Showing posts with label 1958. Show all posts
Showing posts with label 1958. Show all posts

Wednesday, September 5, 2012

సామ్రాట్ విక్రమార్క- 1958


( విడుదల తేది:  08.02.1958 - శనివారం )
ప్రభాత్ స్టూడియోస్ వారి
దర్శకత్వం: పి.యస్. కొట్నీస్
సంగీతం: సుధీర్ ఫడ్కే, రాంకదమ్ మరియు హొంబళ్
తారాగణం: కమలా కొట్నీస్, డా. గోవిందరాజుల సుబ్బారావు,
కె. శివరావు,సూర్యకాంతం,లక్ష్మీరాజ్యం,రాజేశ్వరి

                     - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఏమో తెలియదాయనె అది ఏమో తెలియదాయనె -
02. ఒకేమాట మాటాడే ఒకే మాట మనోహరుడు మాటాడే -
03. జయహో జయహో  వీరశూర విక్రమార్కా భారత భాగ్య -
04. తందానతానా తందాన (విక్రమార్క బుర్రకధ) -
05. దేవీ శంబరీ బ్రోవగా నీ దయరాదా గౌరీ ప్రేమ లేదా -
06. మహిళకు మనువే శుభమమ్మా మాంగల్యధారణే -
07. మెరుపు మెరిసి పోయింది మేఘం మురిసే పోయింది -
08. రావే సద్దు చేయకే చల్లగాలీ తమ్మిపూలిప్పుడే తమ్మితోడ -



Saturday, June 23, 2012

రాజనందిని - 1958


( విడుదల తేది:  04.07.1958 - శుక్రవారం )
జలరుహా వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
గీత రచన: మల్లాది 
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు,అంజలీదేవి,రేలంగి,గుమ్మడి,జి. వరలక్ష్మి,కృష్ణకుమారి,గిరిజ

01. అందాలు చిందు సీమలో ఉండాములే హాయిగా - జిక్కి, ఏ.ఎం. రాజా
02. ఎందుకు చెప్పలేను తందానా తాన ఏమై పోవాలో తానా తందానా - పిఠాపురం
03. కధ నాకు తెలుసోయి నీ కధ నాకు తెలుసోయి అందాల  - పి. సుశీల
04. కొమ్మమీద కోయిలుందిరా సినవోడా  కొ అంటే పలుకుతుందిరా - జిక్కి
05. చిక్కవులేరా చక్కని రాజా సినడానికి సేతికి నీవు - జిక్కి, మహంకాళి వెంకయ్య 
06. చెంగున ఎగిరే లేడి కూనను కన్నె లేడి కూనను చురకోరల పులిరాజా - జిక్కి
07. నిన్నే నిన్నే నిన్నేనోయి నిన్నే కోణంగి రాజా - జిక్కి
08. నీటైన సినవోడా నిన్నే నమ్ముకొంటినోయి సివురంటి సిన్నదానినోయి - జిక్కి
09. నీమీద మనసాయేరా ఓ రేరాజా నీ దానరా నన్ను కన్నార  మన్నించరా - పి. సుశీల
10. రంగేళి రౌతంటే నీవేరా వీరా సింగారి చూపంటే నీదేరా ధీరా - పి. సుశీల బృందం
11. శ్రీగిరిలింగ శివగురులింగ ఆకాశలింగా హరోం హర - పిఠాపురం బృందం
12. హర హర పురహర శంబో హిమధరణీధర రాజనందినీ - ఎం.ఎస్. రామారావు బృందం

                                    ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. జలరుహ మృదుపాణి భవానీ జేజే జగజ్జననీ -



Tuesday, June 12, 2012

మహాదేవి - 1958


( విడుదల తేది:  05.06.1958 - గురువారం )
వినోదా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సుందరరావ్ నడకర్ణి
సంగీతం: ఎం.ఎస్. రాజు, విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,సావిత్రి,యం.యన్.రాజం,వీరప్ప,చంద్రబాబు

01. కనుమూయు వేళలో కనీకానని కలయే కళయై - ఎ.ఎం. రాజా, పి. సుశీల
02. కాకి కాకి కాటుక తే ఆడే పిచుకా పూలను తే పశువా పశువా - పి. సుశీల
03. కాముక జాతికి రీతి యిదే లేదు దైవం న్యాయమను భీతి మది - పి. సుశీల
04. తందానా పాట పాడడం తుందన తాళమేయడం - పిఠాపురం, ఎస్. జానకి
05. సింగారముల నిన్నే కన్నార కనగానే సంగీత వీణలు - పి. సుశీల, వైదేహి బృందం
06. సేవచేయుటే ఆనందం పతి సేవ చేయుటే ఆనందం - పి. సుశీల,ఎ.ఎం. రాజా

                            ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఓ నారీ తిలకమా ఓ త్యాగ నిలయమా వీరకులాభరణమా -
02. కాడి పట్టుదాం నేడే నేల దున్నుదాం ఈ దేశం జనులమ్ ఒక్కటై -
03. తాయెత్తు తాయెత్తు మీ సందేహం తీర్చివేసి సంతోషం -
04. మాటల్ పలుకున్ కనులేమని పిలుచున్ ప్రియునే -
05. మానం ఒకటే మేలని తలచే భారత రమణీ -
06. సుఖాలు మరిగే బాబులు తిరిగే  జులాయి లోకమురా -



