Showing posts with label 1986. Show all posts
Showing posts with label 1986. Show all posts

Saturday, July 18, 2026

డా. నందిని - 1986


( 1986 )
అమృతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రాజేంద్రసింగ్ బాబు
సంగీతం: ఎం. రంగారావు
గీత రచన: రాజశ్రీ
తారాగణం: విష్ణువర్ధన్,సుహాసిని, జై జగదీశ్,రూపాదేవి,కాంచన..

01. నే పాడనా జన్మ జన్మల రసభావనా - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. ప్రేమకేది గెలుపని పాడు విధి లిఖించెనె కధ ముగించి పోయెను- ఎస్.పి. బాలు
03. మాట ఇది వన్నెల పాట ఇది బ్రతుకుల బాట - పి. సుశీల & ఎస్.పి. బాలు కోరస్
04. లోలోన తలపు కదిలింది నేడే చిలికింది మనసు ఆనంద గీతి - ఎస్.పి. బాలు

( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )


Monday, June 22, 2026

ఉగ్రనరసిహం - 1986


( విడుదల తేది: సెప్టెంబర్ 25,1986 )
తారక ప్రభు ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు, జయప్రద,జగ్గయ్య,గిరిబాబు,మోహన్ బాబు, సూర్యకాంతం.....

01. ఉరికింది ఉరికింది ఉగ్రనరసిహం - ఎస్.పి. బాలు - రచన: దాసరి నారాయణరావు 
02. చాలా ఉందప్పా చనచానా ఉందబ్బా - పి. సుశీల - రచన: దాసరి నారాయణరావు 
03. డిష్యుం డిష్యుం దెబ్బకు దెయ్యం - పి. సుశీల & ఎస్.పి. బాలు  - రచన: డా: సినారె
04. నేనే ఉగ్రనరసిహం ఇదే కొత్త అవతారం - ఎస్.పి. బాలు - రచన: డా: సినారె
05. రావ రావన్నాలు చందురూడు - రాజ్ సీతారాం, ఎస్.  జానకి & వంగపండు - రచన: వంగపండు 
06. వేయి కలువలు వేయి కనులు ఎదురు - కె.జె. యేసుదాస్ & పి.  సుశీల - రచన: డా: సినారె



Monday, June 15, 2026

ఉక్కు మనిషి - 1986


( విడుదల తేది: జనవరి 15, 1986 )
నవశక్తి పిక్చర్స్ వారి
దర్శకత్వం: రాజ్ భరత్
సంగీతం: శంకర్ - గణేష్
తారాగణం: కృష్ణంరాజు, కె.ఆర్.విజయ, రాధిక, శరత్ బాబు, సత్యనారాయణ

01. ఏం చెప్పను నీకేం చెప్పను  - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: గోపి
02. తాయరమ్మ పట్నం - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు,జి. ఆనంద్,ఎం. రమేష్ - రచన: గోపి
                              ( ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ) 

01. ఏ కలలో కనిపించిన లోకమిది - ఎస్.పి. శైలజ - రచన: గోపి
02. నేనే సిల్క్ నాదే కులుకు నా మిస -  ఎస్.పి. శైలజ - రచన: ఆరుద్ర



Thursday, January 22, 2026

పూజకు పనికిరాని పువ్వు - 1986


( విడుదల తేది: డిసెంబర్ 25,1986 )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం:  ఎ. మోహన్ గాంధీ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: తులసి, హరిప్రసాద్, ప్రమీల, నూతన్ ప్రసాద్, వై.విజయ...

