( విడుదల తేది: 26.02.1970 గురువారం )
| ||
|---|---|---|
| అన్నపూర్ణ పిక్చర్స్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, భారతి, నాగభూషణం, పద్మనాభం, చంద్రకళ, కృష్ణంరాజు | ||
01. అల్లరి చూపుల అందాల బాల నవ్వుల చిలికి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 02. అనురాగపు కన్నులలో నను దాచిన ప్రేయసివే - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 03. ఏమి జన్మము ఏమి జీవనము ఓ మాయ ఘటమా - పిఠాపురం - రచన: కొసరాజు 04. చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు - పి.సుశీల,వసంత బృందం - రచన: కొసరాజు 05. పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 06. మధురభావల సుమమాల మనసులో పూచే ఈ వేళ - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 07. స్వతంత్య్ర భారత యోధుల్లారా సవాల్ ఎదుర్కొని - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ | ||
Showing posts with label GH - జ. Show all posts
Showing posts with label GH - జ. Show all posts
Saturday, August 14, 2021
జై జవాన్ - 1970
Friday, August 13, 2021
జరిగిన కధ - 1969
( విడుదల తేది: 04.07.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| నాగావళీ ( విజేత ) ఫిలింస్ వారి దర్శకత్వం: కె. బాబురావు సంగీతం: ఘంటసాల తారాగణం: కృష్ణ, కాంచన, జగ్గయ్య, విజయలలిత, రాజనాల, బేబి రోజారమణి,నాగయ్య | ||
01. ఇదిగో మధువు ఇదిగొ సొగసు వేడి వేడి వలపు తీయని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 02. ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనాగాని ఉన్నారా ఒంటరిగా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 03. ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికి రాణించునా - పి.సుశీల - రచన: దాశరధి 04. ఏనాటికైనా ఈ మూగవీణా ( రేడియోలో వచ్చిన పాట ) - పి.సుశీల - రచన: దాశరధి 05. చినవాడా మనసాయెరా విచ్చిన జాజి పొదనీడ నిను చూడ చూడ - ఎస్. జానకి - రచన: డా.సినారె 06. తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి రుతువు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 07. నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నులలో - ఎస్. జానకి - రచన: డా. సినారె 08. భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి - ఘంటసాల - రచన: డా. సినారె 09. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర | ||
Friday, July 23, 2021
జీవిత బంధం - 1968
( విడుదల తేది: 27.07.1968 శనివారం )
| ||
|---|---|---|
| మురుగా ఫిలింస్ వారి దర్శకత్వం: ఎమ్. ఎస్. గోపినాధ్ సంగీతం: ఘంటసాల గీత రచన: విద్వాన్ రాజశేఖర్ తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, శోభన్‌బాబు, రామకృష్ణ, రాజసులోచన | ||
01. తెగిపోయిన గాలిపటాలు విడిపోయిన ఈ హృదయాలు - ఘంటసాల 02. లేత హృదయాలలో విరిసె ఆనందము పరవశించి పరుగు తీసె - ఘంటసాల,పి.సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటలో లేవు - 01. తోకల్లేనీ కోతులు మనుషులు విచిత్ర జంతువులు - జిక్కి,రమణ,రాఘవులు,వీర్రాఘవులు 02. నాలోని భావం నీ పాటలోనా నాలోని ఆశా నీమాటలోనా - ఎస్.జానకి, రాఘవులు 03. నిదురపోవే చెల్లెలా కలతమాని చెల్లెలా - ఎస్. జానకి 04. హలో హలో చేయి కలపరా బలే సుఖం ఇదే అదనురా - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి | ||