Monday, June 11, 2012

ము౦దడుగు - 1958


( విడుదల తేది:  11.07.1958 - శుక్రవారం )
ఎం.ఎ.వి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కృష్ణారావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: జగ్గయ్య,జానకి, ఆర్. నాగేశ్వర రావు, గిరిజ,హేమలత, బాలకృష్ణ

01. అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను - కె. జమునారాణి
02. అప్పన్నా తన్నామన్నా మారోరి భైరన్నా- జి. కస్తూరి,డి.ఎల్. రాజేశ్వరి
03. ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో ఎవరో ఏమో ఎరుగను గాని - ఎస్. జానకి
04. కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా కోటలోన పాగా వేశావా - ఎస్. జానకి, మాధవపెద్ది
05. చినదానా చినదానా సరుగు తోటలో పరుగులు తీసే ఉరకలు వేసే - మాధవపెద్ది
06. మాబాబు మామంచి బాబు మనసిచ్చి - జి. కస్తూరి, డి.ఎల్. రాజేశ్వరి, స్వర్ణలత, పిఠాపురం బృందం
07. సంబరమే బలే బలే సంబరమే అంబరాన చుక్క కన్నె - ఎస్. జానకి



Wednesday, May 23, 2012

ఉత్తమ ఇల్లాలు - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 17.04.1958 గురువారం )
జూపిటర్ వారి
దర్శకత్వం: ఎ.ఎస్.ఎ. స్వామి
సంగీతం: జి. రామనాధం మరియు ఎం.ఎస్. రాజు
గీత రచన: శ్రీశ్రీ
నేపధ్య గాయకులు: ఎ. ఎం. రాజ,పిఠాపురం,మాధవపెద్ది, ఎం.ఎల్. వసంతకుమారి,పి. లీల,జిక్కి, ఎ.పి. కోమల
తారాగణం: జెమినీ గణేశన్, సావిత్రి,జి. వరలక్ష్మి,ఇ.వి. సరోజ,నంబియార్

01. దైవం న్యాయమునేలునే ఇలా ధర్మమే పాలించున్ - మాధవపెద్ది, ఎ.ఎం. రాజా
02. వేయినోళ్ల కొనియాడు రసకల్పమే - పి. లీల, ఎం.ఎల్. వసంతకుమారి

ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఆడుమయ్యా ఓ అందలయ్యా ఊసులు ఆడే - ఉడుతా సరోజిని బృందం
02. ఇది చాలా అతిశయమే  ఎద కదిలే కలకలమే -
03. ఎడబాసి నేనుండనే ఇంకెందుకు నీవు -
04. కలయా కల్లయా ప్రేమ కలాపం కోరవా -
05. కాయవే ధనమాయెరా ఇది కాచుటకు జడుపేలరా -
06. చిన్ని చిలుకా తల్లి సుఖమా శోధనల సీమ - ఎ.పి. కోమల
07. చూడాలి నే చూడాలి సిరి సంపదలతో -
08. నేలనీ పాకితే నాలుక్కాళ్ళు నిలిచి నడిచే సరికి -
09. పోలుపారు పలు సుఖముల్ భోగమ్ములు -
10. వేదకాలం నాటి జగన్మాతా నీకు నే (శ్లోకం) -
11. హాయి మీరునే మనం ఊయలూగునే -
12. హృదయవీధినే ఉదయమాయెనే -



Tuesday, April 24, 2012

శ్రీ కృష్ణ గారడి - 1958


( విడుదల తేది: 01.03.1958 శనివారం )
నందీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వై.వి. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: జగ్గయ్య, రేవతి, అమరనాధ్, ఎ.వి. సుబ్బారావు, మిక్కిలినేని, సూర్యకళ

01. ఆనందానికి మేరలు కలవ ఆవేశానికి తీరము కలదా - పి.సుబ్బలక్ష్మి
02. ఈ మాయ ఏల ఈ పంతమేల రావేలా మాపాలి గోపాల - పద్మ,వైదేహి,ఎస్. జానకి
03. ఎంత ఘనుడవయ్య యదునందన ఆనందమోహన - పి.బి. శ్రీనివాస్
04. గడుచు భయంబు దీనిని సుఖముగ స్వారి (పద్యం) - మల్లిక్
05. గాండీవం దేవదత్త శంఖంబు పాశుపతమును బూని (పద్యం) - మల్లిక్
06. ఘల్లు ఘల ఘల ఘల్లు మనగా గంతులిడుచు - జిక్కి బృందం
07. త్వమాది దేవతా పురుష: పురాణా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
08. నమ: పూరస్తాదధ పృష్ఠిత:స్తే నమోస్తుతే సర్వతయే (భగవద్గీతలోని శ్లోకం) -ఘంటసాల
09. నీ మోమునకు చిరునగవునకు ఇదే హారతి నీ మృదు - పి.సుబ్బలక్ష్మి బృందం
10. పండుగులు పబ్బములు సాగుచుండు నపుడు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
11. భళిరే పాండవ పక్షపాతివను నీ ప్రఖ్యాతి (పద్యం) - పి.బి. శ్రీనివాస్
12. వాయుర్యమోగ్నిర్వవరుణశశాంక: ప్రజాపతిత్వం (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల
13. సాధు గర్వమే నెత్తికెక్కి ఇతడు (పద్యం) - మాధవపెద్ది

