![]() | ||
|---|---|---|
| టి.జి.కె. ఫిలింస్ వారి దర్శకత్వం: టి. గోపాలకృష్ణ సంగీతం: ఘంటసాల విజయకుమార్ తారాగణం: మురళీమోహన్, రోజా రమణి,కాంతారావు... |
||
01. ఎవరో వస్తున్నారటె ఎవరికోసమో తెలుసునా ఇంటిపై - పి. సుశీల - రచన: దేవులపల్లి 02. గోల్కొండ ఖిలాకాడ ఈల వేసే అల్లరివాడు తొందర పడితే - పి. సుశీల - రచన: దాశరథి 03. తినబోతూ రుచి అడగకు తీయని కోర్కెలు దాచకు - జిక్కి, ఎ.కె. రాణి - రచన: ఆరుద్ర 04. వాగు ఓ కొండ వాగు కాస్త ఆగు ఈ వేగాలు - ఘంటసాల, పి. సుశీల - రచన: దేవులపల్లి ( వాగు ఓ కొండ వాగు కాస్త - సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ ఘంటసాల ) - ఈ చిత్రములోని మిగిలిన పాటల వివరాలు అందుబాటులో లేవు - |
||
Showing posts with label GH - వ. Show all posts
Showing posts with label GH - వ. Show all posts
Monday, June 15, 2026
వస్తాడే మా బావ - 1977
Saturday, August 14, 2021
విజయం మనదే - 1970
( విడుదల తేది: 15.07.1970 బుధవారం )
| ||
|---|---|---|
| రాజేంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు,బి. సరోజదేవి,దేవిక,సత్యనారాయణ | ||
01. ఎవ్వరో పిలిచినట్టుటుంది ఎందుకో గుండె ఝల్లు - ఎస్. జానకి ( ఘంటసాల నవ్వు) - రచన: డా. సినారె 02. ఏలుకోరా వీరాధివీరా కళాచతురా కదనధీరా కామినీ - ఎస్. జానకి - రచన: వీటూరి 03. ఓ దేవి ఏమి కన్నులు నీవి కలకల నవ్వే కలువలు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 04. ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: కొసరాజు 05. కొంచెం కొంచెం బిడియాలు..శ్రీరస్తు శుభమస్తు - ఘంటసాల బృందం - రచన: దేవులపల్లి 06. గారడి గారడి బలే బలే గారడి తంజావూరు - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 07. నామదిలో ఉందొక మందిరము ఆ మందిరమెంతొ - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె | ||
Friday, August 13, 2021
వరకట్నం - 1969
( విడుదల తేది: 10.01.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| రామకృష్ణ మరియు ఎన్. ఏ. టి కంబైన్స్ వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, సావిత్రి,నాగభుషణం,హేమలత | ||
01. అడుగు అడుగులో మద మరాళములు తడబడి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 02. ఇదేనా మన సంప్రదాయమిదేనా వరకట్నపు పిశాచాల - ఘంటసాల - రచన: డా.సినారె 03. ఇదేనా మన సంప్రదాయమిదేనా వరకట్నపు పిశాచాల - పి.సుశీల - రచన: డా.సినారె 04. ఎందుకీ తొందర సుందరాకారా నీ ముందే - పి.సుశీల, తిలకం - రచన: కొసరాజు 05. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన - మాధవపెద్ది - రచన: కొసరాజు 06. ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు నా దైవం - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 07. గిలకల మంచంవుండి చిలకల పందిరియుండి - కె. జమునారాణి, పిఠాపురం - రచన: కొసరాజు 08. పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా స్వామీ - పి.సుశీల, జిక్కి - రచన: కొసరాజు 09. మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా ఎవమ్మా - పి.సుశీల,జిక్కి - రచన: డా.సినారె 10. మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెలలోన - పిఠాపురం, కె.జమునారాణి - రచన: కొసరాజు 11. సైసై జోడెడ్లాబండి బండి షోకైన దొరలా బండి - ఘంటసాల,మాధవపెద్ది - రచన: కొసరాజు - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. ఇల్లు వాకిలి రోసె ఇల్లాలు పెడరోసె యీ తీరున (తత్వం) - మాధవపెద్ది 02. ఖగపతి అమృతము తేగా భుగభుగ పొంగిచుక్క (పద్యం) - మాధవపెద్ది - రచన: గురజాడ 03. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ (పద్యం) - మాధవపెద్ది - రచన: బమ్మెర పోతన | ||
