Showing posts with label 1982. Show all posts
Showing posts with label 1982. Show all posts

Saturday, May 23, 2026

మంచుకొండలు - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది: అక్టోబర్ 2, 1982 )
సినీ రామాస్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: శ్యామ్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రతీష్,సీమ,రాణి పద్మిని,జోస్, బాలు,కె. నాయర్

01. పలికినవి మధువుల వేళ - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ & కౌసల్య కోరస్
02. యవ్వనం మోహనం తరగని చందనం  - ఎస్. జానకి & జి. ఆనంద్ 

                              ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



ఇంటింటికో చరిత్ర - 1982


( విడుదల తేది: అక్టోబర్ 02, 1982 )
ఆదిత్య ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
తారాగణం: చంద్రమోహన్, శశిపూర్ణిమ (తొలి), సత్యనారాయణ, గొల్లపూడి, తులసి, జానకి

01. అరముద్దో చిరుముద్దో అరువియ్యరా అరవొద్దు గొడవొద్దు - పి.సుశీల, చక్రవర్తి
02. నందికొండలోన కృష్ణవేణమ్మ నడకందుకుంటేనే - ఎస్.పి. బాలు, వాణీ జయరాం  

             ( ఈ చిత్రం లోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు )



చిలిపి చిన్నోడు - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది: జూన్ 18, 1982 )
భార్గవ్ విఠల్ కంబైన్స్ వారి
దర్శకత్వం: రంగరాజన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,మాధవి,జయశంకర్, కవిత,మనోరమ, మహేంద్రన్...

01. అల్లరి చిలుక బార్లా బార్లా మనసంతా - ఎస్.పి. బాలు
02. ఉన్నరోజు పట్టుపరుపే లేని రోజు వట్టి చాపే - ఎస్.పి. బాలు
03. నువ్వు నేను జంట కాదా నేను  - నందమూరి రాజా & బి. వసంతబృందం
04. మామ చూడు మీ ఇంటివాడు పూరుగుడిసెకు  - నందమూరి రాజా & రమోల కోరస్

                             ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )


Tuesday, November 4, 2025

అత్తకు తగ్గ అల్లుళ్ళు - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది: అక్టోబర్ 07, 1982 )
లావణ్యా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రామనారాయణ
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కార్తీక్, సురేష్, రాధ, విజయశాంతి

01. అరే అబ్బరాల మొలక నా ఆకుపచ్చ చిలక నే - ఎస్.పి.బాలు
02. చిన్నమ్మలు చిట్టేరులా కనిపించితే దాహం పుడితే - ఎస్.పి.బాలు, ఎస్. జానకి
03. మమ్మి అభిరామి నీ సంగతేంటో చూస్తానే డమ్మీ - ఎస్.పి.బాలు, జె.వి.రాఘవులు
04. స్నేహం శ్రీ రాగము మోహం భూపాలము స్నేహం - ఎస్.పి.బాలు, ఎస్. జానకి
                              ( చిత్ర వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )


Wednesday, January 1, 2020

వెలుగొచ్చింది - 1982


( విడుదల తేది:  03.10.1982 ఆదివారం )
నిర్మాణ సంస్థ: వివరాలు అందుబాటులో లేవు
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: చంద్రమోహన్,దీప...

01. తొలి తొలుత భూమిలో పుట్టినది ఒక ఆడ - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ - రచన: గోపి
02. ప్రతి నిముధం ఏదో ఏదో ఏదో ఉబలాటం - నందమూరి రాజా,పి. సుశీల - రచన: సూరిబాబు
03. బావగారు వచ్చారంట పట్టుకోక తెచ్చారంట - పి. సుశీల,ఎం. రమేష్ - రచన: ఆరుద్ర
                                   - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం -  



మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము - 1982


( విడుదల తేది:  23.10.1982  శనివారం )
జయశ్రీ ఆర్ట్ ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: ఎం.ఆర్. నాగ్
సంగీతం: చిట్టిబాబు
గీత రచన: గోపి
తారాగణం: రామకృష్ణ,చంద్రకళ..

