( విడుదల తేది: 28.08.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయలక్ష్మీ మూవీస్ వారి దర్శకత్వం: ఐ. ఎస్. మూర్తి సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి... | ||
01. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: దేవులపల్లి 02. తనకోసమని తన హాయీకని నా భాధను నేనే దాచుకొని ఎన్నాళ్ళు - పి.సుశీల - రచన: దేవులపల్లి 03. నీ కధ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా కాలం మార్చని - ఘంటసాల - రచన: ఆత్రేయ 04. నీమీద కన్నువేసి నిలచితినోయ్ హోయ్ హోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 05. ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమలోని - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: కొసరాజు 06. బియ్యే చదువులు చదివిననేమి ఎం ఏ పరీక్ష - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 07. శ్రీ వెంకటేశా దయితే తవ సుప్రభాతం - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్ 08. శ్రీశైల శిఖరం ద్రుత్వా పునర్జన్మనయిద్యతే ( శ్లోకం ) - గాయకుడు ? | ||
Showing posts with label GH - ఆ. Show all posts
Showing posts with label GH - ఆ. Show all posts
Saturday, August 14, 2021
ఆడజన్మ - 1970
ఆలీబాబా 40 దొంగలు - 1970
( విడుదల తేది: 04.04.1970 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీ గౌతమి పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ | ||
01. అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా - ఘంటసాల - రచన: కొసరాజు 02. చలాకైన చిన్నది బలేబలేగున్నది కన్నుసైగ - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 03. చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె - జయలలిత - రచన:దాశరధి 04. నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 05. పరిత్రాణాయ సాధూనాం ( భగవద్గీత నుండి శ్లోకం) - ఘంటసాల మాటలతో కలిపి 06. పొట్టి పొట్టి రైక దాన చిట్టి చిట్టి గాజులదాన - ఎస్.పి. బాలు, ఎల. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 07. భామలో చందమామ - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె 08. మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది - ఘంటసాల, సుశీల - రచన: డా. సినారె 09. రావోయి రావోయి రాలుగాయి రాక రాక - పి. సుశీల, ఘంటసాల (నవ్వు) - రచన: డా. సినారె 10. లెలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ ఒక్కసారి - ఘంటసాల - రచన: కొసరాజు 11. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు వేసే సిగ్గు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె | ||
Friday, August 13, 2021
ఆత్మీయులు - 1969
( విడుదల తేది: 17.07.1969 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీ సారధీ స్టూడియోస్ వారి దర్శకత్వం: వి. మధుసూధనరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, చంద్రమోహన్, విజయనిర్మల, గుమ్మడి | ||
01. అమ్మబాబు నమ్మరాదు ఈ రాలుగాయి - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 02. అన్నయ్య కలలే పండెను చెల్లాయి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 03. ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: డా. సినారె 04. ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు ఎందుకో గాభరగీభర తిన్నావు - పిఠాపురం - రచన: కొసరాజు 05. ఓ ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 06. కళ్ళళ్ళో పెళ్ళి పందిరి కనపడసాగె పల్లకీలో ఊరేగే - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీ శ్రీ 07. చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి 08. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె కలనైన కనని ఆనందం - పి.సుశీల - రచన: దాశరధి 09. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని - పి.సుశీల - రచన: ఆరుద్ర | ||
ఆదర్శకుటుంబం - 1969
( విడుదల తేది: 06.06.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, జయలలిత, అంజలీదేవి,గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం | ||
01. ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్డి - ఘంటసాల - రచన: కొసరాజు 02. ఏయ్ ఏయ్‌రా చూస్తావేరా ఏయ్‌రా నీ కుతిదీరా - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ 03. కాళ్ళగజ్జి కంకాళమ్మా వేగులచుక్కా వెలగామొగ్గా - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ 04. చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 05. బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలిమొదటి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 06. సూర్యవంశమునందునా దశరధుని - ఘంటసాల, జయదేవ్ బృందం - రచన: కొసరాజు 07. హల్లో సారు ఓ దొరగారు తగ్గండి - పి.సుశీల , ఘంటసాల బృందం - రచన: కొసరాజు | ||
Friday, July 23, 2021
ఆడపడుచు - 1967
( విడుదల తేది: 30.11.1967 గురువారం )
| ||
|---|---|---|
| సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. హేమాంబరధరరావు సంగీతం: టి.చలపతిరావు తారాగణం: ఎన్.టి.రామారావు, చంద్రకళ, పద్మనాభం, శోభన్‌బాబు, గీతాంజలి... | ||
01. ఇదేనా ఇదేనా దయలేని లోకన న్యాయం - పి.సుశీల - రచన: శ్రీ శ్రీ 02. ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల - పి.సుశీల - రచన: దాశరధి 03. గారడి చేసే కన్నులతో నన్నారడి - టి. ఆర్. జయదేవ్, పి.సుశీల - రచన: దాశరధి 04. ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా - మాధవపెద్ది, బి. వసంత - రచన: డా. సినారె 05. మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 06. రిక్షావాలను నేను పక్షిలాగ పోతాను - ఘంటసాల - రచన: కొసరాజు | ||
Saturday, July 17, 2021
ఆటబొమ్మలు - 1966
( విడుదల తేది: 28.01.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| సువర్ణా ఫిలింస్ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి | ||
01. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 02. గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే నేనే నువ్వన్నాడే - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి 03. జో జో బాబు జో జో మారాము మానరా జోల పాడేను - పి.సుశీల - రచన: జి. కృష్ణమూర్తి 04. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల - రచన: డా. సినారె 05. నువ్వు నేను జట్టు నా లవ్వుమీద ఒట్టు - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి 06. మత్తుమందు చల్లేవు బుచ్చిబావా నన్ను - కె.జమునారాణి, మాధవపెద్ది - రచన: జి. కృష్ణమూర్తి 07. మాది పేర్ ఖాదర్ భాషా దేఖో భయ్యాకె తమషా - మాధవపెద్ది, పట్టాభి - రచన: జి. కృష్ణమూర్తి 08. మొగ్గలు వీడిన పువ్వులు సిగ్గులు వీడన నవ్వులు - పి. సుశీల బృందం - రచన: జి. కృష్ణమూర్తి | ||
ఆత్మగౌరవం - 1966
( విడుదల తేది: 11.03.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| అన్నపూర్ణా పిక్చర్స్ వారి దర్శకత్వం : కె. విశ్వనాధ్ ( తొలి చిత్రం ) సంగీతం : ఎస్. రాజేశ్వర రావు తారాగణం: అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం | ||
01. అందెను నేడే అందని జాబిల్లి - పి.సుశీల - రచన: దాశరధి 02. ఒక పూల బాణం తగిలింది మదిలో - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 03. పరువము పొంగే వేళలొ పరదాల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 04. ప్రేమించి పెళ్ళి చేసుకొ నీ మనసంత - ఘంటసాల - రచన: ఆరుద్ర 05. ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 06. బ్రతుకే నేటితో బరువై పోయె బ్రతుకే నేటితో - పి.సుశీల - రచన: దాశరధి 07. మారాజులొచ్చారు మహరాజు - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: డా. సినారె 08. ముందటివలె నాపై నెనరున్నదా - పి.సుశీల - క్షేత్రయ్య పదం 09. రానని రాలేనని ఊరకె అంటావు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 10. వలపులు విరిసిన పూవులే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ | ||
ఆస్తిపరులు - 1966
( విడుదల తేది: 18.11.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| జగపతి పిక్ఛర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూధన రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: అక్కినేని, జయలలిత, జగ్గయ్య, జి. వరలక్ష్మి, బేబి పద్మిని | ||
01. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 02. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా ( పేరడీ ) - ఘంటసాల - రచన: ఆత్రేయ 03. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 04. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ 05. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (సంతోషం) - ఘంటసాల - రచన: ఆత్రేయ 06. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (విషాదం) - ఘంటసాల - రచన: ఆత్రేయ 07. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల - రచన: ఆత్రేయ 08. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల - రచన: ఆత్రేయ 09. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల - రచన: కొసరాజు 10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోధ్దరణా (శ్లోకం) - ఘంటసాల - రచన: ఆత్రేయ | ||
Wednesday, July 14, 2021
ఆత్మబలం - 1964
( విడుదల తేది : 09.01.1964 గురువారం )
| ||
|---|---|---|
| జగపతి పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూధనరావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: అక్కినేని, జగ్గయ్య, బి.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి | ||
01. ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు శాన్నాళ్ళు శాన్నాళ్ళు - ఘంటసాల, కె. జమునారాణి ( ఈ పాట చిత్రంలో లేదు - కాని రికార్డ్ రూపంలో ఉన్నది ) 02. ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న - పి.సుశీల, ఘంటసాల 03. గిల్లికజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళళ్ళో ఉన్నది బలే - ఘంటసాల, పి.సుశీల 04. చిటపట చినుకులు పడుతూఉంటే చెలికాడే సరసన ఉంటే - పి.సుశీల, ఘంటసాల 05. తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తీయనీ హాయిని - ఘంటసాల, పి.సుశీల 06. నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి - పి.సుశీల 07. పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు - ఘంటసాల, పి.సుశీల 08. రంజు రంజు రంజు బలే రాంచిలకా అబ్బబ్బ నీ సోకు - పిఠాపురం, స్వర్ణలత | ||
ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)
( విడుదల తేది : 07.02.1964 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ బాలాజీ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఏ. భీమ్ సింగ్ సంగీతం: టి.వి.రాజు గీత రచన: అనిశెట్టి తారాగణం: జెమినీగణేశన్, శివాజీగణేశన్, సావిత్రి, దేవిక | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే, పాటలు అందుబాటులో లేవు - 01. అవనిలో తిరెగెడి మానవులు న్యాయం తెలియని దానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ 02. జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల విషాదాల గాధయే - ఘంటసాల 03. నను ముద్దుగ జూచెడు మోజులు గూర్చెడు చక్కని భామెవరో - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్ 04. నా కధయే వ్యద అవునో వేదనలో రగిలేనో - పి.సుశీల, పి.లీల 05. మధురగీతి వినిపించు మదిని అమృతమొలికించు - ఘంటసాల,పి.లీల | ||
Saturday, July 10, 2021
ఆప్తమిత్రులు - 1963
( విడుదల తేది: 29.05.1963 బుధవారం )
| ||
|---|---|---|
| శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: ఘంటసాల గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి.రామారావు, కాంతారావు, కన్నాంబ, కృష్ణకుమారి, రాజసులోచన | ||
01. ఈలోకము మహా మోసము తెలివి మాని నమ్ముకొన్న నీ దోషము - ఘంటసాల 02. చిలిపి చిరునవ్వు చిలికి ఉలికించు చిన్ని నా పాప - పి.సుశీల 03. దయరాదా నామీద మరియాదా - పి.లీల 04. దయరాదా నామీద మరియాదా యశోదా ప్రమోద - పి.లీల, బి. వసంత బృందం 05. పవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగ - పి.లీల, ఎ.పి. కోమల 06. రావే చెలి ఈ వేళ అనురాగాల భోగాల తేల - ఘంటసాల, పి.లీల 07. రామా నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామా నన్ను బ్రోవరా - స్వర్ణలత,బి. వసంత,సరోజిని,పి.లీల | ||
Thursday, July 8, 2021
ఆత్మబంధువు - 1962
( విడుదల తేది : 14.12.1962 శుక్రవారం )
| ||
|---|---|---|
| సారధీ వారి దర్శకత్వం: పి. రామకృష్ణ సంగీతం : కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ | ||
01. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి - పి. సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 02. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి - ఘంటసాల - రచన: డా. సినారె 03. చదువు రానివాడవని దిగులు చెందుకు - పి. సుశీల - రచన: డా. సినారె 04. చీర కట్టి సింగారించి చింపి తలకు చిక్కుతీసి - ఘంటసాల - రచన: కొసరాజు 05. దక్కెనులే నాకు నీ సొగసు - పి.బి. శ్రీనివాస్ ,కె. జమునా రాణి - రచన: శ్రీశ్రీ 06. ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి - ఘంటసాల బృందం - రచన: సముద్రాల సీనియర్ 07. మారదు మారదు మనుషుల తత్వం - పి. సుశీల బృందం - రచన: కొసరాజు 08. తీయని ఊహల ఊయలలూగె ప్రాయం - పి. సుశీల, కె. జమునా రాణి బృందం - రచన: డా. సినారె | ||