01. అసతోమా సద్గమయ.. ఈ ఎడారి పువ్వుల యెదలో- ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్
02. ఓ సందుగొందుల సార్వభౌములారా.. ముసుగు వేసుకొని మసక - ఎస్. జానకి
03. కదిలింది కదిలింది గంగా భవాని కఠిన కాముకలోకాల - ఎస్. జానకి


Friday, November 7, 2025

పగబట్టిన పులిబిడ్డలు ( డబ్బింగ్ ) - 1986


( విడుదల తేది: జనవరి, 31, 1986)
దేవర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్
 సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: విజయ్ కాంత్, త్యాగరాజన్,నళిని,టి. శ్రీనివాసన్, కెప్టెన్ రాజు

01. ఒంటరిగా పాడినది రాచిలక రారా వలదని అంటే ఇక బ్రతుకే భారం – పి. సుశీల
02. పాడు తందానా తాం ఆడు దమ్ మార్ దమ్ – ఎస్. పి. బాలు, పి. సుశీల
03. యమ్మా యమ్మా నీ జీవితం ఆనందమే తల్లీ హా యమ్మా యమ్మా – ఎం. రమేష్ బృందం
                                    ( పాటల ప్రదాత శ్రీ బి. రాజశేఖర్, ఖమ్మం )


Tuesday, November 4, 2025

దిగ్విజయం - 1986


( విడుదల తేది: 00-00-1986 )
క్టరి ఫిలిం సర్కూట్  వారి
దర్శకత్వం: సూర్య
సంగీతం: రాజ్ - కోటి
తారాగణం: నరేష్, జయసుధ (గెస్ట్), తులసి, గొల్లపూడి, వేలు...

01. గంట కొట్టింది ఇన్నాళ్ళకి పంట పండింది  - లలితా సాగరి,రాజ్ సీతారాం,మంజు  - రచన : సాహితి
02. చెలి నీ చూపే గులాబై తాకే హృదయవీణ మ్రోగగా - మనో, పి. సుశీల బృందం - రచన : వడ్డెపల్లి కృష్ణ
03. నీ నామమే ప్రేమకు ప్రాణం నీ ధ్యానమే మన్మధ - చిత్ర,రాజ్ సీతారాం  - రచన : అప్పలాచార్య


Thursday, September 4, 2025

హెచ్చరిక - 1986


( విడుదల తేది: 27.11.1986 గురువారం )
శ్రీ సత్య శ్రీనివాస మూవీస్ వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: శివాజీ రాజా
గీత రచన: ఆత్రేయ
తారాగణం: భానుచందర్,శరత్ బాబు, శోభన, ప్రభాకరరెడ్డి....

01. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - పి. సుశీల
02. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - ఎస్.పి. బాలు బృందం
03. కదలు కాలము ఆగనీ కథలు నిజమని రాయనీ - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే నిన్ను - ఎం. రమేష్
05. విల్లును వంచిన రాముడివా చల్లని దోచిన కృష్ణుడివా - పి. సుశీల,ఎస్.పి. బాలు

                              --- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ---
01. నాకు హృదయం వుంది అది ఇంకా బతికే వుంది - ఎస్.పి. బాలు
02. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే (దుఃఖం) - ఎం. రమేష్


Monday, November 18, 2019

డాన్స్ మాస్టర్ - 1986


( విడుదల తేది:  25.12.1986 గురువారం )
ప్రమోదా ఆర్ట్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: కమల్ హసన్, రేవతి,శ్రీవిద్య

01. కవిత చిలికింది కలిక వెన్నెల రాగం నెమలి పలికింది - చిత్ర
02. కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం - ఎస్.పి. బాలు,చిత్ర
03. జింగల జింగల జింగల జింగల జింగ్ - ఎస్.పి. బాలు, చిత్ర
04. ఝన జం ఝం జం ఝన జం ఝం జం  - ఎస్.పి. బాలు
05. ముద్దుల కుడుము ఇస్తావా నా ముద్దుల గుమ్మా - ఎస్.పి. బాలు
06. రానేల వసంతాలే ఇటు రానేలా సరాగాలే - చిత్ర
07. రేగుతున్నది ఒక రాగం ఎదలో సొదలా రేగుతున్నది - ఎస్.పి. బాలు
08. వాన మేఘం మైమరపించే జీవం దేహమంతా మోహం - చిత్ర



Thursday, November 7, 2019

మోహిని శపధం - 1986


( విడుదల తేది:  21.02.1986  శుక్రవారం )
శ్రీ విఠల్  ప్రొడక్షన్స్  వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: పార్ధసారధి
తారాగణం: నరసింహరాజు,అహల్య,శ్యామలా ప్రియ,కౌసల్య