Saturday, July 17, 2021
జమీందార్ - 1966
( విడుదల తేది: 07.01.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగభూషణం, రేలంగి | ||
01. అమ్మాయిగారు చాలచాల - జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం - రచన: దాశరధి 02. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల - రచన: కొసరాజు 04. చుక్కలు పొడిచే వేళ అహ మక్కువ తీరే వేళ ఆడపిల్లే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 05. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల - రచన: డా. సినారె 06. నేనే నేనే నేనే లేత లేత పూలబాలను తాళజాలను - ఎస్. జానకి - రచన: ఆరుద్ర 07. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
08. విద్యావిజ్ఞానచంద్రికల్ వెలయు చోట ( పద్యం ) - మాధవపెద్ది
| ||
Thursday, July 15, 2021
జ్వాలాద్వీప రహస్యం - 1965
( విడుదల తేది: 01.10.1965 శుక్రవారం )
| ||
|---|---|---|
| మధు పిక్చర్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల, సూర్యకళ | ||
01. ఎన్నడు చూడని అందాలు కన్నుల ముందర తోచెనులే - పి.సుశీల - రచన: డా. సినారె 02. చాలునే చెలీ చాలునే చక్కిలిగింతలింక సైప జాలనే - పి.సుశీల - రచన: డా. సినారె 03. చుక్కలన్ని చూస్తున్నాయి చుక్కలన్ని చూసేను - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 04. నమో నాగదేవా నమో దివ్యభావా నమోనమో నాగ - మాధవపెద్ది బృందం - రచన: జి.కృష్ణమూర్తి 05. రావోయీ ఓ నా రాజువు నీవోయీ ఎవ్వరు లేరు సవ్వడి - ఎస్. జానకి - రచన: డా. సినారె 06. లే లే లేతవయసుగల చినదానా నువ్వులేచి లేచి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె | ||
Saturday, July 10, 2021
జ్ఞానేశ్వర్ - 1963 (డబ్బింగ్)
( విడుదల తేది: 12.07.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీశ్రీశ్రీ వి.యస్.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: వి. దామ్లే, ఎస్. ఫతేలాల్ సంగీతం: వేలూరి కృష్ణమూర్తి గీత రచన: మల్లాది తారాగణం: సాయూ మోదక్, దత్తా ధర్మాధికారి, సుమతి గుప్తే | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అమలా వేదాత్మా అఖండా నాదాత్మా నీకేరా మనవి - ఎస్.జానకి 02. ఆనందా అనంతా సబలా ఆనందసరాగా - రుద్రప్ప, ఎల్.వి. కృష్ణ 03. ఉత్తముణ్ణే సాకి అధముణ్ణే శపించునా - ఎ. ఎం. రాజా 04. ఏ విపరీతమైనా తనకేమి బాధకాదే తనే శాంతి - ఎ. ఎం. రాజా 05. జయదేవా జయదేవా జయ యోగిరాజా - రాఘవులు బృందం 06. జ్ఞానమయా దేవా నీ దయే వరము కాదా - పి.లీల 07. కృష్ణా ధర్మదామా గిరిధరా వీరా హరీ నీ కరుణా - పి.లీల 08. దేవా నీవైనా కరుణించవా - పి.బి.శ్రీనివాస్,జిక్కి,సరోజిని,విజయలక్ష్మి 09. నాదవేదసారా ఓ సుధాగిరి ధారా - పి.సుశీల,రాఘవులు 10. పండగల్లె పర్వమల్లె ఫలించిన పుణ్యమల్లె - బృందగానం 11. బలే పండగ లలలాలా బలే పండగ - రాజేశ్వరి,సరొజిని 12. మాతాపితా బంధూ దేవేశా నీవేలే - పి.లీల 13. మాయా మదారాతి మచ్చికౌనులే ప్రభో అమృతాంగా - ఎ. ఎం. రాజా 14. రాడాయె హరి రాడాయె అంతులేని మోక్షసాధన - రుద్రప్ప బృందం 15. సామీ నామేలు నీవేను అయ్యా హరేరాం - ఘంటసాల బృందం 16. సుందరాంగా దివ్యహాసా అమృత ప్రసాదా - ఎ. ఎం. రాజా బృందం 17. శరణు శరణు దేవా రంజనా ఘణశోభాగుణా - ఎ. ఎం. రాజా 18. హే విరాగీ కలతే తగదే బ్రహ్మవిద్యగా ఓంకార ఝరీ - ఎస్.జానకి | ||
Thursday, July 8, 2021
జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)