01. కరుణా దీపము వెలిగెను మనిషికి కలతలు తొలగెను - పి.బి. శ్రీనివాస్ బృందం
02. కానరారా గోపాల బాల నీపాద దాసుని - డా. మంగళంపల్లి
03. నాడు హృదయ వీణ మీటి పలుకరించావే - డా. మంగళంపల్లి,ఎస్. జానకి
04. మనసుకు నెమ్మది కావాలంటే మంత్రాలయము - పి.బి. శ్రీనివాస్
05. శ్రీనివాస కల్యాణం - ఎస్. జానకి,లోకనాథ్ శర్మ,అరుణ బృందం
                               - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



చలాకీ చెల్లెమ్మ - 1982


( విడుదల తేది:  13.08.1982 శుక్రవారం )
నిర్మాణ సంస్థ : వివరాలు అందుబాటులో లేవు
దర్శకత్వం: జానకిరాం
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: గోపి
తారాగణం: మురళీ మోహన్,గీత, మోహన్

01. పువ్వు చూడగానే కోరెనుగదా నీ పస చూస్తాను జతగాడా - ఎస్.పి. శైలజ
02. పెదవుల తేనే మనసుమున విషము నిజరూపాలే - జయచంద్రన్,వాణి జయరాం
03. వయసు మనసు కోరెను నిన్నే నేనేమి చేసెను - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
04. సందేళ ముందే వస్తే ఎట్టాగా నా కొంగు లాగి రమ్మంటే - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
                             - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



తాగుబోతు - తిరుగుబోతు - 1982


( 1982 )
నటేష్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: తోట రామమోహన రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: నరసింహరాజు,ప్రసాద్ బాబు,సువర్ణ,రావి కొండలరావు,రాధాకుమారి,కల్పనారాయి,మీనా దేవి,జయ సుజాత,
01. అందాల చక్కని చుక్కా అందుకో నా ప్రేమ - ఎస్.పి. బాలు - రచన: తోట రామోహన్ రావు
02. అదిగదిగో పానశాల..మజామజాగా ఉన్నది - ఎస్.పి.బాలు,రమణ బృందం - రచన: తోట రామోహన్ రావు
03. కనిపెంచిన బాబుని చూసి మనసారగ మురిసిపోదునా - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
04. చలిచలిగా గిలిగిలిగా మళ్ళిమళ్ళి కావాలని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: తోట రామోహన్ రావు
                                           - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



తెలుగునాడు ( జై ఆంధ్రా జై తెలంగాణా ) - 1982


( విడుదల తేది:  23.10.1982  శనివారం )
శ్రీ వీరకంకని పిక్చర్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: బి. శంకర్
తారాగణం: శరత్ బాబు, భవాని...

01. అదిగదిగో ఎగిరింది మువ్వన్నెల జండా స్వాతంత్రం - పి. సుశీల బృందం - రచన: గోపి
02. ఒకరు కలసి ఉండాలంటారు ఒకరు వేరుపదదాము - ఎస్.పి. బాలు,గిరిజ - రచన: కొసరాజు
03. కసికసిగా చూడని మిసమిసలె దోచనీ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
04. చేయి చేయి చేరనీయి చేరనిచ్చి బాసచేయ్యి - రామకృష్ణ,ఎస్. జానకి - రచన: గోపి
                                     - పాటల ప్రదాత శ్రీ శిష్టా ప్రభాకర్, నరసాపురం - 



Tuesday, December 31, 2019

హిమబిందు - 1982 (డబ్బింగ్)


( విడుదల తేది:  06.03.1982  శనివారం )
సుధా కంబైన్స్ వారి
దర్శకత్వం: ప్రసాద్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఒక పున్నమి శశి బింబం  - ఎస్.పి. బాలు కోరస్
02. గెలిచినది పురుష జాతిరా ఒడినది ఆడజాతిరా -  ఎస్,పి. బాలు
03. తలపుల పిలుపుల కాలం తరగని బాసల లోకం -  పి. సుశీల
                         - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులోలేవు -



స్వయంవరం - 1982


( విడుదల తేది:  06.08.1982 శుక్రవారం )
లక్ష్మి గణేష్ చిత్రా వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: సత్యం
తారాగణం: శోభన్ బాబు,జయప్రద,గుమ్మడి,అంజలీ దేవి,రమాప్రభ,రావు గోపాలరావు

01. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
02. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం - కె.జె. యేసుదాసు కోరస్ - రచన: దాసరి
03. నేనిక్కడ నువ్వక్కడ కనులిక్కడ కలలక్కడ -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
04. ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో -  ఎస్.పి. బాలు  - రచన: దాసరి
05. హరి విల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం - పి. సుశీల,ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ




