకృష్ణ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, పద్మనాభం, సూర్యకాంతం | ||
01. కన్నలే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే - ఘంటసాల, పి.భానుమతి - రచన: డా. సినారె 02. మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధుర - ఘంటసాల, పి.భానుమతి - రచన: ఆరుద్ర 03. మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన ననువీడలేరు - పి.భానుమతి - రచన: శ్రీశ్రీ 04. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా - పి.భానుమతి - రచన: సముద్రాల సీనియర్ 05. రావణాంజనేయం ( నాటకం) - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు 06. లాలి లాలి లాలి లాలి లాలి గోపాలబాల లాలి పొద్దుపోయె - పి.భానుమతి - రచన: దాశరధి 07. వినవే ఓ ప్రియరాల వివరాలన్ని- ఘంటసాల (భానుమతి మాటలతో) - రచన: డా. సినారె ఈ క్రింది పాట అందుబాటులో లేదు 01. మదన జనక గిరిధారీ మగువలనేలు - బాలమురళీకృష్ణ - రచన: శ్రీశ్రీ | ||
గొప్పవారి గోత్రాలు - 1967
( విడుదల తేది: 09.11.1967 గురువారం )
| ||
|---|---|---|
| రవి ప్రొడక్షన్ వారి దర్శకత్వం: ఏ. ఎల్. అప్పారావు సంగీతం: రవి తారాగణం: శేషగిరిరావు, ఇందిర,అంజిబాబు,సురేఖ,ప్రభాకర్,లక్ష్మి | ||
01. కన్నెపిల్ల వన్నెలన్ని చూడు కన్నులందు వెన్నెలలే -ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిశెట్టి
02. కోటి రాగలే మ్రోగేనుహో వింత కోరికలే సాగేనులే - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిశెట్టి
03. గొప్పవారి గోత్రల గుట్టు చెబుతాం - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వి. లక్ష్మీపతిరావు04. గోవిందా నీ విశ్వరూపం నేడే చూడాలయ్యా ఆనందమొందేను - పట్టాభి బృందం - రచన: అనిశెట్టి 05. నమామి మన్నా మానవ జన్మకారణం పవిత్ర (శ్లోకం) - ఘంటసాల 06. నోరువాయి లేని బ్రతుకు భారమేనయ్యా ఘోరమేనయ్యా - పి.సుశీల - రచన: అనిశెట్టి 07. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ( శ్లోకం ) - పి. సుశీల - భగవద్గీత నుండి | ||
గోపాలుడు భూపాలుడు - 1967
( విడుదల తేది: 13.01.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| గౌరీ ప్రొడక్షన్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, రాజశ్రీ, రాజనాల, పద్మనాభం | ||
01. ఇదేనా తరాతరాల చరిత్రలో జరిగింది ఇదేనా - టి. ఎం. సౌందర్‌రాజన్ - రచన: డా.సినారె 02. ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో కన్నె మనసు - ఎస్.జానకి,బెంగుళూరు లత బృందం - రచన: డా.సినారె 03. ఎంత బాగున్నది ఎంత బాగున్నది - ఎస్.జానకి, పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 04. ఎక్కడివాడో అట్టే కనుపించి తటాలున (పద్యం) - ఎస్. జానకి - రచన: పాలగుమ్మి పద్మరాజు 05. ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు కవ్వించి - ఎస్.జానకి, ఘంటసాల - రచన: ఆరుద్ర 06. ఓ జంతడి జిం జిం జిం జిం జింతడి.. అచ్చమైన సరుకు - పి.సుశీల - రచన: డా.సినారె 07. కోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింకపిల్ల - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె 08. చూడకు చూడకు మరీ అంతగా చూడకు మనసుతో - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె 09. మరదలా చిట్టి మరదలా మేటి మగధీరు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె | ||
చదరంగం - 1967
( విడుదల తేది: 19.05.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| యస్.వి. ఆర్. ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్.వి. రంగారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎస్.వి. రంగారావు, హరనాధ్, జమున, అంజలీదేవి, ధూళిపాళ | ||
01. కొంటె నవ్వుల గుంటా నేను నీకే - జె.వి. రాఘవులు,పిఠాపురం, స్వర్ణలత - రచన: దాశరధి 02. జీవితమే చదరంగం అడుగడున ఆటంకం - ఘంటసాల, పి. సుశీల - రచన: దాశరధి 03. తారంగం మా బాబు తారంగం నీవలనే ఈ ఇంట్లో - పి.సుశీల - రచన: దాశరధి 04. నీవెవరన్నా నేనెవరన్నా నీలోను నాలోను శివుడొక్కడన్నా - మాధవపెద్ది - రచన: దాశరధి 05. నవ్వని పువ్వే నవ్వింది తన తుమ్మెదరాజును - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 06. బంగరు బొమ్మా సీతమ్మా ఇల్లాలంటే నీవమ్మా - ఘంటసాల - రచన: దాశరధి 07. వలచిన మనసే మనసు వలపే జగతికి సొగసు - రచన: దాశరధి ( గాయకులు: ఘంటసాల,పి.సుశీల,పిఠాపురం,మూర్తి,తిలకం,మాధవపెద్ది,స్వర్ణలత,వసంత ) | ||