01. తీరని కోరికలే తీయని వేడుకలై ఊహలు రేపెనులే - ఎస్. జానకి
02. నా కళ్ళలో తొంగి చూడు అలా ఒంగి చూడు నా రాజా - ఎస్. జానకి, రామకృష్ణ
03. రా రా రా ఓ ప్రియా ఏ జన్మలోనైనా ఏ రూపమైన - పి. సుశీల కోరస్
04. వయ్యారి వచ్చింది బంగారు రాజా కవ్వించి లాలించి - ఎస్. జానకి
05. వలపే వాహినిలా అలలై పొంగే వేళా - రామకృష్ణ, విజయలక్ష్మి శర్మ



Friday, September 27, 2019

ముద్దుల కృష్ణయ్య - 1986


( విడుదల తేది:  28.02.1986 శుక్రవారం )
భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: డా. సినారె
తారాగణం: బాలకృష్ణ,రాధ,విజయశాంతి,ఎస్. వరలక్ష్మి,నిర్మల,గొల్లపూడి...

01. ఇదిగో చెట్టు చాటుగా వాటేయని ఇదిగో ఘాటుఘాటుగా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. ఏం చెయ్యను ఎలా ఆపుకోను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. ఒంగోలు గిత్త  లేచిందాకా కడ్తా కసిరి కసిరి - ఎస్.పి. బాలు
04. ఒంగోలు గిత్తా చూపాలా నా సత్తా ముందుకొస్తే - పి. సుశీల బృందం
05. కృష్ణయ్య దూకాడు రంగానికి ఎదురీత లేదు - ఎస్.పి. బాలు బృందం
06. మంగళగిరినేలు మహారాణి ( సంవాద పద్యాలు ) - ఎస్. వరలక్ష్మి,రామకృష్ణ
07. సురుచిర సుందరవేణి మధుమయ మంజుల వాణి - ఎస్.పి. బాలు,పి. సుశీల



Tuesday, May 16, 2017

ఇల్లాలి ప్రతిజ్ఞ - 1986



సాయికృష్ణా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: సత్యం
గీత రచన: రాజశ్రీ
తారాగణం:

- ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 



Sunday, May 14, 2017

ఇదేనా న్యాయం - 1986


( విడుదల తేది: 09.05.1986 శుక్రవారం )
కనిష్కా క్రియేషన్స్ వారి
దర్శకత్వం: నందకుమార్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: భానుచందర్,రజని,జగ్గయ్య,నూతన్ ప్రసాద్,గొల్లపూడి,అనూరాధ...

01. ఘోర కౌరవుల పద్మవ్యూహం.. ఇదే నా న్యాయం - ఎస్.పి. బాలు
02. చెండులోన పువ్వమ్మా నవ్వే మెళ్ళోన ... నవ్వు నవ్వు నవ్వు - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. జరుగు అటా ఇటా చినుకు హొయ్ చిటా పటా - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. మావా పొద్దుపోడిసేదాకా ముద్దు తుడిచేదాక నిన్నిడిసిపెట్ట - పి. సుశీల
05. షోకు షోకు రాత్రి శోభనాల రాత్రి అందమైన పిల్ల అందిన - ఎస్.పి. బాలు



ఇద్దరు మిత్రులు - 1986


( విడుదల తేది: 20.06.1986 శుక్రవారం )
జి.వి.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. లీలా వరప్రసాద్
సంగీతం: సత్యం
తారాగణం: సుమన్,మురళీమోహన్,సుమలత,గొల్లపూడి,అల్లు రామలింగయ్య...