సుబ్బారావుకు కోపంవచ్చింది - 1982




( విడుదల తేది:  05.02.1982 శుక్రవారం )
పి. శ్రీనివాస్ రావు అండ్ సన్స్ వారి
దర్శకత్వం: ధవళ సత్యం
సంగీతం: సత్యం
తారాగణం: నారాయణ రావు,మేనక,పి.ఎల్. నారాయణ,అన్నపూర్ణ,గీతాలత

01. ఓ బాదితుల్లారా పీదితుల్లారా నాతొ రండి -  ఎస్.పి. బాలు బృందం - రచన్: ధవళ సత్యం
02. దాచాను నిన్ను దాచాను నువ్వు ఊ అంటే -  ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర
03. నీ పిలుపే ప్రభాత సంగీతం నీ వలపే మధుమాసం -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
04. మల్లి మల్లి ఏమి మల్లి జాజి మల్లి ఏం జాజి సన్నజాజి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర



సీతాదేవి - 1982


( విడుదల తేది:  30.07.1982 శుక్రవారం )
భూమి చిత్రా వారి
దర్శకత్వం: ఈరంకి శర్మ
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: చిరంజీవి,సుజాత,హరిబాబు,రాళ్ళపల్లి,రజని,జానకి,జయశ్రీ

01. ఇన్నేళ్ళ నా తపసు ఈడేరెను ఆవేళ నీ ఇంట - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. తెలుగు వంటి తేనెవంటి దీపంవంటి - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. దేవుడొకడు కలడా  ఈ సృష్టి చేసినాడా అన్నదమ్ములకు - ఎస్.పి. బాలు
                     - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులోలేవు - 



సవాల్ - 1982


( విడుదల తేది: 20.11.1982 శనివారం )
జి.వి.కె. కంబైన్స్ వారి
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
సంగీతం: సత్యం
తారాగణం: మోహన్ బాబు,సుమలత

01. ఆనందో బ్రహ్మ గోవిందో జన్మ -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
02. కసి కసి కసి కసిమీదున్నా కుర్రవోడ్ని -  ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. గువ్వా కూతకొచ్చికొంది పువ్వు కోతకొచ్చింది -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
04. చెప్పాపెట్టాకుండా చెట్టాపట్టాలేసి చెన్నాపట్నం దాటి -  పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. నిజం కన్ను మూసిందా నీతి వెన్ను చూపిందా -  ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. మనంఅన్నదమ్ములం కార్మికులం మన అందరిది -  ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి



శ్రీలక్ష్మీ నిలయం - 1982


( విడుదల తేది:  29.05.1982  శనివారం )
సుదర్శన్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి. కృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: ఎం.కె. రాము
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు

01. ఉదయ కిరణాలలో మన హృదయరాగాలు -  పి. సుశీల,ఎస్.పి. బాలు
02. మామ నాకు మల్లెపూలు తెచ్చాడు మా మామ -  ఎస్. జానకి
03. ముద్దులగుమ్మ మోజులు ఎన్నో తెచ్చింది అన్ని నీకే - ఎస్. జానకి, రామకృష్ణ
04. వెచ్చని కౌగిట్లో నవరాత్రి చిక్కని చీకట్లో శివరాత్రి - పి. సుశీల
05. సిరిసంపదతో చిరునవ్వులతో కలకాలం తులతూగే - పి. సుశీల



శుభలేఖ - 1982


( విడుదల తేది:  11.06.1982 శుక్రవారం )
ప్రశాంతి క్రియేషన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చిరంజీవి,సుధాకర్,సత్యనారాయణ,సుమలత,రమణమూర్తి

01. ఐతే అది నిజమైతే అదే నిజమైతే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
02. దశరధ వర కుమారుడైతివి - వింజమూరి కృష్ణమూర్తి, ఎస్.పి. శైలజ - రచన: ?
03. నీ జడకుచ్చులు నామెడ కొచ్చును కనుక -  ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
04. నెయ్యముల్లో నేరేల్లో -  ఎస్.పి. బాలు - రచన: అన్నమయ్య
05. ఓహో తధిమి తకధిమి  -  ఎస్. జానకి - రచన: వేటూరి
06. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళ - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వేటూరి
07. సర్వదా శ్రీకారం దేవి సర్వ యోగీశ్వరి ( పద్యం ) - ఎస్. జానకి - రచన: ?
08. విన్నపాలు వినవలె వింత వింతలు -  ఎస్. జానకి - రచన: అన్నమయ్య
09. మరుగేలరా ఓ రాఘవా  -  ఎస్. జానకి - రచన: త్యాగయ్య