విచిత్ర కుటుంబం - 1969
( విడుదల తేది: 28.05.1969 బుధవారం )
| ||
|---|---|---|
| శ్రీరాజ్ ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు సంగీతం: టి.వి. రాజు గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణ, శోభన్‌బాబు, సావిత్రి,విజయనిర్మల,నాగభూషణం | ||
01. ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగ - ఘంటసాల,పి.సుశీల బృందం 02. ఊపులో ఉన్నావు మావా మంచి ఊపులో - ఎల్. ఆర్. ఈశ్వరి,పట్టాభి 03. ఎర్రా ఎర్రానిదాన బుర్రా బుగ్గలదానా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి 04. కాచుకో చూసుకో దమ్ముతీసి రొమ్ము కాచి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల 05. నలుగురు నవ్వేరురా స్వామీ గోపాల నడివీధిలో నా - పి.సుశీల 06. పోతున్నావా తొందరపడి పోతున్నావా మనసారా - పి.సుశీల 07. రంగు రంగుల పూలు నింగిలోనే చాలు చల్లని - ఘంటసాల,పి.సుశీల 08. శ్రీమన్ మంగళమూర్తే (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల | ||
Friday, July 23, 2021
వసంతసేన - 1967
( విడుదల తేది: 10.08.1967 గురువారం )
| ||
|---|---|---|
| విక్రమ్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. రంగా సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, పద్మిని, సత్యనారాయణ, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,రేలంగి | ||
01. ఇదే వేళ నా వలపు నిన్నే కోరిందీ అదేవేళ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ 02. ఎదురు ఎదురు చూచిన రేయి ఇపుడే ఇపుడే వచ్చినదోయి - పి.సుశీల 03. ఏమివ్వగల దానరా నా స్వామీ నా తనువు నా మనసు - పి.సుశీల - రచన: దాశరధి 04. ఓహో వసంత యామినీ యామినీ నిను వర్ణింతు ఏమని - పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె 05. కిలకిల నగవుల నవమోహనీ ప్రియకామినీ సాటిలేని - ఘంటసాల - రచన: దాశరధి 06. కొండలన్నీ వెదికేను కోనలన్నీ తిరిగేను చెలియా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: దాశరధి 07. దిగరా దిగరా నాగన్నా ఎగిరి పడకురా నాగన్నా - ఎస్. జానకి,పి.లీల - రచన: కొసరాజు 08. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే రాజులా - బి. వసంత - రచన: దాశరధి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. వసంత సుమమే వాడిపోయేనా విషాద మొకటే - మాధవపెద్ది - రచన: శ్రీశ్రీ | ||
వింత కాపురం - 1968
( విడుదల తేది: 08.11.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ పిక్చర్స్ వారి దర్శకత్వం: అబ్బి సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: కృష్ణ, కాంచన, సూర్యకాంతం, పద్మనాభం, శాంతకుమారి | ||
01. అటు పానుపు ఇటు నువ్వు అటు జాబిలి ఇటు నువ్వు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 02. ఎంతవాళ్ళు ఎంతవాళ్ళు ఈ మగవాళ్ళు ఎంతకైన చాలినోళ్ళు - ఎల్.ఆర్. ఈశ్వరి,పి.సుశీల 03. ఎందుకు ఈ బిగువులు ఏమిటి ఈ పరుగులు ఊ అంటే చాలు - పిఠాపురం, స్వర్ణలత 04. రావోయ్ పొందవోయి హాయి ఈ రేయి మరి రాదోయి- ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ 05. చూడు తఢాఖా కాదు మజాకా నాదారికి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: డా. ఆరుద్ర 06. చూపుల్లోనె కోపం లోపల ఎంతో తాపం .. అహ తెలిసిందిలే - ఘంటసాల బృందం - రచన: దాశరధి | ||