01. చిలకమ్మ తలపైన అలకమ్మ చేరింది దిగమంటే దిగనంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. చిలకమ్మ తలపైన అలకమ్మ చేరింది దిగమంటే దిగనంది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: గోపి
03. దీని దుంపతెగ పాడు వయసు నా కొంప ముంచిదమ్మా - పి. సుశీల - రచన: డా. సినారె
04. హొయ్ బుల్లెమ్మ సరుకెత్తింది దాని బుగ్గంతా ఎరుపెక్కింది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: గోపి



Saturday, May 6, 2017

ఆ - సినిమాలు



ఘంటసాల పాటలు గల సినిమాలు (19) ఘంటసాల పాటలు లేని సినిమాలు  (98)
ఆకర్షణ - 1989 (డబ్బింగ్ )
ఆకలి - 1952
ఆకలి నీకు జోహార్లు - 1984
ఆకలిరాజ్యం - 1981 
ఆకాశ రాజు - 1951
ఆకాశరామన్న - 1965
ఆకాశవీధిలో - 2001
ఆక్రందన - 1986
ఆఖరి క్షణం - 1989
ఆఖరి పోరాటం - 1988
ఆగస్టు 15 రాత్రి
ఆగ్రహం - 1985
ఆగ్రహం - 1991
ఆజాద్ - 2000
ఆటగాడు - 1980
ఆటోడ్రైవర్ - 1998
ఆడజన్మ - 1951
ఆడదంటే అలుసా - 1979 
ఆడదాని అదృష్టం - 1975 
ఆడదాని సవాల్ - 1984
ఆడది గడప దాటితే - 1980
ఆడదే ఆధారం - 1988
ఆడపడుచు - 1986
ఆడపిల్ల - 1991
ఆడపిల్లలతండ్రి - 1974 
ఆడపిల్లలే నయం - 1985
ఆడపులి - 1984
ఆడబిడ్డ - 1955 
ఆడబొమ్మ - 1988
ఆడబ్రతుకు - 1952 
ఆడబ్రతుకు - 1965 
ఆడవాళ్ళకి మాత్రమే - 1994 ( డబ్బింగ్ )
ఆడవాళ్ళు అపనిందలు - 1976
ఆడవాళ్ళు మీకు జోహార్లు - 1981
ఆడాళ్ళా మజాకా - 1995
ఆణిముత్యం - 1988
ఆణిముత్యాలు - 1977
ఆణిముత్యం - 1988
ఆత్మకధ - 1988
ఆత్మబంధం - 1991
ఆత్మబంధువు - 1986
ఆత్మబంధువులు - 1987
ఆత్మబలం - 1985
ఆత్మీయుడు - 1977
ఆదర్శం - 1952 
ఆదర్శపెళ్ళిళ్ళు - 1969 
ఆదర్శవంతుడు - 1989
ఆదర్శవీరులు - 1962
ఆది - 2002
ఆది దంపతులు - 1986
ఆదిత్య 369 - 1991
ఆదిశక్తి మహిమలు - 1987
ఆనందం - 2001
ఆనందతాండవం - 1988
ఆనందభైరవి - 1984 
ఆ నలుగురు - 2004
ఆపద్బాంధవుడు - 1992
ఆపద్బాంధవులు - 1982
ఆమె - 1994
ఆమె ఎవరు ? - 1966 
ఆమెకధ - 1977
ఆమెకాపురం - 1995
ఆయనకి ఇద్దరా? - 1995
ఆయనగారు - 1998
ఆయనే మా ఆయన - 1996
ఆయుధం - 1990
ఆయుధపూజ - 1995 ( డబ్బింగ్ )
ఆరంభం - 1993
ఆరని మంటలు - 1980
ఆరాధన - 1976 
ఆరాధన - 1987
ఆరో ప్రాణం - 1997
ఆర్తనాదం - 1989
ఆర్య 2 - 2009
ఆలయ శిఖరం - 1983
ఆలయదీపం - 1985
ఆలీబాబా 40 దొంగలు - 1956 
ఆలీబాబా అద్భుత దీపం - 1995
ఆలీబాబా అర డజను దొంగలు - 1993
ఆలుమగలు - 1977
ఆలుమగలు - 1995
ఆల్ రౌండర్ - 1998
ఆవారాగాడు - 1998
ఆవకాయ్ బిర్యానీ - 2008
ఆవిడా .... మా ఆవిడే ! - 1998
ఆవిడే శ్యామల - 1999
ఆవేశం - 1994
ఆశ ఆశ ఆశ - 1996
ఆశయం - 1993
ఆశల సందడి - 1999
ఆశల సవ్వడి - 1999
ఆశా జ్యోతి - 1981
ఆశా దీపాలు - 1980
ఆశాజీవులు - 1962
ఆస్తి మూరెడు ఆశ బారెడు - 1995
ఆస్తికోసం - 1976
ఆస్తులు అంతస్తులు - 1969
ఆస్తులు అంతస్తులు - 1988
ఆహా - 1998