| రూపక్ మూవీస్ వారి దర్శకత్వం: శాంతీలాల్ సోనీ సంగీతం: టి.వి.రాజు గీత రచన: వీటూరి వరప్రసాదరావు తారాగణం: సప్రూ, నళినీ చోంకర్, బి. ఎంఈ వ్యాస్, అమీర్‌భాయి | ||
|---|---|---|
01. చిత్రమైనదీ ప్రేమ ...ఆనందమనే యోగమే లేదా ఇలలో - ఘంటసాల 02. హాయీ హాయీ రేయిలో వినిపించెనేదో రాగమే - పి.సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఆగునులే అ తారలే లోకములీ వేళ నాగదేవా - ఎస్. జానకి 02. ఓ బాటసారీ పాడవోయీ నీ స్వరాలే మాయగా దోచెను - పి.సుశీల,రామచంద్రరావు 03. బ్రోవ రావో దేవా కరుణాలవాలవు ప్రాణీ ప్రేమనేలగ - ఎస్. జానకి 04. మనోమోహనుడు చంద్రుడు నేడే రాక్షసగ్రహముల సోలెనా - పి.సుశీల 05. మాతా మాతా మాతా ఓ జగతీ భాగ్య విధాత జగములేలే - పి.సుశీల | ||
జగదేకవీరుని కధ - 1961
( విడుదల తేది: 09.08.1961 బుధవారం )
| ||
|---|---|---|
| విజయా వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, రాజనాల,రేలంగి, గిరిజ, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. ఆశా ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా.. చింతలో రెండు - ఘంటసాల, స్వర్ణలత 02. ఆదిలక్ష్మివంటి అత్తగారివమ్మా సేవలంది మాకు వరము - పి.లీల, పి.సుశీల బృందం 03. ఓ సఖీ ఓహొ చెలీ ఓహో మదీయ మోహిని ఓ సఖీ - ఘంటసాల 04. ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసే ప్రేమగానము - ఘంటసాల, పి.సుశీల 05. కొప్పునిండా పూవులేమే కోడలా కోడలా నీకెవరు ముడిచినారే - మాధవపెద్ది,స్వర్ణలత 06. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా - పి.లీల, పి.సుశీల బృందం 07. జయజయజయ జగదేక ప్రతాపా జగదానందకళా - పి.లీల, పి.సుశీల బృందం 08. నను దయగనవా నా మొర వినవా మది నమ్మితి నిన్నే మాతా - పి.లీల 09. ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే నాకు (పద్యం) - ఘంటసాల 10. మనోహరముగా మధురమధురముగా మనసులు కలిసెనులే - ఘంటసాల,పి.సుశీల 11. రారా కనరార కరుణమానినారా ప్రియతమలారా - ఘంటసాల 12. వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా - పి.లీల, పి.సుశీల బృందం 13. శివ శంకరి శివానందలహరి శివ శంకరి - ఘంటసాల 14. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు తనయ (పద్యం) - ఘంటసాల 15, వంశవర్దను సుతు నెడబాయ వలసె ( పద్యం ) - ఋష్యేంద్రమణి | ||
జేబుదొంగ - 1961 (డబ్బింగ్)
( విడుదల తేది: 13.09.1961 బుధవారం )
| ||
|---|---|---|
| ఎ.యల్. యస్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. నీలకంఠం సంగీతం: టి. ఎం. ఇబ్రహీం గీత రచన: అనిశెట్టి తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, తంగవేలు, నంబియార్, నాగయ్య | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అచ్చా బహుత్ అచ్చా నీ షోకు చూడవచ్చా - పిఠాపురం,సరస్వతి 02. ఈ గీతి పాపాన నీతి అనుభవఙ్ఞులా మాట వినండి - ఘంటసాల 03. ఓ మిష్టర్ బాలూ నీదు కోపాలు చాలు సొంపులోలికించు - జిక్కి 04. కన్నబిడ్డయే కలుషాత్ముడని గ్రహించి తల్లి హృదయమ్మె (పద్యం) - ఘంటసాల 05. చక్కనైన జంట ఇదే సౌఖ్యమిచ్చు తోట ఇదే - ఎ. ఎం. రాజా,జిక్కి 06. చక్కని చిరునగవే వెన్నెల వెన్నెలే విరిసెనులే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి 07. మామా మామా మేనమామా ఓ పోతరాజా - ఎస్.జానకి, సరస్వతి బృందం 08. హాయిగా నాట్యమాడుతాం తీయని పాటలు పాడుతాం - పి.బి. శ్రీనివాస్,వైదేహి | ||
Sunday, February 19, 2012
జగత్ జెంత్రీలు - 1971
( విడుదల తేది: 30.12.1971 గురువారం )
