Showing posts with label 1964. Show all posts
Showing posts with label 1964. Show all posts

Wednesday, July 14, 2021

అగ్గిపిడుగు - 1964


( విడుదల తేది : 31.07.1964 శుక్రవారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం : బి. విఠలాచార్య
సంగీతం : రాజన్ - నాగేంద్ర
తారాగణం : ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రాజశ్రీ, రాజనాల, నాగయ్య....

01. ఎవరనుకున్నావే ఏమనుకున్నావే చక్కని చెలికాడే - పి.సుశీల, ఎస్.జానకి - రచన: డా. సినారె
02. ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది ఈ వేళలో - ఎస్. జానకి, ఘంటసాల - రచన: డా. సినారె
03. ఏమోఏమో ఇది నాకేమో ఏమో ( బిట్ ) - ఎస్. జానకి - రచన: డా. సినారె.  
04. కన్నుకన్నుచేర పున్నమి వెన్నెలేరా చిన్నబోవనేర లేర దొరా - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
05. నీ చిన్నదానను నేనే నీ చేతి వీణను నేను నేనే నేనే నీ చిన్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె
06. తప్పంటావా నా తప్పంటావా తెలియని ప్రేమకు పలుకులు - ఎస్. జానకి - రచన: డా. సినారె
07. లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు బూంది - ఘంటసాల,ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి 



అమరశిల్పి జక్కన - 1964


( విడుదల తేది : 27.03.1964 శుక్రవారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, బి.సరోజాదేవి, నాగయ్య, హరనాధ్, గిరిజ, రేలంగి, ధూళీపాళ....

01. అందాల బొమ్మతో ఆటడవా పసందైన ఈ రేయి - పి.సుశీల - రచన: దాశరధి
02. ఈ నల్లని రాలలో ఏకన్నులు దాగెనో - ఘంటసాల - రచన: డా. సినారె 
03. ఏదో ఏదో గిలిగింత ఏమిటీవింత ఏమని - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
04. ఏదో ఏదో గిలిగింత ఏమిటీవింత ఏమని ( బిట్ )  - పి.సుశీల  - రచన: డా. సినారె
05. జంతర్ మంతర్ ఆటరా ఇది అంతర్ - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు
06. తరమా వరదా కొనియాడ నీలీల - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
07. థిల్లానా - బృందం
08. నగుమోము చూపించవా గోపాల మగువల - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
09. నిలువుమా నిలువుమా నీలవేణి నీ కనుల - పి.సుశీల, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
10. మధురమైన జీవితాల కధ ఇంతేనా ప్రేమికులకు - ఘంటసాల - రచన: దాశరధి 
11. మనసే వికసించెరా ఈవేళ చెలినే మురిపించరా - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
12. మల్లెపూల చెండులాంటి చిన్నదాన - మాధవపెద్ది, బి.వసంత బృందం - రచన: సముద్రాల సీనియర్
13. మురిసేవు విరిసేవు ముకురమ్ముచూచి మరిచేవు - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్



ఆత్మబలం - 1964


( విడుదల తేది :  09.01.1964 గురువారం )
జగపతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధనరావు
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, జగ్గయ్య, బి.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి 

01. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - ఘంటసాల, కె. జమునారాణి
                    ( ఈ పాట చిత్రంలో లేదు - కాని రికార్డ్ రూపంలో ఉన్నది )
02. ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న - పి.సుశీల, ఘంటసాల
03. గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళళ్ళో ఉన్నది బలే - ఘంటసాల, పి.సుశీల
04. చిటపట చినుకులు పడుతూఉంటే చెలికాడే సరసన ఉంటే - పి.సుశీల, ఘంటసాల
05. తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయనీ హాయిని - ఘంటసాల, పి.సుశీల
06. నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి - పి.సుశీల
07. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు - ఘంటసాల, పి.సుశీల
08. రంజు రంజు రంజు బలే రాంచిలకా అబ్బబ్బ నీ సోకు - పిఠాపురం, స్వర్ణలత       



ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 07.02.1964 శుక్రవారం )
శ్రీ బాలాజీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఏ. భీమ్ సింగ్
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినీగణేశన్, శివాజీగణేశన్, సావిత్రి, దేవిక