                            - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 

01. అనన్యాశ్చింత యంతో మాంయేజనా: ( శ్లోకం ) - మల్లిక్
02. ఆ దుర్గర్వమే నెత్తికెక్కి యితడావంతేనియున్ ( పద్యం ) - మాధవపెద్ది
03. ఆలించరా నను పాలించరా సుకుమారా - జిక్కి
04. ఎన్ని చిన్నెలున్నవాడు చిన్ని కృష్ణుడు - కె. రాణి బృందం
05. గడుసు హయంబున దీనిని సుఖంబుగ ( పద్యం ) - మల్లిక్
06. నరులన్ దేవతలన్ నుతియొనర్పగా (పద్యం) - ఘంటసాల
07. బలే బలే గారడీ పరుగున రండి - మాధవపెద్ది,పిఠాపురం, ఎస్. జానకి
08. భూరి భలడ్యుడంచు జనముల్ కొనియాడ ( పద్యం ) - మాధవపెద్ది
09. వలపును తెలుసుకోరా హృదయము తెలుపవేరా - జిక్కి



శ్రీ కృష్ణమాయ - 1958


( విడుదల తేది: 12.06.1958 గురువారం )
శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: అక్కినేని, కె. రఘురామయ్య,రాజనాల,జమున,సూర్యకాంతం

01. అమ్మా నాస్తి అయ్యా నాస్తి చేతిలో చిల్లిగవ్వ నాస్తి భార్య నాస్తి - పిఠాపురం - రచన:  రావూరి
02. ఓం యోలొకాన్ సృజతి రజోరూపేణా బ్రాహ్మణా పాల్యతే (శ్లోకం) - వేద పండితులు
03. కుచేలోపాఖ్యానం .. కలడు కుచేలుండను (హరికధ) - ఘంటసాల, అక్కినేని
04. గడనగల మగని జూచిన అడుగడుగుల (పద్యం) - మాధవపెద్ది - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
05. చానా నీ మోము చక్కని చందమామ (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
06. చిలుకా ఏలనే కోపము తెలిపేను మనోభావము - ఘంటసాల,జిక్కి - రచన:  రావూరి
07. చిలుకా ఏలనే కోపము తెలిపేను ( బిట్ ) - జిక్కి - రచన:  రావూరి
08. జననమందిననాడే జనకుడౌ బ్రహ్మకు (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
09. జయసుందర నందబాల గోపీజనలోల జయసుందర - ఘంటసాల - రచన:  రావూరి
10. తపమో శ్రీహరి నామసంస్మరణమో (పద్యం) - ఘంటసాల - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
11. తరమే జగనాధతకునైనా తరుణీ విలాస విమోహము - రఘురామయ్య - రచన:  రావూరి
12. నను భవదీయ దాసుని మనంబున (పద్యం) - ఘంటసాల - రచన: ముక్కు తిమ్మన్న 
13. నను రారమ్మని చేరబిల్చి ఈ విధముగా  (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాధం
14. నా వయసు నా సొగసు వనానికే వెన్నెలా యవ్వనానికే వెన్నెలా - జిక్కి - రచన:  రావూరి
15. నిదురించవయ్యా నా చిన్ని తనయా ఈ పూలజంపాల - ఘంటసాల - రచన:  రావూరి
16. నీ చిన్నారినోయి బిరాన చేరరావోయి ఈ రేయి రేపు రాదోయి - ఎస్. జానకి - రచన:  రావూరి
17. నీల వర్ణ నీ లీలలు తెలియ నా తరమా దేవాది దేవా - ఘంటసాల - రచన:  రావూరి
18. భాసురమైన ఈ జగతిపాలనకొక్క  (పద్యం) - రఘురామయ్య - రచన: వారణాసి శీతారామశాస్త్రి 
19. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా - ఘంటసాల - రచన:  రావూరి
20. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (1 ) - రఘురామయ్య - రచన:  రావూరి
21. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (2 ) - రఘురామయ్య - రచన:  రావూరి
22. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (3 ) - రఘురామయ్య - రచన:  రావూరి
23. ముక్తి మార్గమును కనలేవా మాయమోహ (4 ) - రఘురామయ్య - రచన:  రావూరి
24. రావో దొరా మరలి రావో దొరా నీ దాసిపై కోపమా - జిక్కి - రచన:  రావూరి
26. వయ్యారి నన్ను జేరి సయ్యాటలాడరావే చక్కనిచుక్కవు - పిఠాపురం - రచన:  రావూరి

                                   - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు -

01. తంత్రులనుమీటి యెన్నో తంత్రాలు పన్ని కలహభోజ (పద్యం) - రచన: వారణాసి శీతారామశాస్త్రి 