వీర పూజ - 1968
( విడుదల తేది: 16.02.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయసారధి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు సంగీతం: ఘంటసాల తారాగణం: కాంతారావు,కాంచన,బాలయ్య,వసంత,రేలంగి,వాణిశ్రీ | ||
01. అద్దరిని ఉన్నాడు అందగాడు ఓ ముద్దరాలు నిన్నేమో - ఘంటసాల - రచన: ఆరుద్ర 02. ఊరు పేరు చెప్పమంటావా మీసాల రాజా - ఘంటసాల,పి. సుశీల బృందం - రచన: కొసరాజు 03. కనులనిండా మధువు నింపి పెదవికందిస్తానోయి - పి.లీల - రచన: దాశరధి 04. కానరావయ్య కావరావయ్యా గౌరీశ కైలాసవాస - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 05. కొనుమా సరాగమాల నిలిచేను నీదు మ్రోల - పి.సుశీల, ఘంటసాల - రచన: వీటూరి 06. ఠింగు బటాణీ చెయ్యవె బోణీ కొత్త రకం సరుకు - ఘంటసాల, ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి 07. నీవే నీవే కావాలి నేడే నాతో రావాలి నీముందే నేనున్నాను - పి.సుశీల - రచన: దాశరధి 08. పులకరించేనే మేను పులకరించేనే పచ్చ పచ్చని పైరచేల - ఎస్. జానకి - రచన: కొసరాజు 09. ప్రియమైన ప్రేమ పూజారి పెనుచీకటైన నా ఆలయాన - పి.సుశీల - రచన: వీటూరి పాటల ప్రదాత శ్రీ జానకిరామ్ గారు - వారికి నా ధన్యవాదాలు | ||
వీరాంజనేయ - 1968
( విడుదల తేది: 05.04.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| మహీజా ఫిలింస్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అర్జా జనార్ధనరావు, ఎస్.వి. రంగారావు,కాంతారావు, అంజలీదేవి, జి.వరలక్ష్మి | ||
01. అహో రామకధా హనుమ జనమకు తారకమౌ ఆనంద - ఘంటసాల - రచన: మల్లాది 02. ఇంతకన్న మధురమైన వింతఘడియ యేది - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: డా. సినారె 03. ఎందని వెదకును ఎవ్వరినడుగను ఏమని అడుగను - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లాది 04. ఓం గణనాంత్వా గణిపతం (హనుమకు వేదోపదేశం) - వేద పండితులు 05. గంగాతరంగ కమనీయ జటాకలాపం ( శ్లోకం) - ఘంటసాల - శంకరాచార్య కృతం 06. జయ జయ జయ వీరాంజనేయ జయహో జయహో - 1 - ఘంటసాల బృందం 07. జయ జయ జయ వీరాంజనేయ జయహో జయహో - 2 - ఘంటసాల బృందం 08. తానొక వీరుడే అయిన ధైర్యము (సంవాద పద్యాలు )- ఘంటసాల,మాధవపెద్ది - రచన: మల్లాది 09. తెలుపుమా చందమామ స్వామితో యీ దీన - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 10. నయనాభి రామా నా తండ్రి రామా.. రఘుకుల మౌళి - ఘంటసాల - రచన: డా.సినారె 11. నవరాగమే సాగెనులే భువనాలు ఊయల - మంగళంపల్లి,పి.బి. శ్రీనివాస్ - రచన: డా.సినారె 12. మనసైన దాననురా మనసీయరా నగధీరా ఏలరా - పి.లీల,పి.సుశీల - రచన: ఆరుద్ర 13. మమ్మేలు మా తల్లి మాంకాళి మాంకాళి కాళి - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 14. రామరామరామ జయజయ రామా.. ఇనకులజలనిధి - ఘంటసాల - రచన: మల్లాది 15. రామా నీనామముభయ తారకమయ్యా అఖిల ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె 16. రామనామమే మధురం - ఘంటసాల,పి.