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 

01. అవనిలో తిరెగెడి మానవులు న్యాయం తెలియని దానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ 
02. జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల విషాదాల గాధయే - ఘంటసాల 
03. నను ముద్దుగ జూచెడు మోజులు గూర్చెడు చక్కని భామెవరో - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
04. నా కధయే వ్యద అవునో వేదనలో రగిలేనో - పి.సుశీల, పి.లీల
05. మధురగీతి వినిపించు మదిని అమృతమొలికించు - ఘంటసాల,పి.లీల 



ఇంటి దొంగ - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 04.09.1964 శుక్రవారం )
దేవర్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం 
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పెండ్యాల శ్రీనివాస్ 
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,సావిత్రి, ఎం. ఆర్. రాధ, నంబియార్,నగేష్, 
ఎం.వి. రాజమ్మ,మనోరమ

                       - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఉన్న ఘనత నీకున్న ఘనత హృదయాన మ్రోగే ధనం - పి.బి. శ్రీనివాస్
02. ఊ బావ బావా వినరావా ఈ బాలను చేరి మనజాలవా - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
03. కధానాయాకా కలలోనె నన్ను చూడు నా మోము చూడు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్
04. చేతకాని రాజా రాజా యీ చిలిపి మాటలేల - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం
05. నే కానాగ జాలని త్రోవలో కావగ జాలిన దైవమా - పి.సుశీల
06. ప్రేయసి ముఖమే వెలిగే ప్రీతిగ వలచి విరిసే - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
07. వెన్నెలలే ముచ్చటగా వెలిగెకదా వెలిగె కదా - పి.బి. శ్రీనివాస్



కర్ణ - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 09.04.1964 గురువారం ) 
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్.పంతులు
సంగీతం: ఎమ్. ఎస్. విశ్వనాధన్
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, ఎమ్.వి.రాజమ్మ, సంధ్య, 
జె. సీతారామన్, అశోకన్

01. ఎవ్వరి కొరకే ఈ హృదిగీతి ఇదియే నాకు - పి. సుశీల
02. ఏది అర్పింతు ఏ విధి అర్పింతు(పద్యం) - పి.బి. శ్రీనివాస్
03. కన్నులందే కనపడినాడే కన్నె మదిలో దాగున్నాడే - పి. సుశీల కోరస్
04. గాలికి కులమేది ఏదీ నేలకు కులమేది - పి. సుశీల
05. తన ధర్మరక్తితో తన స్వామిభక్తితో దైవమును(పద్యం) - మంగళంపల్లి
06. నీవు నేను వలచితిమే నందనమే ఎదురుగా - పి. సుశీల,మంగళంపల్లి
07. పడతి గళమున మాలలుంచి పసుపు పూసి - పి. సుశీల బృందం
08. పోవమ్మా ఇక పోయిరా ఎద పూచెను ఇపుడే - ఎన్. రాజ్యలక్ష్మి
09. పుణ్యమే ఇదియంచు లొకమ్మనెనా అట్టి (పద్యం) - మంగళంపల్లి
10. బంగరుమోము కళ మారె పొంగారె వన్నెలు - పి. సుశీల బృందం
11. భువిలో దేహమ్ము నిలవదు నమ్మరా వగవక - షీర్గాళి గోవిందరాజులు
12. మరణమ్మే ఎంచి కలతపడు విజయా - మంగళంపల్లి
13. మొయిళ్ళొసగు వర్షమట రెండి మాసములు (పద్యం) - మాధవపెద్ది
14. వారలు శాంతశూరులు సుమ్మా (పద్యం) - మంగళంపల్లి - మహాభారతం
15. శాంతిన్ పొందుట నీకున్ కుంతీపుత్రులకున్ (పద్యం) - మంగళంపల్లి - మహాభారతం
16. సహస్రహస్తమ్ములు చాచి - మాధవపెద్ది,పి.బి.శ్రీనివాస్,రాఘవులు,జనార్దనం
17. సిగ్గుచే ఎరుపెక్కె చెలువల బుగ్గలె (పద్యం) - బాలమురళీకృష్ణ



కలియుగ భీముడు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 02.07.1964 గురువారం )
ఎం.కె.ఎన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: మహమ్మద్ హుస్సేన్
సంగీతం: పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: దారాసింగ్,కింగ్‌కాంగ్,మినూ ముంతాజ్, ముంతాజ్

- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అందగాడా చూడలేవో ఆశ గొలిపెడి రంభను - ఎస్. జానకి
02. ఈ శోక రాగమ్మందే జీవితము తూలెనా - పి.లీల
03. ఓ సఖా చూడరా మోజులె తీర్చరా ఇదే ఆశతో మోహిని - ఎస్. జానకి
04. ఓ ప్రియవీరా కానరా చలించె నా మనసే - పి.సుశీల
05. జీవితమే ఒక పోరాటమురా మనకే జయమౌరా - ఘంటసాల బృందం 
06. మువ్వలు మ్రోగెనా కిలకిల పలికెనా - పి.సుశీల



కవల పిల్లలు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 26.11.1964 గురువారం )
కస్తూరి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీత పర్యవేక్షణ: యు. సరోజ
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, జానకి, ఎం.ఆర్. రాధ, పుష్పలత

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆమె బలియై పోగానే నన్నే మరచిపోగానే - పి.బి. శ్రీనివాస్, యేసుదాసు
02. నా జనకుని మనోవీధి ప్రశాంతి యేది నేనిపుడు - పి.సుశీల
03. నే కోరు పాటలనే ఏనాడు పాడి నాతోడు నీడగనే - ఘంటసాల, పి. సుశీల
04. బిడియమాయెనే సఖి చూడ - శూలమంగళం రాజ్యలక్ష్మి,పి.లీల
05. మధురా నగరాన వసంతం అది మంగళ గీతి - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల
06. మా మనసే యమ్మా మా మనసే యమ్మా ఆరని చితిగా - యేసుదాసు



గుడిగంటలు - 1964


( విడుదల తేది : 14.01.1964 మంగళవారం )
రాజ్యం పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, మిక్కిలినేని, నాగయ్య, వాసంతి

01. ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలొ నాకై వచ్చిన - ఘంటసాల - రచన: ఆత్రేయ 
02. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండి - ఘంటసాల - రచన: అనిశెట్టి
03. దూరాన నిలి మేఘాలు నాలోన కొత్త భావాలు పూచేను కోటి - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నరుల జీవితపధమున నడుపువాడు కాళ్లులేని (పద్యం) - ఘంటసాల - రచన: అనిశెట్టి
05. నీ కనుదోయిన నిద్దురనై మనసున పూచే శాంతినై - ఎస్. జానకి - రచన: నార్ల చిరంజీవి
06. నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా సినారె
07. నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఏ కవి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి



డాక్టర్ చక్రవర్తి - 1964


( విడుదల తేది : 10.07.1964 శుక్రవారం )
అన్నపూర్ణా వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
తారాగణం: అక్కినేని, జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి, జానకి,కృష్ణకుమారి 

01. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర 
02. ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. ఒంటిగ సమయం చిక్కింది - పి.బి.శ్రీనివాస్,ఎస్. జానకి - రచన: కొసరాజు
04. ఓ ఉంగరాల ముంగురుల రాజా- మాధవపెద్ది,పి.సుశీల బృందం - రచన: దాశరధి
05. నిజం చెప్పవే పిల్లా ఎలాగుందీవేళ - సుశీల,బి.వసంత బృందం - రచన: దాశరధి
06. నీవులేక వీణా పలుకలేనన్నది నీవు రాక (విషాదం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
07. నీవులేక వీణా పలుకలేనన్నది నీవు రాక (సంతోషం) - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా - పి.సుశీల - రచన: ఆత్రేయ
09. పాడమని నన్నడగవలెనా పరవశించి నే పాడనా - పి.సుశీల - రచన: ఆత్రేయ
10. మనసున మనసై బ్రతుకన బ్రతుకై తోడొకరుండిన - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 



తోటలో పిల్ల కోటలో రాణి - 1964



( విడుదల తేది : 13.11.1964 శుక్రవారం )
గౌరీ ప్రొడక్షన్ 
దర్శకత్వం: జి. విశ్వనాద్ 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
గీత రచన: వీటూరి 
తారాగణం: కాంతారావు, రాజశ్రీ,రాజనాల,రాజబాబు,గీతాంజలి,జయంతి,వాణిశ్రీ ,ప్రభాకర రెడ్డి 