శ్రీ కృష్ణ లీలలు - 1958 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 28.11.1958 శుక్రవారం )
శ్రీమురళీ కృష్ణా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కుందన్ కుమార్ 
సంగీతం: ఎస్. ఎల్. మర్చంటు మరియు ఎం. ఎస్. శ్రీరాం 
తారాగణం: నలీనీజయంత్,రాజ్‌కుమార్,ప్రేమ్ అదీబ్, యస్.యస్.త్రిపాఠి,లలితాపవర్, 
గాయనీ గాయకులు : ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,పి.సుశీల, రాధ కోమల, క్రిష్ణవేణి,పి.కె. సరస్వతి,బాబూరావు 

01. ఎడబాసి పోయే జీవనజ్యోతీ విలపించె గోకుల మనాధరీతి - ఘంటసాల - రచన: అనిశెట్టి
02. ఓ మురళీ ధారీ ఓ మురళీ ధారీ శోకమ్మె నాగతి ఈ వేళా - పి. సుశీల - రచన: అనిశెట్టి
   
                 - ఈ క్రింది పద్యాలు,పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆహా వ్రేపల్లెవాడలా ముదితల్ కూడగా ఆడే చిన్ని కృష్ణయ్య - రచన: బైరాగి
02. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్ధమో (పద్యం)
03. తీయని మోహము లూరించే నీ మురళీ మ్రోగనీ హాయి నా మనసు - రచన: అనిశెట్టి
04. పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ దుష్కృతామ్ (భగవద్గీత నుండి) - ఘంటసాల
05. భగవంతా విను కష్టమయం భారతగాధ విను భారతగాధ -
06. మురళీధరా క్రిష్ణయ్య నిన్నే నమ్ముకొంటినయ్యా కరుణించి రావదేల - రచన: వీటూరి
07. యశోదా నీ కృష్ణమ్మ ఎంత చక్కనాడే ఓయమ్మ ఎంత వన్నెకాడే - రచన: బైరాగి
08. యాదాయాదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతి (భగవద్గీత నుండి) -


శ్రీరామ భక్త హనుమాన్ - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 21.03.1958 శుక్రవారం )
బసంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాబూ భాయ్ మిస్త్రి
సంగీతం: విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: మహీపాల్,ఎస్.ఎస్.త్రిపాఠి, అనితా గుహ,బి. ఎం. వ్యాస్
గాయినీ గాయకులు: ఘంటసాల, ఎ. ఎం. రాజా,పి.బి. శ్రీనివాస్,పి.లీల,జిక్కి,
ఎస్. జానకి, పి.సుశీల

01. ఊహ కలిగేనే ఊహ కలిగే సంతోషమలరగా పాడగా - ఎస్. జానకి
02. పూజా తపముల మరి నేనెరుగ మరి నే నెరుగను హారతి - పి. లీల
03. ప్రియా ప్రియా ప్రియా ఉప్పొంగిన ప్రేమంతా మదిలో ప్రియునికై - పి. సుశీల
04. ప్రియా రామునలా చూసి ఎరుగరే మరి కని - పి. సుశీల, ఎ.ఎం. రాజా
05. మది తలచెదనే కోరి కొలిచెదనే మధు మధురము కాదా - ఘంటసాల 
06 .మహిలో ఎపుడూ చూడ రాముని మహిమ అపురూపం - ఘంటసాల బృందం 
07. లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా - పి.బి. శ్రీనివాస్ బృందం
08. సంసార జలధీ దాటించగలదీ రెండక్షరముల నామమే - ఘంటసాల బృందం 

                         - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆదియు తానే అంతము తానే శ్రీరాముడే అణువణువు నందు - ఘంటసాల 
02. కుమారీ రంజనా ఓ కుమారీ రంజనా మంచి పాటలే పాడెద -
03. భువన వీధుల తేలి తేలి చల్లని గాలులు వీచే -
04. రామ రామ రామ జయ జయ రామా రాం రాం రామ్ రామ్ -
05. సీతా, హే సీతారాం శ్రీరామ్ ప్రియరాము నెలా చూతున్ -



శ్రీరామాంజనేయ యుద్ధం - 1958


( విడుదల తేది: 09.05.1958 శుక్రవారం )
కాశీనాధ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆచార్య
సంగీతం: జంధ్యాల
తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని,సంధ్య, మిక్కిలినేని, రాజనాల,పి. సూరిబాబు,కె. రఘురామయ్య 

01. అల మౌని యన్నంత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
02. ఆకులమకులు తింటూ కారడవుల తిరుగు ( పద్యం ) - పి. బి. శ్రీనివాస్
03. ఈ పాద నీరజమేకదా జాహ్నవి పుట్టిల్లు ( పద్యం ) - ఘంటసాల - రచన: తాండ్ర
04. కమనీయంబగు నీదు నామ గుణము (పద్యం) - పి. సూరిబాబు
05. క్షేమంబే కదా ఆంజనేయునకు సుగ్రీవు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
06. చేరి యుంగరమిచ్చి సీతమ్మ ప్రాణముల్ కుదుట (పద్యం) - పి. సూరిబాబు
07. దేవదానవుల కేదేని వైరము నెంచ అవని (పద్యం) - కె. రఘురామయ్య
08. ధర్మము ధర్మమం చిటు వితండ వితర్కము ( పద్యం ) - పి. బి. శ్రీనివాస్
09. నీ ప్రార్ధనంబు మన్నించి సుగ్రీవునకభయ ( పద్యం ) పి.బి. శ్రీనివాస్
10. నేనే శ్రీరఘువంశసంభవుడ ( పద్యం )  - పి.బి. శ్రీనివాస్ - రచన: తాండ్ర
11. రవికుల భూషణ రామా పాహి రామేశా జయ లోకేశా - ఏ.పి. కోమల
12. వినుమా రామకధ రఘురామ కధ ( 3 వ భాగం ) - ఎస్. జానకి,సుబ్బలక్ష్మి
13. శ్రీ రఘురామచంద్ర మది చింతనచేయతరంబే (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
14. సీతమ్మ జాడ మీ చెవినేయమైతిమా నాతితో (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర

   
                    - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు -

01. అభయమిమ్మని బ్రతిమాలితమ్మ మిమ్ము (పద్యం) - కె. రఘురామయ్య
02. ఆరయ కాతుమం చభయహస్తము నిచ్చి (పద్యం) - పి. సూరిబాబు
03. ఎందుకయ్యా ఈ అలుకా మాపై ఎందుకయ్యా  - ఏ.పి. కోమల
04. ఎరుగనీక యదార్ధంబు మరుగు పరచి (పద్యం) - సరోజిని
05. ఏమే పార్వతి నీకు పల్కుటకు నోరేలేదా (పద్యం) - వైదేహి
06. ఒకటే మాటయటన్న మాదేయని (పద్యం) - పి.బి. శ్రీనివాస్
07. కనుగోనవే మానినీ శ్రీరాముని ఘనా ఘన శ్యాము - సరోజిని,వైదేహి
08. కన్నుల్ మోడ్చిరి మందభాగ్యు లిపుడే కన్నీరు (పద్యం) - వైదేహి
09. కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - ఘంటసాల
10. జనక సుతా సీతామాతా వినవా నా మొర దేవి - ఏ.పి. కోమల
11. జయ జయ రామ జగదభిరామా దయగను శ్రీరామా - కె. రఘురామయ్య
12. జయ జయ సాంబశివా శంభో జయ జయ మహాదేవ - బృందం
13. తప్పుడు రాము డిప్పటికి తా మునికిచ్చిన మాట (పద్యం) - కె. రఘురామయ్య
14. ప్రళయంబే అగుగాక ఆ హరి హర బ్రహ్మాదులే  (పద్యం) - ఘంటసాల
15. బలవద్రాజ్యమదాతిరేకజని తాపస్మారమున్ (పద్యం) - మాధవపెద్ది
16. భండనభీము డార్తజనబాంధవు డుజ్వలబాణ (పద్యం)  - మల్లిక్
17. మెరుగు బంగారమును మించు కాంతి ( పద్యం ) - ఆర్. బాలసరస్వతి
18. రఘుకుల వారధి సోమా దయగానుమా శ్రీరామా - మల్లిక్
19. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార - బృందం
20. శ్రీరాఘవం దశరాత్మజ అప్రమేయం ( శ్లోకం ) - గాయకుడు ?
21. స్వామి తోడనా సంగ్రామము దైవము పైనా - మల్లిక్


Monday, April 23, 2012

శోభ - 1958


( విడుదల తేది: 01.05.1958 గురువారం )
పొన్నలూరి బ్రదర్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: ఎ. ఎం. రాజా
గీత రచన: పి. వసంతకుమార రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి,రాజసులోచన,ముక్కామల,రమణారెడ్డి, రేలంగి

01. అందాలచిందు తార డెందాన దాచనేల - ఎ. ఎం. రాజా, జిక్కి
02. ఆనందమంతా నీ రాజ్యమేనని కులికేవటే మది మురిసేవాతే - జిక్కి 
03. ఈ నెలరేయీ మగువను హాయి ముదమున ప్రియమున చేరవోయి - కె. రాణి
04. ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు తలంచు (పద్యము) - ఘంటసాల - రచన: పోతన
05. ఓహో ఈ సంధ్యవేళ మాసుకుమారా రంగేళియేగా -కె. రాణి బృందం
06. కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది (పద్యము) - ఘంటసాల - శశాంక విజయం నుండి
07. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ (పద్యము) - ఘంటసాల - రచన: పోతన
08. చిగురాకు సందులో తనిరాకు తేనెలో (సాకీ) - జిక్కి
09. యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి రోజా పువ్వుల - జిక్కి,కె. రాణి
10. యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి (బిట్) - ఎ.ఎం. రాజా
11. రావే రావే జాబిలి ఈ దరి జాబిలి.. తూలితూలి సోలే కలువను - జిక్కి
12. వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడరియేగా - జిక్కి,ఎ.ఎం. రాజా

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఆనందసీమలోన అనురాగమాలికల అలరించి మురిపింప - జిక్కి,ఎ.ఎం. రాజా
02. తుమ్మబీడున తుమ్మెద మ్రోత ఝుం ఝుం -



విజయకోట వీరుడు - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 02.10.1958 - గురువారం )
జెమినీ వారి
దర్శకత్వం: ఎస్. ఎస్. వాసన్
సంగీతం: సి. రామచంద్ర మరియు ఈమని శంకరశాస్త్రి
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: జెమినీ గణేశన్, వైజయంతిమాల,పద్మిని,వీరప్ప, కన్నాంబ 