బి. శ్రీనివాస్,రమణ,సరోజిని - రచన: డా. సినారె 17. వచ్చావా జతగాడా నావాడా నీసరి ఎవ్వరు లేరు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 18. వేయి సూర్యుల వెలుగొందువాడా అరుదైన చిరునవ్వు (పద్యం) - ఘంటసాల - రచన: మల్లాది 19. శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ గోపాల - ఘంటసాల, మంగళంపల్లి, పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రల సీనియర్ 20. శ్రీరామ రామ రామ జనకజా నయన కల్హారసోమ - ఘంటసాల బృందం - రచన: మల్లాది 21. హింసాకాండకుపక్రమించు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది - రచన: మల్లాది - ఈ క్రింది దండకం మరియు పద్యం అందుబాటులో లేవు - 01. హనుమా పావన రుద్రతేజమున నిత్య బ్రహ్మచర్యంబు (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర 02. శ్రీమన్మహామేరు గాంభీర్యమే మూర్తిమంత (దండకం) - ఎస్.పి. బాలు - రచన: మల్లాది | ||
Thursday, July 15, 2021
విశాల హృదయాలు - 1965
( విడుదల తేది: 09.09.1965 గురువారం )
| ||
|---|---|---|
| గోకుల్ ఆర్ట్ ధియేటర్స్ వారి దర్శకత్వం: బి.ఎస్. నారాయణ సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి, చలం,చంద్రకళ | ||
01. ఏమంటుంది నీ హృదయం విందామంటుంది - ఎస్. జానకి, పిఠాపురం - రచన: రాజశ్రీ 02. ఒక్క మాట చెప్పి పోవోయ్ చక్కనివాడ ఈ చిక్కు నాకు - కె. రాణి,మాధవపెద్ది - రచన: రాజశ్రీ 03. కలసిన కన్నులు ఏమన్నవి మన ముసిముసి నవ్వులు - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 04. కన్నుల విందు కమ్మనిశోభ చూడగ మీరు రారేల - ఎస్. జానకి బృందం - రచన: రాజశ్రీ 05. రండి రండి చేయి కలపండి గుండె గుండె రగిలించండి - ఘంటసాల బృందం - రచన: చిరంజీవి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. జయ జయ నటరాజా నాదప్రియా సకల కళా విశ్వ సంకేతా - పి. లీల - రచన: రాజశ్రీ 02. తీపి తీపి పాలు మన తెలుగుగడ్డ పాలు - ఘంటసాల - రచన: కొసరాజు | ||
వీరాభిమన్యు - 1965
( విడుదల తేది: 22.08.1965 గురువారం )
| ||
|---|---|---|
| రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు,కాంతారావు,శోభన్‌బాబు,కాంచన, ఎస్. వరలక్ష్మి, జి. వరలక్ష్మి | ||
01. అదిగో నవలోకం వెలిసే మనకోసం అదిగో నవలోకం - ఘంటసాల,పి.సుశీల- రచన: ఆరుద్ర 02. అనిమిష దైత్యకింపురుషులు ఆదిగ ఎవ్వరు వచ్చిన (పద్యం) - ఘంటసాల - రచన: తిక్కన 03. ఈ వెండ్రుకలుపట్టి ఈడ్చిన ఆచేయి తొలుతగా పోరులో (పద్యం) - పి.సుశీల - రచన: తిక్కన 04. కల్లాకపటం రూపైవచ్చే నల్లనివాడే - ఎస్. జానకి బృందం - రచన: సముద్రాల సీనియర్ 05. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలనచేసి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 06. చల్లని సామివినీవైతే అల్లన ఆగుము జాబిల్లి ఎదలో - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 07. తాకినచోట ఎంతో చల్లదనం తక్కినచోట ఏదో వింత జ్వరం - పి.సుశీల - రచన: దాశరధి 08. నీ సఖులన్ సహోదరుల నిన్ నిముషేములో (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 09. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 10. పాలకడలివంటి పాండవాగ్రజు మదిన్ కపాగ్ని (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 11. బానిసలంచు పాండవుల ప్రాణముతోడిడ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 12. యధాయాధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా: (భగవద్గీతలోని శ్లోకం) - ఘంటసాల 13. రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమే నన్నే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 14. రాధెయుండును దుస్ససేనుడును పోరను ప్రాపగా (పద్యం) - మాధవపెద్ది - రచన: తిక్కన 15. స్ధానుడె తోడుగా ప్రమధసంఘముతో రణసీమ (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ | ||