01. అద్దిర భల్లా అద్దిర భల్లా ఆపవే నీ జోరు - ఎస్. జానకి, కె. జమునారాణి
02. ఎగిరేటి చిన్నదానా సౌఖ్యమా తళుకు కులుకు నీ - పి.బి. శ్రీనివాస్
03. కనులే కలసేవేళా పలికే కమ్మని జోల - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్
04. కుహూ కుహూ కుహూ అని కూసేను వయసు - కె. జమునారాణి
05. కొండజాతి కోడెనాగు బుట్టలవుందమ్మ చెయ్యివేస్తే - ఎస్.జానకి,లత
06. పాలవంటి పడుచుదనం పాడుతున్నది పాట విని లేతమనసు - ఎస్.జానకి
07. వింటివి నా విషాదకధ పేరిమితో నభయమ్మొసంగి (పద్యం) - ఎస్. జానకి
08. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అపచారం - మాధవపెద్ది,కె.జమునారాణి



దాగుడుమూతలు - 1964


( విడుదల తేది : 21.08.1964 శుక్రవారం )
డి.బి.ఎన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, గుమ్మడి, పద్మనాభం, శారద

01. అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమే - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి ఎదురొచ్చి నీ కోసం - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. గోరొంక గూటికే చేరావు చిలకా భయమెందుకే నీకు బంగారు - ఘంటసాల - రచన: దాశరధి
05. గోరొంక కెందుకో కొండంత అలక.. అలకలో ఏముందో తెలుసుకో చిలకా - పి.సుశీల - రచన: దాశరధి
06. డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం - పిఠాపురం,స్వర్ణలత - రచన: ఆరుద్ర
07. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నేదేగా .. మెత్తగ అడిగితే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ



దేశద్రోహులు - 1964


( విడుదల తేది : 07.05.1964 గురువారం )
శ్రీరామా పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోళ్ల సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక,కాంతారావు,జానకి,శోభన్‌బాబు

01. ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
02. ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది
04. కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: మల్లాది
05. చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది
06. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
07. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర
08. దయాశాలులారా సహాయమ్ముకారా - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది
09. నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను - సరోజిని, స్వర్ణలత - రచన: ఆరుద్ర
10. మన స్వతంత్ర భార - ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత,వసంత బృందం - రచన: మల్లాది
11. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహశ్ర (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం



దొంగ నోట్లు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 05.06.1964 శుక్రవారం )
ఉషా వారి
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
గీత రచన: అనిశెట్టి

తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నంబియార్

01. ఇలలో న్యాయం లేదుసుమా ఇది కలకాలం మరువకుమా నరులు - ఘంటసాల
02. ఒరిగే కనులే ఎద విరహము నింపెనులే - పి. సుశీల
03. నవ్వేటి పెదవులతో నాజూకు మాటలతో కవ్వించు కన్నుల - ఘంటసాల,పి.సుశీల
04. పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా హంసవలె - ఘంటసాల,పి.సుశీల
                                                   
                       -ఈ చిత్రములోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు -



దొంగ బంగారం - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 30.10.1964 శుక్రవారం )
హరిహరన్ ఫిలిమ్స్ వారి 
దర్శకత్వం : వి.ఎన్. రెడ్డి మరియు ఎ.ఎస్.ఎ. స్వామి
సంగీతం:సత్యం
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్,దేవిక,పిఎస్. వీరప్ప,యం.ఆర్. రాధ,అశోకన్

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
02. దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
03. భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
04. మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
05. ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
06. రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల



దొంగలు దొరలు - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 09.09.1964 బుధవారం ) 
శ్రీదేవి పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: జె. పురుషోత్తం
తారాగణం: శివాజీగణేశన్, ఎం. ఆర్. రాధ, బాలాజీ, దేవిక,వాసంతి,సంధ్య

                    - పాటల వివరాలు మాత్రమే,పాటలు అందుబాటులో లేవు -

01. ఆదిమనుజుని గాధ నిలిపే సాటి గాధ యిదేగా - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
02. గగనాన తేలే రేరాజా వినరావా రారాదు నా దరికి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
03. ఇంతే ఇంతే ఎప్పటికైనా జగతి మారదే - పిఠాపురం - రచన: రాజశ్రీ
04. నా నీడ నువ్వని నీ ఎద పలికినదా.. నేను నువ్వని - పి.బి.శ్రీనివాస్ - రచన: రాజశ్రీ
05. నీవే నాకిల తోడు మరి నీడవు దయచూపించు - గోపాలం, యం.రాజు - రచన: రాజశ్రీ
06. వేడుకైనది జీవితం వెన్నెల జల్లే ప్రేమలే - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: వై. ఆదిశేషారెడ్డి