01. అమ్మను కనగలవా నీవిక హాయిగా మనగలవా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. కనబడి కలలోన హాయి కలిగించేనే ఒక అందాల వదనమ్ము - పి. సుశీల బృందం
03. కన్నుకన్ను కలసి సయ్యాటలాడునే వడలిపోయె హృదయం - పి.లీల, జిక్కి
04. పల్లకిలోన రాజకుమారి వెడలగనే మల్లెల మొల్లల వాన - పి.సుశీల బృందం
05. వెన్నెలవై వెన్నెలవై నెమ్మదిగా నాకోసం రావా విధివే నీవే కావా - పి.లీల
06. హరహరోం తిరిగి తిరిగి అలసినాను - పి.బి. శ్రీనివాస్,పిఠాపురం,సరోజిని బృందం
07. హే హే రాజాపో గడ్డి బండి భారం - పి.బి. శ్రీనివాస్,ఎ.ఎం. రాజ,పి.లీల,పి.కె. సరస్వతి

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఏల ఏలయ్యాఎనిమిది దిక్కులలో ఎదురులేని పడవ -
02. ఓడోకా లోమా పోగా మోలా బాజీ రాకా కాయమాలో -
03. దీనులమయ్యా రాజారాం కావవే సీతారాం -
04. రత్నవ్యాపారి రాజేంద్ర సింగ్ ఎవరయ్యా ముత్యాల పల్లకిలో -
05. రాజామణి రోజావిరి ఈ రాజామణి ముద్దు రోజా విరి -
06. లేలో మజా లేలో బాత్ ఫిర్ లౌట్ కె ఏ దిన్ నహి ఆయేగా -
07. వయసు ఒకడు అడిగేనే వాట మొకడు అడిగేనే - పి. సుశీల
08. విజయమే వేగమే విజయమే ( వీరమాత నాటకం ) -
09. హయ్యా ఏలయ్య పక్షులకు రెక్కలుండు రెక్కలుంటే -



వీరఖడ్గము - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 16.05.1958 - శుక్రవారం )
శివకామి వారి
దర్శకత్వం: టి. రామన్న
సంగీతం: జి. రామనాధన్
గీత రచన : ఆరుద్ర
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, టి.ఆర్. రాజకుమారి, టి.ఎస్. బాలయ్య, చంద్రబాబు, ఇ.వి సరోజ 

01. అందమిదే అనందమిదే... లో లో లొటారం పైపై పటారం - జిక్కి, పెరుమాళ్ళు బృందం
02. ఈ మధువే వెతలు తీర్చు వరం ఇంపుగా ప్రాణములతో - పి.సుశీల
03. కిల్లాడి పాట పాడి కుర్రదాన నాకుటోకరా కొట్టద్దే - పిఠాపురం,జిక్కి
04. మేళంతోటి తాళంతోటి మూడుముళ్ళు వేయలేను - ఘంటసాల 
05. పిల్లా నీపై మరులేచెందా ఆగు ఆగు పిల్లా కొంచెం - ఘంటసాల
06. ప్రియ మోహనా మనస్సు పుట్టెనా చిన్నారిని ఉన్నానుగా - పి.లీల
07. మైమరపించే చోద్యము గాంచు చెలి గాంచు చెలి - జిక్కి, ఎ.పి.కోమల,కె.రాణి
08. హృదులు రెండు ఒకటి మన రూపాలే రెండు - జిక్కి,ఘంటసాల

                      - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అయ్యా తీసుకువచ్చామయ్యా ముద్దుగుమ్మ -
02. కలయో నిజమో కనగలేనే కనులె జయించునే వెన్నెల వలె -



వీర ప్రతాప్ - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 23.05.1958 - శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: టి. చలపతి రావు మరియు జి. రామనాధన్
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, పద్మిని,కన్నాంబ, రాగణి, నంబియార్, తంగవేలు 

01. జగమే ఇపుడే కనుతెరచే సాగరమాయే ఏమో నా మదిలో - ఘంటసాల,పి.సుశీల 
02. మంజులగానం మనసున సాగే మాయని వేళా మాకిది - పి.సుశీల,జిక్కి
03. మధువనమేలే భ్రమరమువోలె హాయిగా పాడుదమా - ఘంటసాల,పి.సుశీల 
04. రాగదే నా మోహిని కోరినానే కామిని - పిఠాపురం,జిక్కి, ఎస్.జానకి, టి.జి.కమలదేవి
05. పొడి వెయ్యనా బోణీ చెయ్యనా మహా బాధంటావా - పి.లీల, పిఠాపురం
06. లాలి పాడి నిన్నే రమ్మంటిరా చిన్ని లాలన గీతాల వినమంటి - ఎస్.జానకి,ఎ.పి. కోమల
07. సుందరుడా నీ సొగసే చూచిననాడే డెందము నీ తలపే - పి.సుశీల               
 
                       - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందాల రాసీ ముచ్చటగా ఇచ్చట నీ సుందర ముఖమే - ఎస్.జానకి, ఎ.పి. కోమల
02. ఉల్లాసం మనసులోని ఉల్లాసం కైలాసం బొందితోనే - పి.లీల
03. నీ తలపే కమలనయనా చెలికి నీ తలపే నిలిచి నిలిచి - పి.లీల