విప్లవశంఖం - 1982


( విడుదల తేది:  09.04.1982 శుక్రవారం )
యుగారత్న పిక్చర్స్ వారి
దర్శకత్వం: బీరం మస్తాన్ రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మాదాల రంగారావు,గిరిబాబు,త్రివేణి,సీతాలత,

01. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ పాట్లు పడతావు - ఎస్.పి.బాలు,ఎస్.పి. శైలజ - రచన: అదృష్ట దీపక్
02. కులం కులం అని కుచ్చితాలు పెంచుకోకోయి - నందమూరి రాజా  - రచన: కామ్రేడ్ విజయలక్ష్మి
03. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు - నందమూరి రాజా & ఎస్.పి. శైలజ - రచన: శ్రీశ్రీ
04. జజ్జనకర జనారే జణకు జనారే -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: వేణుగోపాల్
05. మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల - ఎస్.పి. బాలు కోరస్ - రచన: శ్రీశ్రీ



వసంత కోకిల - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  14.10.1982  గురువారం )
శ్రీ విఘ్నేశ్వర సిని ఆర్ట్ క్రియేషన్స్
దర్శకత్వం: బాలు మహేంద్ర
సంగీతం: ఇళయరాజా మరియు వేలూరి కృష్ణమూర్తి
గీత రచన: గోపి
తారాగణం: కమల్ హసన్,శ్రీదేవి,స్మిత,వైజి.మహేంద్రన్..

01. ఈ లోకం అతి పచ్చన తోడుంటే ఈ పక్కన ఎదలో -  ఎస్.పి. బాలు
02. ఊరుంచే వయసిది లాలించే మనసిది రేయంతా - ఎస్. జానకి
03. కధగా కల్పనగా కనిపించే నాకొక దొరసాని - ఎస్.పి. బాలు
04. భోజరాజు కాలంలోన పొద్దే పోదావని కాలంలో - ఎస్.పి. బాలు,రమోల
05. మనకోసం వేకువయ్యేను వేల్లువచ్చేను పూలు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం



వంశ గౌరవం - 1982


( విడుదల తేది:  12.02.1982 శుక్రవారం )
అభిమన్య ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: ఎన్. రవీంద్రరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: శోభన్ బాబు,సుజాత,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,ఝాన్సి,

01. ఎక్కడో దూరాన ఉండే తల్లి దివినుంచి మళ్ళి - ఎస్.పి. బాలు
02. ఎదలో తుమ్మెద ఝంకారం ఎదగే కమ్మని శృంగారం -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
03. నా శశి నీవేనా నా ఆశలు నిజమేనా  -  ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. నీమోవి సోకనీరా నిరుపేద పిల్లనగ్రోవినిరా - ఎస్. జానకి,వాణి జయరాం కోరస్
05. పాలు కావాలా పండు కావాలా లాల ( విషాదం ) - పి. సుశీల
06. పాలు కావాలా పండు కావాలా లాల పోయాలా - పి. సుశీల,ఎస్.పి. బాలు


రాధా మై డార్లింగ్ - 1982


( విడుదల తేది:  23.04.1982 శుక్రవారం )
విజయా కళా మందిర్ వారి
దర్శకత్వం: బి. శంకర్
సంగీతం: బి. శంకర్
తారాగణం: విజయకళ,పులిపాటి దొరస్వామి నాయుడు,రంజన్ బాబు,రాళ్ళపల్లి

01. అందరిలో ఇద్దరుముంటే అదోలా ఉంది - జి. ఆనంద్,లలితా రాణి - రచన: డా. సినారె
02. ఇది వందనం ఇది శ్రీచారణముల ( పద్యం ) - వాణి జయరాం కోరస్ - రచన: డా. సినారె
03. ఏటికి పోటేస్తే ఆపేదెవరు నీ కళ్ళకు నీరోస్తే - ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
04. దివిలోని మణిదీపమా రావే  కవిభావనా రూపమా (1) -  ఎస్.పి. బాలు - రచన: జాలాది
05. దివిలోని మణిదీపమా రావే  కవిభావనా రూపమా (2) -  ఎస్.పి. బాలు - రచన: జాలాది
06. పొడిచే సూరీడు తలపో -  వాణి జయరాం కోరస్ - రచన: డా. సినారె
07. మరదలు పిల్లా మనిషేమో ఇక్కడ మనసేమో అక్కడ- వాణి జయరాం  - రచన: డా. సినారె