వీలునామా - 1965
( విడుదల తేది: 17.09.1965 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఆలయా వారి దర్శకత్వం: కె. హేమాంబరధరరావు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: జగ్గయ్య,కృష్ణకుమారి,గీతాంజలి, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, బాలయ్య | ||
01. అలాగే నీవు నిలుచుంటే ఇలగే నేను నిలుచుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 02. ఈ నిషా ఈ ఖుషీ ఉండాలి హమేషా - ఎస్. జానకి - రచన: దాశరధి 03. ఎవరీ ఏమో నిజము ఏమిటో నిజము ఏమిటొ - పి.సుశీల - రచన: దాశరధి 04. ఎక్కడా లేనిది కాదు.. ఎదురగ ఏదో ఉంది - మాధవపెద్ది,పిఠాపురం - రచన: కొసరాజు 05. ఎక్కడలేని చక్కని పిల్ల ఇక్కడనే ఉంది - కె. జమునారాణి - రచన: దాశరధి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. కనిపించని మనసులో వినిపించని మాట - పి.సుశీల - రచన: డా. సినారె | ||
Wednesday, July 14, 2021
వారసత్వం - 1964
( విడుదల తేది : 19.11.1964 గురువారం )
| ||
|---|---|---|
| శుభోదయా వారి దర్శకత్వం: తాపీ చాణుక్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, గుమ్మడి, రాజనాల,రేలంగి, గిరిజ | ||
01. ఇచటనే ఇచటనే విరసె మొదటి ప్రేమ ఇపుడే వేడికంటి నీరు - జిక్కి,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటి ఆ స్వామితో నీవు - ఘంటసాల,పి.లీల - రచన: నార్ల చిరంజీవి 03. నీమీద మనసాయెరా నా ముద్దు చెల్లించరా - కె. రాణి - రచన: ఆరుద్ర 04. పేరైనా అడుగలేదు ఊరైనా అడుగలేదు వెతలన్నీ అతనికి - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసీ - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 06. మనగుట్టే నిలుపుకోవాలి నీ మారము గుణమే - పి.సుశీల,ఘంటసాల - రచన: నార్ల చిరంజీవి 07. సుడిగాలీలో చిరుదీపము మనజాలలేదోయి - పి.లీల - రచన: ఆరుద్ర | ||
Saturday, July 10, 2021
వాల్మీకి - 1963
( విడుదల తేది: 09.02.1963 శనివారం )
| ||
|---|---|---|
| జూపిటర్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: ఘంటసాల గీత,పద్య రచన: సముద్రాల రాఘవాచార్య తారాగణం: ఎన్.టి. రామారావు,రాజసులోచన, కె. రఘురామయ్య,లీలావతి,రాజనాల | ||
01. అందచందాలలోన పరువుపంతాలలోన నేను నాసాటి - పి. సుశీల బృందం 02. అనురాగమిలా కొనసాగవలె లలనా హోయి ఇది మగవాని - ఘంటసాల,పి. సుశీల 03. ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ - కె. రఘురామయ్య,ఘంటసాల 04. కాంతుడు ప్రాణముగ నెంచు కన్నెవలపు నాశము (పద్యం) - ఎస్. జానకి 05. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం (శ్లోకం) - ఘంటసాల - రచన: వాల్మీకి 06. జయజయజయ నటరాజా భుజగశయన - ఘంటసాల బృందం 07. తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) - కె. రఘురామయ్య 08. పరమతారక మంత్రప్రభావమెల్ల వలచుకున్నావు (పద్యం) - కె. రఘురామయ్య 09. మా విషాద ప్రతిష్ఠాం త్వమగమస్యా (శ్లోకం) - ఘంటసాల - రచన: వాల్మీకి 10. ముదము కనేదెపుడే మదిలోని ఆశతీరె ముదము - ఎస్.జానకి, పి.