Friday, April 20, 2012

మంచి మనసుకు మంచి రోజులు -1958


( విడుదల తేది: 15.08.1958 శుక్రవారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన,రమణమూర్తి,రేలంగి,గిరిజ 

01. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ - ఘంటసాల - రచన: కొసరాజు
02. ఓ చిన్ని బావా ఓహొ చిన్ని బావ ఈ వన్నెలీదు మగువ - జిక్కి - రచన: సముద్రాల జూనియర్
03. కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు
04. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా - ఆర్. బాలసరస్వతి దేవి - రచన: సముద్రాల జూనియర్
05. పొంగారు నడియేటి అలపైన దోనె ఊరించు - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
06. మంచి మనసు కలగి వుండే భాగ్యమే భాగ్యం - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: కొసరాజు
07. మాయలమారి దుర్మార్గాల సుడిగాలి (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్
08. భారతనారీ సీతామాత పావన (బుర్రకధ) - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్
09. రావే నా చెలియా చెలియా నా జీవన నవ మాధురి నీవే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
10. వినవమ్మా వినవమ్మా ఒక మాట వినవమ్మా - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 



Wednesday, April 18, 2012

బొమ్మల పెళ్ళి - 1958


( విడుదల తేది:  11.01.1958 - శనివారం )
అరుణా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్. ఎం. కృష్ణస్వామి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శివాజీగణేశన్,నాగయ్య,జమున,శాంతకుమారి,సూర్యకాంతం, 
ఎస్.వి. రంగారావు,రమణారెడ్డి

01. ఔనా ఇది తుది అవునా ఎడబాటే ఇక గతి యవునా - జిక్కి - రచన: ఆత్రేయ
02. కల్యాణమే చెలి వైభోగమే కన్నులపండుగ ఈ దినమే - ఎ.పి.కోమల బృందం - రచన: ఆత్రేయ
03. చిటిబావా చిటిబావా చేసుకుంటావా పెళ్ళిచేసుకొని - స్వర్ణలత,పిఠాపురం - రచన: ఆత్రేయ
04. చిక్కావే చినదాన నిక్కావే నెరజాణా ఎగిరే ఎద్దే గంతను - పిఠాపురం - రచన: ఆత్రేయ
05. నిన్నే నిన్నే మేఘమా నిముషం సేపు ఆగుమా - పి.సుశీల,జమునారాణి బృందం - రచన: ఆత్రేయ
06. రావో కనరావో ఇటు రానేలేవో నన్ను చేరగ రావో - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: శ్రీశ్రీ
07. రారమ్మా రారమ్మా బొమ్మలపెళ్ళి నేడమ్మా రంగైన అల్లుడుగారి - జిక్కి బృందం - రచన: అత్రేయ
08. వసంతమింతేనా ఈ వసంత మింతేనా మూడుదినాల - జిక్కి - రచన: ఆత్రేయ
09. హరేరాం హరేరాం అక్కకూతురు అడిగి చూశాం -
10. హాయిగా తీయగా అనురాగం పండగ ఆనందం నిండగా - ఎ. ఎం. రాజా,జిక్కి - రచన: ఆత్రేయ



భూలోక రంభ - 1958


( విడుదల తేది:  14.03.1958 - శుక్రవారం )
అశోకా పిక్చర్స్ వారి
దర్శకత్వం: యోగానంద్
సంగీతం: సి.యన్. పాండురంగం
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: జెమినీగణేశన్,అంజలీదేవి,చలం, ఆర్. నాగేశ్వరరావు,రాజసులోచన,రేలంగి,ముక్కామల

01. ఎర్రగిరి వాసులం ఏలేలో మేము ఎరుక చెప్పి - మాధవపెద్ది, ఎ.జి.రత్నమాల, కె. రాణి బృందం
02. ఓయి ప్రేమ వైణికా శృతిలో చేరకే పలికే తీగలా సమశృతి - పి.సుశీల
03. ఓ మనోహరా జడివాన నడిసాగరాన పడవాయె బ్రతుకీ - రాధా జయలక్ష్మి, ఎ. ఎం. రాజా
04. కలికి నెలరాజు పలికె కతలేని చిలికపోతే విలాసాల - ఎ. ఎం. రాజా,పి.సుశీల
05. ఘమ ఘమలాడే పూవులా ఝుమ ఝుమమూగే తేనెలా - జిక్కి
06. దేవి దయగనవే భవాని దీవనలీయగదే గౌరి - ఆర్. బాలసరస్వతీ దేవి
07. రారాజుల పసికూన పెరుగునదీ చెరలోన దైవముల తీరిదే - పి.సుశీల
08. రామ సంగీత నాటకం - మాధవపెద్ది,పిఠాపురం, ఎ.జి. రత్నమాల, కె. రాణి
09. లోయలలొ హాయిగొనే కోయకులం మాది కోయిలమ్మ మా గురువు - ఎ.జి. రత్నమాల బృందం