ఆరాధన - 1962
( విడుదల తేది : 16.02.1962 శుక్రవారం )
| ||
|---|---|---|
| జగపతి వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం : ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, సావిత్రి,రేలంగి, గిరిజ, వాసంతి, జగ్గయ్య... | ||
01. ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 02. ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 03. ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా - స్వర్ణలత, పిఠాపురం - రచన: కొసరాజు 04. ఓహోహో మావయ్య ఇదేమయ్య బలే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 05. నా హృదయంలొ నిదురించె చెలి కలలోనే కవ్వించే సఖి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 06. నీ చెలిమి నేడె కోరితిని ఈ క్షణమే ఆశ - పి.సుశీల - రచన: నార్ల చిరంజీవి 07. వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనుల - పి.సుశీల - రచన: శ్రీశ్రీ | ||
Wednesday, May 16, 2012
ఆడంబరాలు అనుబంధాలు - 1974
( విడుదల తేది: 09.08.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| లోకేశ్వరీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ,కాంతారావు,ప్రభాకరరెడ్డి,రాజబాబు,శారద,సావిత్రి,విజయలలిత,రమాప్రభ | ||
01. అంబా శాంభవీ చంద్రమౌళిరవళ అపర్ణ ( శ్లోకం ) - ఘంటసాల - మూలం: శ్రీ రాజరాజేశ్వరి అష్టకం
02. ఇదిగిదిగో తీపి కల్లురా ఏసుకోరా జోరైన యీత - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
03. ఏనాటి వరమో ఏనోము ఫలమో ఎనలేని ప్రేమ విడలేని - పి. సుశీల - రచన: దాశరధి
04. తాతలు ముత్తాతలు తాతలు తాగిన - ఎస్.పి. బాలు బృందం - రచన: యు. విశ్వేశ్వరరావు
05. నీ రూపం నా హృదయంలో నిరతము ( బిట్ ) - పి. సుశీల - రచన: దాశరధి
06. నీ రూపం నా హృదయంలో నిరతము నిలిపేనా - పి. సుశీల - రచన: దాశరధి
07. వారానికి ఏడు రోజులు ఎందుకని రోజుకు ఇన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
08. సొమ్ముకరిది సోకొకరిదీ కమ్మని కైపుల సుఖమెవరిదీ - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
| ||
Labels:
GH - ఆ
Thursday, January 26, 2012
ఆజన్మ బ్రహ్మచారి - 1973
( విడుదల తేది: 02.03.1973 శుక్రవారం )
| ||
|---|---|---|
| రేఖా - మురళీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. పద్మనాభం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: నాగభూషణం, పద్మనాభం, గీతాంజలి | ||
01. ఆజన్మబ్రహ్మచారి చిక్కాడయ్యో - ఎస్.పి. బాలు,పి.సుశీల,పిఠాపురం,పుష్పలత - రచన: కొసరాజు 02. ఓ చక్కని సీతమ్మా చిక్కని చిలకమ్మా చెంతకు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె 03. చెలియా చెలియా యిటు రావే నా వలపుల రాణివి నీవే - ఘంటసాల - రచన: డా. సినారె 04. నాయనా రామచంద్రా, కరుణానిధి బంగారు ( పద్యం ) - ఘంటసాల - రచన: గుదిమెళ్ళ 05. పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి - మాధవపెద్ది బృందం - రచన: అప్పలాచార్య 06. వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: అప్పలాచార్య 07. హెయ్ కల్యాణం మన కల్యాణం ఇది యువతీ - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి - ఈ క్రింది పద్యాలు,పాటలు అందుబాటులో లేవు - 01. అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) - బి. వసంత - రచన: అప్పలాచార్య 02. ఓ వాలుచూపుల మువ్వ ఎంకటసామి నిన్ను నేను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 03. మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) - మాధవపెద్ది - రచన: అప్పలాచార్య 04. రామచంద్రునికన్న రమణి జానకి కనుల్ (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: సముద్రాల జూనియర్ | ||
Labels:
GH - ఆ
ఆడపెత్తనం - 1958
( విడుదల తేది : 06.08.1958 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రభ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వర రావు మరియు మాష్టర్ వేణు తారాగణం: అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు, ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య | ||