| ||
|---|---|---|
| ఫల్గుణ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. ఏ. కామేశ్వరరావు మరియు కె. రాఘవ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు | ||
01. ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో చక్కని జతగాడు నా చెక్కిలి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 02. ఛీరియో టాటా కన్నులనిండా కైపులు ఉంటే నో ఫియర్ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: జి. విజయ్ రత్నం 03. నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె ఎంత ఇవ్వాలి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: జి. విజయ్ రత్నం 04. పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు పైలా - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 05. హరి ఓం హరి ఓం అనరా ఆల్‌బిత్తర్ - ఎస్. పి. బాలు బృందం - రచన: కొసరాజు | ||
Labels:
GH - జ
జయభేరి - 1959
( విడుదల తేది: 09.04.1959 - గురువారం )
| ||
|---|---|---|
| శారదా వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి | ||
01. ఇంద్రలోకము నుండి యిది తెచ్చి - పిఠాపురం,మాధవపెద్ది,ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 02. ఉన్నారా జోడున్నారా - పి.సుశీల,ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం బృందం - రచన: మల్లాది 03. దైవం నీవేనా ధర్మం నీవేనా దైవమూ - టి. ఎన్. సౌందరరాజన్,పి.సుశీల - రచన: నారపరెడ్డి 04. నందుని చరితము వినుమా పరమానందము గనుమా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే - ఘంటసాల - రచన: మల్లాది 06. నీవెంత నెరజాణవైరా సుకుమారా కళామోహనా - ఎం. ఎల్.వసంతకుమారి - రచన: మల్లాది 07. మది శారదాదేవి మందిరమే - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్,రఘునాధ్ పాణిగ్రాహి - రచన: మల్లాది 08. యమునా తీరమున సంధ్యా సమయమున వేయి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 09. రాగమయీ రావే అనురాగమయీ రావే - ఘంటసాల - రచన: మల్లాది 10. రసికరాజ తగువారముకామా అగడుసేయ తగవా ఏలుదొరవు - ఘంటసాల - రచన: మల్లాది 11. వల్లో పడాలిరా పెద్దచేప వేసి వేయం - మాధవపెద్ది,పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 12. సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లాది 13. సరస్వతీ శుక్లాం భ్రహ్మవిచారసారాపరమాం (శ్లోకం) - మంగళంపల్లి
'ఇంద్రలోకమునుండి యిది తెచ్చినానయ్య మరియు దైవం నీవేనా ధర్మం నీవేనా దైవమూ '
పాటలను అందించినవారు డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి. ఆస్ట్రేలియా.వారికి నా ధన్యవాదాలు
| ||
జయం మనదే - 1956
( విడుదల తేది: 04.05.1956 - శుక్రవారం )
| ||
|---|---|---|
| రాజశ్రీ వారి దర్శకత్వం: టి. ప్రకాశరావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి.రామారావు, ఆర్. నాగేశ్వరరావు, అంజలీదేవి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే.. మానధనుడు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 02. ఓ చందమామ అందాల భామ - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) - రచన: ముద్దుకృష్ణ 03. కలువల రాజా కధ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల - రచన: జంపన 04. చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు - ఘంటసాల, జిక్కి - రచన: సదాశివబ్రహ్మం 05. చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ - మాధవపెద్ధి, జిక్కి - రచన: కొసరాజు 06. దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి - ఘంటసాల - రచన: కొసరాజు 07. మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 08. వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట - ఘంటసాల, జిక్కి బృందం - రచన: కొసరాజు 09. వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి - రచన: కొసరాజు 10. వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి - జిక్కి, పిఠాపురం బృందం - రచన: కొసరాజు | ||
జయసింహ - 1955
( విడుదల తేది: 21.10.1955 - శుక్రవారం )
| ||
|---|---|---|
| నేషనల్ ఆర్ట్ ధియేటర్ వారి దర్శకత్వం: డి. యోగానంద్ సంగీతం: టి.వి. రాజు గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, గుమ్మడి, ఎస్.వి. రంగారావు, కాంతారావు, రేలంగి, వహీదా రెహమాన్ (హిందీ తార) | ||
01. అరె నిసగమప లొకం మోసం పమగరిస మోసం మోసం అంటారంటా - పిఠాపురం 02. ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయీ - పి.లీల, ఘంటసాల 03. కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు (పద్యం) - ఘంటసాల 04. కొండమీద కొక్కిరాయీ కాలుజారి కూలిపోయే - కె. రాణి 05. జయజయ శ్రీరామా రఘువరా శుభకర శ్రీరామా - ఘంటసాల 06. జీవితమింతేలే మానవ జీవితమింతేలే - ఎం. ఎస్. రామారావు 07. తందానా హోయ తందానా తానితందన (బుర్రకధ) - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం 08. నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామి - పి.సుశీల 09. నడియేటిపై నడచు పడవలా నా పడుచు గుడికాడ బావికి - పిఠాపురం 10. నరువలచిన సోదరిమనసెరిగిన హరి (పద్యం) - ఘంటసాల 11. నెల నడిమి వెన్నెల హయీ కనబడదు అమాస రేయి - జిక్కి 12. మదిలోని మధురభావం పలికేను మోహన రాగం - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల 13. మనసైనా చెలీ పిలుపు వినరావేలా ఓ చందమామా - ఆర్. బాలసరస్వతీ దేవి,ఎ.పి. కోమల 14. మురిపెము మీరా మీ కోరిక తీరా వారంపిన కానుకలే - ఎ.పి. కోమల, కె. రాణి | ||
జాతక ఫలం - 1954
| ఆర్. ఎన్. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆర్. నాగేంద్రరావు సంగీతం: ఆర్. గోవర్ధనం తారాగణం: ఆర్. నాగేంద్రరావు, ఎస్.వి. రంగారావు, చలం, సూర్యకళ, చంద్రకుమారి | ||
|---|---|---|
- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అందమైన సంసార బండికి ఆలుమగలు జోడిద్దులురా - ఘంటసాల 02. ఆశకు అంతం లేదే సిరులకు పరిమితి యేదే - 03. ఏలా దిగులేల యీ కాలం మారునులే మరువకే - 04. జగమే సుధా ప్రణయము కదా సోగాసగు పూవులతో - 05. నిగనిగ మెరుగుల జిలుగు వెలుగులే నిగిడి నెగడే - 06. పెళ్ళే ఆనందం పెళ్లిళ్ళే ఆనందం పెళ్లి చేసుకొని దంపతులిద్దరూ - 07. మదిలో భావములో మృదు వీణా రావములో - 08. మహోదయం నవోదయం శుభోదయం ప్రపంచ శాంతికి - 09. మోహన కృష్ణా రారా నవ మోహన కృష్ణా రారా - 10. లోకులు కాకులే లోకమే మాయ మాయ మాటలలోన - 11. సంగీత సాహిత్య సమ లోచనీ నీదు చరణములే నమ్మితి - 12. సిరిగలవారికి తగునటెయీపని నిను గని నగరే చెలియా - | ||
జీవన తరంగాలు - 1973
( విడుదల తేది: 20.04.1973 శుక్రవారం )
| ||
|---|---|---|
| సురేష్ మూవీస్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ | ||