బడిపంతులు - 1958


( విడుదల తేది:  19.06.1958 - గురువారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.ఆర్. పంతులు
సంగీతం: టి.జి. లింగప్ప
గీత రచన: రావూరు సత్యనారాయణ రావు
గాయనీ గాయకులు: ఎ.ఎం. రాజా,రాజ్యలక్ష్మి,జమునారాణి,పి. సుశీల,పిఠాపురం,పి.బి. శ్రీనివాస్, సి.యస్. సరోజిని,వైదేహి
తారాగణం: బి.ఆర్. పంతులు,యం.వి. రాజమ్మ,డి. మాధవరావు,జానకి,బి. సరోజాదేవి, సూర్యకుమారి

                     - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అతి మధురం అనురాగం జీవన సంశీరాగం విమలతరపై -
02. ఈ పూలగాలిలోన చిగురాకు మేడలోన సొంపైన రాగమాల -
03. ఉండాలి సంపాదన జగతి  తెలివున్న మానిస సిరిఉంటె చాలు -
04. క్షేమసాగరా లోకపాలనా హేనమోస్తు నమోస్తుతే -
05. జాగేల ఆనంద మందీయరా జవరాలరా నీ దానరా -
06. నీవు నేనూ జోడూ ఈ ఎద్దుల సక్కెత చూడు ఎండా వానా అనక -
07. పదండోయ్ పదండోయ్ పదండోయ్ గురుసేవయే సర్వోదయం -
08. భామను జేరవా గోపాలా  బృందావనిలో మేలౌరా -
09. రంపాన వదినౌ సంబరమే ( రామాయణం నాటకం )-
10. రాధా మాధవ వినోదలీల నాలో పరువిను ప్రేమ విలాస -



Saturday, April 14, 2012

భూకైలాస్ - 1958


( విడుదల తేది: 20.03.1958 సోమవారం )
ఏ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: ఆర్. సుదర్శనం మరియు ఆర్. గోవర్ధనం
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, జమున,బి.సరోజాదేవి, హేమలత

01. అగ్నిశిఖలతో ఆడకుమా నీవు ఆపదపాలు గాకుమా - ఘంటసాల
02. అందములు విందులయే అవని - పి.సుశీల,టి. ఎస్.భగవతి, ఎ.పి. కోమల బృందం
03. ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా ఇచ్చి వెన్నంటి తిరుగుతుంటే - ఎ.పి. కోమల
04. తగునా వరమీయ ఈ నీతి దూరునకు పరమ పాపునకు - ఘంటసాల
05. తీయని తలపుల తీవెలుసాగే జిలిబిలి రాజా లేవేవో మనసున పూచిన - పి.సుశీల
06. దేవ మహదేవ మము బ్రోవుము శివా భవపాశనాశనా - ఎం. ఎల్. వసంతకుమారి
07. దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో - ఘంటసాల
08. నా కనులముందొలుకు నీ కృపామృతధార ద్రావగాలేని (పద్యం) - ఘంటసాల
09. నా నోము ఫలించెనుగా నేడే నా నోము .. సురభామినులు తలసేవలచే - పి.సుశీల
10. నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా సత్యసుందరా - ఘంటసాల
11. నీవే దానవ దేవమానవా మృగానీకంబు (పద్యం) - టి. ఎస్.భగవతి
12. పిలిచినా పలుకుమా... జలధరశ్యామా మంగళనామా శ్రీపరంధామా - ఘంటసాల
13. ప్రేమలీవిధమా విషాదమే ఫలమా మన్నాయెనా మా ఆశలు - పి.సుశీల, ఘంటసాల
14. మున్నీట పవళించు నాగశయనా చిన్నారి దేవిరి సేవలు - ఎం. ఎల్. వసంతకుమారి
15. రాముని అవతారం రవికులసోముని అవతారం సుజనజనావన - ఘంటసాల
16. సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్యమందారము అందలేని - పి.సుశీల, ఘంటసాల
17. సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన మాట తప్పినావు (పద్యం) - ఘంటసాల
18. స్వామీ ధన్యుడనైతి నీమధుర సాక్షాత్కార భాగ్యంబునన్ (పద్యం) - ఘంటసాల



Thursday, April 12, 2012

పులి చేసిన పెళ్లి - 1958 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  10.12.1958 - బుధవారం )
శరత్ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: పి. భాస్కరన్
సంగీతం: జీవన్
గీత రచన: రావూరు
తారాగణం: సత్యం,ముత్తయ్య,ఎస్.పి. పిళ్ళె,రాగిణి,ప్రేమ,పంకజవల్లి,

                         - ఈ కింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఎందుకింక పంచదార మోజు చెప్పాలి ... రాజ్యం మోజు చెప్పాలి -
02. కంటిచినుకే కాంచ నేరవా కార్మోయిల్ వర్ణా బాళీ నిలిచే -
03. కాచుక్కూర్చున్నావు కస్తూరి మామిడి కాకి కొట్టుకపోవునయ్యో -
04. కాలు బిగించిన పులిరన్న పులివాలు బిగించిన నాగన్న
05. పట్టుచీరలేదుగా బొట్టుదిద్ద లేదుగా ఐనగాని ఎందుకోయీ -
06. వెన్నంటి పిల్లా వెన్నంటి పిల్లా మనస్సు దాచావు నీ మనస్సు -