01. ఒకటి రెండు మూడు ప్రేమకు అర్ధం తెలియాలంటే - పిఠాపురం,స్వర్ణలత * 01. కావ్ కావ్ మను - పి.సుశీల,ఘంటసాల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 02. నీ కొరకే నీ కొరకే చేసేదంతా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 03. పదరా పదరా చల్ బేటా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు - సంగీతం: మాష్టర్ వేణు 04. పసిడి మెరుగుల - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 05. ప్రియుడా బిరానా సరసకు - పి.సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 06. రారా సుధాకరా - పి. సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: మల్లాది - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 07. వలపే చాలు తలపే చాలు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 08. వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు సంగీతం: మాస్టర్ వేణు * ఈ పాట చిత్రంలో లేదు కాని రికార్డు రూపంలో ఉన్నది - ఈ పాట ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల | ||
ఆనందనిలయం - 1971
( విడుదల తేది: 14.04.1971 బుధవారం )
| ||
|---|---|---|
| మెర్క్యురి సిని ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఎస్. నారాయణ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, చలం, రాజనాల, రేలంగి, వాణిశ్రీ,రమణారెడ్డి, సూర్యకాంతం, హేమలత | ||
01. ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రచన:దాశరధి
02. ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
03. గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది - పి. సుశీల - రచన:కె.జి.ఆర్. శర్మ04. పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే - ఘంటసాల - రచన: ఆరుద్ర 05. రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం,మాధవపెద్ది - రచన: ఆరుద్ర | ||
Labels:
GH - ఆ
ఆలుమగలు - 1959
( విడుదల తేది: 04.12.1959 శుక్రవారం )
| ||
|---|---|---|
| యం.ఎ.వి. పిక్చర్స్ వారి దర్శకత్వం: కృష్ణారావు సంగీతం: కె.వి. మహదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: జగ్గయ్య, జానకి, రమణారెడ్డి,గిరిజ, ఛాయదేవి, వై.వి. రాజు | ||
01. ఆడుకో నా తండ్రి ఆడుకొ నాగరాజు నీడలో నవ్వుతూ ఆడుకో - పి.సుశీల 02. ఎందుకూ కవ్వించేదెందుకు ఈ హృదయం కదిలించి - ఘంటసాల, ఎస్. జానకి 03. ఒరె ఒరె ఒరె ఒరే ఓరే వినరా వినరా ఒరే ఒరే విననంటావా సరేసరే - మాధవపెద్ది 04. ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి రెండు రెండు - పి.సుశీల 05. చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలొ వింతలోకమురా - ఘంటసాల 06. మల్లెపూల వెన్నెలలోన మాటేసే మామయ్యా - ఎస్. జానకి, మాధవపెద్ది 07. యుగయుగాలుగా తరతరాలుగా మగువల మాయకు - ఘంటసాల,ఎస్. జానకి బృందం 08. రాలిపోయిన ఓ రోజా నీరాయిది ఎరుగడు నీరాజా - ఎస్. జానకి, ఎ.పి. కోమల 09. సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - పి.సుశీల, ఘంటసాల
- ఈ క్రింది పాటలు మరియు గాయకుల వివరాలు అందుబాటులో లేవు -
01. జననీ వినుమా రామచంద్రుడు జననాధుడు కాడు 02. వందేమాతరం వందేమాతరం మనదీ భారతదేశం - మాధవపెద్ది | ||
ఆహూతి - 1950 (డబ్బింగ్)
( విడుదల తేది: 22.06.1950 గురువారం )
| ||
|---|---|---|
| నవీనా ఫిలింస్ వారి దర్శకత్వం: ఆర్. ఎస్. జున్నాకర్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: జయసింహ, శశి, నిశి బరన్, జి. షావుకార్ | ||
01. ఓ ప్రియబాలనురా నే మనజాలనురా - ఆర్. బాలసరస్వతి దేవి, ఘంటసాల 02. జనన మరణ లీల ప్రేమయే మృత్యుపాశమే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి 03. హంసవలె ఓ పడవా ఊగుచు రావే అలలమీద - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం
- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
01. ఊగిసలాడేనయ్యా పడవ ఊగిసలాడేనయ్యా - ఆర్. బాలసరస్వతీదేవి 02. చినదాని రూపే చూడాలి హోయ్ చినదాని పొందే చేరాలి - కనకం 03. ప్రేమయే జనన మరణలీలా మృత్యుపాశమే - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి 04. పున్నమ వచ్చినదీ పొంగినది జలధి - ఘంటసాల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం 05. ప్రణయమే పోయెనా బలియై ప్రాణసఖుని వదల - ఆర్. బాలసరస్వతీదేవి 06. వంకాయ కూర కన్న వాటమైన మా రాజో నా మాట విను - కనకం | ||
Subscribe to:
Posts (Atom)



