01. ఈ అందానికి బంధం వేసానొకనాడు - ఘంటసాల,పి.సుశీల కోరస్ - రచన: ఆత్రేయ 02. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో - ఘంటసాల - రచన: ఆత్రేయ 03. ఉడుతా ఉడుతా హూత్ ఎక్కడికెళతావు హూత్ - ఘంటసాల బృందం - రచన: డా. సినారె 04. తెంచుకుంటావా ఉంచుకుంటావా ఇది పవిత్రమైన - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 05. నందామయా గురుడ నందామయా ఉందామయా తెలుసు - ఎల్. ఆర్. ఈశ్వరి 06. పుట్టిన రోజు పండుగే అందరికి మరి పుట్టింది ఎందుకో - పి.సుశీల - రచన: డా. సినారె | ||
Labels:
GH - జ
జీవన లీల - 1979
| సత్యశ్రీ ఫిలింస్ వారి దర్సకత్వం - శ్రీనివాస మూర్తి సంగీతం: హరిరాం,సత్యారావు,బ్రహ్మానందం తారాగణం: విశ్వనాథ్,శ్రీసత్య,సి. రామ మోహన్ రావు,సూర్యప్రకాశరావు,జయకుమార్, బాలబాబు,సునీతా దేవి |
||
|---|---|---|
01. ఇదేరా జీవన లీల నిరాశల కన్నీలేరే - ఆనంద్ - రచన: ఎ. రామకృష్ణ - సంగీతం: సత్యారావు 02. ఒహోహో ఏమి సోగాసులే - ఆనంద్ - రచన: గోపి - సంగీతం: హరిరాం 03. చూడకు అలా చూడకు - ఘంటసాల , పి. సుశీల - రచన: లక్ష్మీనరసింహ శాస్త్రి - సంగీతం: బ్రహ్మానందం 04. పూల రాగాలలో గాలి - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: డా, సినారె - సంగీతం: హరిరాం పాటల ప్రదాత శ్రీనివాస్ గారు |
||
Labels:
GH - జ
జీవిత చక్రం - 1971
( విడుదల తేది: 31.03.1971 బుధవారం )
| ||
|---|---|---|
| నవశక్తి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి.ఎస్. రావు సంగీతం: శంకర్ - జైకిషన్ (తొలి తెలుగు చిత్రం) తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత | ||
01. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - ఘంటసాల - రచన: ఆరుద్ర 02. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - శారద (హిందీ గాయిని) - రచన: ఆరుద్ర 03. కళ్ళల్లొ పెట్టి చూడు గుండెల్లొ గుండె - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర 04. బతకమ్మ బతకమ్మ ఉయ్యాల - పి.సుశీల, బి. వసంత బృందం - రచన: డా. సినారె 05. మధురాతి మధురం మన ప్రేమ మధువు - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర 06. సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా - ఘంటసాల - రచన: ఆరుద్ర 07. సువ్విసువ్వి సువ్విసువ్వి చూడే ఓలమ్మి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె | ||
Labels:
GH - జ
జ్యోతి - 1954
( విడుదల తేది: 30.04.1954 శుక్రవారం )
| ||
|---|---|---|
| నవయుగ పిక్చర్స్ వారి దర్శకత్వం: శ్రీధర్ మరియు తిలక్ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: శ్రీరామమూర్తి, జి. వరలక్ష్మి, సావిత్రి, కాశ్యప, పెరుమాళ్ళు, హేమలత | ||
01. తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - రచన: సుంకర 02. చిట్టి పొట్టి పాపల్లారా జిలిబిలి పలుకుల మొలకల్లారా - జి. వరలక్ష్మి బృందం - రచన: సుంకర 03. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచు - జి. వరలక్ష్మి బృందం - రచన: గురజాడ - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అందం ఆనందం పదుగురు కలిసీ పనిచేయుటే అందం - జిక్కి - రచన: సుంకర 02. ఒచ్చావా తుమ్మెదా ఒచ్చావా కమ్మకమ్మగా పాట పాడుతూ - ( రచన: సుంకర ) 03. ఓ దొరా మారిందయ్యా కాలం మారిందయ్యా పగలు రేతిరి - ( రచన: సుంకర ) 04. ఒలే ఒలే ఒలే ఒలే యిన్నావా పిల్లగాడి - కె. రాణి,మనోహర్,జోగాబాయి - రచన: కొండేపూడి 05. ఓహోహో సోగ్గాడా ఒయ్యారి సిన్నవోడా - మిస్ భారతి,కె. శివరావు - రచన: సుంకర | ||
Subscribe to:
Posts (Atom)



