చిక్కడు దొరకడు - 1967
( విడుదల తేది: 21.12.1967 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కాంతారావు,కృష్ణకుమారి, జయలలిత, సత్యనారాయణ | ||
01. అందాలన్ని నీవే ఆనందలన్ని - పి.సుశీల, బి. వసంత, ఘంటసాల,రఘురాం - రచన: డా. సినారె 02. అమ్మా ఆశ్రిత కల్పవల్లీ మొరలే అలించ రావమ్మా ( పద్యం ) - పి.సుశీల - రచన: వీటూరి 03. ఇంతలో ఏమో జరిగింది వింతగా తనువే కరిగింది - పి.సుశీల - రచన: డా. సినారె 04. ఇదిగో నేనున్నాను ఎదురుగ నీవున్నావు ఎదలో - పి.సుశీల - రచన: డా. సినారె 05. ఓలబ్బి ఇనరయ్యో ఓలమ్మి ఇనరమ్మో ఈ లొకం గుట్టు - పి.సుశీల - రచన: డా. సినారె 06. ఔరా వీరాధి వీరా ఔరౌరా వీరాధివీరా - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె 07. కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో - పి.సుశీల కోరస్ - రచన: వీటూరి 08. దోరనిమ్మపండులాగ ఊరించే దొరసాని - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 09. విరిసిన ఇంద్ర ఛాపమో ..పగటిపూట - పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె | ||
దేవుని గెలిచిన మానవుడు - 1967
( విడుదల తేది: 14.07.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| గౌరి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: హున్సూర్ కృష్ణమూర్తి సంగీతం: రాజన్ నాగేంద్ర తారాగణం: కాంతారావు, గీతాంజలి, రాజనాల, బాలకృష్ణ,వాణిశ్రీ, చలం,మిక్కిలినేని | ||
01. కో కో కో కోడె వయసు కో అంది కోంటె మనసు - పి.సుశీల - రచన: డా. సినారె 02. గురువయ్య సెప్పేటి సరికొత్త యేదం యినుకో - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 03. చక్కిలిగిలి పెట్టాలని చెక్కిలిని తట్టాలని సైయని - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: డా. సినారె 04. చెలీ కదలిరావే ఇలా ఒదిగిపోవే ఓహో ఓహో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె 05. డీడిక్ డీడిక్ డీడిక్ డీడిక్ డీడీ కొట్టాలి ఆపైన నేను నువ్వు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి 06. నాసరి వేరెవ్వరే ఓ లలనా నాసరి వేరెవ్వరె - పి.సుశీల, ఎస్. జానకి - రచన: డా. సినారె 07. పండు ఆ: పండు .. ఆ బలె బలె పండు - ఎస్.జానకి,రఘురాం, ఎల్.వి. కృష్ణ - రచన: వీటూరి 08. భయానాం భయం భీషణం భీషాణాం గతి: (శ్లోకం) - ఎస్.జానకి 09. రమ్మంటే వచ్చానయ్యా పొమ్మంటే నే పోనయ్య - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి 10. వలపుల వీణనురా మనసైన దాననురా వలరాజ తీయగా - ఎస్. జానకి - రచన: డా. సినారె | ||
ధనమే ప్రపంచ లీల - 1967 (డబ్బింగ్)
( విడుదల తేది: 15.08.1967 మంగళవారం )
| ||
|---|---|---|
| దేవర్ ఫిలింస్ వారి నిర్మాత: చిన్నప్ప దేవర్ దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: వీటూరి తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, జానకి, ఎస్.వి. రంగారావు,నగేశ్ | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అమ్మ అమ్మ అనే రెండక్షరములలొ అమృతమే ఉంది - పి.బి. శ్రీనివాస్ 02. కలలుగనే తరుణమిది గారాలు మానవయ్యా హృదయవీణ - 03. చక్కని పిల్లా చిక్కినవేళా టక్కరితనమా అయ్యా అయ్యయ్యో - 04. పాడుకున్నాయ్ కన్ను కన్నూ పలుకరించె నిన్నూ నన్నూ- ఘంటసాల,పి.సుశీల 05. పాలవయసు మురిపాల వయసు కవ్వించు నీదు బల్ సొగసు - | ||
ధాన్యమే ధనలక్ష్మి - 1967 (డబ్బింగ్)
( విడుదల తేది: 30.09.1967 శనివారం )
| ||
|---|---|---|
| నిర్మల్ చిత్రా వారి దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్ సంగీతం: మారెళ్ళ గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమినీగణేశన్,టి. ఎస్.బాలయ్య,చంద్రబాబు,యస్.వి.సుబ్బయ్య, రాగణి,పద్మిని,లక్ష్మీకాంత | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అమాయకులకీ ఇలలో అడుగడుగున ఆపదలా - కె. అప్పారావు 02. అయినవారు దూరమైన ఊరుగాని ఊరులోన - ఘంటసాల 03. ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు - కె. రాణి,సరోజిని 04. ఆనందసీమ అందాల భామ ప్రీతిమీర కోరి పిలువ - కె. రాణి 05. కన్నుల వెలుగా అన్నులమిన్నా నా తండ్రీ - ఎస్.జానకి,సరోజిని బృందం 06. నా మదిలో ఆవేదన పొంగిపోయెనే నా ఆశ - పి.లీల 07. లోకమంతా మోహన సీమై వెలిసేనుగాదా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి 08. హృదయాలు మార్చే మైకము పెంచే శక్తి ఇలయందు ధనమేనోయి - కె.రాణి బృందం | ||
Subscribe to:
Posts (Atom)




