లీల 11. రాతిగుండెయెనీది మారాడవేల మూగనోములు (పద్యం) - ఘంటసాల - రచన: వాల్మీకి 12. శ్రీరామాయణ కావ్యకధ జీవనతారక మంత్రసుధా - ఘంటసాల 13. హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా - కె. రఘురామయ్య 14. హరియే వెలయునుగా భువిని హరయే వెలయునుగా - ఘంటసాల బృందం - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. తాళలేనే నే తాళలేనే రావే పదవే - రాఘవులు, ఎ.పి. కోమల 02. పోతానంటాడే యముడు నా ఉసురుగొని - రాఘవులు, మాధవపెద్ది, ఎ.పి. కోమల | ||
విష్ణుమాయ - 1963
( విడుదల తేది: 28.06.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ వెంకటరామా ఫిలింస్ వారి దర్శకత్వం: నండూరి నమ్మాళ్వార్ సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, జయంతి, రాజనాల | ||
01. ఏలనో నా మది ఏలనో మురిసేనే విరసేనే - ఎస్. జానకి - రచన: గబ్బిట 02. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం 03. కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాథo 04. తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధరాముడేగా - ఘంటసాల - రచన: గబ్బిట 05. తారకనామా రామా భవతారక నామా రామా - ఘంటసాల - రచన: గబ్బిట 06. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 07. నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే భాగ్యము - ఘంటసాల - రచన: గబ్బిట 08. ప్రాణేశ నీ మంజుభాషలు వినలేని (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 09. భండనభీముడు ఆర్తజన భాందవుడు (పద్యం) - ఘంటసాల - దాశరధి శతకం 10. మధుర రాగాలా మందహాసాలా మనసులే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల - రచన: అనిశెట్టి 11. రాముడే రక్షకుండు రఘురాముడే (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట 12. రావేల రారా ముద్దుల గోపాలా రాగమే చెలుల భోగమై - పి. సుశీల బృందం - రచన: అనిశెట్టి 13. లగ్నంబెల్లి వివాహమున్ గదిసె (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన 14. వడిగ యేతెంచి నన్ను వివాహమాడి (పద్యం) - ఎ.పి. కోమల - రచన: గబ్బిట 15. శ్రీయుతమూర్తీ ఓ పురషసింహమా (పద్యం) - ఎ.పి. కోమల - మూలం: బమ్మెర పోతన - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. గారాల తనయా ఖగరాజువురా చిన్నారి - ఎస్. జానకి - రచన: గబ్బిట 02. గోపాల కిష్టమ్మ లీల పలుక తరమా - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గబ్బిట 03. జయజయ యదుశేఖరా దేవా - శూలమంగళం రాజ్యలక్ష్మి, ఎ.పి. కోమల 04. దురహంకారమునా భుజబల గర్వమున - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 05. ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ (పద్యం) - కె. రఘురామయ్య 06. పారావారపరీతభూతలమున్ ప్రఖ్యాతి (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 07. ప్రణయినీ నీదు మృదుపాదతాడనము (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట 08. బలరామున్ రిపుభీమున్ నీవెరుగకే (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 09. మహిత బలవంతుడా గరుత్మంతు డరయ - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 10. మాయా మోహమురా మర్మము కనగలరా - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 11. రంతుల్ మానుము మర్కటాధమా (పద్యం) - మాధవపెద్ది - రచన: గబ్బిట 12. లీలామానుష వేషములోన తల వంచితివే - కె. రఘురామయ్య - రచన: గబ్బిట 13. శ్రీరామచంద్రా కృపాసాంద్రా (దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 14. సేమంబేగదా బిడ్డలెల్లరున్ నిను సేవించు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట 15. హరేరామ హరేరామ రామరామ హరేహరె (స్తోత్రం) - ఘంటసాల 16. హృదయమందారమే సమర్పించు నీకు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: గబ్బిట | ||