ఆహ్వానం - 1997
ఆహూతి - 1987



ఆకాశంలో భూకంపం - 1980
ఆఖరి తీర్పు - 1989 
ఆడపిల్లలు అర్ధరాత్రి హత్యలు - 1974 ( డబ్బింగ్ ) 
ఆది పరాశక్తి - 1971 ( డబ్బింగ్ )
ఆదిమానవులు - 1976
ఆలయం - 1980
ఆలోచించండి - 1988
ఆవేశం - 1980 ( డబ్బింగ్ )




Friday, May 5, 2017

ఇదే నా సమాధానం - 1986


( విడుదల తేది: 06.03.1986 గురువారం )
జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: 
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: మురళీ మోహన్,మాధవి,గిరిబాబు,కోట శ్రీనివాస రావు...

01. ఒక మల్లెల రాశి ఒడినందిన రాశి నీ రూపిగా ఉండగా  - కె.జె. యేసుదాసు
02. నీ సొగసులు నా మనసున విసిరిన వలపులతో - కె.జె. యేసుదాసు,పి. సుశీల
03. నే పాడనా నవరాగాల నా తెలుగు పాట నే చూపనా - కె.జె. యేసుదాసు
04. సూర్యుడు పుట్టిన రోజు నీ సౌర్యం వెలిగిన రోజు గతమెంత - పి. సుశీల,కె.జె. యేసుదాసు



Wednesday, April 26, 2017

తాండ్ర పాపారాయుడు - 1986


( విడుదల తేది: 10.10.1986 శుక్రవారం )
గోపీ కృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణం రాజు,జయప్రద,జయసుధ,ప్రాణ్ ( హిందీ నటుడు ),మోహన్ బాబు..

01. అతి బాల్యమునుండి గుండెపై నిన్నాడించి పాడించి ( పద్యం ) - ఎస్.పి. బాలు
02. అతిప్రగల్బ వీరభద్ర సింహనాద గర్జితా ( పద్యం ) - కె.జె. యేసుదాసు
03. అభినందన మందారమాల అధినాయక స్వాగత - పి. సుశీల,కె.జె. యేసుదాసు - రచన: డా. సినారె
04. అరివీరభయదగండరగండ రావు గంగారాయుని ( పద్యం ) - రామకృష్ణ
05. కాళ్ళ పారాణి మంగళ సూత్రమున బలివే చిన్నమ్మ ( పద్యం ) - ఎస్.పి. బాలు
06. గర్వాఖర్వవిరోధివర్గకృతమౌఖడ్గ ప్రహారాలు ( పద్యం ) - ఎస్.పి. బాలు
07. చలి చలి రేయి పిలిచినదోయి కలుపుము చేయి - వాణి జయరాం, పి. సుశీల
08. నీ వాచాలత కట్టిపెట్టు ప్రళయాగ్నిజ్యాలామాలికా ( పద్యం ) - రామకృష్ణ
09. మల్లెకన్న తెల్లన తండ్రి దీవెన జన్మ కన్న మెత్తన తండ్రి పాలన - పి. సుశీల,మనో,కె.జె. యేసుదాసు
10. యే వేల్పులు విడదీయరనుచు ఎంతే ధైరంబు చెందితిన్ ( పద్యం ) - ఎస్.పి. బాలు
11. రాజంటే నీవేలే రాజరాజంటే నీవేలే విజయ - పి. సుశీల,వాణి జయరాం
12. లలిత పులకాంతులు విలాసాలు ఏమాయే - కె.జె. యేసుదాసు, పి. సుశీల
13. సర్వప్రజారక్షణ రక్షితాయ వామార్ధభాగ (సుప్రభాతం ) - పి. సుశీల