దొంగను పట్టిన దొర - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 30.05.1964 శనివారం )
శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం. ఏ. తిరుముగం
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఓ మహానదులారా ఆడే పూవులారా పాడే గాలులారా - మాధవపెద్ది
02. కన్నె వయారము కన్నారా చాటుగ సైగలు చేశారా - పి.సుశీల
03. కనులందు మోహమే కవ్వించు అందమే మదినిండ మైకమే - ఘంటసాల,పి.సుశీల
04. కొంటెవాడా గోపాలయ్యా కోరి వచ్చిన కన్నెనయ్యా - పి.సుశీల
05. గలగలనీ మిలమిలనీ అలలు ఆడేను ఏటి అలలు - ఘంటసాల,పి.సుశీల
06. బంగారం రంగు నిచ్చెలే ముత్యాలు రంగరించెలే - ఘంటసాల,పి.సుశీల
07. సైకిల్‌మీద మనసేల చక్కనిచుక్కా బెదురేల - ఘంటసాల,పి.సుశీల



నవగ్రహ పూజా మహిమ - 1964


( విడుదల తేది : 19.04.1964 ఆదివారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: రాజన్ నాగేంద్ర
తారాగణం: కాంతారావు, వాసంతి, నాగయ్య,రాజనాల,గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ

01. ఇది యేమి గ్రహచార యిది యేమి లీల ఇది యేమి గ్రహచార - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
02. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు ఎవ్వరో ఏల - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
03. నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి
04. నా మొరన్ మీరాలకించి...సప్తాశ్వ (నవగ్రహ స్తోత్రం) - ఘంటసాల బృందం - రచన: జి. కృష్ణమూర్తి
05. పైటచెంగు మూసి పాపడివైపే చూసి నవ్వకే  - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి
06. బొజ్జదేవరా ఓ బొజ్జదేవరా ఒజ్జనేవెరా (రుక్మిణి కళ్యాణం వీధి నాటకం) - రచన: జి. కృష్ణమూర్తి
        ( గాయకులు - మాధవపెద్ది, స్వర్ణలత, రాఘవులు,ఎల్.వి.కృష్ణ బృందం )
07. మగువ తనే పిలువ మగవాడ జంకుతావా మనసార - ఎస్.జానకి - రచన: జి. కృష్ణమూర్తి
08. ముక్కోటి దేవతలరా... ఆదిత్యసోమాది గ్రహ దేవులారా - పి.సుశీల - రచన: జి. కృష్ణమూర్తి
09. రావణ పాద (పద్యాలు) - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్,ఎల్.వి. కృష్ణ,స్వర్ణలత - రచన: జి. కృష్ణమూర్తి
10. రాధా రమణ గిరిధారి....వయసూ - ఘంటసాల ,ఎస్. జానకి - రచన: ఆరుద్ర  
11. సూర్యశౌర్య మధేందురింద్రపదవీం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్



నవరత్న ఖడ్గ రహస్యం - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది :14.08.1964 శుక్రవారం )
సాహితీ వారి 
దర్శకత్వం: జి. విశ్వనాధం 
సంగీతం: ఎం. రంగారావు 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఆనందన్, దేవిక 

                  - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమె, పాటలు అందుబాటులో లేవు -

01. అయ్యో లోపమా ఆశపడి ఒడిజేర్చి ఆదరించి - ఘంటసాల
02. చిన్ని కన్నేతోనే ఆడవయ్యా నీవే అందమంతా చూడవయ్య - ఎస్. జానకి
03. నవ శక్తివే జ్ఞానశక్తివే నాదగీత శక్తివే భువనం పొగుడు -
04. రారా వనవీరా నీదే వనసీమ వేగ రారా వేగరారా - 
05. లాలించి రావేమయ్యా ప్రియా ఆలించరాదా చిన్నమాట - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
06. విరియేల విపరీతమయి పోయెనో ఈ వెలుగేల పెను చీకటి - పి.బి. శ్రీనివాస్



నీతి - నిజాయితి - 1964


( విడుదల తేది : 01.01.1964 బుధవారం )
పసుమర్తి పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి.ఎస్. రామారావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: జగ్గయ్య,జమున,కాంతారావు,గుమ్మడి,రమణారెడ్డి,శారద,పుష్పవల్లి

                             - ఈ చిత్రంలోని పాటలు ఇతర వివరాలు అందుబాటులో లేవు -