Friday, July 9, 2021
విమల - 1960
( విడుదల తేది 11.08.1960 గురువారం )
| ||
|---|---|---|
| పక్షిరాజా వారి దర్శకత్వం: ఎస్. ఎం. ఎస్. నాయుడు సంగీతం: ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు గీత రచన: ముద్దు కృష్ణ తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి,రేలంగి,గుమ్మడి, సంధ్య,సూర్యకాంతం | ||
01. ఎర్ర ఎర్రనిదానా ఎంతో చక్కనిదానా ఎన్నికైన చిన్నదానా - మాధవపెద్ది, ఎ.పి. కోమల 02. కన్నుల నీ బొమ్మ చూడు అది కమ్మని - ఘంటసాల, రాధా జయలక్ష్మి 03. కన్నుల బెళుకే కలువలురా కన్నియ - ఘంటసాల, రాధా జయలక్ష్మి 04. చిన్నిలత వోలె చిలక జతవోలే చెలగి మెలగి - కె. జమునారాణి,ఎ.పి. కోమల బృందం 05. టక్కరిదానా టెక్కులదానా చుక్కలకన్నా చక్కనిదానా - పిఠాపురం, కె.జమునారాణి 06. దయ కావవె అమ్మా దేవి నిను పూజా చేతునే - రాధా జయలక్ష్మి - రచన: తోలేటి 07. మేలి వెన్నెల కాయసాగె చల్లగాలి తగిలి తీగలూగె - రాధా జయలక్ష్మి | ||
Thursday, July 8, 2021
విప్లవ వీరుడు - 1961 (డబ్బింగ్)
( విడుదల తేది: 25.02.1961 శనివారం )
| ||
|---|---|---|
| పి. ఎస్.పి. పిక్చర్స్ వారి దర్శకత్వం: జి.కె. రాము సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమిని గణేశన్,అంజలీ దేవి, ఎం. ఎన్. రాజం,తంగవేలు, వీరప్ప, నంబియార్ | ||
- ఈ క్రింది పాటల/పద్యం వివరాలుమాత్రమే, పాటలు,పద్యం అందుబాటులో లేవు - 01. కన్నె సొగసె కనుల విందు రాజా వింతౌ యవ్వనమే జగాన - పి.సుశీల 02. కలల రాణి కనిపించె కలను ఎదుటే కనుపించె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల 03. చేతి గాజుల గలగలలూ కాలి యందెల ఘల్ ఘలలూ - మాధవపెద్ది బృందం 04. దేశ ప్రజల దీన స్దితికి గుండెద్రవించి దీక్షబూనినయట్టి (పద్యం) - ఘంటసాల 05. ననుజూచి వరియించవా అప్సరలనైన మురిపించు - పి.సుశీల 06. మా పూలు మా కుంకుమ ఎవరికోసం మా మాటలు - పి.సుశీల 07. రాగమే రాగమే అనురాగమే చిలుకా విదేలా - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల | ||
వాగ్ధానం - 1961
( విడుదల తేది: 05.10.1961 గురువారం )
| ||
|---|---|---|
| కవితా చిత్ర వారి దర్శకత్వం: ఆత్రేయ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి,రేలంగి, గుమ్మడి,పద్మనాభం,సూర్యకాంతం, చలం | ||
01. కాశీ పట్నం చూడర బాబు కల్లా కపటం లేని గరీబు - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 02. తప్పెట్లోయీ తాళాలొయి దేవుడి గుళ్ళో- పి.సుశీల,ఎస్.జానకి, యు. సరోజిని - రచన: నార్ల చిరంజీవి 03. నాకంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 04. బంగరునావ బ్రతుకు నావ దానినడిపించు నలుగురికి - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. మా కిట్టయ్య పుట్టిన దినము తానే తానారే తానే - బి.వసంత, పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ 06. వన్నెచిన్నెలన్నిఉన్న చిన్నదానివే అన్ని ఉన్నదానవే - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. వెలుగు చూపవయ్యా రామా కలత బాపవయ్యా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 08. శ్రీనగజాతనయం సహృదయం ( హరికధ) - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ | ||