Sunday, September 20, 2015

ఆలాపన - 1986


( విడుదల తేది: 14.05.1986 గురువారం )
హరి చిత్ర మూవీస్ వారి
దర్శకత్వం: వంశీ
సంగీతం : ఇళయరాజా
తారాగణం:  మోహన్, భానుప్రియ,సోమయాజులు,రాళ్ళపల్లి…

01. ఆ కనులలో కలల నా చెలి ఆలాపనకు ఆది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
02. ఆవేశమంతా ఆలాపనే ఎద లయలో ఆవేశమంతా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. ఇది ఆంగికమా శ్రిత సాత్వికాభినయ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి, ఇళయరాజా
04. కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. నటరాజు నయనాలు దీవించగా  నా యోగ ఫలమై - ఎస్.పి. బాలు కోరస్
06. ప్రియతమా  తనా సంగీతం  విరిసే సుమమునై - ఎస్. జానకి, ఎస్.పి.బాలు - రచన: వేటూరి
07. మదనలతిక హారే స్వరము పాడే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె ( ఈ పాట చిత్రములో లేదు రికార్డ్ రూపంలో ఉన్నదని ప్రముకులు తెలిపారు )


Thursday, September 17, 2015

ఆక్రందన - 1986


( విడుదల తేది: 14.02.1986 శుక్రవారం )
సత్య శక్తి పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: జయసుధ,చంద్రమోహన్,గొల్లపూడి,నూతన్ ప్రసాద్,నిర్మల,దీప

01. అగ్నిపుత్రి అవమానం అయోనిజకు పరాభవం - ఎస్.పి. బాలు కోరస్
02. చీటింగ్ చిన్నవాడురో నా సామి మీటింగ్ పెట్టినారో - పి. సుశీల బృందం
03. చీమంట కుట్టిందంట శ్రీకాకుళం హొయ్ - పి. సుశీల
04. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు ( పద్యం ) - ఎస్.పి. బాలు
05. నవరస నాయికవే దేవి నవరాత్రి దీపికవే దేవి - పి. సుశీల బృందం
06. సగమాయె జాబిలి సగము రాతిరి సగమేలే - ఎస్.పి. బాలు, పి. సుశీల


Thursday, September 10, 2015

ఆడపడుచు - 1986


( విడుదల తేది: 29.08.1986 శుక్రవారం )
జాగృతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధి
సంగీతం: రాజన్ - నాగేంద్ర
తారాగణం : శివకృష్ణ,పూర్ణిమ,రజిని

01. అడవిలో సీతమ్మ మా ఆడపడుచు కడుపులో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
02. పరువాలెన్నో తెచ్చాను చల్లబుచ్చిరో రేతిరంతా ఉంటాను - ఎస్. జానకి, పరుచూరి గోపాలకృష్ణ
03. ప్రత్యక్ష శృంగార సుమకేళిలో ఆడిస్తా రాసలీల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
04. వన్నెగల వదినమ్మా మా అన్నకధ వినవమ్మ - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


Monday, August 17, 2015

ఏజెంట్ విక్రం 007 - 1986


1986
వి.వి. ఫిల్మ్ సర్క్యూట్ వారి
దర్శకత్వం: రాజశేఖర్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,అంబిక,లిజి,డింపుల్ కపాడియా

01. నా జోడి పాల గువ్వా అందాల అగ్గిరవ్వా ఆటే - ఎం. రమేష్,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
02. వనతామణి ఆ నవమోహిని రావే - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
03. వయసు పిలిచింది మనసు పలికింది చల్లని రాతిరి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
04. విక్రం విక్రం .. నా మాట బాణమే తప్పదు నాకు విజయమే - ఎస్.పి. బాలు బృందం