విప్లవ స్త్రీ - 1961 (డబ్బింగ్)
( విడుదల తేది: 01.09.1961 శుక్రవారం )
| ||
|---|---|---|
| విశ్వశాంతి పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం సంగీతం: పామర్తి గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఆనందన్, ఎం. ఆర్. రాధ,దేవర్,పుష్పలత,పండరీబాయి,లలిత,రాజకుమారి | ||
01. ఊసులొక్కటే ఓ చెలియా ఆశలొక్కటే రా చెలియా - మాధవపెద్ది, స్వర్ణలత 02. కనువిందు కలిగించు పరువం అది కధలల్లి - ఘంటసాల,పి.లీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఓ లలనా ఎన్ని వేసములున్నా పల్కులెన్ని పల్కినా - ఘంటసాల,వైదేహి 02. కన్నార యిదివరకూ కానని బాటలలో నరులు నడవని - ఎస్. జానకి 03. నిజం కనేదెవరు లోకం అవనీ తెలిసిన ఉర్విలో పెను - పి.సుశీల 04. నీతినే గట్టిగ నమ్మాలి చేతలే సూటిగ ఉండాలి - శిర్గాళి గోవిందరాజన్ 05. స్కందా మా పాలి దొరా కానుకలనూ పూని కొల్చేము - పామర్తి | ||
వెలుగు నీడలు - 1961
( విడుదల తేది: 07.01.1961 శనివారం )
| ||
|---|---|---|
| అన్నపూర్ణా వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, సావిత్రి,ఎస్. వి.రంగారావు,సూర్యకాంతం,రేలంగి,జగ్గయ్య,గిరిజ | ||
01. ఓ రంగయో పూల రంగయో ఓరచూపు చాలించి - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 02. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 03. చల్లని వెన్నల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి - పి.సుశీల,జిక్కి - రచన: శ్రీశ్రీ 04. చిట్టిపొట్టి చిన్నారి పుట్టినరోజు చేరి మనం ఆడిపాడే పండుగ - పి.సుశీల,స్వర్ణలత - రచన: శ్రీశ్రీ 05. పాడవోయీ భారతీయుడా ఆడి పాడవోయీ విజయ - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 06. బలేబలే మంచిరోజులులే మళ్ళిమళ్ళి ఇక - మాధవపెద్ది,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 07. సరిగంచు చీరకట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు 08. హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండిదారాలల్లి మందుజల్లి - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 09. శివగోవింద గోవింద హరిగోవింద గోవింద - మాధవపెద్ది,సరోజిని - రచన: కొసరాజు | ||
వీర పుత్రుడు - 1962 (డబ్బింగ్)
( విడుదల తేది : 15.11.1962 గురువారం )
| ||
|---|---|---|
| దేవర్ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి.సరోజాదేవి,కన్నాంబ, ఎం. ఆర్. రాధ | ||
- ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అయ్యా చూడు ఆట చూడు ఇవి సవారి గుర్రాలు మూడు - పి.సుశీల 02. కన్నులందు వెన్నెలలూగు కదలినంత నాట్యము సాగు - ఘంటసాల 03. చల్లగాలి ఊయలలె అడవిని ఊచె నాకు దివ్వకాంతి - పి.సుశీల 04. తావులనే చిందించే సుకుమారీ పూవుంది ప్రేమించే - పి.సుశీల,ఘంటసాల 05. పేరున పిలిచేమా నాధుని పేరున పిలిచేమా స్వర్గ విహారం - పి.సుశీల 06. ముద్దులొలుకు రమణి కండ్లు ప్రేమ చిందెను - ఘంటసాల,పి.సుశీల 07. సాధ్యమన్నదసాధ్యమగు అసాధ్యమన్నది సాధ్యమగూ - మాధవపెద్ది | ||
Subscribe to:
Posts (Atom)




























